September Month Libra Horoscope 2024 Nest Month (సెప్టెంబర్ నెల తుల రాశిఫలం)

By TempleInsider

Published On:

September Month Libra Horoscope 2024 Nest Month

Join WhatsApp

Join Now

September Month Libra Horoscope 2024 Nest Month Astrology Full Information In Telugu

September Month Libra Horoscope 2024 Nest Month (సెప్టెంబర్ నెల తుల రాశిఫలం)

  •  తులారాశి,  సెప్టెంబర్ నెలలో తులా రాశి వారికి మాస ఫలితాలు,  మీ పనులు  చిన్న చిన్న అడ్డంకులు వచ్చి ఆగిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే  చాలా జాగ్రత్తగా  పనులు చేసుకోవాలి. అలాగే మీకు శత్రువుల వల్ల  వాళ్లతో ఏవైనా మాట్లాడేటప్పుడు, కానీ వాళ్లకు ఏమైనా చెప్పేటప్పుడు కానీ  జాగ్రత్తగా  ఆలోచించి మాట్లాడటం  చెప్పటం చేయడం.

 September Month Libra Horoscope 2024 Nest Month 

  • మంచిది అష్టమ శని గురు తులా రాశి వారికి ఈ నెలలో ఎక్కువగా ఉంది. కాబట్టి వృధా ఖర్చులు కావటం ఆరోగ్య సమస్యలు  కొద్దిగా పెరగటం లాంటివి అవుతూ ఉంటాయి. రేయ్ గొర్రె  నువ్వు ఆడపెట్టుకొని రాతలు లాప్టాప్ పోతుండే ఇట్ల పడిపోయాడు, అలాగే తులా రాశి వారికి  అనుకోని,  ఖర్చులు కూడా సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్న అయినా మీరు మనోధైర్యంతో వాటిని పట్టించుకోకుండా, ముందుకు సాగితే  అంతిమంగా విజయాలే  అందిపుచ్చుకుంటారు. 
  • అలాగే  కుటుంబ పరంగా కూడా  మాట మాట పెరిగి  విభేదాలు కూడా సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి కనిపిస్తున్నాయి  అందుకే కుటుంబంతో మాట్లాడేటప్పుడు  చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మీరు పని చేసేటప్పుడు.  మిమ్మల్ని  ఆపడానికి ప్రయత్ని స్తారు అయినా  మీరు అవేవీ పట్టించుకోకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి .
  • మీ శ్రమకు తగిన ఫలితం  దొరకదు  బాధపడకుండా  అలాగే సాగిపోతూ ఉండాలి.  ధన నష్టం  జరిగే సూచనలు కూడా సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి కనిపిస్తున్నాయి. అందుకే  ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు, ఒకటి పది సార్లు ఆలోచించి ఖర్చు చేయడం మంచిది .  ప్రధానంగా తులా రాశి వారికి  రాహు బలం ఎక్కువగా ఉంది. కాబట్టి అష్టమ గురు శని దోషమే  ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ అష్టమదోషం గురు పూర్తిగా తొలగిపోవాలంటే,   
  • ఈ నెలలో వచ్చే గురువారాలు  శివాలయానికి  దర్శనం చేయాలి, గురువారం శివునికి కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయించాలి.  అలాగే వీనైనప్పుడు  గురువారాలలో  సాయంత్రం 5:25 pm  నుండి 6:30 pm లో  ప్రదక్షిణాలు చేస్తేనేదోషం  పూర్తిగా తొలగిపోతుంది.
  • నల్ల జొన్నలతో చేసిన  ఆగుముద్దులను  ఈ నెలలో వచ్చే గురువారాలు  ఎవరికైనా దానం చేయండి. ప్రతిరోజు కూడా స్నానం చేశాక  శివునికి సంబంధించిన, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండాలి.
  •  అలాగే  సెప్టెంబర్ నెలలో తులారాశి కలిసివచ్చే తేదీలు 2,7,12,19,21,27,30  ఈ తేదీల్లో  మీ ఇంట్లో శుభకార్యాలు ఉన్న  ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్న ఈ తేదీల్లో మీరు చేసుకోవచ్చు   సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి కలిసి రాని తేదీలు 5,10,14,16,23,25  ఈ తేదీల్లో మీరు ఏ పని చేయాలనుకున్న చేయకండి శివుని  సెప్టెంబర్ నెలలో పూజిస్తే  మీ సమస్యలన్నీ తొలగిపోయి  మీరు అంతిమంగా విజయాలను పుచ్చుకుంటారు

ధన్యవాదములు..!

Leave a Comment