Rakhi Bandhan 2024 Full Information InTelugu
రాఖీ బంధన్ 2024
- రాఖీ అనేది రక్షణ బంధం అన్న చెల్లెళ్లకు ఒక తీయటి ఆప్యాయత తన అన్న మహోన్నత స్థాయికి ఎదగాలని. చెల్లి కట్టేది, రాఖి అక్క కానీ చెల్లి కానీ అన్నయ్యకు కానీ తమ్ముడికి కానీ కట్టేది. రాఖీ అదే ఈ పండుగ విశిష్టత మనం
Rakhi Bandhan 2024
రాఖీ పండగ సమయాలు
- రాఖీ పండుగ ఏ సమయంలో కట్టారంటే, పౌర్ణమి తిది 18 ఆగస్టు2024 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 02:42 AM నిమిషాల నుండి 19 ఆగస్టు 2024 సోమవారం రాత్రి 12:47 AM నిమిషాల వరకు ఉంటుంది.
- రాఖీ పండుగను ఆగస్టు 19 తేదీ 2024 సోమవారం రాఖీ పండుగ జరుపుకుంటారు. నక్షత్రం శ్రావణ ఉదయం 09.04 నిమిషాల వరకు తదుపరి ధనిష్ట ఈసారి రాఖి పున్నమి భద్రమూర్తంలో వచ్చింది.
- ఈ భద్రకాలము ఆగస్టు 18 2024 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 02:42 AM నిమిషాలకు నుండి 19 ఆగస్టు 2024 సోమవారం మధ్యాహ్నం 01:41 PM నిమిషాల వరకు ఉంటుంది. వరకు ఈ భద్రకాల ముహూర్తం ఉంటుంది. అప్పుడే రాఖీ కట్టకూడదు, మీరు ఒకవేళ భద్ర ముహూర్తంలో ఏవైనా శుభకార్యాలు జరుపుకుంటే అవన్నీ అశుభంగా జరిగిపోతాయి.
- అందుకే భద్రమూర్తంలో ఏ పనులు చేసుకోకూడదు. భద్రం ముహూర్తంలో మీ సోదరుడికి రాఖీ కడితే అది అశుభ కార్యమే అవుతుంది. భద్ర ముహూర్తంలో శుభకార్యాలు జరిగితే అవి శుభాలు గా మారిపోతాయని బ్రహ్మదేవుడి శాపమే ఉంది.
- అసలు ఈ భద్ర మాత అంటే ఎవరు, ఈ భద్ర మాతో ఎవరంటే, సూర్యదేవుని కుమార్తె సూర్యభగవానుడికి ఛాయాదేవికి జన్మించింది. ఈ భద్ర మాత సిమిదేవునికి చెల్లెలు ఈమె ఆకారం చాలా భయంకరంగా ఉంటుందని పురాణాల్లో చెప్పబడి ఉంది.
- నల్లని రూపంతో పెద్ద దంతాలతో పెద్ద పెద్ద చేతులతో చూడడానికి భయంకరంగా ఉంటుందని, పురాణాలు చెప్పారు. భద్ర మాత కొద్దిగా కఠినంగా ఉంటుందని, పురాణాల్లో చెప్పడం జరిగింది. భద్ర మాత ఈ ప్రపంచాన్ని తన గుప్పట్లోకి తీసుకోవాలని ఒకసారి ప్రయత్నించిననప్పుడు.
- బ్రహ్మదేవుడ ఈ విధంగా చెప్పాడట లోకాన్ని ఈ విధంగా చేయరాదని చెప్పాడట, కరణాలలో 7 కరణలో ఆమెకి చోటిచ్చాడట భద్ర మాత నిత్యం మూడు లోకాల్లో సంచరిస్తుందట ఆమె ఎక్కడుంటే అక్కడ అశుభ కార్యాలు జరుగుతాయట.
- అందుకే భద్రకాలంలో శుభకార్యాలు ఏవి చేయకూడదు. ఈసారి రాఖీ పౌర్ణమి నాటున ఈ భద్ర మా త ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్న 01.42 నిమిషాల వరకు భూలోకంలో ఉంటుంది. అందుకే ఈ భద్రత భూలోకంలో ఉన్నందువలన రాఖీ పండుగ జరుపుకోవడం మంచిది.
- కాదు అని పురాణాల్లో చెప్పింది. రాఖీ కట్టే శుభసమయాలు 19 ఆగస్టు 2024 సోమవారం మధ్యాహ్నం 01.46 నిమిషాల నుండి రాత్రి 10.00 గంటలు లలోపు శుభ సమయం ఉంది. ఆ సమయంలో ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు.రాఖీ పండుగ మంచిగా జరుపుకోండి.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు
- రాఖీ పౌర్ణమి పండగ ఎవరు జరుపుకుంటారు.?
జవాబు, రాఖీ పౌర్ణమి పండగలు ఆడవారు జరుపుకుంటారు అంటే, అక్క మరియు చెల్లెలు ఈ రాఖీ పండగలు జరుపుకుంటారు. - రాఖీ రక్షాబంధన్ ప్రత్యేకతలు ఏమిటి.?
జవాబు, రాఖీ రక్షాబంధన్ పండగ రోజున అన్నయ్యలకు రాఖీ తో పాటు బట్టలు మరి స్వీటు తో రాఖీ బంధన్ చేతికి కడతారు, ఇది ఈ నెలలో ప్రత్యేకతను చెప్పుకోవచ్చు.