Sravana Mangala Gouri VratamSravana Mangala Gouri Vratam

Sravana Mangala Gouri Vratam 2024 Puja Timings Full Information In Telugu,

Sravana Mangala Gouri Vratam 2024 శ్రావణ మంగళ గౌరీ వ్రతం

 పరిచయం, లక్ష్మీదేవి అనుగ్రహం గౌరీ కటాక్షం ఒకేసారి పొంది,  అష్ట ఐశ్వర్యాలు,  భోగ  భాగ్యాలను సిద్ధింప చేసుకోవాలంటే, శ్రావణ మాసంలో ఎలాంటి ప్రత్యేకతలు  పాటించాలి, మరియు విధి విధానాలు పాటించాలో  మనం ఈరోజు తెలుసుకుందాం.!

 Sravana Mangala Gouri Vratam 2024 

 శ్రావణ మాసంలో శుక్లపక్షంలో  వచ్చే తదియ తిధికి  ఒక ప్రత్యేకత ఉంది.  ఆ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ రోజు  లక్ష్మీదేవిని  మద శ్రవం అనే పేరుతో ప్రత్యేకంగా పూజించడం, వల్ల  మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి. గౌరీ దేవిని  స్వర్ణ  గౌరీ వ్రతం అనే  పేరుతో  ప్రత్యక్షంగా పూజించడం,  ద్వారా లక్ష్మీ అనుగ్రహం గౌరీ కటాక్షం  ఏకకాలంలో   సిద్ధింప  చేసుకోవచ్చు, 

మధు శ్రావణి,  స్వర్ణ గౌరీ వ్రతం,  విధి విధానాలు,?

శ్రావణ మాసంలో  శుక్లపక్షంలో వచ్చే తదియ తిధి నాడు,  మీ  గృహంలో శ్రీ మహాలక్ష్మి దేవిని చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు,  అలంకరించి  లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి  ప్రమిదల్లో  ఆవు నెయ్యి పోసి తామర ఓత్తులు  6 వేసి  దీప ని  వెలిగించాలి.  ఆ తర్వాత మహాలక్ష్మి దేవిని  తెల్లటి పుష్పాలతో  పూజించాలి.  

మల్లెపూలు,  మరియు జాజి  పూలు,  మరియు నందివర్ధనం  పూలతో  ఇలా  ఏవైనా తెల్లటి పుష్పాలతో  మహాలక్ష్మి దేవిని పూజిస్తూ  లక్ష్మి  అష్టోత్తరం 108  సార్లు నామాలు చదవాలి. 108 నామాలు చదువు లేని వాళ్ళు  ఓం సర్వ  బిష్ట ప్రధాయిత్యే  నమః    అనే ఒక నామం  చదువుకుంటూ  తెల్లటి పుష్పాలతో పూజ చేయడం, వల్ల మీకు శుభాలు కలుగుతాయి. పూజ చేశాక హారతి ఇచ్చే  శ్రీ మహాలక్ష్మి దేవికి తేనెతో  నైవేద్యంగా సమర్పించాలి.  

ఇలా శ్రావణ మాసంలో  శుక్లపక్షం తదియ తిధి రోజు శ్రీ  మహాలక్ష్మి దేవిని తల్లి పుష్పాలతో పూజించే,  తేనెతో నైవేద్యం పెడితే  దీన్ని  మధు శ్రమము  అనే పేరుతో పిలుస్తారు.   మధు శ్రవం  అనే  ప్రత్యేకత మైనటువంటి  పూజను  శ్రావణ శుక్ల తదియ  రోజు పాటిస్తే  శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం  కలుగుతుంది.

స్వర్ణ గౌరీ వ్రతం,

 శ్రావణ మాసం శుక్లపక్ష తదియ రోజు  గౌరీ దేవిని కూడా ప్రత్యక్షత పూజించాలి.   మీ ఇంట్లో పార్వతి పరమేశ్వరుల  ఫోటోలు ఉంటే,  ఆ పార్వతీ పరమేశ్వర ఫోటోకి  దండం బొట్లు,కుంకుమ బొట్లు,   పెట్టి పార్వతి పరమేశ్వరుల  ఫోటో దగ్గర దీపాన్ని వెలిగించి,  

ఆ తర్వాత 16  దారపు పోగులు  తీసుకొని ఆ 16 దారపు,   తడి పసుపు రాసి  పువ్వులు  అలంకరించి ఒ  తోరం లాగా,  తయారు చేసుకుని ఆ  16  ధారపు పోగొలను   తోరాన్ని  ఆడవాళ్లు కుడి చేతికి  కట్టుకోవాలి.   ఆ తరువాత  గౌరీ శంకరుల ఫోటోకి  గంధము,   పుష్పము,   మరియు ధూపము,  మరియు దీపము  నైవేద్యం,   ఈ 5 ఉపచారాలు సమర్పించాలి.  

ఇలా చేసి బంగారపు గౌరీ   శంకరులు  పూజించిన అటువంటి  ఫలితం కలుగుతుంది.   అందుకే దీన్ని స్వర్ణ గౌరీ వ్రతం  అనే పేరుతో  పిలువబడుతుంది.   శ్రావణ  శుక్ల తదియ రోజు  గౌరీ శంకరుడు  శివపార్వతులు  విగ్రహానికి  ఇలా అయిదు ఉపచారాలతో పూజించడం ద్వారా, బంగారపు గౌరీ  శంకరులను పూజించిన  ఫలితం కలుగుతుంది.   అష్టైశ్వర్యాలు భోగ  భాగ్యాలను  సిద్ధింప చేసుకోవచ్చు,  

అందుకు యువతని మీరు శ్రావణ  శుక్ల    ద్వితీయ తిథి రోజు    చేసుకోవాలి.  మధు శ్రావం  అనే పేరుతో    గౌరీ శంకర్లు లేదా  గౌరీ దేవి స్వర్ణ గౌరీ వ్రతం  అనే పేరుతో  పూజించడం,  ఆనువాయితీ.   మహాలక్ష్మి  కటాక్షము  గౌరీ దేవి అనుగ్రహం సిద్ధింప చేసుకొని  సకల శుభాలతో  అంది పుచ్చుకోండి.! నిత్య జీవితంలో మీకు ఎదురయ్య సమస్యలు  అన్ని రకములైన  చక్కటి పరిష్కారం ఇలాంటి వ్రతాలు మీరు చెయ్యండి,

తరచుగా అడిగే ప్రశ్న జవాబు,

  1. శ్రావణమాసం గౌరీ దేవి పూజ వ్రతం ఎవరు చేయాలి.?
    జవాబు, శ్రావణమాసం గౌరీ దేవి వ్రతం పూజలు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా గౌరీ దేవి పూజలు చేయవచ్చు,
    2, శ్రావణ మాసం గౌరీ దేవి వ్రతం పూజలు గర్భిణీ చేయవచ్చా.?
    జవాబు, శ్రావణమాసం గౌరీదేవి వ్రతం గర్భిణి వారు, చేయకూడదు.
    3, శ్రావణమాసం శ్రీ మహాలక్ష్మి దేవికి నైవిద్యాలు ఏమి పెట్టాలి.?
    జవాబు, శ్రావణమాసం శ్రీ మహాలక్ష్మి దేవికి నైవేద్యంగా తేనెతో నైవేద్యం చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి, మరియు, ఉండ్రాళ్ళు, దద్దోజనం, బెల్లం పాకం, పులిహోర, ఫలాలు, పువ్వులతో, అమ్మవారికి చాలా ఇష్టము,
    4, శ్రావణ మంగళ గౌరీ వ్రతం డేటు మరియు సమయము.?
    జవాబు, శ్రావణ మంగళ గౌరీ వ్రతం తేదీ, 6-08-2024 ప్రారంభం అవుతుంది.

  ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *