sankatahara chaturthi 2024sankatahara chaturthi 2024
sankatahara chaturthi 2024 Puja Timings Full Information In Telugu,

మీ కష్టాలు తీర్చే సంకటహర చతుర్థి 2024  పూజా విధానం 

శ్రీ కోదిరి నామ సంవత్సరం 2024 ఆషాడ మాసం  జూలై 24 బుధవారం  సంకటహర చతుర్థి  లేదా సంకటహర చతుర్థి గా జరుపుకుంటారు.  sankatahara chaturthi 2024 

చవితి లేదా చతుర్థి  జూలై  24 బుధవారం ఉదయం 10:42 AM   నుండి  గురువారం 25  తారీకు ఉదయం 8:23 AM  వరకు  ఉంటుంది. 

ఆషాడ మాసంలో కొలిచే పీఠం పేరు  విష్ణు పీఠం  అంటారు  నామం పేరు  గజనాన  సంకటహర చతుర్థి  ఓం  గజనాన సంకటహర  గణపతియో  నమః, 

ఆషాడ మాసంలో స్వామివారిని  కొలిచేటప్పుడు  పీఠం పేరు  విష్ణు పీఠం  అని  నామకరణం చేయాలి.

ఆషాడ మాసంలో సోమవారిని  నామం  పేరు, గజానాల సంకటహర చతుర్థి  జరుపుకుంటాము.  ఓం ఖజానాన సంకటహర  గణపతియో నమః  మంత్రం చదువుకోవాలి.

  •  జూలై 24  తేదీ  బుధవారం రాత్రి చంద్రోదయ  రాత్రి సమయం, 9:40 PM  నిమిషాలకు పూజలు చేయాలి

స్వామివారికి నైవేద్యాలు, 

  • అటుకులు, బెల్లం,  నువ్వుల ముద్దులు, ఉండ్రాళ్ళు,  కుడుములు,   జామ పండు,   నైవేద్యంగా సమర్పించుకోవాలి, 

సంకటహర చతుర్థి తేదీ ప్రారంభ మరియు ముగింపు (Sankatahara Chaturthi date start and end)

  • సంకటహర  చతుర్ధి తిథిప్రారంభం తేదీ,   జూలై 24 బుధవారం ఉదయం, 07:30 AM  నుండి  సంఘటహర చతుర్థి  తిథి ముగింపు తేది,  జులై 24   గురువారం ఉదయం, 04:40 AM  వరకు 

సంకటహర  చతుర్థి  పూజ సమయాలు (Sankatahara Chaturthi Puja Times)

  • జూలై 24 వ తేదీ బుధవారం  సూర్యోదయం ఉదయం, 05:58 AM పూజ చేసుకోవచ్చు,
  • సాయంత్రం సూర్యాస్తమయం  సమయం, 07:08 PM   పూజలు చేసుకోవచ్చు,
  • రాత్రి సంద్రోదయం  సమయం, 09:40 PM పూజ చేసుకోవచ్చు,

సంకటహర చతుర్థి 2024 సంవత్సరంలో సాంకేతికతలను మరియు పూజా వివరాలను తెలుగులో తెలుసుకోవడానికి క్రింది సమాచారాన్ని పరిశీలించండి:

సంకటహర చతుర్థి ప్రతి నెలలో చతుర్థి తిథి (అంశ) రోజున వస్తుంది. ఈ పర్వదినాన్ని కేవలం ప్రథమ మరియు చతుర్థి తిథి సంభవించినప్పుడు నిర్వహిస్తారు. ఈ రోజున గణేశునికి ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం చేస్తారు.

2024 సంవత్సరానికి సంబంధించి సంకటహర చతుర్థి తేదీలు (Sankatahara Chaturthi dates for the year 2024)

  • జూలై 24/ 25
  • ఆగస్టు 27
  • సెప్టెంబర్ 26
  • అక్టోబర్ 25
  • నవంబర్ 23
  • డిసెంబర్ 23

సంకటహర చతుర్థి పూజా విధానం (Sankatahara Chaturthi Pooja Method)

  • ఉదయాన్నే స్నానం చేసి శుద్ధి పొందండి.
  • గణపతిని పూజా స్థలంలో ఉంచండి.
  • వేదమంత్రాలతో గణపతి దేవుడిని పూజించండి.
  • గణేశునికి ప్రీతిపాత్రమైన మోదకాలు, లడ్డూ మొదలైన నైవేద్యాలు సమర్పించండి.
  • దీపం వెలిగించి, ధూపం చూపండి.
  • గణేశునికి ప్రత్యేకంగా ఆకులను అర్పించండి (21 రకాల ఆకులు).
  • సంకటహర చతుర్థి వ్రత కధ వినండి లేదా చదవండి.
  • ఉపవాసం చేసి సాయంత్రం చంద్రోదయం తరువాత చంద్రుడిని దర్శించి పాలు, నీళ్ళతో అభిషేకం చేయండి.

సంకటహర చతుర్థి మంత్రాలు (Mantras of Sankatahara Chaturthi)

వ్రతం చేయడానికి మరియు పూజ చేయడానికి కొన్ని మంత్రాలు

  • ఓం గణేశాయ నమః,
  • ఓం వక్రతుండాయ హుమ్,
  • ఓం ఎక్ దంతాయ నమః

సంకటహర చతుర్థి పూజను సక్రమంగా నిర్వహించడం వలన సకల శుభఫలాలు పొందవచ్చును. Ganesh ji తమ భక్తుల సంకటాలను తొలగించి ఆయురారోగ్యాలను, సంపదలను, శాంతిని ప్రసాదిస్తారని నమ్మకం ఉంది.

జూన్ 24  వారం మంగళవారం  సంకటహర చతుర్ధి  మీ కష్టాలు తొలగిపోయి  పూజా విధానాలు (Sankatahara Chaturthi on Wednesday 24th June week your troubles will be removed and pooja procedures) 

సంకటహర చతుర్భుజం చాలామంది  సమస్యలు పోవాలని  ఇంట్లో జరిగే కీడులు పోవాలని  ఈ సంకటహర చతుర్భుజి చేస్తుంటారు.

సంకటహర చతుర్భుజి  ఇది చేసినందువలన  ఎవరికైనా సమస్యలు పోవటం  ఇంట్లో కీడులు పోవడం ఇంట్లో మంచి జరగడం  ఇలా ఉంటుంది.

మన పూర్వికులు  శ్రద్ధతో  ఈ సంకటహర చతుర్భుజి ఆచరిస్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా  దక్షిణాది  ఉత్తరాదికారంగా ఈ సంకటహర చతుర్భుజిని  నిత్యం పూజించే వాళ్ళు. అక్కడ ముఖ్యంగా  గణపతిని  సుబ్రమణ్య స్వామిని  పూజించేవాళ్ళు.

కలియుగంలో  గణపతిని ఒక్కటి అమ్మవారి ఒకటి  వాళ్ళని కోరుకుంటే  మనకు మంచి జరుగుతుంది. మనకు  చదువు మీద శ్రద్ధ లేకపోయినా అలాగే మానసిక  ఆసక్తి లేకపోయినా  మనకు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా నీ సంకటహర  చతుర్భుజి  వ్రతం చేస్తే తొలగిపోతుంది. మనకు ఉద్యోగాలు లేకపోయినా  మనం అమెరికాలో ఉద్యోగం కోసం  బాధపడుతున్న  ఈ సంకటారి చతుర్భుజి  వ్రతం చేస్తే చాలా   బాగా పనిచేస్తుంది.

సంతానం లేని వారికి  పెళ్లి జరగని వారికి  సరైన సమయానికి డబ్బు అందుబాటు లేని వారికి  ఈ వ్రతం చాలా బాగా పనిచేస్తుంది. అన్నిటికైనా మించినది రుణ బాధలకి  గణపతిని మించిన దైవం  లేదు,  ఎందుకంటే గణపతినే  ధనాన్ని కూడా కలిగే  గణపతి  కాబట్టి  అలాగే ప్రధానంగా  కోర్టు సమస్యలకు  శత్రువాదలకు విశేషాలకు  బాగా పనిచేస్తాడు.

మీరు ఏ క్షేత్రానికైనా వెళ్లాలనుకున్న  ఏదో సమస్య వచ్చి వెళ్లకపోతే  ఆదాయం ఉన్న   ఆ క్షేత్రానికి వెళ్లకపోయినా ఏవేవో సమస్యలు ఉన్న   సంకటహర చతుర్థి వ్రతం చేయడం వల్ల  సమస్యలు దూరం అవుతాయి.  ఈ సంకటహర చతుర్భుజి వ్రతం  ఒక  పది రోజులు చేసి  నిత్యం వెళ్ళండి   మీరు అనుకున్న కోరికలు  వెంటనే నెరవేరుతాయి. 

ప్రశ్న జవాబు (Question Answer)

  1. సంకటహర చతుర్థి ఏ నెలలో వస్తుంది.?
    జవాబు, సంకటహర చతుర్థి జూలై 2024 24 నుండి 25 తేదీ మధ్యలో సంఘటన చతుర్థి ఆషాడ మాసంలో తిధి ఉంటుంది.
  2. సంకటహర చతుర్థి పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయా.?
    జవాబు, సంకటహర చతుర్థి దినము ముడుపు మరియు పూజలు చేయడం వల్ల శుభాలు సంతాన భాగ్యం కలుగుతుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
  3. సంకటహర చతుర్థి పూజ ఎవరు చేయాలి.?
    జవాబు, సంకటహర చతుర్థి పూజ గర్భిణి వారు చేయకూడదు. పిల్లలు నుండి పెద్ద వారు దాకా పూజలు చేయవచ్చు.

ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *