Scorpio Rasi Phalalu Aguste 2024 Astrology And Horoscope Full Information In Telugu,
వృశ్చిక రాశి ఫలాలు ఆగస్టు 2024
- వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు ఇది బంగారు కాలముల ఉంచిపోవచ్చు. ఎందుకంటే విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి.
Scorpio Rasi Phalalu Aguste 2024
- ర్యాంక్ కొడతారు అలాగే వ్యాపార రంగాల్లో కూడా చాలా బాగుంది. ఇంకా ఉద్యోగ కోసం వెతుకుతున్న వాళ్లకి వాళ్లకు తగిన వాళ్లకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం లభిస్తుంది.
- అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని విజయవంతంగా సాగుతుంది. వాళ్ళు యజమాని పట్ల ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో వాహనం అంటే బండి గానీ కారు గాని ఆటో గాని కొనుక్కునే స్థోమత లభిస్తుంది.
- వాళ్ళ ఏది చేస్తే అది విజయవంతంగా సాగుతోంది. సమయానికి ధనం చేతికి వస్తుంది. ఇంకా ఆ కుటుంబంలో కూడా చాలా ఆనందాలు మేలుకొడతాయి. కుటుంబం పట్ల విభేదాలు ఉండవు ఒకరి మాట ఒకరి జవదాటరు. కుటుంబ సభ్యులతో ఆనందంతో చాలా బాగుంటుంది.
- స్పెక్యులేషన్ అంటే రేటు ఉన్నప్పుడు రేటు లేనప్పుడు సర్ కమ్మడం లాంటిదే స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ లో కూడా చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో తిరుగు ఉండదు.
- ఏ పని చేస్తే ఆ పని విజయవంతంగా సాగుతుంది మంచి మంచి శుభ ఫలితాలు వింటారు వృశ్చిక రాశి వారికి ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. కదా వాళ్లకు పెళ్లయ్యే ఎదురు చూసే వారికి పెళ్లిళ్లు అవుతాయి వాళ్లు మనసుకు నచ్చిన వాళ్లతో వివాహం జరుగుతుంది.
- ఇంతకాలం పెళ్లిళ్లు కాలేదు కదా అంటారు కదా వాళ్లకు పెళ్లిళ్లు అయితాయి. ఈ ఆగస్టు నెలలో అవుతాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి స్త్రీ పురుష విభేదం ఉంటే అవి కూడా తొలగిపోతాయి. స్త్రీ పురుషులు ఒక మాట మీద ఆలోచన చేసి వ్యవహరిస్తారు ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు వృశ్చిక రాశి వారికి. 6,8,13,18,24,26 ఈ తేదీల్లో ఈ పని ఏదైనా అది విజయవంతంగా సాగిపోతుంది శుభకార్యాలు కూడా ఈ తేదీల్లో పెట్టుకోవచ్చు ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి కలిసి రాని తేదీలు.
- 1,4,11,16,20,22,29 ఈ తేదీల్లో మీరు ఏ పని చేయకండి. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి అర్థస్తమ శని దోషం ఉంది. అప్పుడప్పుడు పనిమీద ఇసుక వచ్చినట్టు అయినట్లు ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- ఇవి కూడా రాకూడదంటే పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ దర్శనం చేస్తూ ఉండండి. లేదా స్వామి దర్శనం అన్న చేసుకోండి. హమ్ హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21సార్లు చదువుకుంటూ ఉండండి.
- అలాగే హనుమంతుడికి సంబంధించిన ద్వాదశ నామ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయండి . వృశ్చిక రాశి వారు అద్భుతమైన ఫలితాలు వింటారు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.