Sangameshwara Swamy Temple KadapaSangameshwara Swamy Temple Kadapa
Sangameshwara Swamy Temple Pooja Darshan And History In Telugu Full Information

పరిచయం
సంగమేశ్వర స్వామి దేవాలయం   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో  వీరాపునాయని పల్లి  మండలంలో అనిమేల గ్రామంలో  ఈ దేవాలయం కొలువై ఉంది.  సుమారు కడప నుండి  55 కిలోమీటర్ల దూరంలో ఉన్న  వీరాపునాయని పల్లి ఉంది. 

పాపాగ్ని  సంఘం స్థానంలో నిర్మించిన బడటం వల్ల  సంగమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది.  ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం భావిస్తారు.  స్కాంద పురాణం ప్రకారం. పర్వతాలు పైన నది తీరంలో  బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వర, దుర్గ, కుమారస్వామి,  కూడిన స్థలాన్ని.భాస్కర క్షేత్రం గా భావిస్తారు అని అర్థం.  ప్రతినిత్యం     Sangameshwara Swamy Temple Kadapa భక్తాదులు వస్తూ ఉంటారు.  

 సంగమేశ్వర దేవస్థానంలో  ధ్వజస్తంభం పైన రామచిలక ఉంటుంది.  ఆ చిలుక  నీరు తాగిన వెంటనే కలియుగం అంతం అవుతుందని శ్రీ  పోతులూరి బ్రహ్మ  గారు కాలజ్ఞానంలో చెప్పారు.   ఈ దేవాలయంలో గర్భగుడిలో ఉన్న శివలింగంపై  ఒక గుంట ఉంటుంది.   ఆ రంధ్రంపై  నీరు ప్రతినిత్యం వస్తూ ఉంటాయి . అవి  ఎక్కడి నుంచి వస్తాయి. ఇంతవరకు ఎవరికీ తెలియని  హిస్టరీగా మిగిలింది. పాపాగ్ని మొహం వేరు నది  ఉద్దండ వాగు  మూడు నదులు కదలిక  ఇక్కడ జరగడం మూలాన  ఈ దేవాలయానికి  సంగమేశ్వర పేరు  వచ్చింది.

సంగమేశ్వర స్వామి దేవాలయం, కడప – తెలుగులో సుందరమైన దేవాలయం కడప నగరంలో ఉంది. ఈ దేవాలయం శ్రీ సంగమేశ్వర స్వామిని ఆరాధించే స్థలంగా పరిగణన చేస్తారు. ఇది ప్రసిద్ధికరమైన తీర్థయాత్ర స్థలం కడప జిల్లాలో ఉంది.

సంగమేశ్వర  దేవస్థానంలో గర్భగుడిలో  శివలింగం  స్వయంగా ఆగస్త్య మహర్షి  నిర్మించినట్టు స్థల పురాణం చెబుతుంది.  పూర్వకాలంలో  మునులు  సప్త ఋషులు  ఆశ్రమాలు నిర్మించుకొని  తపస్సు చేసుకునేవారు. సంగమేశ్వర  స్వామికి పూజలు పునస్కారాలు జరిగేవి.  

శ్రీ సంగమేశ్వర  స్వామి ఆలయ పూజ దర్శనం సమయాలు (Sri Sangameshwara Swamy Temple Puja Darshan Timings)

 డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా కొత్త దుస్తులు. 

సంగమేశ్వర ఆలయ ధర టికెట్  ఉచితం.

  • సంగమేశ్వర స్వామి ఆలయం ఉదయం, 5:00 am నుండి 11:30 am వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • సంగమేశ్వర స్వామి ఆలయం  మధ్యాహ్నం, 12:00 pm నుండి 4:00 pm  మరొక పూజ కార్యక్రమంలో దేవాలయంలో జరగవు.  
  • సంగమేశ్వర స్వామి ఆలయం సాయంత్రం, 4:00 pm   నుండి 7:00 pm  వరకు  ఆలయం పూజ జరుగుతూ గుడి మూసే సమయాలు.
  • సంగమేశ్వర స్వామి ఆలయం రాత్రివేళ 8:00 pm నుండి తెల్లవారుజామున 4:00 am  స్వామివారు విశ్రాంతి సేవలో ఉంటారు.

 సంగమేశ్వర స్వామి ఆలయ ప్రతిరోజు పూజ సమయాలు 

  • సోమవారం, ఉదయం, 5:00 am నుండి 11:30 am మరియు 4:00 pm నుండి 7:00 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతుంది. 
  • మంగళవారం, ఉదయం, 5:00 am నుండి 11:30 am మరియు 4:00 pm నుండి 7:00 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతుంది.
  • బుధవారం, ఉదయం, 5:00 am నుండి 11:30 am మరియు 4:00 pm నుండి 7:00 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతుంది.
  • గురువారం, ఉదయం, 5:00 am నుండి 11:30 am మరియు 4:00 pm నుండి 7:00 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతుంది.
  • శుక్రవారం, ఉదయం, 5:00 am నుండి 11:30 am మరియు 4:00 pm నుండి 7:00 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతుంది.
  • శనివారం, ఉదయం, 5:00 am నుండి 11:30 am మరియు 4:00 pm నుండి 7:00 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతుంది.
  • ఆదివారం, ఉదయం, 5:00 am నుండి 11:30 am మరియు 4:00 pm నుండి 7:00 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతుంది.

సంగమేశ్వర దేవాలయంలో ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి.

 సంగమేశ్వర స్వామి ఆలయ అభిషేక దర్శనం పూజలు సమయాలు

  • సుప్రభాతం  ఉదయం 5:00 am నుండి  5:30 am సుప్రభాతం సమయం.
  • అభిషేకం  ఉదయం 5:30 am  నుండి 6:30 am  వరకు  స్వామివారికి అభిషేకం జరుగుతుంది.
  • స్వర్ణ దర్శనం ఉదయం 7:00 am నుండి ప్రారంభం రాత్రి వరకు  ఉంటుంది.
  • అర్చన అలంకారం  ఉదయం 6:30 am నుండి 7:00 am  వరకు జరుగుతుంది.
  • అభిషేకం  సాయంత్రం 4:00 pm   నుండి 4:30 pm  వరకు ఉంటుంది.
  • సహస్రనామ అర్చన  ఉదయం 5:00 am  నుండి  సాయంత్రం 5:30 pm  వరకు ఉంటుంది.
  • లలిత  సహస్రనామ అర్చన  ఉదయం 5:30 am  నుండి సాయంత్రం 6:30 pm  వరకు  ఉంటుంది.
  • స్వర్ణ దర్శనం  సాయంత్రం 4:30 pm  నుండి  రాత్రి 7:00 pm  వరకు  ఉంటుంది.

సంగమేశ్వర ఆలయ పండుగలు(Sangameshwara Temple Festivals)

  •   ఉగాది
  • సంక్రాంతి
  • మహా శివరాత్రి
  • బ్రహ్మోత్సవాలు
  • కార్తీక మాసం
  • కొత్త అమావాస్య

మహా శివరాత్రి,  మహాశివరాత్రి పండగ రోజు సంగమేశ్వర దేవాలయంలో  బ్రహ్మోత్సవాలు  మహాశివరాత్రి చాలా ఘనంగా జరుపుకుంటారు. భక్తాదులు స్వామివారికి ఇష్టమైన పదార్థాలు  పిండి వంటకాలు తో ఘనంగా  మహాశివరాత్రి జరుపుకుంటారు. మరియు కార్తీక మాసాలు కూడా స్వామివారికి ఇష్టమైన రోజులుగా భావిస్తారు. తొమ్మిది రోజులు ఘనంగా  ఉత్సవాలు జరుపుకుంటారు.  యావత్ భారతదేశం లో  చాలా ఘనంగా జరిగే ఉత్సవం మహాశివరాత్రి అని చెప్పుకోవచ్చు.

 సంగమేశ్వర స్వామి ఆలయ చరిత్ర (Sangameshwara Swamy Temple History)

సంగమేశ్వర స్వామి దేవాలయం చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాం క్రిస్ పురం 16వ శతాబ్దంలో దేవాలయం నిర్మించినట్టు  శ్రీకృష్ణదేవరాయలు   గుర్రపు శిల్పాలు ఆయన చెప్పవచ్చు.1560  వా సంవత్సరంలో  గర్భగుడి నిర్మాణం మరియు గోపురాలు  ఎత్తైన గోపురాలు  నిర్మించాలని చెప్పవచ్చు.  చాణిక్య రాజులు పాలనలో ఆలయ నిర్మాణం  వాటి ప్రాణస్థలం గురించి చెప్పుకోవడం జరిగింది. క్రీస్తు శకం  11వ శతాబ్దంలో సప్త ఋషులు  ఈ ప్రాంతంలో  తపస్తులు ఉండేవారు.

పురాణ కథ క్రీస్తుశకం 10వ శతాబ్దంలో  ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు.  ఆ రాజుకు  ఆవులు కొన్ని వందల్లో ఉండేవి.  ఒకరిని కాపలా పెట్టి.   ఆవులు మేపడానికి పంపించేవారు.  దట్టమైన అడవిలో విశాలమైన కొండలు  ఆవులు చక్కగా  వేస్తూ ఉండేవి ఒక్క ఆవు మాత్రం  ఆవు మందుల నుండి  పక్కులకు వచ్చి  ఒక పుట్ట దగ్గరకు  వచ్చి  పాలు ఇస్తూ ఉండేది. సాయంత్రం ఇంటికి వచ్చేవి.  ఒకరోజు  పాలు ఒక ఆవు  ఇవ్వకపోవడంతో ఆశ్చర్యం వేసింది.  కాపరివారు  రాజు దగ్గరకు వచ్చి ఒక ఆవు పాలు ఇవ్వడం లేదు.  అని చెప్పారు. 

అప్పుడు  ఒకరోజు  ఎక్కడికి పోతుందని  చూడడానికి వచ్చారు  ఒక పుట్ట దగ్గరకు వచ్చి. పాలు ఇస్తుండగా చేతిలో ఉన్న కర్రతో ఆవుని  కొట్టారు. ఆవు తప్పించుకొని   ఆ పుట్టలో ఉన్న  శివలింగ  కు తగిలింది. పుట్టలో నుండి ఒక శబ్దం వచ్చింది.  నన్ను బయటకి తీసి పూజ పురస్కారాలు చేయండి అని  శ్రీ సంగమేశ్వర స్వామి గారు చెప్పడం జరిగింది. అప్పుడు నుండి.  ఈ స్వామి వారికి పూజ పురస్కారాలు జరుగుతూ ఉన్నాయి. ఆలయం నిర్మాణం చేసి స్థల పురాణంలో ఉంది.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో రాజగోపాలం ముందు  ధ్వజస్తంభం  ఉంది. ఆ  ధ్వజస్తంభంపై  రామచిలక ఉంది. దేవాలయంలో 12 శివలింగాలు ఉన్నాయి. 12 శివలింగాలు కలిసి  ఒకే  శివలింగ ఆకారంలో ఉన్నాయి. దక్షిణ  భాగంలో అమ్మవారు కొలువై ఉంది.  గర్భగుడి మధ్యలో  యజ్ఞం మండపం కూడా ఉంది.  మధ్యలో ఉత్తరాల వైద్యశాల  ఉంది.

దేవాలయం ముందుట నంది విగ్రహం 10 అడుగుల హైట్ లో ఉంటుంది. గర్భగుడి పక్కన  పాముల పుట్ట ఉంది. గర్భగుడి బయట వినాయకుని  గుడి ఉంది. గుడి సమీపం పక్కన  నవగ్రహాలు ఉన్నాయి. తూర్పు వైపు శ్రీ కార్తికేయ స్వామి విగ్రహం ఉంది. పడమర వైపున పార్వతి దేవి ఆలయం ఉంది. 

గుడి పైట రావి చెట్టు కింద  నాగేంద్ర విగ్రహాలు ఉన్నాయి. ఆలయం ముందు భాగంలో  పిల్లలు ఆడుకోవడానికి చిన్న ఒక పార్కు కూడా ఉంది.  చుట్టుపక్కన వాతావరణం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మూడు నదులు  కలయిక ఉన్న ఈ ప్రాంతం  సంగమేశ్వర  దేవాలయ పుణ్యక్షేత్రం అని కూడా అంటారు.  విశాలమైన అడవుల్లో ప్రశాంతమైన దేవాలయం ఉంది.  ఈ దేవాలయంలో ఉన్న బండపై  ఎవరైనా వస్తువులు పోతే.  స్వామివారిని అడిగితే ఆ స్వామివారి ఇస్తారని నమ్ముతారు.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

సంగమేశ్వర స్వామి ఆలయం నిర్మాణం మరియు  విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం.  క్రీస్తు శకం 13 వ శతాబ్దంలో చాణుక్య రాజులు  పరిపాలనలో  ఈ దేవాలయం  ఆరంభం  మరియు ఆవిర్భావం  స్టార్ట్ చేయడం  పురాణాల్లో చెబుతారు . ఆగస్త్య  మహర్షి  సంగమేశ్వర స్వామి  శివలింగం ప్రతిష్టించాడని.  చెప్తూ ఉంటారు.  ఈ ఆలయం కట్టడానికి కొన్ని  సంవత్సరాలు పట్టయని.  నేటి ప్రజలు చెబుతున్నారు.  ఈ దేవాలయం కట్టడానికి ఆయన ఖర్చు.  అంత చుక్కున రాష్ట్ర సంఘం మిగిలింది. 

ఆలయ నిర్మాణం  పూర్వకాలంలో దేవాలయం కట్టడానికి పాత పద్ధతులు పాటించేవారు  బెల్లం  సున్నం  పరికరం వంటి తో ఆలయం నిర్మించడం జరిగింది . బలమైన రాళ్లతో  ఎత్తైన గోడను నిర్మించారు.  ఒక రాయి బరువు  నూరు నుండి  200 దాకా  కేజీల బరువు ఉంటుంది.  రాత్రి అనగా పగలనక కష్టపడుతూ ఈ ఆలయం నేర్పించారు.  రాజగోపురాలు బలంగా ఉన్నాయి.  దేవాలయంలో   గజ స్థంభలు చాలా ఉన్నాయి.  పూర్వకాలంలో చాలా అందంగా కట్టారు.  క్రీస్తు శకం 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వాస్తు శిల్పాలు.  చెక్కుతూ  అందంగా ఉన్నాయి. . గోపురాలు మీద శిల్పాలు చాలా అద్భుతంగా చెప్పారు.  స్ట్రక్చర్ చాలా అందంగా ఉంది.  లైట్లు ఎలివేషన్ లో చాలా అద్భుతంగా ఉన్నాయి. . దేవాలయం కలర్  తెలుపు,  మరియు ఎరుపు,  మరియు బంగారు కలర్ లో,  ఆలయం నిర్మాణం ఉంది.  ఈ ఆలయ నిర్మాణం  శివలింగం ఆకారంలో ఉంటుందని  చెప్తుంటారు.  చాలా అందంగా ఉంది దేవాలయం.

రూములు వాటి వివరాలు (Staying facilities)

సంగమేశ్వర దేవాలయం  రూములు వసతి కొరకు  దేవస్థాన ప్రాంతంలో  భక్తాదులు ఉండడానికి  ఆ దేవాలయంలో  రూమ్ లో అయితే ఉన్నాయి.  మీరు  చాలా అందంగా ఉన్నాయి సౌకర్యంగా కూడా ఉన్నాయి.   లేకపోతే  వేరే ప్రాంతంలో రూములు మరియు లార్జెన్స్ లు  ఉంటాయి.  భక్తాదులు దేవాలయం దగ్గర రూములు ఉన్నాయి.  మాకు ఏసీ రూమ్ కావాలనుకున్నవారు కడప సిటీలో  ఏ సి రూములు దొరుకుతాయి.  వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  రూములు పేర్లు తెలుసుకుందాం.

  • కృష్ణ జిల్లా హోటల్ 
  • రాజ సంగం ఇంటర్నేషనల్ హోటల్

సంగమేశ్వర దేవాలయం దగ్గర రూమ్లో చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి. లేకపోతే దేవాలయం దగ్గర భక్తాదులకు గుడి తరపున రూములు ఉచితంగా ఇవ్వబడును.

 సంగమేశ్వర దేవాలయానికి చేరే మార్గాలు (Sangameshwara Temple who to reach)

 రోడ్డు మార్గం 

సంగమేశ్వర దేవాలయానికి పోవడానికి మార్గాలు రోడ్డు ప్రయాణం చాలా దివ్యంగా ఉందని చెప్పవచ్చు.  ప్రైవేట్ వెహికల్స్ ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ జీపులు దివచక్ర వాహనాలు  సంగమేశ్వర దేవాలయాలకు కడప రూటుకు పోవడానికి సులువైన రోడ్డు మార్గం ఉంది.

  •   హైదరాబాదు నుండి కడప కు 420 km
  • బెంగళూరు నుండి కడపకు 247 km  
  • చెన్నై నుండి కడపకు 259 km
  • విజయవాడ నుండి కడపకు 372 km
  • తిరుపతి నుండి కడపకు 140 km

రోడ్డు మార్గం నందు  సంగమేశ్వర దేవాలయానికి  మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పగలము.

రైలు మార్గం  
సంగమేశ్వర దేవస్థానానికి  రైలు మార్గం  రెండు ప్రాంతాల నుండి  దేవస్థానానికి పోవడానికి  రైలు మార్గం అయితే ఉంది.  కడపకు  ఏ ప్రాంతం నుండి కూడా రైల్వే మార్గం ఉంది. అక్కడి నుండి  సంగమేశ్వర దేవాలయానికి.  రోడ్డు మరుగునందు ప్రయాణం చేయాలి.  టికెట్లు ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్లో కూడా రైల్వేటేషన్ దగ్గరికి వెళ్లి  సంగమేశ్వర దేవాలయానికి రైల్వే మార్గం టికెట్  తీసుకోవచ్చు.

  • హైదరాబాదు  (HYD,SEC)
  • బెంగళూరు (SBC)
  • చెన్నై (MAS)
  • విజయవాడ (BZA)
  • తిరుపతి (TPTY)

 సంగమేశ్వర దేవాలయానికి  మార్గం ఉంది.  మేము  ఒక ఐడియా మాత్రమే ఇవ్వగలము.

 విమాన మార్గం  

సంగమేశ్వర దేవస్థానానికి విమానం మార్గం అయితే లేదు.  కడపకు విమానం మార్గం ఉంది.  ప్రైవేట్ గా నడుపుకోవచ్చు.  ఇతర దేశాల నుండి కూడా ఈ దేవస్థానానికి విమాన మార్గం.  వస్తూ ఉంటారు.  వారికి చాలా ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది.  వాటి పేర్లు తెలుసుకుందాం.  హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి  కడప  ఎయిర్పోర్ట్ వరకు   విమానం మార్గం అయితే ఉంటుంది.

  • Rotorcra
  • single engine land

 సంగమేశ్వర దేవాలయానికి విమాన మార్గం అయితే కడప ఉంది.  అక్కడ నుండి దేవస్థానానికి రోడ్డు మార్గం ప్రయాణం చేయాలి. . కడప నుండి  సంగమేశ్వర దేవాలయానికి  35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

జాగ్రత్తలు

సంగమేశ్వర దేవాలయానికి  మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు  పాటిద్దాం.  సామాజిక దూరం పాటించాలి. చేతులు మరియు కాళ్లు భద్రపరచుకోవాలి.మాస్క్ లేనిచో  దేవాలయం గుడిలోకి  ప్రవేశం లేదు. డబ్బు మరియు బంగారం  భద్రపరచుకోవాలి.

ముగింపు

సంగమేశ్వర దేవాలయానికి వచ్చిన భక్తాదులు.  సిరి సంపద  తోడు  ఉంటారు. పాపాగ్ని  నదిలో స్నానం చేసిన వారు  నవ దోషాలు  నర దోషం వంటి తొలుగుతాయని నమ్ముతారు.  సంతాన భాగ్యం కలగజేస్తారు.  ఇక్కడ భక్తాదులు ఎక్కువ నమ్ముతారు.

ప్రశ్నలు జవాబులు

 1.సంగమేశ్వర దేవాలయం ఏ ప్రదేశంలో ఉంది.?
జవాబు.  సంగమేశ్వర  స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో వీరాపునాయని పల్లి  మండలంలో అనిమేల గ్రామంలో  ఈ దేవాలయం కొలువై ఉంది.

2. సంగమేశ్వర దేవాలయం  పూజ సమయాలు.?
జవాబు. సంగమేశ్వర దేవాలయం  ఉదయం 5:00 am  నుండ  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

3.  సంగమేశ్వర దేవాలయం  పాపాగ్ని  నది  జరిగిన లాభాలు.?
జవాబు.   సంగమేశ్వర  దేవస్థానం పక్కన ఉన్నది. ఆ నదిలో  స్నానం చేయడం వల్ల    చేసిన పాపాలు తొలగిపోతాయి.

4.   సంగమేశ్వర దేవాలయం   12  శివలింగాలు ఉన్నాయా లేవా.?
జవాబు. సంగమేశ్వర  స్వామి శివలింగం    12  శివలింగాలు కలిగి ఉన్న  ఈ దేవాలయంలో ఉంది.

5.  సంగమేశ్వర దేవాలయంలో  గర్భగుడి మధ్యలో  ఏముంది.?
జవాబు.   సంగమేశ్వర స్వామి దేవాలయం గర్భగుడిలో  ముందర  దొంగతనం చేసిన వస్తువులు  స్వామివారితో  చెప్పడంతో  అవి  ఎక్కడున్నాయో  చూపించే స్థలం అని చెప్పవచ్చు.

  మా సమాచారం మీకు నచ్చినట్లయితే  మా బ్లాక్(BLOG)  ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *