Shri Uma Maheshwara Swamy Temple YagantiShri Uma Maheshwara Swamy Temple Yaganti
Shri Uma Maheshwara Swamy Temple Yaganti pooja darshan and history in Telugu full information,

పరిచయం  
శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  నంద్యాల జిల్లాలో   బనగానపల్లె మండలం లో యాగంటి  గ్రామంలో  శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయం పుణ్యక్షేత్రం కులవై ఉంది.  కర్నూల్ నుండి యాగంటికీ 100 కిలోమీటర్లు దూరంలో ఉంది.   బానగనపల్లి నుండి యాగంటి  క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.  Shri Uma Maheshwara Swamy Temple Yaganti 

భారతదేశంలో  ఉన్న  ప్రసిద్ధి క్షేత్రాల్లో  ఒకటిక  విరజల్లుతున్న  పుణ్యక్షేత్రం యాగంటి  శ్రీ ఉమామహేశ్వర దేవాలయం అంటారు. పురాణ మరియు చారిత్రిక చెందిన. ఈ క్షేత్రంలో సాక్షాత్తు  శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారు ఏకశిలలో దర్శనం ఇస్తారు. పచ్చని ప్రకృతిలో రమణీయతతో ఉంది. శ్రీ ఉమా మహేశ్వర స్వామి  ఆలయంలో లీల విశేషాలు ఉన్నతమైన యాగంటి దివ్య క్షేత్రం ఎందరో భక్తాదులు  పూజ మరియు దర్శనం కోసం ప్రతినిత్యం వస్తూ ఉంటారు.  

శ్రీ పోతులూరి వీర బ్రహ్మ స్వామి వారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం.  యాగంటి  అంతేకాదండి  ఆగస్త్య మహర్షి  ఋషి దర్శనం ఇచ్చిన  దేవాలయం కూడా ఇదే   ఈ దేవాలయానికి  ఎన్నో  అనుబంధ సంబంధాలు ఉన్నాయి.ఎందరో భక్తాదులు  ప్రతినిత్యం ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు.


శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ  పూజా మరియు దర్శన్ సమయాలు,(Sri Uma Maheswara Swamy Temple Pooja and Darshan timings)

 డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా కొత్త దుస్తులు.


శ్రీ ఉమామహేశ్వర స్వామి  పూజ సమయాలు మరియు దర్శనం సమయాలు

  • శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం లో  ఉదయం 4:00 am  నుండి 12:00 pm   వరకు  పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ ఉమామహేశ్వర స్వామి  మధ్యాహ్నం 12:00 pm   నుండి 4:00 pm  వరకు  ఈ దేవాలయంలో పూజ కార్యక్రమం జరగవు  విశ్రాంతి సమయము.
  • శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం సాయంత్రం 4:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో  ఏకాంత సేవ  ఉంటుంది.
  • శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం  రాత్రిపూట నుండి 8:00 pm నుండి 4:00 am  వరకు  స్వామివారు  ఏకాంత సేవలో  ఉంటారు.

 శ్రీ ఉమామహేశ్వర  స్వామి  ప్రతిరోజు పూజ సమయాలు,

  • సోమవారం. శ్రీ ఉమామహేశ్వర స్వామి   పూజ దర్శనం ఉదయం 4:00 am  నుండి 12:00 pm వరకు  ఉంటుంది.  సాయంత్రం 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.  
  • మంగళవారం. శ్రీ ఉమామహేశ్వర స్వామి   పూజ దర్శనం ఉదయం 4:00 am  నుండి 12:00 pm వరకు  ఉంటుంది.  సాయంత్రం 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.
  • బుధవారం. శ్రీ ఉమామహేశ్వర స్వామి   పూజ దర్శనం ఉదయం 4:00 am  నుండి 12:00 pm వరకు  ఉంటుంది.  సాయంత్రం 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.
  • గురువారం. శ్రీ ఉమామహేశ్వర స్వామి   పూజ దర్శనం ఉదయం 4:00 am  నుండి 12:00 pm వరకు  ఉంటుంది.  సాయంత్రం 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.
  • శుక్రవారం. శ్రీ ఉమామహేశ్వర స్వామి   పూజ దర్శనం ఉదయం 4:00 am  నుండి 12:00 pm వరకు  ఉంటుంది.  సాయంత్రం 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.
  • శనివారం.శ్రీ ఉమామహేశ్వర స్వామి   పూజ దర్శనం ఉదయం 4:00 am  నుండి 12:00 pm వరకు  ఉంటుంది.  సాయంత్రం 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.
  • ఆదివారం.శ్రీ ఉమామహేశ్వర స్వామి   పూజ దర్శనం ఉదయం 4:00 am  నుండి 12:00 pm వరకు  ఉంటుంది.  సాయంత్రం 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి.

 శ్రీ ఉమా మహేశ్వర దేవాలయం  టికెట్  మరియు పూజ  ధరలు

  •  ఏకాదశ రుద్రాభిషేకం  ధరలు, 1116/-
  • మహన్యాసపూర్ణక రుద్రాభిషేకం ధరలు, 750/-
  • వివాహ కట్టుడి  ధరలు, 750/-
  • ఆకాశ దీపము ధరలు, 600/-
  • లాగన్యాస పూర్వక  రుద్రాభిషేకం  మరియు అభిషేకం  ధరలు, 350/-
  • విహాన పూజ ధరలు, 125/-
  • విహార పూజ అర్చన  స్వర్ణ దర్శనం ధరలు, 75/-
  • కేశఖండనము ధరలు, 50/-
  • శ్రీ స్వామివారి చరిత్ర పుస్తకం  ధరలు, 20/-
  • లడ్డు ధరలు, 15/-
  • పూజ ధరలు, 25/-
  • నవగ్రహాలు పూజ ధరలు, 250/-
  • శాశ్వత అన్నదానము, 10,116/-

  శ్రీ ఉమామహేశ్వర రైతు సంఘ నిత్య అన్నదానం  సత్రం.

  •  శ్రీ ఉమామహేశ్వర  స్వామి అన్నపూర్ణ సమయాలు  భక్తాదులు ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 pm నుండి 3:30 pm వరకు  భోజనాలు పెడుతూ ఉంటారు.
  • సాయంత్రం 7:30 pm   నుండి 8:30 pm వరకు ఉచిత అన్నదానం   పెడుతున్నారు.

ఈ కార్యక్రమంలో భక్తాదులో పూర్తి  ఇచ్చే విరాళంతో  అన్నదానం  నడపబడుతున్నది.  కావున తమకు తోచిన విరాళము ఇవ్వవలెను.

 శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ పండుగలు  

  • ఉగాది 
  • మహా శివరాత్రి 
  • సంక్రాంతి 
  • కార్తీకమాసాలు  
  • బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రి రోజున  పరమేశ్వరకు ఇష్టమైన రోజుకు  భక్తాదులు  చాలా ఘనంగా  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి  లక్షద్వీప  కొండపైన  తొమ్మిది రోజుల వరకు  ఉంటుంది.  మీ ఆలయంలో  తొమ్మిది రోజుల వరకు చాలా ఘనంగా జరుపుకుంటారు.

శ్రీ ఉమా మహేశ్వర దేవాలయం యాగంటి చరిత్ర(History of Sri Uma Maheswara Temple Yaganti)

శ్రీ ఉమామహేశ్వర స్వామి యాగంటి దేవాలయ  కొన్ని 100 నాటి చరిత్రను చెప్పుకోవచ్చు. స్వయంభుగా వెలసిన గుహలు  ఆలయంలో ఉన్నాయి. చరిత్ర మరియు పురాణాలు గురించి  చెప్పడం అయితే జరిగింది. క్రీస్తు శకం  16 వ సంవత్సరంలో  చోళుక్య  పాలన నిర్మాణంలో ఈ
ఆలయం ఉందని చెప్తారు.
క్రీస్తు పురం 18 శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ పరిపాలనలో ఈ దేవాలయం అభివృద్ధి చెందింది.

 శ్రీ  ఉమామహేశ్వర స్వామి దేవాలయం యాగంటి  15వ శతాబ్దంలో విజయనగర సామ్రాట్  పాలకులు  సంఘం వంశానికి చెందిన హరి హరి  బుక్కరాయలు  రాజుల  నిర్మించడం జరిగింది. 

  •  ఈ స్థల పురానికి చరిత్ర ఉంది
    ఆగస్త్య మహర్షి  ఋషి ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయం  పెట్టాలని అనుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బొటనవేలు  విరగడం వల్ల  స్వామివారిని  ప్రదర్శించలేక నిరాశపడ్డారు.  ఆ గుహలో  కొన్ని  సంవత్సరాలు పాటు  ధ్యానంలో మునిగిపోయిన మహర్షి .  పరమేశ్వరుడు ప్రత్యక్షమై  ఈ ప్రదేశము మరియు వాతావరణం చాలా బాగుంది.  స్వర్గంలో ఉన్నట్టుంది.  ఇక్కడ పరమేశ్వరి విగ్రహం పెట్టిందని చెప్పారు.  సిలపై   పార్వతి పరమేశ్వర  రూపం ఉంది. స్థాపితం 1946లో  ఈ గుడి నిర్మాణం మొత్తం కట్టడం అయిపోయింది.  బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ఈ గుహలో  12 ఏళ్ల పాటు  ధ్యానం చేస్తూ ఉండేవాడు. ని గుహలో  14 పుణ్యక్షేత్రాలు పోవడానికి రహదారులు కూడా ఉన్నాయి.
  •  యాగంటి బసవయ్య చరిత్ర.
    శ్రీ ఉమా మహేశ్వర  దేవాలయంలో ప్రధాన ఆలయం  ముఖ మండపము నుండి ఈశాన్య దిశకు  నందు నందీశ్వరుడు కొలవై ఉన్నాడు. ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేక ఆకర్షణ  సుమారు 90 సంవత్సరాల క్రితం  నాలుగు స్తంభాల లోపల  నందీశ్వరుడు చుట్టూ ప్రదక్షిణలు  చేసేవారు  కానీ నేడు ప్రదక్షిణలు చేయుటకు  ఏమాత్రం అవకాశం లేకుండా నందేశ్వరుడు పెరిగిపోయాడు. భారత పుర వస్త్ర శాఖ లెక్క ప్రకారం  20 సంవత్సరాలు  కాలమునకు  ఒక అంగుళము  పెరిగినట్లు అంచనా వేశారు.   పోతులూరి శ్రీ వీర బ్రహ్మం స్వామి వారు తమ  స్వామీ వారు వార్తలు  యాగంటి బసవయ్య  అంత అంతకు పెరిగి  కలుయుగం  కాలు   దివి రంకె వేయును.  అని రాయడం జరిగింది.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

శ్రీ  ఉమా మహేశ్వర స్వామి దేవాలయం  లో  దేవతలు మరియు విశిష్టత  తెలుసుకుందాం.   ఈ ప్రదేశంలో  ఎత్తైన కొండలు, ఎత్తైన పర్వతాలు కలిగి ఉన్నాయి.  స్వయంభుగా వెలసిన  గుహలు కూడా ఉన్నాయి.  ముందుగా మనం  శివ విగ్రహాలను దర్శనం చేసుకున్న తర్వాత  ఎడమవైపు ఒక కోనేరు ఉంది.  ఆ కోనేరు పేరు. 

  • అగస్త్య పుష్కరిణి  పూర్వకాలంలో  శివ శంకరులు  కోనేరు నదులు  స్నానం చేసుకున్నారని రుణం చెబుతుంది  అందుకే  అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చింది. ఈ నేటికీ ఔషధ గుణాలు ఉన్నాయి.
    శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి దేవాలయం ముందుట  నంది విగ్రహం.ఉంది  ఆ విగ్రహం 20 సంవత్సరాల కి  ఒకసారి ఒక అంగుళం పెరుగుతుంది. 
    వీరభద్ర స్వామి దేవాలయం అక్కడినుండి ఎడమ వైపుకి వచ్చిన తర్వాత ఈ దేవాలయం కనిపిస్తూ ఉంటుంది.
  • శ్రీ విశ్వనాధేశ్వర స్వామి  సన్నిధి,  ఈ దేవాలయం  రెండు అడుగులు వేసిన తర్వాత వస్తుంది.
  • శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి  ఈ స్వామివారు పడమర వైపు  ఉన్నారు.  భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు.  నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ శ్రీ మార్కండేయ లింగేశ్వర స్వామి  దేవాలయం ఉంది.  పడమర వైపు ఉన్న  ఎత్తైన కొండలు  ఉన్నారు.  నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. . సిరి సంపాద తోడై  భక్తాదులకు స్వామి వారు ఉంటారు.
    ఉమామహేశ్వర  స్వామి దర్శనం అయిపోయిన తర్వాత  పక్కనే ఉన్న మూడు గుహలు తెలుసుకుందాం.అగస్త్య మహర్షి తపస్సు చేసిన గృహ  శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ  శ్రీ పోతులూరి వీర బ్రహ్మ స్వామి  తపస్సు చేసిన గుహలు  తెలుసుకుందాం.
  • అగస్త్య మహర్షి తపస్సు చేసిన గృహ.గుహలు స్వయంభుగా వేసిన గృహాలను చెప్పుకోవచ్చు. శివపార్వతుల కోసం ఈ గుహలో తపస్సు చేసి ఉండేవాడు.  కాకేశ్వరుడు అనే రాక్షసుడు  అతని తపస్సుకు భంగం కలిగించి ఉంటాడు. కాకి శనేశ్వరుడుకు ఈ స్థలంలో  శాపం ఇచ్చారు.  యాగంటి క్షేత్రంలో కాకి తిరగదు.  ఈ గృహలో వచ్చి దర్శనం చేసుకున్న వారు  దోషాలు నరదిష్టి  లాంటిది పోతాయి.  మనసు చాలా తేలికంగా ఉంటుంది.
  • శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ. రెండవ గుహలో  శ్రీ వెంకటేశ్వర స్వామి మొదట పాదం పెట్టిన పుణ్యక్షేత్రం అంటారు.  గుహలు స్వయంభుగా వెలసిన గుహలు. యాగంటిలో  జన్మస్థానం ఎక్కడ వెలుగు తిరుపతిలో అంటారు.  వెంకటేశ్వర స్వామి వారు ఈ దేవాలయంలో బ్రహ్మచారిగా ఉంటారు. ఏకశిలా  విగ్రహం ఉంది.
  • శ్రీ పోతులూరి వీర బ్రహ్మ స్వామి  తపస్సు చేసిన గుహలు. ఈ గుహలో బ్రహ్మంగారు  12 సంవత్సరాలు  ఘోరమైన తపస్తులు చేసి  పరమేశ్వర  విగ్రహాన్ని  చెక్కారు. రవ్వలకొండ  అనే గ్రామంలో  శ్రీ శ్రీ వీరప్పయ్య స్వామి  వారి ఆనంద శ్రేయము ఈ దేవాలయం దర్శించాలంటే  10అడుగులు భూమి లోపలికి  గుహలోపులికి ప్రయాణం చేయాలి. అచ్చమాంబ గారు బ్రహ్మంగారిని చూసిన స్థలం  రవ్వలకొండ  అక్కడ  14 పుణ్యక్షేత్రాలు  భూముల్లో నుండే  సొరంగం మార్గంలో దేవాలయం కు చేరుకోవడానికి మార్గం ఉంది.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 శ్రీ ఉమామహేశ్వర దేవాలయం  క్రీస్తు శకం  16వ శతాబ్దంలో  చాణిక్య పలువుల పరిపాలనలో  ఈ ఆలయం  సగం దాకా కట్టించాలని  పురాణాల్లో చెప్పారు.  క్రీస్తుపూర్వం  18వ శతాబ్దంలో శ్రీకృష్ణ వంశ పరిపాలనలో ఆలయ నిర్మాణం కొనసాగించారని అభివృద్ధి చేశారని చెబుతున్నారు.  స్వయంభుగా వెలసిన కొండలు.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం మహర్షి  చేసిన తపస్సు  వంటి.  వంటి ఎన్నో  పురాత  స్థలాలు చెప్తున్నారు.  ఈ ఆలయం కట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టాయని.  

ఆలయ చుట్టూ పెద్దాయన గోడలు ఎత్తైన రాయలతో కొట్టారు.  ఎత్తైన మూడు  గోపురాలు ఉన్నాయి.  తలుపు మరియు  బంగారు కలర్లు ఆలయం ఉంది.  ఈ దేవాలయంలో రెండు కోనేరు నదులు ఉన్నాయి.  చుట్టుపక్కన ప్రదేశాలు ఎత్తైన కొండలు వాతావరణ చాలా బాగానే ఉంది.  యాగంటి క్షేత్రానికి వచ్చిన భక్తాదులు  వారు వర్ణిస్తూ ఉంటారు.  

స్ట్రక్చర్ కూడా చాలా అందంగా ఉంది.  రాత్రిపూట ఎలివేషన్స్ లైటింగ్స్ పరంగా  దేవాలయంలో అద్భుతంగా ఉంది.  దేవాలయం  లో  విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్షేత్ర భక్తాధులు ఎందులో అక్షరాలు చేరుకున్న వారు దేవత విగ్రహాలు అన్ని దర్శనం చూసుకుంటారు. 1948 సంవత్సరంలో  ఈ ఆలయం నిర్మాణం అంతా అభివృద్ధి చెందింది స్థాపించారు.

రూములు వాటి వివరాలు (Staying facilities)

శ్రీ ఉమా మహేశ్వర దేవస్థానానికి వచ్చిన భక్తాదులకు  రూములు వసిదే వంటి  లాడ్జింగ్ మరియు హోటల్స్ అందుబాటులో ఉన్నాయని ఈ క్షేత్రంలో చెప్తున్నారు. యాగంటి పుణ్యక్షేత్రంలో రూములు తక్కువ ధరలు మనకైతే దొరుకుతాయి.  ఏసీ రూములు నానేసి రూములు  ఉన్నాయి. . ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో బుకింగ్ కూడా చేసుకోవచ్చు,  అన్నిట్లకు  ఈ ప్రాంతంలో ఉంది.  అవైలబుల్ ఉంది.  వాటి రూములు పేర్లు తెలుసుకుందాం.

  •  బ్రహ్మణి రెసిడెన్సి  హోటల్ 

నానేసి  రూము 800/-  ఏసి రూములు 2000/-  నుండి తీసుకుంటారు.
యాగంటి క్షేత్రంలో రూములో వంటి వసిది  చాలా  బాగా ఉంటుంది,  రాబోయే కాలంలో  రూములో ఎక్కువ సంఖ్యలో ఉంటాయని  అక్కడున్న  వారైతే చెప్పారు.

 శ్రీ ఉమామహేశ్వర దేవాలయం యాగంటి చేరే మార్గాలు,(Ways to reach Sri Uma Maheswara Temple Yaganti)

రోడ్డు మార్గం
శ్రీ ఉమామహేశ్వర దేవాలయం యాగంటి చేరే మార్గాలు ఈ పుణ్యక్షేత్రానికి   శ్రీ ఉమామహేశ్వర దేవాలయం యాగంటి చేరే మార్గాలు ఈ పుణ్యక్షేత్రానికి  రోడ్డు మార్గం చాలా  బాగా ఉంటుంది.  ఎత్తైన  కొండలు మధ్య  చెట్లు మధ్య  పోయే రోడ్డు మార్గం  చూసే అనుభూతి  చెప్పే మాటల్లో ఉండదు.  యాగంటి దేవాలయానికి ఎందరో భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు.  మన రెండు ప్రాంతంలో ఈ క్షేత్రానికే బస్సు మార్గం  మరియు  రవాణా సౌకర్యం కలిగి ఉంటుంది దివ్య చక్ర వాహనాలు  జిప్పు వంటి ప్రైవేటు  వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 

  •  హైదరాబాదు నుండి  యాగంటి, 227mk
  • బెంగళూరు నుండి యాగంటి, 325 km  
  • మంత్రాలయం నుండి యాగంటి, 142 km  
  • కర్నూల్ నుండి యాగంటి 83 km

సులువైన మార్గాలు  యాగంటి క్షేత్రానికి రోడ్డు ప్రయాణం మంచిగానే ఉంటుంది.

 రైలు మార్గం
శ్రీ ఉమా మహేశ్వర  స్వామి దేవాలయానికి  రైలు మార్గం  చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు  మన రెండు ప్రాంతాల నుండి  రైలు మార్గం ఈ పుణ్యక్షేత్రానికి  నంద్యాలకు ఉంది,అక్కడినుండి రోడ్డు ప్రయాణంలో రావాలి.  ఎందరో భక్తాతులు వస్తూ ఉంటారు .

  •  హైదరాబాదు (HYD<SEC) 
  • బెంగళూరు,  (SBC)
  • మంత్రాలయం,(MALM) 
  • కర్నూల్ (KRNT)

 విమానం మార్గం.  

శ్రీ ఉమా మహేశ్వర స్వామి యాగంటి పుణ్యక్షేత్రానికి  విమాన మార్గం  ప్రైవేటుగా అయితే ఉంది,  హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి  నంద్యాల ఏర్పాటుకు విమాన మార్గం ఉంది.  అక్కడ నుండి రోడ్డు మార్గం అయితే రావాలి.  వాటి పేర్లు తెలుసుకుందాం.

  • Rotorcra
  • single engine land
  • Seaplane

 యాగంటి దేవస్థానానికి  విమాన మార్గం  ప్రైవేట్ లో అయితే ఉంటుంది.

జాగ్రత్తలు,

 శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయానికి పోయిన భక్తాదులు తీసుకుంటున్న జాగ్రత్తలు.  మాస్క్ కంపల్సరిగా ఉండాలి.  సామాజిక దూరం పాటించాలి.  చేతులు కాలు శుభ్రపరచుకోవాలి  మాస్క్ లేనిచో  దేవాలయం గుడి లోపలికి ప్రవేశం లేదు. సామాజిక దూరం 3  అడుగుల నుండి 6  అడుగుల వరకు  దూరం పాటించాలి.  మీరు దేవులానికి వచ్చే వారైతే  డబ్బు మరియు నగదు  భద్రపరుచుకోవాలి.  రాత్రిపూట దోమలు ఉంటాయి.మీరు దుప్పటి అయితే తెచ్చుకోవాలి  పిల్లలు  జాగ్రత్తగా పెట్టుకోవాలి.

ముగింపు,

 శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయం యాగంటి పుణ్యక్షేత్రానికి భక్తులు కొన్ని వందల సంఖ్యలో ప్రతినిత్యం వస్తూ ఉంటారు.  సిరి సంపద తోడై  శివ పరమేశ్వరుడు అనుగ్రహంతో భక్తాదులకు కోరికలు నెరవేరుతూ ఉంటాయి. . అక్కడ ఉన్న కోనేరులో  స్నానం చేసిన వారు. నవగ్రహ దోషాలు  వంటి తొలగిపోతూ ఉంటాయి.  సంతాన భాగ్యం లేని వారికి  సంతాన భాగ్యం కలుగజేస్తారు.

ప్రశ్నలు జవాబులు,

 1.శ్రీ ఉమామహేశ్వర యాగంటి పుణ్యక్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది. ? 
జవాబు. శ్రీ ఉమామహేశ్వర దేవాలయం కర్నూల్ జిల్లాలో  బనగానపల్లి మండలంలో  యాగంటి  గ్రామంలో ఈ ఆలయం కొలువై ఉంది.

2.శ్రీ ఉమామహేశ్వర  దేవాలయం  పూజ సమయాలు.?  
జవాబు.  శ్రీ ఉమా మహేశ్వర  ఆలయంలో పూజ సమయాలు 4:00 am నుండి ప్రారంభం అవుతుంది.

3.శ్రీ పోతులూరి బ్రహ్మం గారు  ఈ గుహలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు.?
జవాబు.  శ్రీ పోతులూరి బ్రహ్మంగారు  తపస్సు మరియు కాలజ్ఞానం రాసిన  సమయము  12 సంవత్సరాల పట్టింది.

4.అగస్త్య మహర్షి  గుహ ఎక్కడుంది.?
జవాబు.  అగస్త్య మహర్షి గుహ  స్వయంభుగా వెలసిన గుహ అంటారు.

5. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నంది శ్వరుడు  ప్రత్యక్ష ఏమిటి.?
జవాబు.  యాగంటి   నందీశ్వరుడు  20 సంవత్సరాలు కు  ఒక అంగుళం  పెరుగుతుంది.

  మా సమాచారం మీకు నచ్చినట్లయితే  మా  బ్లాగును (BLOG) ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *