Sri Ashtalakshmi Temple HyderabadSri Ashtalakshmi Temple Hyderabad

Sri Ashtalakshmi Temple Hyderabad Pooja Darshanam And History In Telugu Full Information.

పరిచయం,
లక్ష్యం దిశగా నడిపించే తల్లి లక్ష్మీదేవి, మదిలో నిలిచి  సభ్యమైన దిశలో నడిపించే తల్లి లక్ష్మీదేవి అంటారు. భక్తాదులకు కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే తల్లి లక్ష్మీదేవి. చల్లని తల్లి ఆదిలక్ష్మి  శ్రీమన్నారాయణతో కూడి  అష్ట లక్ష్మి రూపాలతో భాగ్యనగరంలో   Sri Ashtalakshmi Temple Hyderabad  కొలువైన దేవాలయంఉంది.!


శ్రీ అష్టలక్ష్మి దేవి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో  హైదరాబాద్ పట్టణంలో కొత్తపేటలో అష్టలక్ష్మి దేవి ఆలయం కొలవై ఉంది. సికింద్రాబాద్ బస్ స్టేషన్ నుండి కొత్తపేటకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి కొత్తపేట  7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎల్ బి నగర్ నుండి కొత్తపేటకు 7 కిలోమీటర్ దూరంలో ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి  కొత్తపేటకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హైదరాబాదు కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయం చాలా ప్రశుద్ధి పొందిన హిందూ దేవాలయం. ఈ ఆలయం లక్ష్మీ దేవి యొక్క 8 రూపాలకు అంకితం చేయబడింది. ఈ రూపాలు శ్రీ ఆదిలక్ష్మి, శ్రీ ఐశ్వర్య లక్ష్మి, శ్రీ సంతాన లక్ష్మి, శ్రీ ధన లక్ష్మి, శ్రీ ధాన్య లక్ష్మి, శ్రీ గజ లక్ష్మి, శ్రీ విజయ లక్ష్మి మరియు శ్రీ వర లక్ష్మి, పిలవబడుతారు.!

అష్ట లక్ష్మీ అమ్మవారు ఆలయ పూజ దర్శనం సమయాలు (Ashta Lakshmi Ammavaru Temple Pooja Darshanam Timings)

 డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.! 

  • శీఘ్రదర్శనం 50 /-రూపాయలు
  • దర్శనం 100.- రూపాయలు
  • లడ్డు ఆలయంలో అందబాటలోగ ఉన్నాయి.!

అష్టలక్ష్మి అమ్మవారు ఆలయంలో  పూజ దర్శనం సమయాలు ఇప్పుడు తెలియజేయబడుతున్నాయి.

  • అష్టలక్ష్మి ఆలయంలో ఉదయం, 6:00 am నుండి 12:00 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • అష్టలక్ష్మి ఆలయంలో మధ్యాహ్నం వేళ, 12:00 pm నుండి 5:00 pm వరకు ఆలయంలో  పూజ కార్యక్రమం జరగవు.
  • అష్టలక్ష్మి అమ్మవారు సాయంత్రం, 5:00 pm నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి తదుపరి ఆలయం ఇవ్వబడుతుంది.

అష్టలక్ష్మి ఆలయం ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు(Ashtalakshmi Temple Daily Pooja Darshan Timings)

  • సోమవారం, అష్టలక్ష్మి ఆలయం  ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం  ముయ్యబడుతుంది.
  • మంగళవారం, అష్టలక్ష్మి ఆలయం  ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం  ముయ్యబడుతుంది.
  • బుధవారం, అష్టలక్ష్మి ఆలయం  ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం  ముయ్యబడుతుంది.
  • గురువారం, అష్టలక్ష్మి ఆలయం  ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం  ముయ్యబడుతుంది.
  • శుక్రవారం, అష్టలక్ష్మి ఆలయం  ఉదయం, 6:00 am నుండి 1:00 pm మరియు 5:00 pm నుండి 10:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం  ముయ్యబడుతుంది.
  • శనివారం, అష్టలక్ష్మి ఆలయం  ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం  ముయ్యబడుతుంది.
  • ఆదివారం, అష్టలక్ష్మి ఆలయం  ఉదయం, 6:00 am నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం  ముయ్యబడుతుంది.

అష్టలక్ష్మి రోజు వారి సేవ  సమయాలు ( Ashtalakshmi today seva Timings)

  • కుంకుమార్చన, 
  • శాశ్విత  ప్రసాద వినియోగం  సంవత్సరానికి ఒకసారి,
  • ఒకరోజు పూర్తి ప్రసాదం కైమా కార్యము,
  • ఒకరోజు అమ్మవార్లకు పుష్ప  అలంకారం కైమా కార్యము,
  • వేద ఆశీర్వా అర్చన,
  • సహస్ర నామ అర్చన,
  • నిత్యం హోమం,
  • ఇతర సేవలు,
  • మంగళహారతి,

అష్టలక్ష్మి వారి వారం సేవలు,(Ashtalakshmi weekly seva)

  • ఆదిలక్ష్మి సమేత  శ్రీమన్నారాయణ స్వామి వారి అభిషేకం,
  • శ్రీ మహాలక్ష్మి యంత్ర అర్చన,
  • గోపూజ,
  • శాశ్విత జీవితకాలం గోపూజ,
  • సువర్ణ పుష్పార్చన,
  • అభిషేకం,
  • సహస్ర దీపాలంకారం,
  • కుంకుమార్చన,

 అష్టలక్ష్మి అమ్మవారు నెలవారి సేవ (Ashtalakshmi Ammavaru monthly Seva)

  • అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారి అభిషేకం,
  • గణపతి స్వామి వారి అభిషేకం,
  • గణపతి హోమం,
  • అభయ గణపతి అభిషేకం,
  • శ్రీ  సూక్త  హవనం,
  • గణపతి సుధా బహుళ చవితి అభిషేకం,

 అష్టలక్ష్మి అమ్మవారు  ఆలయ పండుగ (Ashtalakshmi Ammavaru temple festival)

అష్టలక్ష్మి అమ్మవారు ఆలయంలో  పండగలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.!

  • కార్తీకమాసం,
  • ఏకాదశి  సత్యనారాయణ వ్రతం,
  • వినాయక చవితి,
  • దుర్గ పూజ,  
  • నవరాత్రులు,  
  • వరలక్ష్మీ వ్రతం,
  • ఉగాది, 
  • దసరా,  
  • సంక్రాంతి,
  • మహాశివరాత్రి,

బ్రహ్మోత్సవాలు,  హైదరాబాదులో ఉన్న  అష్టలక్ష్మి అమ్మవారు ఆలయంలో  ఉత్సవాలు మరియు  పండగలు చాలా ఘనంగా జరుగుతాయి,  అమ్మవారు పండగ చేయడానికి భక్తాదులు  కొన్ని వందల మందితో  ఆలయానికి వస్తే,  పూజలు అందిస్తారు.  అమ్మవారికి  ఒంటినిండా బంగారంతో.  అలంకరించి వేడుకలు జరుపుకుంటారు.    

అమ్మవారికి ఇష్టమైన పిండి వంటకాలతో,  పూజలు అందిస్తారు,  వరలక్ష్మీ వ్రతం  వస్తే చాలు భక్తాజులు కొన్ని వందల సంఖ్య ఉంటారు.

దసరా నవరాత్రులు మరియు కార్తిక మాసం వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రతీ శుక్రవారం చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

8 అమ్మవారు దగ్గర కలుస్తాపనం 9 రోజులు చేస్తారు,  మరియు  ఒకరోజు  వాహన సేవకు  పుష్పకై కార్యం  ఈశావ్రతం లడ్డు ప్రసాదం ఇవ్వబడును,  శ్రీనివాసుడు అలంకారం ,సంతాన లక్ష్మి అమ్మవారు అలంకారం,  గజలక్ష్మి అమ్మవారు అలంకారం,   భూదేవి అమ్మవారు అలంకారం,  ధనలక్ష్మి అమ్మవారు అలంకారం,  సరస్వతి దేవి  అమ్మవారు ,అలంకారం,  పద్మావతి దేవి అలంకారం,  ఆయుష్మాన్య లక్ష్మి అమ్మవారి అలంకారం,  బ్రహ్మోత్సవాల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు అమ్మవారికి.  హైదరాబాదులో ఉన్న కొత్తపేటలో అమ్మవారి దేవస్థానం ఉంది.  ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ప్రత్యేక పండగలు మరియు ఉత్సవాలు నిర్వహించబడుతాయి, ముఖ్యంగా దేవీ నవరాత్రులు మరియు దీపావళి.!

అష్ట లక్ష్మీ అమ్మవారు అన్నదానం సేవ (Ashta Lakshmi Ammavaru Annadanam Seva)

 అష్టలక్ష్మి అమ్మవారు  అన్నదానం  ప్రతి భక్తాదులకు అందజేస్తారు.  ప్రతిరోజు అన్నదానం ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటుంది.  అన్నదానం  సమయాలు.!

  •  శుక్రవారం, అష్టలక్ష్మి అమ్మవారు  ఉదయం 11:00 am  నుండి 3:00 pm  వరకు  అన్నదానం జరుగుతూ ఉంటుంది.

 అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి  మరియు అన్నదానానికి భక్తాదులు విరాళం, ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు.

 అష్టలక్ష్మి అమ్మవారు ఆలయ చరిత్ర (History of Ashtalakshmi Ammavaru Temple)

అష్టలక్ష్మి అమ్మవారు ఆలయ చరిత్ర ఆర్టిఫిషిత గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం,

1991వ సంవత్సరంలో కొత్తపేట ప్రాంతంలో  కంచి కామకోటం పీఠం ఆధ్వర్యంలో  అలనాటి పీఠాధిపతి  శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి చేతులు మీదుగా  ఈ ఆలయానికి శంకుస్థాపన  జరిగింది.

 నేటి కంచి పీఠాధిపతిగా ఉన్న  శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి  శ్రీ జయేంద్ర సరస్వతి  స్వామితో పాటుగా  శంకుస్థాపం కార్యక్రమంలో పాల్గొన్నారు. కంచి కామకోట పీఠం లో ఆధ్వర్యంలో నిర్మాణం ఈ దేవాలయం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 5 సంవత్సరాల సమయం పట్టింది.

 అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి దాదాపు పది కోట్ల డబ్బులు ఖర్చయ్యాయి. అనేకమంది భక్తాదులు గుడి ఆలయ కోసం విరాళం ఇచ్చారు. 

అష్టలక్ష్మి దేవాలయం 1996లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం కోసం సుమారు 5 సంవత్సరాలు పట్టింది మరియు దాదాపు 20 మిలియన్ల రూపాయల వ్యయం జరిగింది. ఈ ఆలయ నిర్మాణంలో అనేక దాతలు విరాళాలు అందించారు.

అష్టలక్ష్మి ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత (Other deities and importance in Ashtalakshmi temple)

 అష్టలక్ష్మి ఆలయంలో దేవతలు మరియు ఇతర వివరాలు ఇందులో తెలుసుకుందాం.!

  • గర్భగుడిలో అష్టలక్ష్మి అమ్మవారు,
  • గణపతి ఆలయం,
  • ధ్వజస్తంభం,
  • విష్ణుమూర్తి ఆలయం,
  • ఆదిలక్ష్మి అమ్మవారు,
  • సంతాన లక్ష్మి అమ్మవారు,
  • గజలక్ష్మి అమ్మవారు,
  • ధనలక్ష్మి అమ్మవారు,
  • ధాన్య లక్ష్మి అమ్మవారు,
  • విజయలక్ష్మి అమ్మవారు,
  • ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు,
  • వీర్యలక్ష్మి అమ్మవారు,

గర్భ ఆలయంలో  పోయిన భక్తాదులకు ముందుగా  వినాయకుడు దర్శనం అవుతుంది.  కొంచెం దూరం పోయిన తర్వాత ఆదిలక్ష్మి మరియు విష్ణుమూర్తి వరద దర్శనం అవుతుంది. గర్భగుడిలో ధ్వజస్తంభం గరుడ పక్షి ఉన్నారు. వరలక్ష్మి నుండి ఇతర దేవతలు ఆలయంలో దర్శనం అవుతూ ఉంటాయి. ఈ తల్లిని స్తుతించిన భక్తులకు  అనంతమైన ధైర్యం వస్తుంది. జీవితంలో అన్నిటికి బలేమే మూల్యం ధైర్యలక్ష్మీ మనలో ఉంటే చాలు, ఆలయంలోని దేవతామూర్తులు అత్యంత అందమైనవి మరియు ప్రతిష్టానంగా ఉంటాయి.

అష్టలక్ష్మిను తలుసుకుంటూ  భక్తాదులో గర్భగుడి నుండి బయటికి  వచ్చే భక్తులకు  కొంగు బంగారం గా నిలుస్తానని అభయాన్ని ప్రసాదిస్తుంది. అష్టలక్ష్మి దేవాలయాన్ని సులభంగా సందర్శించవచ్చు మరియు లక్ష్మీ దేవి యొక్క కృపను పొందవచ్చు.

అష్టలక్ష్మి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత (Ashtalakshmi Temple architecture and features)

చెన్నైలోని అసలు అష్టలక్ష్మి ఆలయ నమూనాకు అనుసరించి హైదరాబాదు ఆలయం కూడా నిర్మించబడింది, అయితే కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఈ ఆలయంలో దాదాపు 134 విగ్రహాలు ఉన్నాయి, ఇవి ప్రధాన గోపురాన్ని అలంకరిస్తాయి.

అష్టలక్ష్మి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత  వాటి వివరాలు తెలుసుకుందాం. గోపురం  ద్వారం ముందు రాజగోపురం ఉంది.  ఎత్తయిన గోపురాలు ఉన్నాయి గోపురం పైన 134 దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మించడానికి 1991వ సంవత్సరంలో ఆరంభమైంది. పూర్తయిన సమయం 1996వ సంవత్సరంలో పూర్తయింది ఈ దాదాపు 6 సంవత్సరాల కాలం పట్టింది. ఈ దేవాలయంలో శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

నిర్మాణం:-  అష్టలక్ష్మి అమ్మవారిని కంకర  సిమెంట్ ఇసుకతో ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఎత్తయిన గోడలతో బలమైన రాయితో ఆలయాన్ని కట్టించారు, ఈ దేవాలయంలో  సాలమైన  స్థలం ఉంది. ఈ ఆలయానికి కట్టడానికి 11 కోట్ల ఖర్చు అయ్యింది.

ఆర్చిటెక్చర్ :- అష్టలక్ష్మి అమ్మవారు  ఆలయం తలుపు రంగు కలర్ లో ఉంటుంది. ఆర్చిటెక్చర్  అద్భుతంగా వేశారు.  పగిటిపూట కంటే రాత్రిపూట  చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, దేవాలయం.  లైట్లు డిజైన్  చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్చిటెక్చర్ ఆలయం చాలా అభివృద్ధి చెందింది. మైమరిపించే  ఆర్చిటెక్చర్  చాలా అద్భుతంగా ఉంది. దేవాలయం ఆర్చిటెక్చర్ చక్కగా మరియు ఆధునికంగా ఉంటుంది.

అష్టలక్ష్మి అమ్మవారి  ప్రాంతంలో రూములు వాటి వివరాలు (Rooms in Ashtalakshmi Ammavari area their details)

అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి వచ్చిన భక్తాదులకు రూములు హైదరాబాదులో అందుబాటులో ఉంటాయి.  ఏసీ రూములు  మరియు నాన్ ఏసీ రూములు మనకు అందుబాటులో అయితే ఉంటాయి. తక్కువ ధరలోకైతే రూములు మనకు దొరుకుతాయి వాటి వివరాలు కింద రాయబడి ఉన్నాయి.

  • తేజ్ రెసిడెన్సి,
  • ఆదిత్య పార్క్ హైదరాబాద్,
  • సిరి నిత్య రెసిడెన్సి,
  • ఆదిత్య  హోమ్  ల్,

హైదరాబాదులో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారు భక్తాదులు వచ్చినవారికి వశిత గృహాలు మరియు రూముల వంటి  సౌకర్యాలు ఉన్నాయి.  

అష్టలక్ష్మి ఆలయ చేరుకునే మార్గాలు ( Ashtalakshmi Temple Why to Reach)

రోడ్డు ప్రయాణం,   హైదరాబాదులో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి  రోడ్డు మార్గం సౌకర్యం  కల్పిస్తుంది.  మన రెండు రాష్ట్రాల నుండి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.బస్సులు, క్యాబ్‌లు మరియు ఆటో రిక్షాలు కూడా ఈ ఆలయా ఈ సమాచారంతో, మీరు అనికి సులభంగా చేరుకుంటాయి.

  • సికింద్రాబాద్  నుండి  కొత్తపేట, 13  కిలోమీటర్
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి  కొత్తపేట, 2  కిలోమీటర్ 
  • బెంగళూరు నుండి  కొత్తపేట, 576  కిలోమీటర్
  • విజయవాడ నుండి కొత్తపేట 268 కిలోమీటర్
  • మైదిపట్నం నుండి కొత్తపేట 16 కిలోమీటర్

అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి పోవడానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.

రైలు ప్రయాణం,

హైదరాబాదులో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారు దేవస్థానానికి  సికింద్రాబాద్  లో ఉన్నాయి. రైల్వే ప్రయాణం చేయడానికి భక్తాదులకు రాష్ట్రాల నుంచి  అంబాద్ రైల్వే స్టేషన్ లేదా హైదరాబాదు డెక్కన్ రైల్వే స్టేషన్ నుండి రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

  • విజయవాడ (ZBA)
  • బెంగళూర్ (SBC)
  • చెన్నై (MAS)
  • సికింద్రాబాద్ (SEC,HYD)

హైదరాబాదులో ఉన్న అష్టలక్ష్మి మహా  తల్లివారు దేవస్థానానికి భక్తాదులు పూజలు  మరియు దర్శనం చేసుకోవడానికి  రైల్వే సౌకర్యం ఉంటుంది.  

విమానం  ప్రయాణం,

అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి  విమానం మార్గం అయితే లేదు.

అష్టలక్ష్మి దేవాలయం హైదరాబాదులోని కోఠపేట్ సమీపంలో, వాసవి కాలనీ వద్ద ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దాదాపు 28 కిలోమీటర్లు దూరంలో ఉంది. 

  • rotorcra,
  • single engine land

అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి  విమానం మార్గం భక్తాదులు పోవడానికి సులువైన మార్గాలు ఉన్నాయి. 

జాగ్రత్తలు

అష్టలక్ష్మి ఆలయంలో భక్తాదులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం పాటిద్దాం.   ఆలయంలో  మాస్క్ లేనిదే గర్భగుడిలోకి ప్రవేశం లేదు.  సామాజిక దూరం పాటించాలి.  ఇతరులను మోసం చేయరాదు.  ఒక మనిషికి  మూడు అడుగుల దూరం నుండి ఆరడుగుల దూరం పాటించాలి.  డబ్బు మరియు బంగారం వంటి  మీరు  భద్రంగా ఉంచుకోవాలి. మీ వస్తువులకు మీరే బాధ్యులు.!

ముగింపు

అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి భక్తాదులు వచ్చిన వారికి సిరి సంపద  తోడై ఉంటుంది.  అమ్మవారు దయ  కరణంతో  కొంగే బంగారం  కోరికలను  వర్ణిస్తుంది. భక్తులకు  కోరుకునే కోరికలు నెరవేర్చే తల్లి  అష్టలక్ష్మి అమ్మవారు తల్లి.

ప్రశ్నలు జవాబులు 

1. అష్టలక్ష్మి అమ్మవారు ఆలయం ఏ ప్రాంతంలో కొలువై ఉంది.?
జవాబు.  ఆలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో భాగ్యనగరం పట్టణంలో కొత్తపేట  ఏరియాలో  ఈ ఆలయం  కొలువై ఉంది.

2. అష్టలక్ష్మి అమ్మవారు ఆలయ పూజ విషయాలు.?
జవాబు. అష్టలక్ష్మి అమ్మవారు ఆలయ పూజ సమయం ఉదయం 5:30 am  నుండి ప్రారంభం అవుతుంది.

3.  అష్టలక్ష్మి ఆలయం ఏ సంవత్సరంలో నిర్మించారు.?
జవాబు.  అష్టలక్ష్మి అమ్మవారు 1991వ సంవత్సరంలో ప్రారంభమైంది.  ఈ దేవాలయం కట్టడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టింది  పూర్తయ్య సంవత్సరము వచ్చేసి  1996లో కొట్టడం పూర్తయింది.

4. అష్టలక్ష్మి అమ్మవారు ఆలయం నిర్మాణం ఎవరు చేతులమీదుగా అయింది.?
జవాబు. శ్రీశ్రీశ్రీ  రాజేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా  ఆలయ నిర్మాణం  పూర్తయింది.

5. ఈ అష్టలక్ష్మి ఆలయానికి విమాన సౌకర్యం ఉందా.?
జవాబు.  అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి భీమారం మార్గం అయితే ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి  కొత్తపేటకు 26 కిలోమీటర్ దూరంలో ఉంది.

6.అష్టలక్ష్మి అమ్మవారు ఆలయానికి రైలు ప్రయాణం ఉందా.?
జవాబు.  అష్టలక్ష్మి అమ్మవారి ఆలయానికి రైల్వే మార్గం ఉంది. సికింద్రాబాద్ నుండి కొత్తపేటకు 12 కిలోమీటర్ దూరంలో ఉంది.

 మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగులు(BLOG) ఫాలో అవ్వండి.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *