Sankashti Chaturthi Puja Details 2024 Seva History Full Information In Telugu,
సంకిష్ట చతుర్ధి పూజ వివరాలు 2024
- సంకిష్టహర చతుర్థి వ్రతం జులై 24వ తేదీ 2024 ఈ సంకిష్టహర చతుర్థి వ్రతం ఎలా చేయాలి. ఉదయం, 5:00 AM నుండి 10:00 AM లోపల ఈ వ్రతం ఆచరించాలి. లేదా ఉదయం మాకు వీలు కాదు అనుకున్న వారికి సాయంత్రం, 6:00 PM నుండి 8 :00 PM వరకు మీరు ఈ వ్రతాన్ని పూజ చేసుకోవచ్చు.
Sankashti Chaturthi Puja Details 2024
- ఇబ్బంది ఏమీ లేదు చేసుకోవచ్చు. ప్రతి నెల వస్తుందండి మీరు చేసుకోవాలనుకుంటే ప్రతి నెలలో చేసుకోవచ్చు. పౌర్ణమి వచ్చిన తర్వాత రెండవ రోజు మూడవ రోజు చేసుకోవచ్చు. ఈ వ్రతం సాయంకాలం వేళలో చేసుకోవాలి.
- అంటే ఈసారి చతుర్థి వ్రతం శ్రావణమాసంలో బుధవారం వచ్చింది. బుధవారం అంటే మనం గణపతికి పూజ చేసుకుంటాం ఎందుకంటే గణపతికి ఆరాధ దినం బుధవారం గణపతి యొక్క అనుగ్రహం అతని కటాక్షం దొరకాలంటే ఈ సంకష్ట చతుర్జీవ్రతం చేయాలి.
- నువ్వు ఏం పని చేయాలనుకున్న అది అద్భుతంగా ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం అవ్వాలంటే నీ సంకష్టహర చతుర్జీ వ్రతం చేయాలి. ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు.
- లేదా మూడుసార్లు కూడా చేసుకోవచ్చు మీది గెట్టి కోరిక అయితే ఈసంకష్ట చతుర్ధి వ్రతం. మీ కోరిక తప్పకుండా నెరవేరాలంటే 12 నెలలు సంకిష్టహర చతుర్ధి వ్రతం చేస్తే మీ కోరిక తప్పకుండా అంటే తప్పకుండా నెరవేరుతుంది
- ఈ వ్రతం ఎవ్వరైనా చేసుకోవచ్చు పెళ్లైన వారు చేసుకోవచ్చు పెళ్లి కాకున్నవారు చేసుకోవచ్చు. మీ కోరిక నెరవేరాలంటే ఈ సంకిష్టహర చతుర్థి వ్రతం మీరు చేయగలరా లేదా అని మీకు అనిపించవచ్చు. నేను చేస్తా నా పట్టుదలతో నేను సాధిస్తా అనుకున్నారు.
- మీకు సగం వ్రతం పూర్తయినట్టే ఈ సంకటార చతుర్థి వ్రతం చేసుకోండి మీరు పూజ చేస్తే కచ్చితంగా మీరు అనుకునే కోరిక నెరవేరుతాయి. మీరు వ్రతం చేసేటప్పుడు కొన్ని కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి
- అప్పుడు మీరు భయపడే వ్రతం ఆపేయకండి ఆ వ్రతానికి దేవుడే పరీక్ష పెడుతుంటాడు. వీళ్లు ఈ వ్రతం చేయగలరా చేయలేరా అనే టెస్ట్ పెడుతుంటాడు మీరు ఆ టెస్టులు దాటుకుని ముందుకు వెళ్లాలి అలాగైతేనే మీ కోరికలు చతుర్థి వ్రతం చేయండి.
- ఒకవేళ మీ ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి మీ ఇంట్లో అభిషేకం చూపించండి గణపతి విగ్రహానికిమీకుచాలా మంచి జరుగుతుంది. సంకిష్టహర చతుర్ధి వ్రతానికి నైవేద్యాలు కుడుములు పాయసం ఉండ్రాళ్ళు సంకిష్టహర చతుర్ధి వ్రతానికి ముఖ్యమైన కావాల్సిన పదార్థం ముడుపు కట్టుకొని స్వామి వారి దగ్గరికి వెళ్లి మీ కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తాడు
.
- ముడుపు ఎలా కట్టుకోవాలంటే ఒక ఎర్రని వస్త్రం తీసుకొని మూడు పిడికెళ్ల బియ్యం వేసి అందులో పసుపు కుంకుమ వేసి అందులో రెండు రూపాయల కాయిన్ ఉంచి ఎండు ఖర్జూరం ఒక్క పెట్టి మూడు పసుపు కొమ్ములు ఇవన్నీ కలిపి ఆ ఎర్రని వస్త్రాన్ని రౌండ్ గా కట్టి చేయండి.
- ఈ ముడుపు కట్టేటప్పుడు. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ కట్టండి ముడుపు మీరు ఏమి కోరిక కోరుతున్నారు ఆ కోరిక స్వామి ముందు మాట్లాడుతూ పెట్టండి పూజ చేసినప్పుడు. తప్పకుండా ఆ రోజు ఉపవాసం ఉండాలి.
ఓం గం గణపతే నమః
- ముందుగా పసుపుతో ఒక గణపతిని చేసుకొని గణపతిని ఆరాధిస్తూ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి అలాగే విఘ్నేశ్వరికి అభిషేకం. చేసుకుంటూ మంత్రం జపిస్తూ పూజ చేసుకోవాలి. అలాగే స్వామివారి ముందు గరిక ఉంచడం చాలా మంచిది.
- ఒకవేళ మీతో గరిక లేకపోతే స్వామివారి ముందు అక్షింతలు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు . మీరు ఏవైతే నైవేద్యం సమర్పించాలనుకుంటున్నారో అది తీసుకొని గుడి దగ్గర పెట్టాలి ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతం పూర్తవుతుంది ఈ వ్రతం చాలా చక్కగా చేయాలి.