Ratnalayam Sri Venkateswara Swamy TempleRatnalayam Sri Venkateswara Swamy Temple
Ratnalayam Sri Venkateswara Swamy Temple Pooja Darshan And History In Telugu Full Information.

పరిచయం,
రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం  తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లాలో(హైదరాబాద్)  భాగ్యనగరం పట్టణంలో    శామీర్పేట  ప్రాంతంలో  అలియాబాద్ వద్ద, శామీర్పేట ప్రాంతంలో  Ratnalayam Sri Venkateswara Swamy Temple  ఉంది. ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి మరియు పద్మావతి అమ్మవార్లకు అంకితం చేయబడింది. రత్నాలయం అందమైన ద్రావిడ శైలి శిల్పకళతో ఆకట్టుకునే దేవాలయం.

హైదరాబాదు నుండి  రత్నాలయ దేవస్థానానికి 22 km కిలోమీటర్ దూరంలో ఉంది. భక్తులు చేత ప్రతిరోజు నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు  10 అడుగుల  ఎత్తులో ఉన్నారు.రత్నాలయం నుండి  సికింద్రాబాద్ 23 కిలోమీటర్ దూరంలో ఉంది.  అలియాబాద్  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైవే  రోడ్డు దగ్గరలో ఉంది.

గుడిలో ఉన్న  శ్రీ  వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తాదులో జగన్మోహనుడు అయిన, స్వామి వారి దివ్య మంగళ  స్వరూపుని  దర్శించుకుని తమను తాము మర్చిపోతారు.

రత్నాలయం వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పూజ దర్శనం సమయాలు (Ratnalayam Venkateswara Swamy Temple Pooja Darshan Times)

 డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు. 

  • రత్నాలయం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తాదులకు  ఉచిత దర్శనం
  • వాహనాలు మరియు కారు  పార్కింగ్ టికెట్ ధర 50/-
  • రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం  ఉదయం 5:30 am  నుండి 12:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • రత్నాలయం  వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మధ్యాహ్నం 12:00 pm  నుండి 4:00 pm  వరకు  ఆలయంలో  పూజల మరియు శుభకార్యలు జరగవు.
  • రత్నాలయం  వెంకటేశ్వర  స్వామి వారి ఆలోచన సాయంత్రం 4:00 pm నుండి 8:00 pm  వరకు  పూజా కార్యక్రమం  లో జరుగుతూ ఉంటాయి.  తర్వాత ఆలయం మోయబడుతుంది.

 రత్నాలయం వెంకటేశ్వర్ స్వామి  ప్రతిరోజు పూజ సమయాలు

  • సోమవారం, రత్నాలయం వెంకటేశ్వర్ స్వామి ఉదయం  5:30 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, రత్నాలయం వెంకటేశ్వర్ స్వామి ఉదయం 5:30 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, రత్నాలయం వెంకటేశ్వర్ స్వామి ఉదయం 5:30 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, రత్నాలయం వెంకటేశ్వర్ స్వామి ఉదయం 5:30 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, రత్నాలయం వెంకటేశ్వర్ స్వామి ఉదయం 5:30 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, రత్నాలయం వెంకటేశ్వర్ స్వామి ఉదయం 5:30 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, రత్నాలయం వెంకటేశ్వర్ స్వామి ఉదయం 5:30 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 8:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

రత్నాలయం  వెంకటేశ్వర స్వామి ఆలయం  పూజ దర్శనంఅభిషేకం సమయాలు (Ratnalayam Venkateswara Swamy Temple Pooja Darshan Abhishekam Times)

  • సుప్రభాత సేవ ఉదయం 5:30 am  నుండి ప్రారంభం,
  • స్వామివారి ముఖి ముఖి దర్శనం 5:45 am  నుండి ప్రారంభం,
  • భక్తాదుడు మొదటి గంట 5:50 am   నుండి  ప్రారంభం.
  • హారతులు ఆరాధనలు  ఉదయం 6:00 am   జరుగుతాయి,
  • స్వర్ణ దర్శనం 7:00 am  నుండి ప్రారంభం,
  • సహస్రనామ అర్చన 7:30 am   జరుగుతుంది.
  • తీర్థం ప్రసాదం  నైవేద్యం అర్చన  ఉదయం 7:45 am  జరుగుతోంది.
  • అభిషేకం   ఉదయం 8:00 am  నుండి 10:00 am  వరకు జరుగుతాయి.
  • కుంకుమార్చన   ఉదయం 8:30 am  నుండి ప్రారంభం.
  • స్వర్ణ దర్శనం సాయంత్రం సమయం 4:30 pm  నుండి ప్రారంభం,
  • రెండవ గంట సాయంత్రం 5:00 pm నుండి ప్రారంభం.
  • సహస్ర నామ అర్చన సాయంత్రం 6:00 pm  నుండి 7:00 pm  మధ్యలో జరుగుతాయి.
  • తీర్థం ప్రసాదం నైవేద్యం అర్చన   సాయంత్రం 7:00 pm  నుండి 8:00 pm  మధ్యలో జరుగుతాయి.
  • స్వామి వారి విశ్రాంతి సేవ  రాత్రి 7:00 pm
  • ఆలయం మూసివేల 8:45 pm

రత్నాలయం వెంకటేశ్వర స్వామి అభిషేకం దర్శనం ధరలు(Ratnalayam Venkateswara Swamy Abhishekam Darshan Prices)

  • అర్చన  రూ.20, 
  • కుంకుమార్చన  రూ.21, 
  • అభిషేకం – రూ.301,
  • కళ్యాణం – రూ.301, 
  • ఆకు పూజ  రూపాయిలు 20/-
  • తోమాల సేవ రూపాయలు 50/-
  • సహస్రనామ అర్చన  రూపాయలు55/-
  • పవళింపు సేవ  రూపాయలు 51/-
  • సుప్రభాత సేవ రూపాయలు51/-
  • గోపూజ  రూపాయలు 51/-
  • ఉత్సవ ముహూర్తం అభిషేకం  రూపాయలు 116/-
  • అక్షరాభ్యాసం రూపాయలు 151/-
  • నామకరణం రూపాయలు 151/-
  • అన్న ప్రసన్న  రూపాయలు 151/-
  • శ్రీ సత్యనారాయణ వ్రతం రూపాయలు 301/-
  • ప్రసాదం  లడ్డు రూపాయలు   251/-

రత్నాలయం  వెంకటేశ్వర స్వామి ఆలయం పండగ మరియు ఉత్సవాలు (Ratnalayam Venkateswara Swamy Temple Festivals)

  • బ్రహ్మోత్సవం
  • పావిత్రోత్సవం, 
  • అద్యయనోత్సవం, 
  • కార్తీక మాసం 
  • ఉగాది  
  • రథోత్సవం
  • శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం (జూలై 9వ)
  • శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకం(జూలై 8వ)
  • శ్రీవారి తిరు కళ్యాణం (జూలై 5వ)

రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీకమాసం రోజున 5 రోజులు పండగను ఘనంగా జరుపుకుంటారు. స్వామివారికి పూజ అలంకారాలతో భక్తాలతో  గుడి ప్రాంతంలో  భక్తాదులు  కొన్ని వందల సంఖ్యలో వస్తూ ఉంటారు.  స్వామివారికి ఇష్టమైన పిండి పదార్థాలతో భక్తాదుల  పూజా కార్యక్రమాలు చేయడానికి వస్తూ ఉంటారు.  రథోత్సవం సాయంత్రం వేళ జరుగుతూ ఉంటుంది.    గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ రథోత్సవం మీద స్వామి వారు ఉంటారు.

 జూలై 9వ తారీకు నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటారు. 8వ తారీఖు నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకం  జరుగుతూ ఉంటుంది. జూలై 5వ తారీఖు నాడు శ్రీవారి తిరు కళ్యాణం  జరుగుతుంది. సంవత్సరంలో 362 రోజులు స్వామివారి ఆలయంలో పండగలు జరుగుతూ ఉంటాయి.

రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర (History of Ratnalayam Venkateswara Swamy Temple)

రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాదు చివర ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేవాలయం. ఈ ఆలయం స్థాపనకు సంబంధించిన భూమి పూజ 2001 ఏప్రిల్ 26న శ్రీ త్రిపురానంద స్వామి చేత జరగింది. ఆలయ విగ్రహాలను కాంచీపురం నుండి ప్రసిద్ధ శిల్పి గణపతి స్థపతి తయారు చేశారు. ఆలయ నిర్మాణం 2003 ఫిబ్రవరి 19న పూర్తయింది. మరియు ఈ విగ్రహాలను ప్రతిష్టాపన శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిజీ మరియు శ్రీ చిన్న జీయర్ స్వామిజీ దివ్య ఆశీస్సులతో నిర్వహించబడింది.

ఆలయం 5 ఎకరాల విస్తరంలో ఉంది.  ఆలయం కొట్టడానికి పట్టిన  సమయం 22 నెలలు సమయం పాటు ఈ ఆలయం నిర్మాణం జరుగుతూ వచ్చింది. అందమైన వాతావరణంలో  పచ్చదనం కనిపించే చెట్లు మధ్యలో  ఈ ఆలయ నిర్మాణం జరిగింది.  చాణిక్య పాలనలో వాస్తు శిల్పాలు నిర్మాణం ఈ దేవాలయంలో కనిపిస్తూ ఉన్నాయి.  శ్రీకృష్ణదేవరాయ కాలనాటి  స్తంభాలు ఈ దేవాలయంలో ఉన్నాయి. . ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ వచ్చి వస్తుంది

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇతర దేవతల, గురించి వాటి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 

  • గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి,
  • పద్మావతి ఆలయం, 
  • గోదాదేవి ఆలయం,  
  • వినాయకుడు ఆలయం, 
  • హనుమాన్ ఆలయం, 
  • పరమేశ్వరి దేవిఆలయం,
  • కుర్మా అవుతారంలో మహా విష్ణుమూర్తి విగ్రహం,
  • శ్రీకృష్ణుడు పడగల మీద ఉన్న విగ్రహం కనిపిస్తుంది.

 రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశిష్టత,  రాజ గోపురం నుండి లోపలికి వచ్చిన తర్వాత ఎడమవైపు మహా విష్ణుమూర్తి  ఉంటారు. అక్కడినుండి కొంత దూరం పోయిన తర్వాత కృష్ణుడు విగ్రహం పాము పడిగి మీద  కృష్ణుడు ఉంటారు.  వీరి దర్శనం అయిపోయిన, తర్వాత  శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. 

 అక్కడనుండి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత స్వామివారి ఉంటాయి.  ఆలయం చుట్టూ అందమైన ఉద్యానవనాలు, శంకు, నామం, చక్రం తో కూడిన నీరుల అలంకరణ.

 ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 రత్నాలయం  వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణం వాటి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి ఆలయం 2021 ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభం చేశారు. అలనాటి వాస్త శిల్పాలు నిర్మాణం ఈ ఆలయంలో ఉన్నాయి ఎత్తైన రాజు గోపురాలు ఒకటి ఉన్నాయి. 5 అంతస్థల్లో రాజు గోపురం ఉంది.  

రాజద్వారం ముందర ఎత్తైన విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ దేవాలయం నిర్మాణం విస్తీర్ణ మరియు 6 ఎకరంలో ఉంటుంది. ఈ దేవాలయం కాంపౌండర్ చుట్టూ చెట్లు  పచ్చటి వనం వంటి సోకర్యం ఉంది.

 స్వామివారిని దర్శించుకోవాలంటే మెట్ల మార్గం నుండి దేవాలయం లోపలికి పోవడం అయితే జరుగుతుంది.  చుట్టూ ఎత్తైన రాజు గోపురం చుట్టూ, శిల్పాలు మై మార్పించే అందాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తెలుపు రంగులో ఉంటుంది. గర్భగుడిలో మరియు పక్కన తెల్లటి రాయి, తైలేసుతో  ఫ్లోరింగ్ వేయడం జరిగింది.

ఆర్కే స్ట్రక్చర్:- రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం స్ట్రక్చర్ తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది.  రాత్రిపూట దేవాలయంలో వెలిగే లైట్లు వాటి సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవాలయం చుట్టూ వెలివేషన్ లైట్లు  ఆర్కే స్ట్రక్చర్ చాలా అద్భుతంగా వేశారు.దేవాలయం పరిసరాల్లో బాలల ఆట స్థలం, కెంటీన్ మరియు పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి. వృద్ధాశ్రయం కూడా ఉంది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

 రత్నాలయం  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులకు  లాడ్జి మరియు  హోటల్  మరియు రూములు వంటి సదుపాయాలు  ఉన్నాయి. . వాటి వివరణ.  వెంకటేశ్వర స్వామి ఆలయం ఇటు పక్కన రూములు అందుబాటులో ఉన్నాయి. ఏసి మరియు నాన్ ఏసీ రూములు స్వామివారి చుట్ట పక్కన ప్రాంతంలో మనకైతే దొరుకుతాయి. తక్కువ ధరకు మనకు అయితే దొరుకుతాయో చెప్పవచ్చు, ఈ క్రింద వాటి పేర్లు రాయబడి ఉంటాయి.

  • బృందావన్ హోటల్,
  • క్లబ్ హౌస్ హోటల్,
  • కంప్లీ లివింగ్ హోటల్,
  • హరిత లేక రీసెట్  హోటల్,
  • రాయల్ గెలాక్సీ లాడ్జి,

రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రాంతంలో రూములు అయితే మనకు దొరుకుతాయి.   

 హైదరాబాదులో చూడదగ్గ ప్రదేశాలు(Places to visit in Hyderabad)

హైదరాబాద్ సందర్శించదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వాటిలో కొన్ని ప్రముఖ ప్రదేశాలు తెలుగులో ఇవ్వడం జరిగింది:

  • చార్మినార్, హైదరాబాద్ అత్యంత ప్రసిద్ధ చారిత్రక స్మారక స్థలం. ఇది మొఘల్ కాలంలో నిర్మించబడింది. కుతుబ్షా షాజహాన్  ప్రేమ సమాధి కోసం.
  • గోల్కొండ కోట,ఈ ప్రాచీన కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ రాజవంశానికి రాజధాని.
  • సాలార్జంగ్ మ్యూజియం,ఇది ప్రపంచంలో ఒకే వ్యక్తి సేకరించిన పెద్ద మ్యూజియం.
  • హుస్సేన్ సాగర్,  ఇది భూదేవి మరియు సాక్షి భవాని విగ్రహాల కారణంగా ప్రసిద్ధి చెందింది.
  • రామోజీ ఫిల్మ్ సిటీ,  ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీలలో ఒకటి.
  • బిర్లా మందిరం, సుప్రసిద్ధి గల బిర్లా మండపం.
  • నెక్లెస్ రోడ్,  హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న రోడ్డు, ఇది ప్రేయసులతో కాలక్షేపం చేసేందుకు అద్భుతమైన ప్రదేశం.
  • లూమినీ పార్క్,పిల్లలకు మరియు కుటుంబాలతో సమయం గడపడానికి సరైన ప్రదేశం.
  • స్నో వరల్డ్, భారతదేశంలోనే అతిపెద్ద స్నో థీమ్ పార్క్.
  • చౌమహల్లా ప్యాలెస్, నిజాం కాలానికి చెందిన రాజభవనం.

 తెలంగాణలో రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో చూడవలసిన ప్రదేశాలు, ఎన్నో ఉన్నాయి.  వాటి అందాలు చూసి  అనుభూతిని మాకు కామెంట్ లో తెలియజేయండి. 

 రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయ చేరే మార్గాలు ( Ratnalayam Venkateswara Swamy Temple ways to reach)

రోడ్డు మార్గం:-
రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు మార్గం చాలా అద్భుతంగా ఉంది. బస్సు  వాహనం వంటి సౌకర్యాలు రెండు ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతినిత్యం భక్తాదులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తూ ఉంటారు.హైదరాబాద్ నుండి ప్రైవేట్ వాహనం లేదా టాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

  • బెంగళూరు నుండి  రత్నాలయం 625 km
  • విజయవాడ నుండి రత్నాలయం 294 km
  • చెన్నై నుండి రత్నాలయం  647 km
  • సికింద్రాబాద్ నుండి రత్నాలయం 24 km

 రత్నాలయం దేవస్థానానికి రోడ్డు మార్గం నందు సౌకర్యం ఉంటుంది.

రైల్వే మార్గం:-
రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. వారికి రైల్వే మార్గం సౌకర్యంగా దేవాలయానికి ఉంది. రైల్వే స్టేషన్ నుండి   రత్నాలయం ఉంది. సికింద్రాబాద్ నుండి రత్నాలయం 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండో రాష్ట్రాల నుండి రైల్వే మార్గం, సౌకర్యంగా భక్తాదులకు ఉంటుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి సుమారు 15 కిమీ దూరంలో ఉంది.

  • సికింద్రాబాద్ (SEC,HYD)
  • బెంగళూరు (SBC)
  • విజయవాడ (BZA)
  • చెన్నై (MAS)

రత్నాలయం దేవస్థానానికి రైల్వే మార్గం సౌకర్యంగా భక్తతులకు ఉంటుంది.

విమాన మార్గం:-

 రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయానికి విమాన మార్గం అయితే సౌకర్యంగా ఉంటుంది. ఇతర ప్రాంతంలో నుండి కూడా ప్రైవేటు విమానాలు ప్రయాణం తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది.రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆలయం దూరం సుమారు 35-40 కిమీ.

  • rotorcra
  • single engine land

రత్నాలయం దేవస్థానానికి విమాన సౌకర్యం హైదరాబాదులో ఉంది.

జాగ్రత్తలు

రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులకు వారి తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడి లోపలికి మాస్ లేనిచో ప్రవేశం ఉండదు.  సామాజిక దూరం పాటించాలి.  చేతులు మరియు కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి.  ఒక మనిషి సామాజిక దూరం 2 అడుగుల నుండి 6 అడుగుల దూరం పాటించాలి.

ముగింపు

హైదరాబాద్ పట్టణంలో ఉన్న రత్నాలయం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులకు తీరని కోరికలు తీరుస్తారని ఈ ఆలయంలో పూజారి వారు చెబుతూ ఉంటారు. ఇక్కడున్న స్వామి వారిని దర్శనం చేసుకుంటే  తిరుపతిలో ఉన్న స్వామి వారిని కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. సంతాన సౌఖ్యం లేని వారికి సంతన భాగ్యం కలుగుతుంది.

ప్రశ్నలు జవాబులు 

1. రత్నాలయం  వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.  తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పట్టణంలో రత్నాలయం గ్రామంలో రాజీవ్ గాంధీ హైవే రోడ్డు వైపుగా ఈ ఆలయం నిర్మాణం ఉంది.

2. రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయ సమయాలు ఎప్పుడు నుంచి ప్రారంభం అవుతాయి.?
జవాబు. వెంకటేశ్వర స్వామి ఆలయ పూజ సమయాలు ఉదయం 5:30 am నుండి ప్రారంభం అవుతాయి.

3. రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం ఎప్పుడు జరిగింది.?
జవాబు. రత్నాలజీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవిర్భావం  1921 ఏప్రిల్  2న ప్రారంభం అయింది.

4.  వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి మెట్రో మార్గం ఉందా.?
జవాబు. రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయ దగ్గరికి మెట్రో మార్గం అయితే లేదు.

5. రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయానికి విమానం ఆశ్రమం ఉందా.?
జవాబు. రత్నాలయం  వెంకటేశ్వర స్వామి ఆలయానికి విమాన ఆశ్రయం ఉంది హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ విమాన ఏర్పోర్ట్  ఉంది.

 మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును(BLOG) ఫాలో అవ్వండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *