Shyamala Navaratri 2025 Dates Puja Timings Rituals
పరిచయం,. Shyamala Navaratri 2025 Dates Puja Timings Rituals శ్యామల అమ్మవారు నవరాత్రులు నూతన సంవత్సరం పంచాంగం ప్రకారం. 2025వ సంవత్సరంలో మాఘ గుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభం. స్వస్తి శ్రీ చాంద్రనామ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు మాఘమాసం శుక్లపక్షం
30 జనవరి 2025 గురువారం పాజమి తేది మాఘ గుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభం మాఘ శుక్ల నవమి 6 తారీకు ఫిబ్రవరి 2025 గురువారం తోటి మాఘ గుప్త శ్యామల నవరాత్రులు ముగుస్తాయి.
మన సంప్రదాయ హిందూ మతాలతో పూజించే శ్యామల నవరాత్రులు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు, తెలుగింటి ఆడబిడ్డలు ఎంతో ఘనంగా ఈ శ్యామల నవరాత్రులు పూజిస్తారు. నవరాత్రులు తొమ్మిది రోజులతో పాటు పూజిస్తారు.
ప్రతి సంవత్సరం గుప్త నవరాత్రులు రెండుసార్లు వస్తాయి ఒకటి ఆషాడ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మరియు మాఘ మాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు రెండు ఇవ్వదని చెప్పుకోవచ్చు. గుప్త నవరాత్రులు ఆరంభరాలు అపహాసాలు పెద్ద పెద్ద హడావిడి కార్యక్రమలు లేకుండా ఈ నవరాత్రులు జరుపుకోవాలి. గుర్తున్నావరాత్రులు అంటే ఏమిటంటే మన కుటుంబం కోసం సుఖ సంతోషాలతో మన గృహంలో ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుకొనుటకు ఎవరికి వారు ఆధ్యాత్మిక ఆర్థికంగా ఆరోగ్యంగా వృద్ధి చేసుకోవడానికి అతిశక్తివంతమైన నవరాత్రులు భక్తులతో పూజిస్తారు.
శ్యామల దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు ఏ రూపంలో కొలుస్తారు.
శ్యామల దేవి నవరాత్రులలో అమ్మవారిని దుర్గ దేవిగా రూపాల వంటి నవదుర్గాలుతో రూపంలో కొలుస్తారు. కొంతమంది భక్తాజులు శ్యామల దేవి తొమ్మిది. రూపాయలను కొలుస్తారు. మరి కొంతమంది. అమ్మవారిని దర్శి మహా విద్య రూపంలో కొలుస్తూ ఉంటారు. ప్రతి నవరాత్రులు పూజలలో విశేషమైనటువంటి శుభ ఘడియలకు పూజలు చేస్తారు.
మాఘ గుప్త నవరాత్రి మొదటి రోజు,
- మాఘ శుద్ధ పాడిన తిధి 29 జనవరి 2025 బుధవారం సాయంత్రం, 06:56 PM నిమిషాల నుండి 30 జనవరి 2025 గురువారం సాయంత్రం, 05:51 PM నిమిషాల వరకు పాడడం తిది ఉంటుంది.
- మొదటి రోజున పూజ చేసుకోవలసిన తేదీ 30 జనవరి 2025 గురువారం రోజున పూజ చేసుకోవాలి. కలశ స్థాపన మరియు అఖండ దీపం పెట్టవలసిన సమయం గురువారం ఉదయం, 09:24 AM నిమిషాల నుండి ఉదయం, 10:45 AM నిమిషాల వరకు శుభ సమయాలు ఉన్నాయి.
- నక్షత్రం, శ్రవణ నక్షత్రం గురువారం ఉదయం, 08:48 AM నిమిషాల వరకు వరకు ఉంటుంది. ఈరోజు అమ్మవారిని లాగా శ్యామల దేవి రూపంలో పూజించాలి.
మాఘ గుప్త నవరాత్రులు రెండవ రోజు,
- మాకు గుర్త నవరాత్రి రెండో రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి. అంటే.? వాగ్వా దీని శ్యామల దేవిక పూజించాలి. ఈరోజు మాగ శుద్ధ విదయ తిధి 30 జనవరి 2025 గురువారం సాయంత్రం. 05:49 PM నిమిషాలు నుండి ప్రారంభమై 31 జనవరి 2025 శుక్రవారం సాయంత్రం, 04:21 PM నిమిషాల వరకు విధేయ తిధి ఉంటుంది. నవరాత్రి రెండవ రోజు పూజ చేసుకోవాల్సిన రోజు 31 జనవరి 2025 శుక్రవారం
- నక్షత్రం, ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం. 08:10 AM నిమిషాల వరకు ఉంటుంది.
మాఘ గుప్త నవరాత్రి మూడవరోజు,
- నవరాత్రి మూడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలంటే, నాకుల శ్యామల దేవిక పూజించాలి. ఈరోజు తిధి మాఘ శుద్ధ తిదియ తిధి 31 జనవరి 2020 శుక్రవారం సాయంత్రం, 04:22 PM నిమిషాల నుండి ప్రారంభం , 01 ఫిబ్రవరి 2025 శుక్రవారం మధ్యాహ్నం,02:22 PM నిమిషాల వరకు తదియతిది ఉంటుంది.
- నవరాత్రులు మూడవ రోజు పూజ చేసుకోవాల్సిన తేదీ, 01 ఫిబ్రవరి 2025 శనివారం రోజున పూజ చేసుకోవాలి ఈరోజు నక్షత్రం శతభిష ఉదయం, 07:07 AM నిమిషాల వరకు ఉంటుంది.
మాఘ గుప్త నవరాత్రులు నాలుగవ రోజు
- గుప్త నవరాత్రి నాలుగవ రోజు అమ్మవారిని హాసంతి శ్యామల దేవిక రూపంలో పూజిస్తారు. ఈరోజు తిధి మాఘ శుద్ధ చవితి 01 ఫిబ్రవరి 2025 శనివారం మధ్యాహ్నం, 02:33 PM నిమిషాల నుండి ప్రారంభమై 02 ఫిబ్రవరి 25 ఆదివారం మధ్యాహ్నం, 12:29 PM నిమిషాల వరకు చవితి తిది ఉంటుంది.
- నవరాత్రి నాలుగవ రోజు పూజ ఏ రోజు చేయాలి అంటే. 02 ఫిబ్రవరి 2025 ఆదివారం రోజు నక్షత్రం ఉత్తర భద్ర తెల్లవారుజామున, 04:17 AM వరకు ఉంటుంది.
మాఘ గుప్త నవరాత్రులు ఐదవ రోజు,
- గుప్త నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలంటే, ఈ రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అంటే సిద్ధి మాతంగి రూపంలో పూజించుకోవాలి. ఈ రోజున తిది మాఘ శుద్ధ పంచమి తిది, 02 ఫిబ్రవరి 2025 ఆదివారం మధ్యాహ్నం, 12:09 PM నిమిషాల నుండి ప్రారంభమై, 03 ఫిబ్రవరి 2025 సోమవారం ఉదయం, 11:14 AM నిమిషాల వరకు పంచమతిది అయితే ఉంటుంది.
- నవరాత్రి ఐదవ రోజు పూజ ఏ రోజు చేయాలి.03ఫిబ్రవరి 2025 సోమవారం ఈరోజు నక్షత్రం రేవతి రాత్రి, 02:39 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు సరస్వతి పుట్టినరోజు కాబట్టి అక్షరాభ్యాసం చేయడం చాలా మంచిది.
మాఘ గుప్త నవరాత్రులు ఆరవ రోజు,
- మాఘ గుప్త నవరాత్రులు ఆరెవరోజు ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలంటే.? వాస్య మాతంగి రూపంలో అమ్మవారిని కొలవాలి. ఈ రోజున తిది మాఘశుద్ధ షష్టితిది. 03 ఫిబ్రవరి 2025 సోమవారం ఉదయం, 10:14 AM నిమిషాల నుండి ప్రారంభమై 04 ఫిబ్రవరి 2025 మంగళవారం ఉదయం, 07:55 AM నిమిషాల వరకు అయితే ఉంటుంది.
- మాగ గుప్త నవరాత్రి అరవ రోజు పూజ, 04 ఫిబ్రవరి 2025 మంగళవారం రోజున పూజ చేసుకోవాలి. మంగళవారం రోజు నక్షత్రం అశ్విని ఆ రోజు రాత్రి, 12:59 PM నిమిషాల వరకు ఉంటుంది.
మాఘ గుప్త నవరాత్రి ఏడవ రోజు,
- మాఘ గుప్త నవరాత్రి ఏడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కులస్తారు. సారిక శ్యామల దేవి అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజున తిధి, మాఘ సిద్ధి సప్తమి తిథి 04 ఫిబ్రవరి 2025 మంగళవారం ఉదయం, 07:55 AM నిమిషాల నుండి ప్రారంభమై 05 ఫిబ్రవరి 2025 బుధవారం తెల్లవారుజామున సమయం, 05:46 AM నిమిషాల వరకు ఉంటుంది.
- నవరాత్రి ఏడవ రోజు పూజ ఏ రోజు చేయాలి అంటే. 04 ఫిబ్రవరి 2025 బుధవారం ఆరోజు అమ్మవారిని పూజించుకోవాలి. ఈరోజు నక్షత్రం అశ్విని రాత్రి, 12:58 PM నిమిషాల వరకు ఉంటుంది.
మాఘ గుప్త నవరాత్రి 8వ రోజు
- నవరాత్రి 8వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కలవాలి అంటే.? అమ్మవారిని సుఖ శ్యామల దేవిగా పూజిస్తారు. ఆరోజు తిది మాఘ శుద్ధ అష్టమి తిధి ప్రారంభము 05 ఫిబ్రవరి 2025 బుధవారం తెల్లవారుజామున, 05:47 AM నిమిషాల నుండి ప్రారంభమై 05 ఫిబ్రవరి 2025 తెల్లవారుజామున, 03:19 AM వరకు అయితే ఉంటుంది.
- 8వ రోజున ఏ రోజు పూజ చేయాలంటే 05 ఫిబ్రవరి 2025 బుధవారం పూజ చేసుకోవాలి. ఈరోజు నక్షత్రం భరణి రాత్రి, 11:19 PM నిమిషాలు వరకు ఉంటుంది.
- మాఘ గుప్త నవరాత్రి 9 వ రోజు,మాఘ గుప్త నవరాత్రి 9వ రోజు అమ్మవారిని ఈరోజు ఏ రూపంలో కొలవాలంటే.? రాజమాతంగి దేవి పూజిస్తారు. ఈ రోజున తిధి మాఘ శుద్ధ నవమితి 05 ఫిబ్రవరి 2025 బుధవారం తెల్లవారుజామున03:11 AM నిమిషాల నుండి ప్రారంభమై 06 ఫిబ్రవరి 2025 గురువారం రాత్రి, 12:58 AM నిమిషాల వరకు అయితే ఉంటుంది.
- నవరాత్రి 9వ రోజు ఈ రోజు పూజ చేయాలంటే.06 ఫిబ్రవరి 2025 గురువారం రోజున అమ్మ వాళ్ళు పూజించుకోవాలి ఆ రోజు నక్షత్రం కృతిక రాత్రి, 09:49 PM నిమిషాల వరకు ఉంటుంది.
నైవేద్యం, మాఘ గుప్త నవరాత్రి 9 రోజులు నైవేద్యం అమ్మవారికి ఏం సమర్పించుకోవాలి. అంటే.? బెల్లం పాయసం లేదా ఎరుపు రంగు ఫలాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. అమ్మవారికి ఎరుపు రంగు చీర కాని లేదా ఎరుపు రంగు చీరను ధరించి పూజ అనేది చేసుకోండి. పుష్పాలు అమ్మవారికి ఏ రంగు తో పూజించాలంటే. అమ్మవారికి ఎరుపు రంగు ఎంతో ప్రీతి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోండి.
మంత్రాలు, అమ్మవారికి ఏ మంత్రాలతో పూజించాలంటే శ్యామల దేవి దండకాలు కానీ శ్రమదేవి అష్టోత్తరం శతనామావళి లేదా కమల దేవి కవిచాను కూడా మంత్రాలు చదువుకొని పూజను సమర్పించుకోవాలి.
ఉద్వాసన, అమ్మవారిని ఉద్వాసన ఏ రోజు చేసుకోవాలంటే, 06 ఫిబ్రవరి 2025 గురువారం రోజున నవమి పూజ అనేది. అయిపోయిన తర్వాత అమ్మవారు ఉద్వాసన చేసుకోవాలి, ఆరోజున అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ ఆకులు వంటి సమర్పించుకోవాలి.
శ్యామల నవరాత్రి 2025 పూజ విధానం (Shyamala Navratri 2025 Pooja Method)

శ్యామల నవరాత్రి 2025 పూజా విధానం ఎలా చేసుకోవాలంటే, అమ్మవారు తొమ్మిది రోజులు తో పూజించేవారు. పొద్దున తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని తల స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి ఇంటిముందు ముగ్గు వేసుకొని పూజా మందిరం దగ్గర శుభ్రం చేసుకుని కలశం పెట్టుకొని అమ్మవారిని కొలవాలి. అమ్మవారిని కొంచెం ముందర అష్టోత్తరాలు మరియు మంత్రాలు అమ్మవారికి ఎంతో ప్రీతమైన నైవేద్యాలతో మరియు పుష్పం మరియు ఫలాలతో అమ్మవారిని కొలవాలి.
అలా కొల్లడం వలన సుఖసంతోషాలతో అష్టభాగాలతో అష్ట సౌకర్యాలతో ఆరోగ్యాలతో జీవిస్తారు. అమ్మవారిని పూజించడం. వల్ల మనకు ఎన్నో మంచి జరుగుతుంది. అలా తొమ్మిది రోజులు పూజ చేయడంతో ప్రతిరోజు పూజ మధ్యాహ్నం చేసుకోవాలి అలా చేస్తే అమ్మవారికి ఎంతో ప్రీతిగా భావిస్తుంది. పూజ చేసిన తర్వాత ఉద్వాసనం చేసుకోవాలి. ఐదుగురు ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకొని పూజను సమర్పించుకోవాలి.