Rudranath Temple Darshan Timings 2026

By TempleInsider

Updated On:

Rudranath Temple Darshan Timings 2026

Join WhatsApp

Join Now

రుద్రనాథ్ ఆలయ‌ దర్శన సమయాలు..?Rudranath Temple Darshan Timings 2026 | opening timi And history best time to visit Panch Kedar Guide

పరిచయం, Rudranath Temple Darshan Timings 2026 అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ హిమాలయ పర్వతాలలో ఉన్న శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. సముద్ర మట్టానికి 3,500 మీటర్లు (11,900 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ సహజ శిలా దేవాలయం రోడోడెండ్రాన్ మరుగుజ్జులు మరియు ఆల్పైన్ పచ్చిక బయళ్లతో కూడిన దట్టమైన అడవిలో ఉంది. ఈ ఆలయం శివుడికి ఎంతో ఇష్టకరమైన ఆలయం పంచ కేదార్నాథ్ చార్ధామ యాత్రలో చూడవలసిన ఆలయం ఈ ఆలయం పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పవచ్చు.

Rudranath Temple Darshan Timings 2026

Rudranath Temple Darshan Timings 2026

Rudranath Temple Darshan Timings ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.

  • రుద్రనాథ్ ఆలయ‌ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
  • రుద్రనాథ్ ఆలయ‌ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. టికెట్ ఫ్రీ ఉచితం.
  • రుద్రనాథ్ ఆలయ‌ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా ప్రవేశం లేదు.
  • రుద్రనాథ్ ఆలయ‌ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
  • రుద్రనాథ్ ఆలయ‌ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర 100 రూపాయలు పడుతుంది.

రుద్రనాథ్ ఆలయ‌ డ్రెస్సింగ్ కోడ్..?

రుద్రనాథ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు ఫ్యాన్ షర్ట్ లాంటివి వేసుకొని దర్శనానికి వెళ్లరాదు. దర్శనానికి మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దోస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ లాంటివి ధరించి దర్శనానికి వెళ్లాలి. ఈ సాంప్రదాయం మన హిందువులు చేసే సంప్రదాయం ఇలాంటి దుస్తులు ధరించి దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు స్వామివారి అనుగ్రహం చాలా తొందరగా లభిస్తుంది.

రుద్రనాథ్ ఆలయ‌ ఉత్తమ సమయాలు (best timings)..?

Rudranath Temple Darshan Timings 2026  ఉదయం 06:30 AM నుండి ఉదయం 09:20 AM వరకు ఉత్తమ సమయాలు ఈ సమయంలో భక్తాదులు దర్శనానికి చాలా తక్కువగా ఉంటారు. మీరు ఈ సమయంలో వెళ్ళినట్లయితే మీకు తొందరగా దర్శనం లభిస్తుంది. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అనుకుంటే ఈ సమయంలో వెళ్తే మీకు చాలా తొందరగా దర్శనం లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ సమయంలో అభిషేకాలు కానీ కోమాలు కానీ చేయాలి అనుకుంటే చేయవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో భక్తాదులు చాలా తక్కువగా ఉంటారు. మీరు దర్శనానికి వెళ్తే ఈ సమయంలో వెళ్ళండి. మీకు చాలా తొందరగా దర్శనం లభిస్తుంది.

రుద్రనాథ్ ఆలయ‌ అన్నదాన సమయాలు..?

రుద్రనాథ్ ఆలయ‌ అన్నదాన సమయాలు మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 02:00 PM‌ వరకు అన్నదానాలు జరుగుతాయి.

Rudranath Temple Daily Timings రుద్రనాథ్ ఆలయ‌ రోజువారి దర్శన సమయాలు..?

  • సోమవారం, Rudranath Temple Darshan Timings ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, Rudranath Temple Darshan Timings ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, Rudranath Temple Darshan Timings ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, Rudranath Temple Darshan Timings ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం,Rudranath Temple Darshan Timings ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, Rudranath Temple Darshan Timings ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, Rudranath Temple Darshan Timings ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.

రుద్రనాథ్ ఆలయ‌ విశ్రాంతి సమయాలు..?

రుద్రనాథ్ ఆలయ‌ విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 01:00 PM‌ నుండి మధ్యాహ్నం 02:00 PM‌ వరకు విశ్రాంతి సమయాలు.

రుద్రనాథ్ ఆలయ‌ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?

రుద్రనాథ్ ఆలయ‌ ప్రారంభ సమయం ఉదయం 07:00 AM నుండి రాత్రి 08:00 PM‌ సమయానికి మూసివేస్తారు.

Rudranath Temple Festivals రుద్రనాథ్ ఆలయ‌ ఉత్సవాలు..?

1 మహాశివరాత్రి,
2 వార్షిక జాతర.

Rudranath Temple లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో అంటే ఎంతో ఘనంగా జరుపుతారు. ఇక్కడ కొలువై ఉన్నది సాక్షాత్తు ఆ పరమశివుడు కాబట్టి ఇక్కడ మహాశివరాత్రి చాలా అంటే చాలా ఘనంగా జరుపుతారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున దేవాలయం ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ రోజున దేవాలయాన్ని ఎంతో బాగా అలంకరించి పండుగను ఎంతో ఇష్టంతో జరుపుతారు.ఈ పండుగ చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వస్తారు.

ఈ రుద్రనాధ్ ఆలయంలో వార్షిక జాతర కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ పండుగ సాధారణంగా శ్రావణమాసంలో అంటే జూన్ లేదా ఆగస్టు నెలలో వస్తుంది. ఈ పండుకు రోజున స్త్రీలు ఉపవాసం ఉండి ఈ పండుగను జరిపిస్తారు. ఈ పండుగ చాలా బాగా ఈ దేవాలయంలో జరుగుతుంది.

Rudranath Temple History రుద్రనాథ్ ఆలయ‌ చరిత్ర..?

Rudranath Temple అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ హిమాలయ పర్వతాలలో దట్టమైన అడవులలో కొలువై ఉంది. ఈ రుద్రనాధ్ ఆలయం

రుద్రనాథ్ ఆలయాన్ని హిందూ ఇతిహాసం మహాభారతంలోని పాండవులు స్థాపించారని నమ్ముతారు . కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ బంధువులైన కౌరవులను ఓడించి చంపిన తర్వాత యుద్ధ సమయంలో సోదరహత్య గోత్ర హత్య మరియు బ్రాహ్మణహత్య బ్రాహ్మణులను చంపడం.

పూజారి తరగతి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వారు కోరుకున్నారనీ ఆ విధంగా వారు తమ రాజ్య పగ్గాలను తమ బంధువులకు అప్పగించి, శివుడిని వెతుక్కుంటూ మరియు అతని ఆశీర్వాదం కోసం బయలుదేరారు.మొదట వారు శివుడికి ఇష్టమైన నగరం మరియు కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరం వారణాసి (కాశీ)కి వెళ్లారు. కానీ, కురుక్షేత్ర యుద్ధంలో మరణం మరియు నిజాయితీ లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శివుడు వారిని తప్పించాలనుకున్నాడు.

మరియు అందువల్ల పాండవుల ప్రార్థనలకు సున్నితంగా లేడు. అందువల్ల, అతను ఎద్దు నంది రూపాన్ని స్వీకరించి గర్హ్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు.

వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్హ్వాల్ హిమాలయాలకు వెళ్లారు.ఐదుగురు పాండవ సోదరులలో రెండవవాడైన భీముడు రెండు పర్వతాల వద్ద నిలబడి శివుడి కోసం వెతకడం ప్రారంభించాడు. గుప్తాకాశి దగ్గర మేస్తున్న ఎద్దును చూశాడు. దాచిన కాశీ శివుడి దాక్కున్న చర్య నుండి వచ్చిన పేరు భీముడు వెంటనే ఆ ఎద్దును శివుడిగా గుర్తించాడు. ఎద్దు తప్పించుకోకుండా భీముడు దాని తోకతో పాటు వెనుక కాళ్లను బలంగా పట్టుకున్నాడు.

కానీ ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమై తరువాత భాగాలుగా తిరిగి కనిపించాడు మూపురం కేదార్‌నాథ్‌లో కనిపించింది. చేతులు తుంగనాథ్‌లో కనిపించాయి. రుద్రనాథ్‌లో ముఖం కనిపించింది . అందువలన ఇక్కడ స్వామి వారు నీలకంఠ మహాదేవుగా కొలువై ఉన్నారు. స్వామివారిని ఇక్కడ మరో పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరు ఏంటంటే నీలకంఠ మహాదేవ అనే పేరుతో స్వామివారిని పిలుస్తారు.

Architecture of Rudranath Temple రుద్రనాథ్ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

రుద్రనాథ్ అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ హిమాలయ పర్వతాలలో దట్టమైన అడవులలో కొలువై ఉంది. ఈ రుద్రనాధ్ ఆలయం

రుద్రనాథ్ ఆలయాన్ని హిందూ ఇతిహాసం మహాభారతంలోని పాండవులు స్థాపించారని నమ్ముతారు.పంచ కేదార్నాథ్ ఆలయాలలో మూడవ స్థానంలో ఉన్న రుద్రనాథ్‌లో భగవాన్ శివుని ముఖ భాగం ప్రతిష్ఠించబడి ఉంది. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన ఆలయం ఇక్కడ స్వామివారిని నీలకంఠ మహాదేవ అనే పేరుతో స్వామివారిని పిలుస్తారు.

ఇక్కడ స్వామివారు నీలకంఠ రూపంలో కొలువై ఉన్నారు. అలాగే స్వామివారికి ఈ దేవాలయం ఎంతో ఇష్టకరమైన దేవాలయం ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి.ఆలయానికి సమీపంలో అనేక పవిత్ర నీటి ట్యాంకులు కుండ్ ఉన్నాయి. వీటిలో సూర్య-కుండ్, చంద్ర-కుండ్, తారా-కుండ్, మన-కుండ్ మొదలైనవి ఉన్నాయి.

నందా దేవి, త్రిశూల్ మరియు నందా ఘుంటి ప్రసిద్ధ పర్వత శిఖరాలు ఇవి ఆలయానికి నేపథ్యాన్ని అందిస్తాయి. పవిత్ర నది వైతరణి లేదా బైతరణి లేదా రుద్రగంగ ఆలయం సమీపంలో ప్రవహిస్తుంది. దీనిలో రుద్రనాథ్ యొక్క బూడిద రాతి విగ్రహం ఉంది.

రుద్రనాధ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

రుద్రనాధ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఫిబ్రవరి నెలలో అయితే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మహా శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ కొలువై ఉన్నది. సాక్షాత్తు ఆ పరమ శివుడు కాబట్టి మహాశివరాత్రి వేడుకలు ఎంతో అంటే ఎంతో ఘనంగా జరుగుతాయి. మీరు సందర్శించడానికి మహాశివరాత్రి రోజున చాలా బాగుంటుంది. అప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించడానికి పెద్ద సంఖ్యలోనే వస్తారు మీరు సందర్శించడానికి ఫిబ్రవరి నెలలో చాలా బాగుంటుంది.

రుద్రనాధ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు జూలై లేదా ఆగస్టు నెలలో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ వార్షిక జాతర కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ పండుగ సాధారణంగా శ్రావణమాసంలో అంటే జులై లేదా ఆగస్టు నెలలో వస్తుంది. ఈ పండుకు రోజున స్త్రీలు ఉపవాసం ఉండి ఈ పండుగను జరిపిస్తారు. ఈ పండుగ చాలా బాగా ఈ దేవాలయంలో జరుగుతుంది. మీరు సందర్శించడానికి ఈ వార్షిక జాతర అయితే చాలా బాగుంటుంది.

రుద్రనాధ్ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?

1 అనుసూయ దేవి ఆలయం,
2 నంది కుండ్ సరస్సు,
3 గోపేశ్వర్,
4 పంచ కేదార్ ఆలయాలు.

ఈ ప్రదేశాలన్నీ రుద్రనాథ్ ఆలయానికి చాలా దగ్గర్లోనే ఉన్నాయి. ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి సందర్శిస్తారు. అంత ప్రశాంతతతో ఈ ప్రదేశాలు ఉంటాయి. ఈ ప్రదేశాలన్నీ ఆలయానికి చాలా దగ్గర్లోనే ఉన్నాయి. మీరు ఆలయానికి వచ్చి ఏదైనా ప్రశాంతతమైన ప్రదేశాలు చూడాలి. అనుకుంటే ఈ నాలుగు ప్రదేశాలు చాలా అంటే చాలా ప్రశాంతతతో ఉంటాయి.

రుద్రనాధ్ సంప్రదింపు నంబర్లు..?

స్థానం,రుద్రనాధ్ ఆలయం.
గ్రామం,రుద్రనాధ్.
జిల్లా, చెలిమి జిల్లా.
రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
దేశం, భారతదేశం.
ఫోన్ నెంబర్, 08512279459.

Rudranath-Temple-Darshan-Timings

How to Reach Rudranath Temple రుద్రనాధ్ ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, రుద్రనాధ్ ఆలయానికి మన రెండు రాష్ట్రాల నుంచి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. రుద్రన్న ఆలయానికి రావాలంటే మీరు చెలిమి జిల్లాకి వచ్చి అక్కడి నుండి రుద్రనాధ్ ఆలయానికి రావాలి.

రైలు మార్గం, రుద్రనాధ్ ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో లేదు కనుక దగ్గర్లో ఉన్న రిషికేష్ రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి నుండి ఆలయానికి బస్సుకు లేదా టాక్స్ కి రావాలి.

విమాన మార్గం, రుద్రనాధ్ ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో లేదు కనుక దగ్గర్లో ఉన్న డెహ్రాడూన్ విమానాశ్రయానికి వచ్చి అక్కడినుండి బస్సు లేదా టాక్స్ కి రావాలి. రుద్రనాధ్ ఆలయం నుండి డెహ్రాడూన్ కి దూరం 300 దూరంలో రుద్రనాధ్ ఆలయం కొలువైంది.

ముగింపు..?

మీరు రుద్రనాధ్ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీరు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మీకు మిగులుతాయి .అంతేకాకుండా ఇక్కడికి వచ్చి ఈ ప్రశాంతమైన ప్రదేశాలు చూసినట్లయితే మీకు మరువలేని అనుభవాలు కలుగుతాయి. అంతేగాకుండా స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది.

తరచుగా అడిగిన ప్రశ్న జవాబులు..?

1.Rudranath Temple  ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చెలీమి జిల్లాలో సాగర్ అనే గ్రామంలో దట్టమైన అడవుల్లో కొలువై ఉంది.
రుద్రనాథ్ ఆలయం.

2. రుద్రనాధ్ ఆలయ దర్శన సమయాలు ఏమిటి?
జవాబు, ఉదయం 07:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 07:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.

3. రుద్రనాధ్ ఆలయ ఉత్సవాలు ఏమిటి?
జవాబు, మహాశివరాత్రి, వార్షిక జాతర.

4. రుద్రనాథ్ ఆలయంలో శివుడికి మరో పేరు ఏమిటి?
జవాబు, రుద్రనాధ్ ఆలయంలో శివుడిని మరో పేరుతో పిలుస్తారు. ఆ పేరు నీలకంఠ మహాదేవ అనే పేరుతో స్వామివారిని పిలుస్తారు.

5. రుద్రనాథ్ ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుంది?
జవాబు, సాధారణంగా వేసవికాలంలో మే నెలలో తెరిచి ఉంటుంది.ఆలయం అలాగే శీతాకాలంలో నవంబర్ నుండి ఏప్రిల్ దాకా ఆలయం తెరిచి ఉంటుంది.

 

“ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఆలయాలకు సంబంధించిన మరిన్ని సమాచారం మరియు అప్డేట్స్ కోసం నా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.”

Leave a Comment