Siddeswara Swamy Temple NelloreSiddeswara Swamy Temple Nellore

Siddeswara Swamy Temple Nellore puja Darshan History FullI nformation In Telugu,

 పరిచయం, సిద్దేశ్వర స్వామి దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో    సైదాపూర్ మండలంలో  సిద్దుల కొండ అనే గ్రామంలో   Sri Siddeswara Swamy Temple Nellore   కొలువై ఉన్నారు.   సైదాపురం  నెల్లూరుకు  52 కిలోమీటర్లు ఉంది.

సిద్ధి లింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. దట్టమైన అడవులు పచ్చదనాన్ని కలిగిన క్షేత్రంగా వాతావరణ చాలా అందంగా ఉంటుంది. సందర్శించడానికి వచ్చిన భక్తాదులు అనుభవాన్నిప్రీతి కలుగుతుంది.ఈ ఆలయానికి మెట్లు మార్గం నందు కొండపైకి ప్రవేశం చేయాలి.

 పూర్వంలో,   సిద్దుల కొండపైన మునులు తపస్సు తెచ్చుకునేవారు.  ఒకరోజు ఒక గిరిజనుడు  ఈ ప్రాంతంలోకి వచ్చి ఉండగా  అక్కడ ఉన్న మునులను  చూశాడు.  ఇక్కడ చూసింది నువ్వు మర్చిపో అన్నారు.  సరే అని గిరిజనులు  రెండు రోజుల దాకా ఎవరికి చెప్పలేదు  రెండు రోజుల తర్వాత ఆ గిరిజనుడు.  ఊర్లో మొత్తం చెప్పాడు.  

ఆ కొండ ప్రాంతానికి వచ్చి చూస్తే మునులు శిల్పంగా మారారు.  దాంతో గిరిజనులు చనిపోయారు.   దేవాలయం ఏర్పాటు చేశారు.   ఇక్కడ ఈ దేవాలయంలో తలుపులు ఉండవు.  భక్తుడు ప్రేమతో పూజిస్తే  వారాలిచ్చే సిద్ధిరంగేశ్వర స్వామి.!

శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం స్వామి శివుని కి అంకితం చేయబడింది. ఈ ఆలయం లో ప్రతీరోజూ శివ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 

నెల్లూరు సిద్దలింగేశ్వర స్వామి ఆలయ పూజ సమయాలు  (Nellore Siddhalingeshwara Swamy Temple Pooja Timings)

 మాస్క్ కంపల్సరిగా ధరించాలి, 

  • డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు  లేదా  హిందూ సంప్రదాయ దుస్తులు,
  • ప్రసాదాలు అందుబాటులో లేవు,
  • ఆలయం  దర్శనం టికెట్ ఉచితం,
  • మొబైలు మరియు కెమెరా  ఆలయంలోకి అనుమతి లేదు,

 సిద్ధి లింగేశ్వర స్వామి టికెట్,  ఆన్లైన్ బుకింగ్,  ఎంట్రీ టికెట్, టికెట్ ప్రైస్, ఫ్రీ,

  • సిద్ధి లింగేశ్వర స్వామి దేవాలయం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  వరకు  ఆలయంలో  పూజలు దర్శనాలు జరుగుతాయి.
  • సిద్ధ లింగేశ్వర స్వామి దేవాలయం మధ్యాహ్నం .1:00 PM నుండి 4:00 PM వరకు  హిందూ సంప్రదాయ ప్రకారం  ఆలయం  విరామం లేదా విశ్రాంతి ఉంటుంది.
  • సిద్ధి లింగేశ్వర స్వామి  సాయంత్రం, 4:00 PM నుండి 8:00 PM  వరకు  ఆలయంలో  పూజలు జరుగుతూ ఉంటాయి.

నెల్లూరు సిద్ది లింగేశ్వర స్వామి  ఆలయం ప్రతిరోజు  పూజా దర్శనం సమయాలు (Nellore Siddi Lingeshwara Swamy Temple Daily Puja Darshan Timings)

  • సోమవారం,  సిద్ది లింగేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతాయి.  తర్వాత ముగింపు.
  • మంగళవారం, సిద్ది లింగేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతాయి.  తర్వాత ముగింపు.
  • బుధవారం, సిద్ది లింగేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతాయి.  తర్వాత ముగింపు.
  • గురువారం, సిద్ది లింగేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతాయి.  తర్వాత ముగింపు.
  • శుక్రవారం, సిద్ది లింగేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతాయి.  తర్వాత ముగింపు.
  • శనివారం, సిద్ది లింగేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతాయి.  తర్వాత ముగింపు.
  • ఆదివారం, సిద్ది లింగేశ్వర స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతాయి.  తర్వాత ముగింపు.

ఆలయ విశేషాలు (Temple Features)

దేవతఈ ఆలయంలో ప్రధాన దేవత శివుడు.
ప్రత్యేకతల,  ఈ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా భావించబడుతుంది. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలం.
తీర్థ యాత్ర,  ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను ఆలయంలో అత్యంత ఘనంగా జరుపుతారు. ఈ సమయంలో లక్షలాది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
ఇతిహాసం, ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. ఇది చోళ, పల్లవ, చాళుక్య రాజవంశాల పాలనలో నిర్మించబడింది.
ప్రవేశ రుసుము,  సాధారణంగా ఎంట్రీ ఉచితం కానీ కొన్ని ప్రత్యేక పూజలకు ఫీజు ఉంటుంది.
చేరుకునే మార్గాలు,  నెల్లూరు బస్టాండ్ నుండి ఈ ఆలయం కి బస్సులు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం ద్వారా కూడా సులభంగా చేరుకోవచ్చు.

సమీప ప్రాంతాల్లో ఇతర దేవాలయాలు:
జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం,
చెరువుగట్టు మల్లికార్జున స్వామి ఆలయం,

తరచుగా అడిగితే ప్రశ్న జవాబు (A frequently asked question is answered)

1. సిద్ధ  లింగేశ్వర స్వామి దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు,  సిద్ధ లింగేశ్వర స్వామి దేవాలయం నెల్లూరు జిల్లాలో ఉంది. 

2.  సిద్ధి లింగేశ్వర స్వామి ఆలయం  పూజ సమయాలు.?
జవాబు, సిద్ధి లింగేశ్వర స్వామి దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 8:00 PM  వరకు 

3.  సిద్ధి లింగేశ్వర స్వామి దేవాలయం రైలు మార్గం.?
జవాబు,   సిద్ధి లింగేశ్వర స్వామి దేవాలయం రైలు మార్గం సైదాపురం రైల్వే జంక్షన్ ఉంది అక్కడి నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

 ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *