Shri Shirdi Sai Baba SansthanShri Shirdi Sai Baba Sansthan

Shri Shirdi Sai Baba Sansthan Puja, Darshan, Aarti, Abhisheka History Full Information In Telugu,

పరిచయం, శ్రీ షిరిడి సాయిబాబా  దేవాలయం  భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ సమీపంలో, దిల్ సుఖ్ నగర్ Shri Shirdi Sai Baba Sansthan  ఉంది. ఈ దేవాలయానికి ప్రతినిత్యం భక్తులు  వస్తూ ఉంటారు.

మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి  దిల్ సుఖ్ నగర్, 6  కిలోమీటర్ దూరం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి  దిల్ సుఖ్ నగర్ 12  కిలోమీటర్ ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  విమాన ఆశ్రయం నుండి  దిల్ సుఖ్ నగర్ 24  కిలోమీటర్ దూరం ఉంది.

శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయానికి  ప్రతినిత్యం  సందర్శించడానికి భక్తాదులు  వందల సంఖ్యలో  పూజ దర్శనానికి వస్తూ ఉంటారు.   హైదరాబాదులో ఉన్న ఈ దేవాలయానికి ప్రత్యక్షత పూజలతో సంస్కృత ఆచారాలతో  అలలాడుతుంది.

సాయిబాబా ఆలయంలో ప్రతిరోజు మరియు అన్నదాన సేవా క్రమం  ఉంటుంది. ప్రసాదాలతో పాటు  భోజనం సంపూర్ణంగా వడ్డిస్తూ ఉంటారు. గురువారం  రోజున పూజలు మరియు రథోత్సవాలు  జరుగుతూ ఉంటాయి.

శ్రీ శిరిడి సాయిబాబా దర్శనం సమయాలు వివరాలు (Shri Shirdi Sai baba Darshan Timings Details)

  • ఆలయ డ్రెస్సింగ్ కోడ్, ఏదైనా కొత్త దుస్తులు, మరియు సంప్రదాయ  దుస్తులు,
  • ఆలయ టికెట్  ఉచితం,
  • మొబైల్ మరియు కెమెరాలు ఆలయంలోకి అనుమతి లేదు,
  • ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,

( శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ దర్శనం టికెట్, బుకింగ్ టికెట్, దర్శనం టికెట్, ఎంట్రీ టికెట్,  టుమారో టికెట్,  టుడే టికెట్,  సండే టికెట్,  ఫ్రీ)

  • శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం  దర్శనం సమయాలు ఉదయం  మరియు గుడి ప్రారంభం ఉదయం, 4:30 AM  నుండి 12:30 PM వరకు పూజలు హారతులు జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ శిరిడి సాయిబాబా మందిరం మధ్యాహ్నం సమయం, 1:00 PM   నుండి   సాయంత్రం, 4:00 PM   వరకు  ఆలయం విశ్రాంతి లేదా విరామం ఉంటుంది. 
  • శ్రీ షిరిడి సాయిబాబా మందిరం సాయంత్రం, 4:00 PM   నుండి 10:30 PM  వరకు  పూజలు హారతులు దర్శనాలు  జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం  ముగింపు సమయాలు  ఉంటాయి.

 ప్రసాదం ధరలు (Prasad prices)

  • లడ్డు  ధర, 15/-
  • దూద్ పేడ ధర, 20/-


శ్రీ షిరిడి సాయిబాబా  ప్రతిరోజు దర్శనం సమయాలు (Sri Shirdi Saibaba Daily Darshan Timings)

  • సోమవారం,  శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ మందిరం ఉదయం, 4:30 AM   నుండి 12:30 PM  వరకు  మరియు 4:00 PM  నుండి 10:30 PM  వరకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్   మందిరం ఉదయం, 4:30 AM   నుండి 12:30 PM  వరకు  మరియు 4:00 PM  నుండి 10:30 PM  వరకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ మందిరం ఉదయం, 4:30 AM   నుండి 12:30 PM  వరకు  మరియు 4:00 PM  నుండి 10:30 PM  వరకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ మందిరం ఉదయం, 4:00 AM   నుండి 12:30 PM  వరకు  మరియు 4:00 PM  నుండి 10:30 PM  వరకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ మందిరం ఉదయం, 4:30 AM   నుండి 12:30 PM  వరకు  మరియు 4:00 PM  నుండి 10:30 PM  వరకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్   మందిరం ఉదయం, 4:30 AM   నుండి 12:30 PM  వరకు  మరియు 4:00 PM  నుండి 10:30 PM  వరకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్  మందిరం ఉదయం, 4:30 AM   నుండి 12:30 PM  వరకు  మరియు 4:00 PM  నుండి 10:30 PM  వరకు  పూజలు జరుగుతూ ఉంటాయి.


శ్రీ శిరిడి  సాయిబాబా  దర్శనం, హారతి, అభిషేకం, సమయాలు (Shri Shirdi Sai baba Darshan, Harati, Abhishekam, Times)

శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్,  పూజ మరియు దర్శనం మరియు అభిషేకం మరియు హారతి సమయాలు పూర్తి వివరాలను క్రింద రాయబడి ఉంటాయి. చూడండి.!

  • శిరిడి సాయిబాబా ఆలయం  ప్రారంభం సమయం, 4:45 AM  ప్రారంభం
  • సాయిబాబా ఆలయం  భూపల్లి పూజ ఉదయం, 5:00 AM
  • సాయిబాబా ఆలయం  లో  కాక హారతి ఉదయం, 5:15 AM
  • సాయిబాబా ఆలయంలో  మంగళ స్నాన  సమాధి  మందిర్ పూజ  ఉదయం, 5:50 AM
  • సాయిబాబా ఆలయంలో ఉదయం ఆర్తి, 6:20AM 
  • సాయిబాబా ఆలయము  దర్శనం  సమయాలు ఉదయం, 6:25 AM
  • సాయి బాబు ఆలయంలో ఉదయం, దుని  పూజ మరియు  నెయ్యి ద్వారకమై   సమయం, 11:30 AM
  • సాయిబాబా ఆలయంలో మధ్యాహ్నం  హారతి, 12:00 PM
  • సాయిబాబా ఆలయంలో సాయంత్రం,చదవడం వారు స్టూడెంట్  సమాధి మందిర్ సమయం, 4:00 PM
  • సాయిబాబా ఆలయంలో  ధూప్ హారతి సాయంత్రం, 6:00 PM
  • సాయిబాబా ఆలయం  రాత్రి  సీజ్  హారతి  సమయం, 10:00 PM
  • సాయిబాబా ఆలయం ముగింపు సమయం, 10:30 PM

శ్రీ షిరిడి సాయిబాబా  సంస్థాన్  ఆలయ చరిత్ర (History of Sri Shirdi Saibaba Sansthan Temple)

 శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్    ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.!  ఇది ఒక ట్రస్టు,    దిల్ సుక్  నగర్ సాయిబాబా పిలవబడుతుంది. సాయిబాబా ఆలయం  1989వ సంవత్సరంలో ఈ దేవాలయం ప్రారంభం అయింది.   సాయిబాబా దేవాలయాన్ని  నేటి కాలంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అని కూడా పిలవబడుతుంది.  ఈ ఆలయంలో క్రమ తప్పకుండా కార్యక్రమంలో మరియు సేవలు రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి.

Architecture,  శ్రీ శిరిడి సాయిబాబా సంస్థాన్  ఆలయంలో  ఆర్కిటెక్చర్  చాలా అద్భుతంగా ఉంది.  నేటి సంస్కృతి సంప్రదాయానికి నిలువెత్తు రూపం ఆర్కిటెక్చర్ ఉంది.సాయిబాబా ఆలయంలో  చాలా అందమైన శిల్పాలు  ఉన్నాయి. సాయంత్రం లైట్లు  మరియు  వాటి అందాలతో ఈ దేవాలయం  అలలాడుతుంది.

శ్రీ షిరిడి సాయిబాబా  సంస్థాన్  ఆలయ  చిరునామా (Sri Shirdi Saibaba Sansthan Temple Address)

  • దిల్ సూక్  నగర్, హైదరాబాద్,
  • తెలంగాణ రాష్ట్రం, 500, 060
  • భారతదేశ 

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1. శ్రీ షిరిడి సాయిబాబా  సంస్థాన్  ఆలయ  ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు,  భారతదేశంలో  తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో  దిల్  సూక్ నగర్  లో శిరిడి సాయిబాబా దేవాలయం ఉంది,

2,   శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో  పూజ  సమయాలు  ప్రారంభం ఎప్పుడు.?
జవాబు, శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయం, 4:45 AM   నుండి   రాత్రి, 10:30 PM  వరకు దేవాలయం పూజలు జరుగుతూ ఉంటాయి,   తదుపరి ముగింపు ఉంటుంది. 

3.   శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం ప్రారంభం మరియు ముగింపు సమయాలు.?
జవాబు,శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం ఉదయం, 4:45 AM   నుండి  రాత్రి   ముగింపు సమయం, 10:30 PM

4,  శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయానికి ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు, శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయానికి ఫిబ్రవరి మరియు అక్టోబర్లో ఉత్తమ సమయాల్లో చెప్పుకోవచ్చు.

5,  శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయానికి విమానం మరియు రైలు మరియు  రోడ్డు మార్గం  సౌకర్యాలు ఉన్నాయా.?
జవాబు, శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయానికి విమాన సౌకర్యం మరియు  రైలు సౌకర్యం మరియు  రోడ్డు సౌకర్యం ఆలయానికి ఉన్నాయి.

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *