Sanghi Temple HyderabadSanghi Temple Hyderabad
Sanghi Temple Hyderabad Pooja Darshanam And History In Telugu Full Information.

 పరిచయం,  
తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లాలో  హైదరాబాద్ పట్టణంలో  సంఘీ అనే గ్రామంలో  సంఘీ దేవాలయం ఉంది.  హైదరాబాదు నుండి సంగీ దేవాలయానికి 35 km కిలోమీటర్ల దూరంలో ఉంది  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి  సంఘీ దేవాలయానికి  30 km కిలోమీటర్ల దూరంలో ఉంది.  

ఈ దేవాలయంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలవై  Sanghi Temple Hyderabad  ఉన్నారు.  స్వామి వారు దగ్గరికి మెట్లు మీద రావాలంటే 176 మెట్లు ఉన్నాయి. కార్తీక మాసంలో భక్తాజులు ఈ దేవాలయానికి వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. వలలిచ్చే దేవుడు కోరిక నింపే భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి  ప్రతినిత్యం  వందల సంఖ్యలో భక్తాదులు వస్తూ ఉంటారు. హిందూ దేవాలయం  సంప్రదాయాలు సంస్కృతి ఈ దేవాలయంలో  ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.

సంగీ మందిరం, తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఈ మందిరం చార్మినార్ నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో జుబిలీ హిల్స్ దగ్గర ఉన్నది. ఈ ఆలయం సంజీవయ్య పార్క్ నుండి కూడా సులభంగా చేరుకోవచ్చు.

భక్తులు ఆలయాన్ని సందర్శించే ప్రత్యేక సందర్భాలలో ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. పూజా సమయాలు మరియు ప్రత్యేక కార్యక్రమాలు సంఘీ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి.

సంఘీ ఆలయం  పూజ దర్శనం సమయాలు (Sanghi Temple Puja Darshan Timings)

 డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు 

  •  సంఘీ దేవాలయానికి  భక్తాదులకు ఉచిత టికెట్
  • లడ్డు  
  • పులిహోర ప్యాకెట్టు .
  • రవ్వ కేసరి  ఆలయంలో దొరుకుతాయి.

సంఘీ  దేవాలయంలో  పూజ దర్శనం సమయాలు

  • సంఘీ ఆలయంలో ఉదయం 7:30 am  నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతుంటాయి.
  • సంఘీ ఆలయంలో మధ్యాహ్నం 12:30 pm నుండి 4:00 pm  వరకు పూజా కార్యక్రమంలో దేవాలయంలో జరగవు.
  • సంఘీ ఆలయంలో సాయంత్రం వేళ 4:00 pm నుండి 8:00 pm వరకు పూజలు జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూసివేల.

సంఘీ ఆలయం పూజ దర్శనం ప్రతిరోజు సమయాలు (Sanghi Temple Pooja Darshan Daily Timings)

  • సోమవారం, సంఘీ ఆలయం ఉదయం 7:30 am  నుండి 12:30 pm మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి. 
  • మంగళవారం, సంఘీ ఆలయం ఉదయం 7:30 am  నుండి 12:30 pm మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.  
  • బుధవారం, సంఘీ ఆలయం ఉదయం 7:30 am  నుండి 12:30 pm మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.  
  • గురువారం, సంఘీ ఆలయం ఉదయం 7:30 am  నుండి 12:30 pm మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.  
  • శుక్రవారం, సంఘీ ఆలయం ఉదయం 7:30 am  నుండి 12:30 pm మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.  
  • శనివారం, సంఘీ ఆలయం ఉదయం 7:30 am  నుండి 12:30 pm మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.  
  • ఆదివారం, సంఘీ ఆలయం ఉదయం 7:30 am  నుండి 12:30 pm మరియు 4:00 pm నుండి 8:00 pm వరకు పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.  

సంఘీ  ఆలయ అభిషేకం  దర్శనం సమయాలు(Sanghi Temple Abhishekam Darshan Timings)

  • స్వర్ణ దర్శనం  ఉదయం 8:15 am   ప్రారంభం,
  • మొదటి గంట ఉదయం 8:20 am ప్రారంభం,
  • అభిషేకం  ఉదయం 9:00 am జరుగుతుంది,
  • కుంకుమార్చన ఉదయం 9:30 am   జరుగుతుంది,
  • సహస్రనామార్చన  ఉదయం 10:00 am ప్రారంభం.
  • టెంకాయ కొట్టే  సమయం ఉదయం 8:00 am నుండి 8:00 pm వరకు
  • స్వర్ణ దర్శనం సాయంత్రం  5:00 pm ప్రారంభం,
  • రెండవ గంట సాయంత్రం   5:30 pm  ప్రారంభం,
  • అభిషేకం సాయంత్రం  6:00 pm జరుగుతుంది,
  • కుంకుమార్చన  సాయంత్రం 6:30 pm   ప్రారంభం,
  • సహస్ర నామ అర్చన రాత్రి 7:00 pm జరుగుతుంది,
  • స్వామివారి విశ్రాంతి సేవ 7:30 pm
  • ఆలయం మూసే వేళ 8:00 pm

 సంఘీ ఆలయ  అన్నదానం సేవలు,

సంఘీ  ఆలయంలో  అన్నదానం  సమయాలు 12:00 pm నుండి 3:30 pm వరకు

ప్రతి శనివారం మరియు ఆదివారం రోజున  అన్నదానం సేవ సంఘీ పుణ్యక్షేత్రంలో జరుగుతాయి.  శాఖాహార భోజనము సంపూర్ణంగా ఉంటుంది. భక్తాదులకు  అన్నదానం చేయడం చాలా మంచి  పద్ధతి  అక్కడ విరాళం కూడా ఇవ్వవచ్చు.

  అన్నం, పప్పు, చెట్ని,  అప్పడం,  పాయుషం,  పెరుగు, అన్నం,  వంటి శాకాహార భోజనము ఈ దేవాలయంలో పెడుతూ ఉంటారు.

 సంఘీ ఆలయ పండగలు(festivals)

  • హోలీ ఉత్సవాలు, మార్చి 25 తేదీన
  • ఉగాది ఏప్రిల్ 1వ తేదీ 
  • రామనవమి పూజ ఏప్రిల్ 17వ తేదీ 
  • శివరాత్రి 
  • బ్రహ్మోత్సవాలు 
  • షష్టి సుబ్రహ్మణ్య 
  • వినాయక చవితి

సంఘీ ఆలయంలో  ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మోత్సవాలు జూన్  5 రోజులు కళ్యాణం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నవరాత్రులు  శివరాత్రి  భక్తాదులు స్వామి వారు ఇష్టమైన పిండి పదార్థాలతో పూజ  పురస్కారాలతో  ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి రామనవి రోజు  స్వామివారికి అలంకార పూజలతో  రంగ రంగ వైభోగంగా జరుపుతారు. హైదరాబాదులో ఉన్న సంఘీ   ఆలయం భక్తాదులు  కార్తీక మాసం రోజున  వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఉగాది,  సంక్రాంతి,  వంటి  ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

సంఘీ ఆలయ చరిత్ర (History of Sanghi Temple)

సంఘీ  ఆలయం చరిత్ర ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎత్తయిన పర్వత శ్రేణి పైన  పరమానందగిరి పైన ఈ ఆలయం నిర్మాణం అయింది. 25/2/1993 వ సంవత్సరంలో ఈ ఆలయం  ఆవిర్భావం అయింది.  శ్రీ జయంతి సరస్వతి స్వాముల వారి చేత ఈ ఆలయం  నిర్మాణం జరిగింది. ఈ ఆలయం కొట్టడానికి 18 నెలలు సమయం మాత్రమే పట్టింది.

సంఘీ ఆలయం దక్షిణ భారతీయ శైలిలో నిర్మించబడింది. ఇక్కడి ప్రధాన దేవాలయంతో పాటు, దేవి పాదుకలు, రామాలయం, శివాలయం వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం
పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడకు వస్తారు.

సంఘీ దేవాలయం అభివృద్ధి పొందుతూ వస్తుంది. చాళుక్య పాలనలో వాస్తు శిల్పాలుతో ఈ ఆలయం నిర్మించబడింది.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

సంఘీ దేవాలయంలో  దేవతలు మరియు వాటి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం

  • గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి
  •  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం
  • పార్వతి పరమేశ్వర దేవాలయం 
  • నంది విగ్రహం
  • సరస్వతి దేవాలయం 
  • కళ్యాణ మండపం  
  • ఆదిలక్ష్మి అమ్మవారు
  • సంతాన లక్ష్మి అమ్మవారు
  • గజలక్ష్మి అమ్మవారు
  • ధనలక్ష్మి అమ్మవారు
  • ధాన్య లక్ష్మీ అమ్మవారు
  • విద్యాలక్ష్మి అమ్మవారు
  • ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు  
  • వీరలక్ష్మి అమ్మవారు
  • పద్మావతి దేవాలయం 
  • గరుకువంతుడు  విగ్రహం  
  • ధ్వజస్తంభం
  • రాధాకృష్ణ ఆలయం 
  • సీతారామ ఆలయం
  • గణపతి ఆలయం
  • సుబ్రహ్మణ్యస్వామి ఆలయం

సంఘీ  మందిరంలో  మెట్లు మార్గం నందు  స్వామివారి దేవాలయానికి పోవాలి  స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉంది అది ఇత్తడితో చేయబడింది.  ప్రాంగణంలో  నవగ్రహాలు ఉన్నాయి.176 మెట్లు  ఈ దేవాలయంలో ఉన్నాయి. ఆదివారం రోజున ఎక్కువమంది వస్తూ ఉంటారు.  ఈ దేవాలయం  ఎత్తైన పర్వత శ్రేణి పైన  ఉంది. వాతావరణం చాలా అందంగా ఉంది.  ఆలయం నిర్మాణం ఉంది. చాలా అద్భుతంగా వాతావరణం  భక్తాదులు మైమరిచిపోతారు.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

సంఘీ  ఆలయం  నిర్మాణం విశిష్టత  ఈరోజు మనం తెలుసుకుందాం, ఈ ఆలయాన్ని 1991లో  డిజైన్ పేపర్ మీద గీశారు.  ఆలయంలో ఎత్తైన గోపురాలు మూడు ఉన్నాయి.

తెల్లటి వాస్తు చిలుపాలతో చాణిక్య రాజుల పాలెం లో నాటి వాస్తు శిల్పాలు ఈ దేవాలయంలో మనం చూడవచ్చు.  రాజు గోపురాలు మూడు ఉన్నాయి. అవి  45 అడుగుల ఎత్తులో ఉన్నాయి.  చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న, వారికి ఆ గోపురాలు కనిపిస్తూ ఉంటాయి.

సంఘీ  ఆలయం తెల్లటి కలర్ లో ఉంటుంది.  స్వామివారి కల్యాణ మండపంలో 300 మంది కూర్చోవడానికి కూడా అనుకూలంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం.

 ఆర్ కె  స్ట్రక్చర్ :- సంఘీ   ఆలయంలో  స్ట్రక్చర్ చాలా అద్భుతంగా వేశారు స్ట్రక్చర్ వేసిన వారు గౌరవనీయులైన గారు  శ్రీ గణపతి  స్తపతి  వారు ఆర్కే స్ట్రక్చర్  సంఘీ దేవాలయానికి  ప్రధానం  అధ్యక్షుడు అయ్యారు. వాస్తు శిల్పాలు తెల్లటి రాయితో  శిల్పాలలో చెక్కించారు. రాత్రివేళ దేవాలయంలో క్రాంతి దీపాలతో ఈ ఆలయం ఉంటుంది దేవాలయం ప్రాంగణంలో  గోశాల కూడా ఉంది. చెప్పడానికి  అనుభూతి చెడిపోదు  చూస్తేనే తెలుస్తుంది.  ఈ దేవాలయం ఆర్కే టచ్ చేసి చాలా అద్భుతంగా వేశారు.

సంఘీ ఆలయం Lord శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామిని అంకితం చేయబడినది. ఈ దేవాలయం పౌరాణిక శైలిలో నిర్మించబడింది. మరియు దాని అందమైన శిల్పాలు మరియు కళాకృతులు ప్రజలను ఆకర్షిస్తాయి. ఆలయం ఎత్తైన కొండమీద నిర్మించబడింది. అటువంటి స్థలం నుంచి హైదరాబాద్ నగరాన్ని అందంగా ప్రాంగణంలో గోపురాలు ఎత్తయిన కనిపిస్తూ ఉంటాయి.

రూములు వాటి వివరాలు (Staying facilities)

సంఘీ  దేవాలయానికి వచ్చిన భక్తాదులకు రూములు  అవైలబుల్ లో ఉన్నాయి. భక్తాదులకు  లాడ్జి మరియు హోటల్ మరియు రూములు  అందుబాటులో  దేవాలయం ప్రాంగణంలో ఉన్నాయి.  వాటి వివరాలు ఈ క్రింద రాయబడి ఉంటాయి.

  • ఆర్కా రెసోట్స్ వెనుఎ అఫ్ జాయ్ 
  • స్పాట్ ఆన్ హోటల్ చిరాగ్స్ లాడ్జి
  • జాన్సీ హోటల్ అండ్ లగ్జరీ రూమ్స్ 

 సంఘీ దేవాలయం దగ్గరలోనే హోటల్స్ మరియు లాడ్జిలు ఉన్నాయి. భక్తాదులకు వెళ్ళినవారు హోటల్స్ మరుల లాడ్జిలు తీసుకోవలెను.

హైదరాబాదులో చూడదగ్గ ప్రదేశాలు(Places to visit in Hyderabad)

  • చార్మినార్ మార్కెట్  
  • నెహ్రూ జురాసిక్ పార్క్
  • బిర్లా మందిర్  దేవాలయం  
  • హుస్సేన్ సాగర్
  • గోల్కొండ  
  • గోల్డెన్ టెంపుల్  
  • రామోజీ ఫిలిం సిటీ
  • మక్కా మసీద్ 
  • నక్లీస్ రోడ్డు 
  • సలార్  జుంగా మ్యూజియం
  • Chowmahalla Palace

మంచి మంచి చూడవలసిన ప్రదేశాలు మన  భాగ్యనగరంలో ఉన్నాయి.   వాటి చూసిన అనుభూతి మాకు కామెంట్ చేయండి. 

 సంఘీ  దేవాలయానికి  చేరుకునే మార్గాలు(Ways to reach Sanghi Temple)

 రోడ్డు మార్గం,

అందరూ సులభంగా ఆలయాన్ని సందర్శించడానికి TSRTC బస్సులు మరియు ఇతర ప్రైవేట్  జీపులు  దివ్య చక్ర వాహనాలు  అందుబాటులో ఉన్నాయి. మీరు హైదరాబాద్ నగరంలో ఎక్కడి నుండి అయినా సులభంగా సంఘీ మందిరానికి చేరుకోవచ్చు. మన రెండు రాష్ట్రాల నుండి కూడా బస్సులు మార్గం సంఘీ దేవాలయానికి రోడ్డు మార్గం నందు పోవడానికి సౌకర్యం కలుగుతుంది.

  •  బెంగళూరు నుండి  సంఘీ దేవాలయానికి 583 km
  • చెన్నై నుండి  సంఘీ దేవాలయానికి 610 km
  • రామోజీ ఫిలిం సిటీ నుండి సంఘీ దేవాలయానికి 3 km
  • విజయవాడ నుండి సంఘీ  దేవాలయానికి 256 km
  • తిరుపతి నుండి సంఘీ  దేవాలయానికి 570 km

సంఘీ  దేవాలయంలో స్వామివారికి రోడ్డు ప్రయాణం  చేసే సౌకర్యం  ఉంది.

 రైలు మార్గం,
సంఘీ  దేవస్థానానికి  భక్తాదులు రావడానికి రైలు ప్రయాణం సౌకర్యం మన రెండు రాష్ట్రాల్లో ఉంది.  రిజర్వేషన్  చేసుకోవడానికి రైల్వేటేషన్ దగ్గరికి వెళ్లి రిజర్వేషన్ చేసుకోవాలి లేనిచో ఆన్లైన్ రిజర్వేషన్ మొబైల్ లో చేసుకోవచ్చు. ప్రతినిత్యం భక్తాదులు 100 పైగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు.

  • చెన్నై (MAS)
  • విజయవాడ (BZA)
  • తిరుపతి (TPTY)
  • సికింద్రాబాద్(SEC,HYD)
  • బెంగళూరు (SBC)

విమాన మార్గం,

హైదరాబాదులో ఉన్న సంఘీ మందిరానికి భక్తాదులకు వస్తూ ఉంటారు వారికి విమానం సౌకర్యం  ఉంటుంది. హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడినుండి రోడ్డు ప్రయాణం చేయాలి 15 km దూరంలో ఆలయం ఉంటుంది. సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. కూడా ఈ దేవాలయానికి ప్రయాణం చేయవచ్చు.

  • rotorcra
  • single engine land

 సంఘీ దేవాలయం దగ్గరికి ప్రైవేట్ విమానాలు మార్గమైతే ఉంటాయి.

జాగ్రత్తలు

 సంఘీ దేవాలయం దగ్గరికి పోయినవారు భక్తాదులు జాగ్రత్తలు ఏంటో పాటిద్దాం ,

 మాస్క్ లేనిచో దేవాలయం లోపలికి ప్రవేశం లేదు. సామాజిక దూరం పాటించాలి. కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక మనిషికి 2 మీటర్ దూరం నుండి 6 మీటర్ దూరంలో ఉండాలి.

ముగింపు

 సంఘీ దేవాలయానికి దగ్గరికి వచ్చిన భక్తాదులకు మెట్లు మార్గమునందు పోయినవారికి కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. 176 మెట్లు ఉన్నాయి.   మోకాలు మీద పోయినవారికి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని, ఈ దేవాలయంలో పంతులు వారు చెప్తూ ఉంటారు.   

ప్రశ్నలు జవాబులు 

1. సంఘీ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. సంఘీ  మందిరం తెలంగాణ  రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో భాగ్యనగరం పట్టణం నుండి 35 కిలోమీటర్లు పోయిన తర్వాత సంఘీ ఊరిలో ఈ ఆలయం ఉంది.

2. సంఘీ  దేవాలయం పూజ సమయాలు.?
జవాబు.  దేవాలయంలో ఉదయం 7:30 am నుండి ప్రారంభం అవుతుంది. పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.

3. సంఘీ  దేవాలయం నిర్మాణం ఎప్పుడు జరిగింది.?
జవాబు.1993లో దేవాలయం నిర్మించారు.

4. సంఘీ  దేవాలయం ఏ కలర్ లో ఉంటుంది.?
జవాబు. సంఘీ  ఆలయం తెలుపు కలర్ రంగులో ఉంటుంది.

5. సంఘీ  దేవాలయం దగ్గరికి విమాన మార్గం  ఉందా లేదా.?
జవాబు. సంఘీ  దేవస్థానం దగ్గరికి విమానం సౌకర్యం ఉంది హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది.ఈ దేవాలయానికి రోడ్డు మార్గం పోవాలి.

మా సమాచారం మీకు నచ్చినట్లయితే బాగును(BLOG) ఫాలో అవ్వాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *