Rishikesh Trimbakeshwar Temple Timings 2026

By TempleInsider

Published On:

Rishikesh Trimbakeshwar Temple Timings 2026

Join WhatsApp

Join Now

Rishikesh Trimbakeshwar Temple Timings 2026 Aarti, History & Best Timings రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ దర్శన సమయాలు.? 

పరిచయం, Rishikesh Trimbakeshwar Temple మన దేశంలో ఎక్కడో ఉందనుకుంటే తరకండి రాష్ట్రం రిషికేష్ జిల్లాలో లక్ష్మణ్ ఝుల సమీపంలో ఉంది.ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని లక్ష్మణ్ ఝుల సమీపంలోని త్రయంబకేశ్వర్ ముఖ్యమైన పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇందులో వివిధ హిందూ దేవుళ్లు మరియు దేవతల విగ్రహాలు ఉన్నాయి.

అయితే, ప్రధానంగా ఈ మందిరం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరవబడుతుంది. ఆ ఆరు నెలలు ఏవి అంటే ఏప్రిల్ నుండి జూన్ దాకా మరియు సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా ఈ సమయాలలో మాత్రమే ఆలయం తెరవబడి ఉంటుంది. మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ సమయంలో మీరు వెళ్తే దర్శనం చేసుకోవచ్చు.

Rishikesh Trimbakeshwar Temple Timings 2026

Rishikesh Trimbakeshwar Temple Timings 2026

Rishikesh Trimbakeshwar Temple ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.

  1. రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్ తప్పనిసరిగా ధరించాలి.
  2. రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కెమెరా లేదా మొబైల్ ప్రవేశం లేదు.
  3. రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 30 నిమిషాల్లో లేదా 40 నిమిషాలు పడుతుంది.
  4. రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర 100 రూపాయలు.
  5. రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు టికెట్టు క్యూ లైన్ లో వెళ్లి తీసుకోవాలి. టికెట్ ఫ్రీ ఉచితం.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ డ్రెస్సింగ్ కోడ్ (dressing code).?

Rishikesh Trimbakeshwar Temple దర్శనానికి వెళ్లేటప్పుడు ప్యాంటు షర్టు లాంటివి వేసుకొని వెళ్లరాదు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ లాంటివి ధరించి దర్శనానికి వెళ్తే మీరు చేసుకునే దర్శనం నీకు ఎంతో బాగుంటుంది. 

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ ఉత్తమ సమయాలు(best timings).?

R ishikesh Trimbakeshwar Temple ఉత్తమ సమయాలు ఉదయం 06:30 am నుండి ఉదయం 09:20 am వరకు ఉత్తమ సమయాలు మీరు ఈ సమయంలో దర్శనం చేసుకున్నట్లయితే నీకు దర్శనం త్వరగా లభిస్తుంది.  అలాగే మీరు అభిషేకాలు హోమాలు లాంటివి చేయాలి. అనుకుంటే ఈ సమయంలో చేసుకోవచ్చు.

మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా దర్శనం త్వరగా జరగాలి. అనుకుంటే మీరు ఈ సమయంలో వెళ్తే మీకు దర్శనం త్వరగా లభిస్తుంది.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ గంగా హారతి సమయాలు.?

వేసవికాలం .?

సాయంత్రం 06:20 pm నుండి రాత్రి 07:00 pm వరకు గంగా హారతి సమయాలు.

శీతాకాలం.?

సాయంత్రం 05:40 pm నుండి సాయంత్రం 06:40 pm వరకు గంగా హారతి సమయాలు.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ అన్నదాన సమయాలు.?

Rishikesh Trimbakeshwar Temple అన్నదాన సమయాలు మధ్యాహ్నం 12:00 pm నుండి మధ్యాహ్నం 01:30 pm వరకు అన్నదానాలు జరుగుతాయి.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ రోజువారి దర్శన సమయాలు.?

  • సోమవారం, ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం, ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ విశ్రాంతి సమయాలు.?

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 12:50 pm నుండి మధ్యాహ్నం 01:50 pm వరకు విశ్రాంతి సమయాలు.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు.?

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ ప్రారంభ సమయం ఉదయం 06:30 am నుండి రాత్రి 08:00 pm సమయానికి మూసివేస్తారు.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ ఉత్సవాలు.?

1 మహాశివరాత్రి,
2 విజయదశమి.

Rishikesh Trimbakeshwar Temple లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ మహాశివరాత్రి ఆ శివుడికి ఎంతో అంకితం చేయబడిన పండుగ అందువలన ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు చాలా బాగా జరుగుతాయి. అవి వేడుకలు చూడడానికి వేలాదిమంది భక్తాదులు తరలివస్తారు

ఇక్కడికి వచ్చి సందర్శిస్తారు. అంత ఘనంగా ఈ మహా శివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి నెలలో లేదా మార్చ్ నెలలో వస్తుంది. ఈ పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో ఈ పండుగ చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయంలో ఇదే విజయదశమి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఈ విజయదశమి పండుగ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ పండుగ చాలా బాగా జరుగుతుంది. ఈ దేవాలయంలో ఈ పండుగ చూడడానికి భక్తాదులు పెద్ద సంఖ్యలోనే వస్తారు. వచ్చి ఇక్కడే సందర్శిస్తారు. అంత ఘనంగా  ఈ పండుగ జరుగుతుంది.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ చరిత్ర.?

Rishikesh Trimbakeshwar Temple Timings 2026

ఈ ఆలయాన్ని ఆది గురు శంకరాచార్య 12వ శతాబ్దంలో స్థాపించారు. ఈ ఆలయం రిషికేశ్‌లోని ప్రసిద్ధ లక్ష్మణ్ ఝుల సమీపంలో ఉంది. ఇది మొత్తం 13 అంతస్తులను కలిగి ఉంది, అందువల్ల దీనిని ‘తేరా మంజిల్ ఆలయం’ అని కూడా పిలుస్తారు మరియు దేవతలతో పాటు వివిధ మత గ్రంథాలను కలిగి ఉంది.

మహాశివరాత్రి పండుగ మరియు సావన్ మాసం త్రయంబకేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి అత్యంత పవిత్రమైన సమయం.రిషికేశ్ లోని త్రయంబకేశ్వర్ ఆలయం పురాతన ఆలయాలలో ఒకటి . ఇది 800 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా పరిగణించబడుతుంది.

కొంతమంది భక్తులు దీనిని శివుని జ్యోతిర్లింగాలలో ఒకటి అని కూడా నమ్ముతారు, ఇది స్వయంభువు లాంటిది. ఆలయంలో వేద మరియు మత గ్రంథాలను కలిగి ఉన్న అనేక విభాగాలు ఉన్నాయి. గోడలు మరియు విగ్రహాలపై సంక్లిష్టమైన డిజైన్లు మరియు నిర్మాణ నైపుణ్యాన్ని కూడా చూడవచ్చు.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ వాస్తు మరియు విశిష్టత.?

త్రయంబకేశ్వర్ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది రిషికేశ్‌లోని అతిపెద్ద ఆలయం . ప్రధాన ఆకర్షణ 13 అంతస్తులతో కూడిన ఆలయం యొక్క ఎత్తు . ఇది హిందూ దేవుళ్ళు మరియు దేవతల అందమైన విగ్రహాలకు మరియు గ్రంథాలకు ప్రసిద్ధి చెందింది.ప్రధానంగా ఈ మందిరం శివుడికి అంకితం చేయబడింది.

ఈ ఆలయంలో శిల్పాలు పురాతన మందిరాలు గ్రంథాలు ఉన్నాయి. అవి ఎంతో పురాతన కాలానికి చెందినవి ఈ ఆలయం ఎంతో పురాతన ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఆ పరమేశ్వరుడికి ముక్కంటి కన్నుతో చూసే ఆలయం కూడా ఈ త్రయంబకేశ్వర్ ఆలయం ఈ ఆలయం శివుడికి ఎంతో ఇష్టకరమైన ఆలయం ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు 12వ శతాబ్దంలో స్థాపించారు.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు.?

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఫిబ్రవరి లేదా మార్చిలో మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఈ ఆలయంలో సందర్శించడానికి మహాశివరాత్రి వేడుకలు రోజున వస్తే చాలా బాగా సందర్శించవచ్చు ఈ పండుగను సందర్శించడానికి భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు అంత ఘనంగా ఈ పండుగ జరుగుతుంది అందువలన మీరు సందర్శించడానికి శివరాత్రి వేడుకలు అయితే బాగుంటుంది.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సందర్శించడానికి బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో విజయదశమి పండుగ జరుగుతుంది. అప్పుడు ఈ ఆలయాన్ని ఈ పాలతో పూలతో అలంకరించి ఎంతో విశిష్టతతో ఈ పండుగను జరుపుతారు. అందువలన మీరు సందర్శించడానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో చాలా బాగా ఉంటుంది.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయాన్ని దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు.?

1 నీలకంఠ మహదేవ్.
2 నీర్‌గఢ్ జలపాతం.
3 త్రివేణి ఘాట్.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయాన్ని దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు ఇవే ఆలయానికి ఈ ప్రదేశాలు చాలా దగ్గర్లో ఉంటాయి. ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతతతో అందమైన పచ్చని చెట్లతో ఈ ప్రదేశం ఉంటుంది. రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తులు చూడవలసిన ప్రదేశాలు ఇవే అంతా బాగుంటుంది.

ఈ ప్రదేశాలు మీరు ప్రశాంతమైన ప్రదేశాలు చూడాలి. అనుకుంటే ఈ ప్రదేశాలు చాలా అంటే చాలా ప్రశాంతతతో ఉంటాయి. ఈ ప్రదేశాలన్నీ ఆలయానికి 1 కిలోమీటర్లు లేదా 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయ సంప్రదింపు నంబర్.?

  • స్థానం,రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయం.
  • గ్రామం ,రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయం.
  • మండలం,రిషికేశ్ మండలం.
  • జిల్లా, డేరా డోన్ జిల్లా.
  • రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్,08512279459.

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయానికి ఎలా చేరుకోవాలి.?

రోడ్డు మార్గం, రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. మన రెండు రాష్ట్రాల నుంచి రిషికేష్ త్రయంబకేశ్వర్ ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. అది కర్ణాటక రాష్ట్రం నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  నుంచి కావచ్చు, రెండు రాష్ట్రం నుంచి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది.

రైలు మార్గం, రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. అందువలన రిషికేష్ సమీపాన రిషికేష్ రైల్వే స్టేషన్ ఉంది. అందువలన మీరు సరాసరి ఆలయానికి రావచ్చు. రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయం కొలువైంది.

విమానం మార్గం, రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయానికి విమాన మార్గం అందుబాటులోనే ఉంది. అందువలన మీరు దగ్గర్లో ఉన్న డేరాడోన్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుండి బస్సు కు లేదా టాక్స్ కి రావాలి.
రిషికేశ్ త్రయంబకేశ్వర్ నుండి డేరాడోన్ కి దూరం 34 కిలోమీటర్ల దూరంలో రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయం కొలువై ఉంది.

ముగింపు.?

రిషికేశ్ త్రయంబకేశ్వర్ ఆలయానికి వచ్చి మీరు దర్శనం చేసుకున్న తర్వాత మీరు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మీకు మిగులుతాయి. అంతా ప్రశాంతమైన ప్రదేశం ఈ రిషికేష్ త్రయంబకేశ్వర్ ఆలయం మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని గంగా స్నానం చేసి వెళ్తే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది.

తరచుగా అడిగా ప్రశ్న జవాబులు.?

1. రిషికేష్ త్రయంబకేశ్వర్ ఆలయం ఎక్కడ ఉంది.?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో రిషికేష్ మండలంలో గంగానది ఒడ్డున ఈ రిషికేష్ త్రయంబకేశ్వర్ ఆలయం కొలువై ఉంది.

2. రిషికేష్ త్రయంబకేశ్వర్ ఆలయ దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, ఉదయం 06:20 am నుండి మధ్యాహ్నం 12:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:20 pm నుండి రాత్రి 7:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.

3. రిషికేష్ త్రయంబకేశ్వర్ ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు, మహాశివరాత్రి, విజయదశమి.

4. రిషికేష్ త్రయంబకేశ్వర్ ఆలయం ఎప్పుడు తెరవబడుతుంది.?
జవాబు, ఈ రిషికేష్ త్రయంబకేశ్వర్ ఆలయం ఎప్పుడు తెరవబడుతుందంటే ఏప్రిల్ నుంచి జూన్ దాకా అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా తెరవబడుతుంది. ఈ సమయంలో మాత్రమే ఆలయ దర్శనాలు జరుగుతాయి.

                                                                                           In English

Rishikesh Trimbakeshwar Temple Darshan Timings 2026 | History, Aarti & Visitor Guide

Introduction

Rishikesh Trimbakeshwar Temple is one of the most sacred temples located near Lakshman Jhula in Rishikesh, Uttarakhand. The temple is a renowned Hindu pilgrimage site that enshrines idols of various deities.
Primarily, the temple is dedicated to Lord Shiva and is known for its spiritual significance and architectural beauty.

The temple operates annually for six months, from April to June and from September to November.

  • April to June
  • September to November

Devotees planning a visit should choose these months for darshan.

Rishikesh Trimbakeshwar Temple Darshan Timings

  • Morning: 06:20 AM to 12:30 PM
  • Evening: 02:20 PM to 07:30 PM

Important Guidelines for Devotees

Rishikesh Trimbakeshwar Temple Timings 2026

  • Wearing a face mask is mandatory.
  • Mobile phones and cameras are not permitted inside the temple premises
  • Average darshan time: 30–40 minutes.
  • Coconut offering price: ₹100.
  • Darshan tickets are free and must be collected by standing in the queue.

Rishikesh Trimbakeshwar Temple Dress Code

Visitors must follow traditional Hindu dress code:

  • Western outfits like pants and shirts are not allowed.
  • Devotees should wear traditional attire, such as white shirt and white dhoti (pancha), for a spiritually enriching experience.

Best Time to Visit Trimbakeshwar Temple

The best time for darshan is:

  • 06:30 AM to 09:20 AM

During this time:

  • Darshan is faster
  • Abhishekam and homams can be performed easily
  • Crowd is comparatively less

Ganga Aarti Timings at Trimbakeshwar Temple

Summer:

  • 06:20 PM to 07:00 PM

Winter:

  • 05:40 PM to 06:40 PM

Annadanam Timings

  • 12:00 PM to 01:30 PM

Rishikesh Trimbakeshwar Temple Daily Darshan Timings

DayMorning TimingsEvening Timings
Monday06:20 AM – 12:30 PM02:20 PM – 07:30 PM
Tuesday06:20 AM – 12:30 PM02:20 PM – 07:30 PM
Wednesday06:20 AM – 12:30 PM02:20 PM – 07:30 PM
Thursday06:20 AM – 12:30 PM02:20 PM – 07:30 PM
Friday06:20 AM – 12:30 PM02:20 PM – 07:30 PM
Saturday06:20 AM – 12:30 PM02:20 PM – 07:30 PM
Sunday06:20 AM – 12:30 PM02:20 PM – 07:30 PM

Temple Break Timings

  • 12:50 PM to 1:50 PM

Rishikesh Trimbakeshwar Temple Opening & Closing Time

  • Opens at 06:30 AM
  • Closes at 08:00 PM

Festivals Celebrated at Trimbakeshwar Temple

  1. Maha Shivaratri
  2. Vijayadashami

Maha Shivaratri

Maha Shivaratri is celebrated with great devotion and grandeur. Thousands of devotees visit the temple during this festival, which usually falls in February or March.

Vijayadashami

Vijayadashami is celebrated in September or October, with special decorations and rituals attracting a large number of devotees.

History of Rishikesh Trimbakeshwar Temple

The temple was established by Adi Guru Shankaracharya in the 12th century.

The temple features 13 storeys and is popularly referred to as the Tera Manzil Temple.

The temple houses ancient scriptures, idols, and exhibits brilliant architectural craftsmanship.
Many devotees believe it to be associated with a self-manifested (Swayambhu) form of Lord Shiva.

Architecture & Special Features

  • One of the tallest temples in Rishikesh
  • 13 floors with idols of various Hindu deities
  • Ancient scriptures and carvings
  • Dedicated primarily to Lord Shiva (Trimbakeshwar – the three-eyed Lord)

Rishikesh Trimbakeshwar Temple Best Season to Visit

  • February–March (Maha Shivaratri)
  • September–October (Vijayadashami)

These months offer the most spiritually vibrant experience.

Rishikesh Trimbakeshwar Temple Nearby Places to Visit

  1. Neelkanth Mahadev Temple
  2. Neer Garh Waterfall
  3. Triveni Ghat

All these places are located within 1–2 km of the temple.

Rishikesh Trimbakeshwar Temple Contact Details & Location

  • Village: Rishikesh
  • Mandal: Rishikesh
  • District: Dehradun
  • State: Uttarakhand
  • Country: India
  • Phone Number: 08512279459

How to Reach Rishikesh Trimbakeshwar Temple

By Road

Well connected by road from Andhra Pradesh, Karnataka, and other states.

By Train

Nearest railway station: Rishikesh Railway Station
Distance from station: 2 km

By Air

Nearest airport: Dehradun Airport
Distance: 34 km
From airport, buses and taxis are easily available.

Conclusion

Visiting Rishikesh Trimbakeshwar Temple offers a deeply spiritual and peaceful experience. After darshan and a holy dip in the Ganga River, devotees often feel spiritually refreshed and blessed. It is truly a place that leaves unforgettable memories.

Frequently Asked Questions (FAQs)

1. Where is Rishikesh Trimbakeshwar Temple located?
It is located on the banks of the Ganga River in Rishikesh, Dehradun district, Uttarakhand.

2. What are the darshan timings?
Morning: 06:20 AM – 12:30 PM
Evening: 02:20 PM – 07:30 PM

3. What festivals are celebrated here?
Maha Shivaratri and Vijayadashami.

4. When is the temple open?
The temple is open from April to June and September to November only.

 

           “Please excuse any mistakes. Follow my blog for more temple-related updates.”

 

Leave a Comment