Radha Madan Mohan Temple AbidsRadha Madan Mohan Temple Abids

Radha Madan Mohan Temple Abids Puja Darshan Seva History Full Information In Telugu,

పరిచయం, శ్రీ రాధా మధన్ మోహన్ ఆలయం  భారతదేశంలోని  తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాదులో  నాంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఆలయం ఇస్కాన్ దేవాలయం టెంపుల్ ఉంది.అభిడ్స్ ప్రాంతంలో ఉంది. ఇది ఇస్కాన్ (ISKCON) ఆలయాలకు చెందిన ఒక ప్రముఖ ఆలయం. ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మికతను మరియు భగవంతుని దర్శనాన్ని అందిస్తుంది.

హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 2  కిలోమీటర్ల దూరంలో  Radha Madan Mohan Temple Abids  ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.  నాంపల్లి స్టేషన్ లో కూడా ఆలయానికి దగ్గర్లోనే ఉంది.

దేవతలు, ఈ ఆలయంలో రాధా మరియు మధన్ మోహన్ దేవతలు ఉంటారు. వీరు కృష్ణుని రూపాలు. పూజా విధానం, నిత్యం పూజలు, ఆరతులు, భజనలు, కీర్తనలు నిర్వహిస్తారు. ప్రసాదం, భక్తులకు ప్రసాదంగా ఆహారం అందిస్తారు. విశేష వేడుకలు, శ్రీ కృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి వంటి పండగలను వైభవంగా నిర్వహిస్తారు.

ఈ ఆలయం ఇస్కాన్ సంస్థచే నిర్వహించబడుతుంది. ఇస్కాన్ సంస్థ భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

వసతులు, భక్తుల సౌకర్యార్థం పూజ సామాగ్రి మరియు ప్రసాదం లభిస్తుంది. సేవలు  భక్తులకు వివిధ సేవలు అందించబడుతాయి, ఉదాహరణకు గో సేవ, అన్నదాన కార్యక్రమాలు మొదలైనవి.

రాధా మధన్ మోహన్ అబిడ్స్ దర్శనం సమయాలు (Radha Madan Mohan Abids Darshan Timings)

  • డ్రెస్సింగ్ కోడ్  కొత్త దుస్తులు,
  • దర్శనం  పూజ సమయాలు 10 నుండి 20 నిమిషాలు వరకు,
  • ఆలయ టికెట్  ఉచితం,
  • ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,
  • కెమెరా మరియు మొబైల్ అనుమతి లేదు,

ఇస్కాన్  శ్రీ రాధా మదన్  మోహన్  అబిడ్స్  దర్శనం, ఆన్లైన్ టికెట్, బుకింగ్ టికెట్,
టుమారో దర్శనం,టుమారో టైమింగ్, సండే టైమింగ్, బుకింగ్ టికెట్, టికెట్ ప్రైస్,(ISKCON Sri Radha Madan Mohan Abids Darshan, Online Ticket, Booking Ticket, Tomorrow Darshan, Tomorrow Timing, Sunday Timing, Booking Ticket, Ticket Price,)

  • ఉదయం, 4:30 AM  నుండి 12:00 PM వరకు పూజలు జరుగుతాయి.
  • మధ్యాహ్నం వేళ, 1:30 PM నుండి 4:00 PM వరకు ఆలయం విశ్రాంతిగా ఉంటుంది.
  • సాయంత్రం, 4:30 PM నుండి 8:45 PM  వరకు పూజలు దర్శనం హారతి జరుగుతాయి.
  • రాధా మదన్  మోహన్  ఆలయంలో దర్శనం సమయాలు ఉదయం, 4:30 AM  నుండి 5:00 AM   మరియు 7:00 AM   నుండి 12:00 PM  వరకు  పూజలు హారతులు జరుగుతాయి.
  • సాయంత్రం, 4:30 M నుండి 6:30 M  మరియు  రాత్రి 7:00 PM  నుండి 9:00 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.

రాధా మధన్ దార్ మోహన్ అబిడ్స్ ప్రతిరోజు దర్శనం సమయాలు (Radha Madan Mohan Abides Daily Darshan Timings

  • సోమవారం,  రాధా మదన్ మోహన్  మందిరంలో ఉదయం, 4:00 AM  నుండి 5:00 AM  వరకు మరియు 7:30 AM  నుండి 12:00 PM సాయంత్రం 4:30 PM నుండి 6:30 PM  మరియు 7:00 PM నుండి 8:45 PM  వరకు  పూజలు జరుగుతాయి.
  • మంగళవారం,  రాధా మదన్ మోహన్  మందిరంలో ఉదయం, 4:00 AM  నుండి 5:00 AM  వరకు మరియు 7:30 AM  నుండి 12:00 PM సాయంత్రం 4:30 PM నుండి 6:30 PM  మరియు 7:00 PM నుండి 8:45 PM  వరకు  పూజలు జరుగుతాయి.
  • బుధవారం,  రాధా మదన్ మోహన్  మందిరంలో ఉదయం, 4:00 AM  నుండి 5:00 AM  వరకు మరియు 7:30 AM  నుండి 12:00 PM సాయంత్రం 4:30 PM నుండి 6:30 PM  మరియు 7:00 PM నుండి 8:45 PM  వరకు  పూజలు జరుగుతాయి.
  • గురువారం,  రాధా మదన్ మోహన్  మందిరంలో ఉదయం, 4:00 AM  నుండి 5:00 AM  వరకు మరియు 7:30 AM  నుండి 12:00 PM సాయంత్రం 4:30 PM నుండి 6:30 PM  మరియు 7:00 PM నుండి 8:45 PM  వరకు  పూజలు జరుగుతాయి.
  • శుక్రవారం,  రాధా మదన్ మోహన్  మందిరంలో ఉదయం, 4:00 AM  నుండి 5:00 AM  వరకు మరియు 7:30 AM  నుండి 12:00 PM సాయంత్రం 4:30 PM నుండి 6:30 PM  మరియు 7:00 PM నుండి 8:45 PM  వరకు  పూజలు జరుగుతాయి.
  • శనివారం,  రాధా మదన్ మోహన్  మందిరంలో ఉదయం, 4:00 AM  నుండి 5:00 AM  వరకు మరియు 7:30 AM  నుండి 12:00 PM సాయంత్రం 4:30 PM నుండి 6:30 PM  మరియు 7:00 PM నుండి 8:45 PM  వరకు  పూజలు జరుగుతాయి.
  • ఆదివారం,  రాధా మదన్ మోహన్  మందిరంలో ఉదయం, 4:00 AM  నుండి 5:00 AM  వరకు మరియు 7:30 AM  నుండి 12:00 PM సాయంత్రం 4:30 PM నుండి 6:30 PM  మరియు 7:00 PM నుండి 8:45 PM  వరకు  పూజలు జరుగుతాయి.

రాధా మదన్ మోహన్ అన్నదాన సేవా వివరాలు (Radha Madan Mohan Annadan Seva Details)

ప్రతిరోజు

  • దేవోఫీ ప్రసాదం మార్నింగ్  ఉదయం  ధర, 4,101/-
  • దేవోఫీ  ప్రసాదం మార్నింగ్ ధర, 3, 101/-
  • పబ్లిక్ ప్రసాదం  సాయంత్రం ధర, 3.101/-    

ఆదివారం,

  • ఉదయం ప్రసాదం   ధర, 3, 101/-

రాధా మదన్ మోహన్ అబిడ్స్ నిత్యసేవ వివరాలు (Radha Madan Mohan Abides Nitya Seva Details)

  • ఒక జత నైట్ డ్రెస్ 75,000/-
  • ఒక జత జ్యువలరీ, 40,000/-
  • ఫ్రూట్ ఒక వారం, 6000/-
  • గి మరియు నెయ్యి  ఒక నెల, 5000/-
  • రాజబోగ  మధ్యాహ్నం  ఒకరోజు, 3,00/-
  • పాలు సేవ  ఒకరోజు, 500/-
  • పూలు  సేవ ఒకరోజు, 1000/-
  • అభిషేకం సేవ ఒకరోజు, 1500/-

రాధా మదన్ మోహన్  ఆలయ అబిడ్స్ చరిత్ర   (History of Radha Madan Mohan Temple Abids)

 రాధా  మదన్ మోహన్  ఆలయ అబిడ్స్   చరిత్ర   ఇస్కాన్ దేవాలయం గురించి చరిత్ర గురించి తెలుసుకుందాం.1983లో  ఈ ఆలయం హైదరాబాదులో నిర్మించారు. అయిన  ముఖ్యకార్కుడైన  శ్రీ శ్రీ  భక్త వేదాంత స్వామి  ప్రభు పాద  గారు  ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మన భారత దేశంలో ఎన్నో ఆలయాన్ని  నిర్మించారు.   కృష్ణ చైతన్య సంఘం ఉంది.  సంస్కృతి  సంప్రదాయ పరంగా ఆలయం నిర్మించారు.

రాధా మదన్ మోహన్ ఆలయ అబిడ్స్ చిరునామా:(Abids Address of Radha Madan Mohan Temple)

  • శ్రీ రాధా మధన్ మోహన్ ఆలయం
  • అభిడ్స్,   నాంపల్లి   రైల్వేటేషన్ ఎదురుగా
  • హైదరాబాద్,  
  • తెలంగాణ – 500001.
  • మొబైల్ నెంబర్, 6300568905

ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు. ఆలయ ఆవరణ ప్రశాంతంగా ఉండి, భక్తులకు మనశ్శాంతిని అందిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1.  శ్రీ శ్రీ రాధా  మదన్  మోహన్  అభిడ్స్ఆ లయం  ఏ రాష్ట్రంలో ఉంది.?
జవాబు,  తెలంగాణ రాష్ట్రంలో  రాధా  మదన్  మోహన్ మందిరం ఉంది.

2.   రాధా మదన్ మోహన్  ఆలయ పూజ దర్శన సమయాలు.?
జవాబు, 4:30 AM   నుండి 12:00  PM   మరియు 4:30 PM   నుండి 8:45 PM  వరకు  ఉంటుంది.

3.   రాధా మదన్ మోహన్  ఉత్తమ సమయాలు ఎప్పుడు.?
 జవాబు, రాధ మదన్ మోహన్ ఉత్తమం  సందర్శించే సమయం  మార్చు ఫిబ్రవరి  అక్టోబర్  నెలలో  బాగా ఉంటుంది.

  ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *