పరిచయం,
శ్రీ ద్వారకదీష్ ఆలయం భారత దేశంలో గుజరాత్ రాష్ట్రంలో దేవా భూమి ద్వారక జిల్లాలో ద్వారక గ్రామంలో Shree Dwarkadhish Temple కొల్లవై ఉన్నారు.
అచ్యుతం కేశవ రామ నారాయణం కృష్ణ భగవానుడు ఘనంగా స్తుతిస్తాం. పేరులోనే ఎన్నో పెన్నిధులు నెప్పుకున్న కృష్ణ భగవానుడు గురుత్వ భాగానికి ప్రతీక తన లీలసంధి. సంబిదానంతో రూప లావణ్య తో అవుతారా విశిష్టత తో భక్తులందరినీ తన వైపుకు ఆకాశనిస్తూ ఇచ్చే దైవం మురళి గోపాలుడు. కృష్ణ తత్వం మన హిందువులు నే కాకుండా దేశ ప్రాంతాల నుండి కూడా ఆకట్టుకుంది.
శ్రీ శ్రీ ద్వారకదీష్ దేవాలయం, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా పట్టణంలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం భగవాన్ కృష్ణుడికి అంకితం చేయబడి ఉంది, వీరు ద్వారకానాథుడిగా కూడా పిలువబడతారు. ఈ క్షేత్రం భక్తులు మరియు పర్యాటకులకు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
ద్వారకదీష్ ఆలయం దర్శనం సమయాలు (Dwarkadhish Temple Darshan Timings)
ఆలయ డ్రెస్ కోడ్ హిందూ సంప్రదాయ దుస్తులు లేదా ఫార్మాలిటీ దుస్తులు.- ద్వారక ఆలయం లో కెమెరా, మొబైల్, బ్యాగు ప్యాకెట్లు, ప్రవేశం ఉండదు.
- ప్రసాదాలు ఆలయంలో అందుబాటులో ఉన్నాయి.
- శ్రీ ద్వారకదీష్ ఆలయం దర్శనం ఉదయం, 6:30 AM నుండి 1:00 PM వరకు పూజలు అభిషేకాలు శృంగారదర్శనాలు జరుగుతూ ఉంటాయి.
- శ్రీ ద్వారకదీష్ ఆలయం మధ్యాహ్నం, 1:00 PM నుండి 5:00 PM వరకు అభిషేకాలు దర్శనాలు ఈ సమయంలో జరగవు.
- శ్రీ ద్వారకదీష్ ఆలయం సాయంత్రం, 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తదుపరి ఆలయం ముగింపు ఉంటుంది.
ద్వారకదీష్ ఆలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Dwarkadhish Temple Daily Darshan Timings)
- సోమవారం, ద్వారకదీష్ ఆలయం లో ఉదయం, 6:30 AM నుండి 1:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- మంగళవారం, ద్వారకదీష్ ఆలయం లో ఉదయం, 6:30 AM నుండి 1:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- బుధవారం, ద్వారకదీష్ ఆలయం లో ఉదయం, 6:30 AM నుండి 1:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- గురువారం, ద్వారకదీష్ ఆలయం లో ఉదయం, 6:30 AM నుండి 1:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- శుక్రవారం, ద్వారకదీష్ ఆలయం లో ఉదయం, 6:30 AM నుండి 1:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- శనివారం, ద్వారకదీష్ ఆలయం లో ఉదయం, 6:30 AM నుండి 1:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- ఆదివారం, ద్వారకదీష్ ఆలయం లో ఉదయం, 6:30 AM నుండి 1:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
ద్వారకదీష్ ఆలయం విశ్రాంతి సమయాలు (Dwarkadhish Temple Break Timings
- ద్వారకదీష్ విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం, 13:00 pm నుండి 16:30 pm వరకు విశ్రాంతి సమయాలు.
ద్వారకదీష్ ఆలయ విఐపి దర్శన సమయాలు (Dwarkadhish Temple VIP Darshan Timings)
- ద్వారకదీష్ ఆలయ విఐపి దర్శనాల రూపాయలు, 500/-
- ద్వారకదీష్ ఆలయ విఐపి దర్శనాల రూపాయలు,800/-
- ద్వారకదీష్ ఆలయ విఐపి దర్శనాల రూపాయలు,1200/-
- ద్వారకదీష్ ఆలయ విఐపి దర్శనాల రూపాయలు,1500/-
- ద్వారకదీష్ ఆలయ విఐపి దర్శనాల రూపాయలు,2000/-
ద్వారకదీష్ ఆలయ విఐపి దర్శనాల రూపాయలు,2500/- వేసవి మరియు ఎండాకాలం సమయంలో వీఐపీ టికెట్లు రూపాయలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆలయ వెబ్సైట్ కూడా క్రింద లింక్ ఇవ్వబడి ఉంటుంది.
ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది (Which is the best time to visit Dwarkadhish Temple)
ద్వారకదీష్ ఆలయ భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. భక్తాదులు సంవత్సరం పొడుగునా భక్తాదులు దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఏ నెల దర్శనం చేసుకోవడానికి బాగా ఉంటుంది. అంటే అక్టోబర్ మరియు మార్చ్ నెలలో దర్శనం చేయడానికి ఉత్తమ సమయమని చెప్పవచ్చు. విఐపి దర్శనం టికెట్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో విఐపి దర్శనం టికెట్ దొరుకుతాయి.
ద్వారకదీష్ ఆలయ దర్శనం మరియు పూజ హారతి టైం టేబుల్ సమయాలు (Dwarkadhish Temple Darshan and Pooja Aarti Time Table Timings)
ద్వారకదీష్ ఆలయ ఉదయం హారతి సమయాలు షెడ్యూల్ (Dwarkadhish Temple Morning Aarti Timings Schedule)
- ద్వారకదీష్ ఆలయ దర్శనం మరియు పూజ అభిషేకం టైం టేబుల్ సమయాలు అన్ని సమయాల పూజలు అభిషేకాలు దర్శనాలు ఈ క్రింద రాయబడి ఉంటాయి, చూడండి.
- ద్వారకదీష్ ఆలయ ఉదయం మంగళహారతి, 6:30 AM జరుగుతుంది,
- ద్వారకదీష్ ఆలయ మంగళ దర్శనం ఉదయం, 7:00 AM నుండి 8:00 AM వరకు
- ద్వారకదీష్ ఆలయ అభిషేకం ఉదయం, 8:00 AM నుండి 9:00 AM వరకు
- ద్వారకదీష్ ఆలయ శృంగార దర్శనం ఉదయం, 9:00 AM నుండి 9:30 AM వరకు
- ద్వారకదీష్ ఆలయ స్నాన్ బాబ్ దర్శనం ఉదయం, 9:30 AM నుండి 9:45 AM వరకు
- ద్వారకదీష్ ఆలయ శృంగార దర్శనం ఉదయం, 9:45 AM నుండి 10:30 AM ముయ్యబడుతుంది.
- ద్వారకదీష్ ఆలయ శృంగార హారతి ఉదయం , 10:30 AM నుండి 10:45 AM వరకు
- ద్వారకదీష్ ఆలయ గ్వాల్ భోగ్ దర్శనం ఉదయం, 11:05 AM నుండి 11:20 AM సమయాన మూయబడి ఉంటుంది.
- ద్వారకదీష్ ఆలయంలో దర్శనం ఉదయం, 11:20 AM నుండి 12:00 PM వరకు
- ద్వారకదీష్ ఆలయ రాజ్ బోగ్ దర్శనం మధ్యాహ్నం, 12:00 PM నుండి 12:20 PM దర్శనం మూయబడుతుంది.
- ద్వారకదీష్ ఆలయ దర్శనం మధ్యాహ్నం, 12:20 PM నుండి 12:30 PM వరకు
- ద్వారకదీష్ ఆలయ అనోసర్ దర్శనం మధ్యాహ్నం, 13:00 PM దర్శనం మూయబడి ఉంటుంది.
ద్వారకదీష్ ఆలయ సాయంత్రం హారతి సమయాలు షెడ్యూల్ (Dwarkadhish Temple Evening Aarti Timings Schedule )
- ద్వారకదీష్ ఆలయ తొలి దర్శనం సాయంత్రం , 5:00 PM
- ద్వారకదీష్ ఆలయ ఉతప్పన్ బోగ్ దర్శనం సాయంత్రం, 5:30 PM నుండి 5:45 PM దర్శనం ముయ్యబడుతుంది.
- ద్వారకదీష్ ఆలయ దర్శనం సాయంత్రం, 5:45 PM నుండి 7:15 PM వరకు
- ద్వారకదీష్ ఆలయ సంధ్య భోగ్ దర్శనం రాత్రి, 7:15 PM నుండి 7:30 PM దర్శనం మూయబడి ఉంటుంది.
- ద్వారకదీష్ ఆలయ సంధ్య హారతి రాత్రి, 7:30 PM నుండి 7:45 PM వరకు .
- ద్వారకదీష్ ఆలయ శయన్‌భోగ్ దర్శనం సాయంత్రం, 8:00 PM నుండి 8:10 PM దర్శనం మూయబడుతుంది.
- ద్వారకదీష్ ఆలయ దర్శనం రాత్రి, 8:10 PM నుండి 8:30 PM వరకు
- ద్వారకదీష్ ఆలయ షాయన్ హారతి రాత్రి, 8:30 PM నుండి 8:35 PM వరకు
- ద్వారకదీష్ ఆలయ దర్శనం రాత్రి, 8:35 PM నుండి 9:00 PM వరకు
- ద్వారకదీష్ ఆలయ బంతబోగ్ మరియు షాయన్ దర్శనం రాత్రి, 9:00 PM నుండి 9:20 PM దర్శనం మూసివేయబడుతుంది.
- ద్వారకదీష్ ఆలయ సాధారణ దర్శనం రాత్రి, 9:20 PM నుండి 9:30 PM వరకు దర్శనం జరుగుతుంది.
- ద్వారకదీష్ ఆలయ రాత్రి, 9:30 PM ద్వారక దేవాలయం మూసి వయ పడుతుంది.
ద్వారకదీష్ ఆలయ పండగలు (Dwarkadhish Temple Festivals)
- మకర సంక్రాంతి,
- హోలీ,
- రామనవమి,
- అక్షయ్ తృతీయ,
- జ్యేష్ఠాభిషేకం,
- రథయాత్ర,
- రక్షా బంధన్,
- జన్మాష్టమి,
- రాధాష్టమి,
- విజయ దశమి,
- దీపావళి,
- గోపాష్టమి,
ముఖ్య ఉత్సవాలు, జన్మాష్టమి:** ఇది శ్రీ కృష్ణుని జన్మదినం మరియు ఈ సందర్భంగా ద్వారకా ఆలయం పెద్ద ఎత్తున పండగలు జరుపుకుంటుంది. హోలీ, రంగుల పండుగ కూడా ఇక్కడ ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. రథ యాత్ర, రథములను తీర్చి కృష్ణుడి విగ్రహాలను ప్రదర్శించే పండుగ.
ఈ దేవాలయంలో చాలా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా జన్మాష్టమి, రథయాత్ర, హోలీ పండుగలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తారు.
ద్వారకదీష్ ఆలయ పండగలు శ్రీకృష్ణ పుట్టినరోజు వేడుకలతో రథోత్సవం ద్వారక లో చాలా ఘనంగా జరుగుతాయి.వేలాది మంది భక్తాదులు ఉత్సవాలు మరియు రథోత్సవం జరుగుతాయి. దేవాలయంలో భక్తాదులో వేడుకలు చూడడానికి రథోత్సవం సమాజాన సాయంత్రం ఆలయం చుట్టూ రథోత్సవం వేడుకలు జరుగుతాయి. పూజ అలంకరణలతో కృష్ణుడు హారతులు అందుకుంటారు. స్వామివారికి ఇష్టమైన పదార్థాలు స్వీకరిస్తారు. చాలా ఘనంగా పండగలు ఉత్సవాలు సంవత్సరం పొడుగునా జరుగుతాయి.
ద్వారకదీష్ ఆలయ అన్నదానం సేవ సమయాలు (Dwarkadhish Temple Annadanam Seva Timings)
ద్వారకదీష్ ఆలయ అన్నదానం సేవ సమయాలు దేవాలయంలో భక్తాదులకు ప్రాతనిత్యం అన్నదాన సేవా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వేల మంది సంఖ్యలో మరి వస్తూ ఉంటారు. వారికి అన్నదానం సంపూర్ణ శాఖాహార లో భోజనం వడ్డిస్తూ ఉంటారు. అన్నం, పప్పు, సాంబారు, పులిహోర, అప్పడం, చెట్ని, పెరుగు అన్నం, వంటి ఆలయంలో భక్తాదులకు ప్రతినిత్యం శాఖాహార సంపూర్ణ భోజనం వడ్డిస్తూ ఉంటారు. భక్తాదులు విరాళం ఇవ్వాలనుకుంటే ఆలయానికి అందజేయొచ్చు.
- అన్నదానం సమయం ఉదయం, 12:00 PM నుండి 3:00 PM వరకు జరుగుతుంది.
అన్నదాన సేవ కార్యక్రమానికి విరాళం భక్తాదులు అందజేయాలనుకుంటే ఆలయం సమీపంలో కౌంటర్లో విరాళం అందజేయొచ్చు,
ద్వారకదీష్ ఆలయ చరిత్ర (History of Dwarkadhish Temple)
శ్రీ ద్వారకదీష్ ఆలయం, అదరినా ద్వారకా ఆలయం లేదా జగత్మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది హిందువుల ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది, అందువలన దీనిని ద్వారకా ఆలయం అని పిలుస్తారు. ఇతిహాసాల ప్రకారం, ఈ ఆలయం శ్రీ కృష్ణుడు నిర్మించినదని చెబుతారు.
ద్వారకదీష్ దేవాలయం పూర్వ చరిత్ర పూర్వకాలం నుండి ఉన్నదని నమ్ముతారు. మహాభారత కాలంలో కృష్ణుడు తన రాజధానిని మథుర నుండి ద్వారకా కి మార్చారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం సుమారు 2,200 నుండి 2,500 సంవత్సరాల పురాతనమని భావిస్తున్నారు.
ద్వారకదీష్ ఆలయ చరిత్ర ద్వారక చరిత్ర త్రేత యుగంలో శ్రీకృష్ణుడు సముద్రంలో ఆలయాన్ని నిర్మించుకున్నారు. గుజరాత్ లో ఉన్న ద్వారక దేవాలయం శతాబ్దాల నాటి నాగరికత చరిత్ర చెబుతుంది. అంతేకాకుండా మహాభారతంలో ఇతిహాసంలో ఉన్న ద్వారకా నగరాన్ని పేర్కొనబడింది.
క్రీస్తు శకం, 15 శతాబ్దంలో రాజ్ భీమ్ అనే దొంగలు సముద్ర దొంగలు ఈ ప్రాంతాన్ని పాలించారు. 1473 వ సంవత్సరం లో ద్వారక రాజ్యాంగం రాజు భీమ్ మరియు అతని పుత్రులు నగరం నుండి బెట్ దీప ప్రాంతానికి పోయారు. ద్వారక నగరాన్ని అనేక రాజులు పరిపాలించారు.
శ్రీకృష్ణ ద్వారక నగరాన్ని చాలా అందంగా అలంకారాలతో శిల్పాలతో నిర్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత వరదలు వచ్చి ఆలయం మునిగిపోయింది ఈనాటికైనా చెక్కు చెదరని దేవాలయం నీటిలో ఉంది.
8 శతాబ్దానికి ద్వారక ఆలయాన్ని ఆది గురువు శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునర్నిర్వించారు చరిత్ర చెబుతుంది. కొంతకాలం తర్వాత ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 14వ శతాబ్దంలో రాజ్ భీమ్ వారి చేతుల్లో అభివృద్ధి చెందింది. కొంతకాలం పరిపాలన తర్వాత వీధి స్థానం నుండి వేరే వాళ్లకు పోయింది. 15వ శతాబ్దంలో మహబూబ్ బేకరా ఆలయాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత కొంత కాలానికి ఆలయాన్ని రాజుల అభివృద్ధి చేశారు.
దాని తర్వాత క్రీస్తు శకం 19 శతాబ్దంలో బ్రిటిష్ వారు పరిపాలనలో ఆలయానికి ఎంత నష్టం కలగజేశారు. క్రీస్తు శకం 19వ శతాబ్దంలో కొంతకాలం తర్వాత 1861 సంవత్సరంలో గైక్వాడ్ వంశాస్తులతో ద్వారక ఆలయాన్ని పునర్నిర్మించారు.1960 వ సంవత్సరంలో ద్వారకా నిషా టెంపుల్ కమిటీకి ఆధీనంలో పోయింది. ఈ దేవాలయం ఆలయ నిర్మాణం పురాణాలు శ్రీకృష్ణుడు ముని మనవడు వజ్ర నాధుడు ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ద్వారకదీష్ ఆలయం నిర్మాణం మరియు విశిష్టత (Architecture and Features of Dwarkadhish Temple)
ద్వారక ఆలయం సంప్రదాయ సంస్కృతి దేవాలయంలో 108వ దివక్షేత్రంలో దివ్య క్షేత్రం ముఖ్యమైందని చెప్పుకోవచ్చు. ఆలయ నిర్మాణం వాస్తు శిల్పాలు దేవదేవతలు శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరంలో ఉన్నది.
ద్వారక దేవాలయం తూర్పు పడమర 29 పొడవు మరియు దక్షిణ ఉత్తరాన 23 వెడల్పుతో ఉంది. ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యమైన చెప్పుకోవచ్చు,.
ద్వారక దేవాలయంలో 72 స్తంభాలు నిర్మించారు. ద్వారక ఆలయం ఐదంతస్తుల భవనం 61 స్తంభాలు ఇసుక కంకరతో ఆలయం నిర్మించారు. ద్వారక ఆలయంలో రెండు ముక్కు ద్వారాలు ఉన్నాయి. ఒకటే ద్వారం మోక్ష ద్వారం అంటారు. ఈ ద్వారానికి ప్రత్యేకత ఉంది. గోమతి నది తీరాన ఉన్న దారిలో 56 మెట్లు ఉన్నాయి.
ద్వారక ఆలయం శిఖరం 256 అడుగుల్లో ఎత్తు ఉంది. గోపురంపై జెండా కూడా ఉంది. ఈ జెండా సూర్యుడు మరియు చంద్రుడు ముక్కు ద్వారం అని చెప్పుకోవచ్చు. జండా 50 అడుగులు పొడవు ఉంటుంది. ఈ ఆలయం చాలా రకరకాలుగా ఎలివేషన్ తో కూడిన శిల్పాలు ఉన్నాయి. నాటికత నేర్పిన వాస్తు శిల్పాలు ఉన్నాయి.
శ్రీ ద్వారకదీష్ ఆలయం చాలా ప్రాచీనమైనది మరియు కళాత్మకమైన శిల్పకళలతో నిర్మించబడింది. ఆలయం 5 అంతస్థులతో నిర్మించబడింది. ప్రధాన గోపురం సముద్ర మట్టానికి సుమారు 78 మీటర్ల ఎత్తులో ఉంది.
ఆర్చిటెక్చర్
ద్వారకదీష్ దేవాలయం అద్భుతమైన ఆర్చిటెక్చర్ తో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం చోళ శిల్పకళను ప్రతిబింబిస్తుంది. 5 అంతస్తుల గోపురం దాదాపు 170 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో ఉన్న శిల్పాలు, శంఖం, చక్రం, గద, పద్మం లాంటి లంకరణలు భక్తుల మన్ననలను పొందుతాయి.
ద్వారకదీష్ ఆలయ చేరుకునే మార్గాలు (Why to Reach Dwarkadhish Temple)
రోడ్డు మార్గం, ద్వారక దేవాలయానికి డైరెక్ట్ బస్సులు లేవు. నాసిక్ నుండి సూరత్ కి వెళ్ళాలి. అక్కడ నుండి బస్సులు ఉన్నాయి. నాసిక్ నుండి సూరత్ కి 250 కిలోమీటర్ల దూరం ఉంది. సూరత్ నుండి ద్వారక దేవాలయానికి వెళ్లడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సూర్యనారాయణ మందిర్ బస్ స్టాప్ ఉంది. ప్రైవేట్ బస్సులు ఇక్కడి నుండి దేవాలయానికి ఉంటాయి. సూరత్ నుండి ద్వారక 701 కిలోమీటర్ దూరం ఉంటుంది.
- సూరత్ నుండి ద్వారక, 701 కిలోమీటర్,
- నాసిక్ నుండి ద్వారక 895, కిలోమీటర్,
- హైదరాబాదు నుండి ద్వారక 1593 కిలోమీటర్లు,
రోడ్డు మార్గం నందు ద్వారక మరియు గుజరాత్ ప్రదేశానికి పోవడానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.
రైలు మార్గం, ద్వారక ఆలయానికి చేరుకోవడానికి రైలు మార్గం నందు ప్రతిరోజు రైలు లేవు వారానికి ఒకసారి మాత్రమే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి జాబ్ నగర్ మరియు పోతు బందర్ మరియు రాజ్కోట్ కు రైల్లో అందుబాటులో ఉన్నాయి. మీకు డైరెక్టర్ ట్రైన్ దొరకకపోతే. జాంనగర్, కోర్బందర్, రాజ్కోట్ ట్రైన్లు అందుబాటులో ఉన్నది. అక్కడినుండి రోడ్డు ప్రయాణం నందు ప్రయాణం చేయాలి.శ్రీ ద్వారకాధీశ్ ఆలయం సందర్శించడానికి ద్వారకా నగరం వెళ్ళవచ్చు. రైల్వే, రోడ్డు మరియు విమాన మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
- తిరుపతి (TPTY) సమయం, 11:40 AM ఉంది,
- కర్నూల్ సిటీ (KRNT) సమయం, 06:25 PM ఉంది.
- హైదరాబాద్ మరియు కాచిగూడ (HYD, SEC, KCG) సమయం, 11:30 AM ఉంది.
- ద్వారక (DWK) సమయం, 9:30 AM ఉంది.
శనివారం రోజు మాత్రమే రైళ్లు అందుబాటులో ఉంటాయి.
విమాన మార్గం, ద్వారక దేవాలయానికి విమాన మార్గం నందు పోవడానికి మార్గాలు ఉన్నాయి. ద్వారక నగరానికి సమీపంలో ఉన్న ఎయిర్పోర్టు జాంనగర్ మరియు రాజ్కోట్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నాయి. విమానంలో ప్రయాణం చేసేవారు ముందుగా రాజ్కోట్ ఏర్పోర్ట్ కి చేరుకోండి. అక్కడినుండి రోడ్డు మార్గం నందు క్యాబ్లో ప్రయాణం చేయాలి.
- హోండాజెట్ ఎలైట్, (Hondajet Elite)
- గల్ఫ్ ప్రవాహం, (Gulfstream )
ద్వారక మందిరానికి చేరుకోవాల్సిన విమానం మార్గం నుండి ప్రయాణికులకు ప్రైవేటు మరియు విమానాలు పోవడానికి మంచి సదుపాయాలు ఉన్నాయి.
ద్వారకదీష్ ఆలయ జాగ్రత్తలు (Dwarkadhish Temple Precautions)
ద్వారకదీష్ ఆలయ జాగ్రత్తలు భక్తాదులు ఆలయాన్ని దర్శనం కోసం వచ్చిన వారు. తీసుకుంటున్న జాగ్రత్తలు. స్వామివారికి నమస్కారం చేసేటప్పుడు కళ్ళు తెరుసుకొని చేయాలి. ఆలయానికి వచ్చిన భక్తాతలు ఇతర ఆలోచనలు మరియు చెడు అలవాట్లు ఉండకూడదు. సామాజిక దూరం పాటించాలి. మాస్క్ లేనిచో గుడి లోపలికి ప్రవేశం ఉండదు. చేతిలో వాటర్ బాటిల్ కంపల్సరిగా తీసుకుని వెళ్లాలి.
ద్వారకదీష్ ఆలయ ముగింపు (End of Dwarkadhish Temple)
శ్రీ ద్వారకదీష్ ఆలయం భక్తులందరికీ ప్రశాంతత, శాంతి మరియు భక్తి భావాలను ఇస్తుంది. శ్రీ కృష్ణ భక్తులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించాలి. స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తాదులు చెడు అలవాటు ఉన్నవారు. మంచి మార్పు కోసం ఏ దేవాలయానికి రావాలి.
ద్వారకదీష్ ఆలయ నెంబర్ మరియు అడ్రస్ వివరాలు (Dwarkadhish Temple Number and Address Details
- శ్రీ ద్వారకదీష్ ఆలయ ద్వారక 361 335
- జిల్లా, దేవ్ భూమి ద్వారక
- గుజరాత్ భారతదేశం, ఫోన్ మరియు వాట్సప్ నెంబర్, – +91- 2892-234080
- మెయిల్-dwarkadhishtemple@dwarkadhish.org
ద్వారకదీష్ ఆలయ తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Dwarkadhish Temple FAQ Answer )
1. ద్వారకదీష్ ఆలయ ఏ ప్రదేశంలో ఆలయం ఉంది.?
జవాబు, భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో దేవ భూమి జిల్లాలో ద్వారక పట్టణంలో ద్వారకదీష్ ఆలయం కొలవై ఉంది.
2. ద్వారకదీష్ ఆలయ ఏ సమయంలో ఉత్తమ సమయం.?
జవాబు, ద్వారకదీష్ ఆలయానికి అక్టోబర్ మరియు మార్చి నెలలో ఉత్తమ సమయం.
3. ద్వారకదీష్ ఆలయ దర్శనం సమయాలు.?
జవాబు, ద్వారకదీష్ ఆలయ దర్శనం ఉదయం 7:00 am నుండి 8:00 am వరకు
4. ద్వారకదీష్ ఆలయ హారతి సమయాలు.?
జవాబు, ద్వారకదీష్ ఆలయ హారతి ఉదయం, 8:00 am సమయాన జరుగుతాయి.
5, ద్వారకదీష్ ఆలయ లో విఐపి దర్శనాలు టికెట్ రూపాయలు.
జవాబు, ద్వారకదీష్ ఆలయ దర్శనం విఐపి టికెట్ రూపాయలు, 500 నుండి 2500 మధ్య టికెట్ రూపాయిలు ఉంటాయి.
6. ద్వారకదీష్ ఆలయ ఆలయానికి విమానా సౌకర్యం ఉందా.?
జవాబు, రాజ్కోట్ ఎయిర్పోర్ట్ ద్వారకదీష్ ఆలయ సమీపం ప్రాంగణంలో ఉంటుంది.