Pushpagiri Sri Chennakesava Swamy TemplePushpagiri Sri Chennakesava Swamy Temple

Pushpagiri Sri Chennakesava Swamy Temple pooja Darshanam and history in Telugu information

పరిచయం,

పుష్పగిరి శ్రీ చెన్నకేశవ స్వామి  దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో మల్లూరు మండలంలో పుష్పగిరి. అనే గ్రామంలో పెన్నా నది తీరాన  పుష్పగిరి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం పుణ్యక్షేత్రం కొలువై ఉంది. కడప నుండి పుష్పగిరి ప్రాంతానికి 18 km దూరంలో ఉంది. క్షేత్రాన్ని రెండవ కాశి గాని  పిలవబడుతుంది. విష్ణుమూర్తి  దశావతారాలు ద్వారా తన అవతార  వైశిష్ట 

రూపం ఇచ్చారు.  దుష్ట శిక్షణ శిష్ట రక్షణ  దేయంగా దశ అవతారాలు ఉన్నాయి. రూపాలలో నారాయణి పూర్తి రూపం ఎన్నో రూపంలో ఉన్నాయి. Pushpagiri Sri Chennakesava Swamy Temple

ఆ రూపాలలో శ్రేష్టమైనది మరియు విశిష్టమైనది శ్రీ చెన్నకేశవ ఆలయ అవుతారు.  చెప్పవచ్చు. శతాబ్దల క్రితం ఆవిర్భమైన సన్నిధి కడప జిల్లాలో పుష్పగిరి కొండపై చెన్నకేశవ స్వామి  దేవాలయం  వెలుబడి ఉంది. పుష్పగిరి శ్రీ చెన్నకేశవ స్వామి  దేవాలయం ఆలయ సంప్రదాయ ప్రకారం, హిందూ సంప్రదాయం, అని అనవచ్చు. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గర్భగుడిలో దేవాలయానికి పక్కన శివలింగ విగ్రహాలు ఉన్నాయి. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ రాయి తీసుకొని  ఒక హోల్ లో వేయాలి. రంధ్రంలో వేయాలి రాయి వేసిన తర్వాత కోరికలు తీరుతాయని ఎక్కువ నమ్ముతారు.

చెన్నకేశవ స్వామి ఆలయ పూజ దర్శన్ సమయాలు( Chennakesava Swamy Temple Puja Darshan Timings)

 డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు  

  • చెన్నకేశవ స్వామి దేవాలయ టికెట్ ధర ఉచితం.
  • శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం పూజ సమయాలు దర్శనం సమయాలు ఈరోజు మనంతెలుసుకుందాం.
  • చెన్నకేశవ స్వామి ఆలయం పూజ సమయం ఉదయం 4:00 am నుండి 12:00 pm వరకుపూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • చెన్నకేశవ స్వామి ఆలయం మధ్యాహ్నం. 12:00 pm నుండి సాయంత్రం 4:00 pm వరకు దేవాలయంలో పూజ కార్యక్రమాలు జరగావు.
  • చెన్నకేశవ స్వామి ఆలయ సాయంత్రం 4:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.తరవాత దేవాలయం ముయ్యబడి ఉంటుంది.
  • చెన్నకేశవ స్వామి ఆలయం రాత్రి 8:30 pm నుండి తెల్లవారుజామున 4:00 am వరకు స్వామివారు విశ్రాంతి సేవ.

 చెన్నకేశవ ఆలయ ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు (Chennakesava Temple Daily Pooja Darshan Timings)

  • సోమవారం, ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజల కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజల కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజల కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజల కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజల కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజల కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజల కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

 చెన్నకేశవ స్వామి ఆలయ  ప్రతిరోజు  అభిషేక దర్శన సమయాలు,

  • సుప్రభాతం  ఉదయం 5:00 am నుండి  5:30 am సుప్రభాతం సమయం.
  • అభిషేకం  ఉదయం 5:30 am  నుండి 6:30 am  వరకు  స్వామివారికి అభిషేకం జరుగుతుంది.
  • స్వర్ణ దర్శనం ఉదయం 7:00 am నుండి ప్రారంభం రాత్రి వరకు  ఉంటుంది.
  • అర్చన అలంకారం  ఉదయం 6:30 am నుండి 7:00 am  వరకు జరుగుతుంది.
  • అభిషేకం  సాయంత్రం 4:00 pm   నుండి 4:30 pm  వరకు ఉంటుంది.
  • సహస్రనామ అర్చన  ఉదయం 5:00 am  నుండి  సాయంత్రం 5:30 pm  వరకు ఉంటుంది.
  • లలిత  సహస్రనామ అర్చన  ఉదయం 5:30 am  నుండి సాయంత్రం 6:30 pm  వరకు  ఉంటుంది.
  • స్వర్ణ దర్శనం  సాయంత్రం 4:30 pm  నుండి  రాత్రి 9:00 pm  వరకు  ఉంటుంది.

పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయ  పండగలు.

  •  ఉగాది 
  • సంక్రాంతి 
  • మహాశివరాత్రి
  • బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు,  చెన్నకేశవ స్వామి ఆలయం లో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. పెన్నా నది తీరాన ఈ దేవాలయం ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. రంగ రంగ వైభోగంగా భారత ప్రాచిన యుగం నుండి హిందూ సంప్రదాయం ప్రకారం ఉత్సవాలు జరుపుకుంటారు.  స్వామివారికి కిష్టమైన పదార్థాలతో పిండి వంటకాలతో చాలా ఘనంగా జరుగుతాయి. తొమ్మిది రోజులు పాటు దేవాలయంలో జరుపుకుంటారు.     

పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయ  చరిత్ర, (Pushpagiri Chennakesava Swamy Temple History)

పుష్పగిరి  శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం చరిత్ర.  ఒక ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు. బ్రహ్మ కుమారుడైన కస్యాప్  ఆయనకు 21 మంది భార్యలు   ఉన్నారు. వారిలో  వినత  మరియు కద్రువ  అనే  ఇద్దరు ఉండేవారు.

ఇద్దరూ గర్భం  వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ బయటికి పోలేని స్థితిలో ఉంటారు. ఇంటి దగ్గరే కాలం గడుపుతూ ఉంటారు. ఒకరోజు చిన్న ఆట ఆడుతారు. కద్రువ చేతిలో  వినత  ఓడిపోతుంది. ఆటలో పెట్టుకున్న నియమం ప్రకారం. దానితోపాటు తణుకు జన్మించిన బిడ్డ కూడా బానిసత్వం ఉండాలని  అంటుంది.

కద్రువ  సర్పరాజులైన  పాములకు జన్మయిస్తుంది. వినతి  గద్ద రూపంలో ఉన్న గరుత్వాంతునికి  జన్మిస్తుంది. వినతి  కద్రియ  నియమం ప్రకారం  ఆయన సంతానమైన పాములకు  బానిసలుగా సేవ చేస్తూ ఉంటారు.  ఈ బానిసత్వంపై కోపగించుకున్న గరుత్వాంతుడు తన తల్లి అయిన  వినతని అడుగుతాడు. 

బానిసత్వానికి గల కారణం ఏమిటి. తెలుసుకుంటాడు అసలు కారణం తెలుసుకున్న గురుత్వాంతుడు పిన్ని తల్లి అయినా కద్రువ దగ్గరికి  బానిసత్వం నుండి విముక్తి పొందాలి .అంటే  ఏం చేయాలని అడుగుతారు. కద్రువు  దేవతలు సేవించే అమృతాన్ని తీసుకొచ్చి ఇవ్వు  అప్పుడు మీకు బానిస నుండి విముక్తి పొందుతారు. అని కద్రువు  అనింది.

గురుత్వంతుడు దానికి అంగీకరిస్తారు.  ఈ నేపథ్యంలోనే  అమృతం కోసం బయలుదేరిన గురుత్వంతుడు  మార్గం మధ్యలో  అమృతాన్ని తీసుకెళ్లిన దేవంతుడు కనిపిస్తారు.  అమృతం  ప్రసాదించమని  ఇంద్రుని అడిగినప్పుడు.  ఆయన ఒప్పుకుపోవడంతో  అమృతం కోసం వారిద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. యుద్ధంలో  అమృతం దాగున్న కలశం నుండి  రెండు చుక్కలు  క్రింద ఉన్న పెన్నా నదిలో  పడిపోతాయి. అప్పటినుండి  ఆ పెన్నా నదిలో స్నానం చేసిన ప్రతి ఒక్కరూ  మోక్షం పొందుతారని .

పురాణాలు చెబుతున్నారు. గురుత్వంతుడు  చేసిన పని కారణం వల్ల మానవులందరూ మరణం నుండి విముక్తి పొందడం, మృత్యుంజయుడుగా మారటం అనేది. సృష్టి విరుద్ధమని భావించి దేవతలు  కలిసి  శ్రీమహావిష్ణువు దగ్గరికి జరిగింది. అంత చెపుతారు.

శ్రీ మహా విష్ణు  పెన్నా నదిలో అమృతం పడడం వల్ల  పర్వతం నదిలో వేయడం వల్ల  అమృతం పడిన  నది ప్రభావానికి  పర్వతం  కదులుతూ  ఒక పుష్పం లాగా తేలినట్టు  ఉంటుంది.  దీని కారణం వల్ల ఏర్పడిన  పేరు పుష్పగిరి అని పిలుస్తారు. తేలి ఆడుతున్న  పర్వతం మహావిష్ణువు  పాద  ముద్రతో  పర్వతాన్ని కదలకుండా చేశాడు. ఈ పర్వతం ఒక చోటు ఉండి. మహక్షేత్రమైన పుష్పగిరి క్షేత్రంగా మారింది.

క్రీస్తు శకం 11వ శతాబ్దంలో  పుష్పగిరి  చెన్నకేశవ ఆలయం నిర్మాణం జరిగిందని చాణుక్య  పరిపాలనలో  పుణ్యక్షేత్రం  నిర్మాణం జరిగింది.  శ్రీకృష్ణదేవరాయలు వాస్తు శిల్పాలు క్రీస్తుశకం 18 శతాబ్దంలో జరిగింది అప్పుడు నుండి అభివృద్ధి చెందుతూ వచ్చింది. 

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 పుష్పగిరి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవతలు మరియు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. గర్భగుడిలో  శివలింగం ఆరడుగుల హైట్ లో ఉంది. రెండేవా దక్షణ కాశి  గా పిలువబడుతుంది.

  • వైద్య నాదేశ్వరుడు  
  • చెన్నకేశవ స్వామి 
  • సంతానం మల్లేశ్వర ఆలయం 
  • ఉమామహేశ్వర స్వామి ఆలయం 
  • రాజ్యలక్ష్మి ఆలయం  
  • రుద్రపాత  
  • శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 
  • సాక్షి మల్లేశ్వర ఆలయం 
  • పాప వీణ సేశ్వర  ఆలయం  
  • కుంభీ వినాయకుడు  ఆలయం  
  • కమల  సాంబవేశ్వర  ఆలయం  
  • దుర్గ మాత ఆలయం 

101 దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. పుష్పగిరి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో  చుట్టుపక్కల ప్రాంతంలో  చాలా పురాణతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.  ఇక్కడకు వచ్చి భక్తాదులు ఎందరో కోరికలు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. 

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 పుష్పగిరి  శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం  నిర్మాణం  వాటి విశిష్టత తెలుసుకుందాం  క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చాణిక్య రాజుల పరిపాలనలో ఆలయ నిర్మాణం  కట్టడం  జరిగింది.  ఈ ఆలయం కట్టడానికి  కొన్ని సంవత్సరాలు పట్టింది.  

వాస్తు శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. . ఒక్క రాయి బరువు  75 నుండి  200 వరకు కేజీల బరువు ఉంటుంది.  రాత్రి అనక పగులు అనక తేడా లేకుండా ఈ దేవాలయం కట్టారు.  ఈ దేవాలయం కట్టడానికి ఎంతో సంపద  తీసుకున్నారు.  ఎత్తైన గోడలతో బలమైన రాయలతో  కొట్టారు. దేవాలయం  పెన్నా నది పక్కన  తీరంలో కట్టిన ఈ దేవాలయం రెండేవా దక్షిణ కాశీగా పిలువబడుతుంది. 

 క్రీస్తు శకం 19వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు  ఆలయ నిర్మాణం మరియు గోపురాలు వాస్తు శిల్పాలు అభివృద్ధి చేశారని చెప్తున్నారు .  ఎత్తైన గోపురాలతో  ఎత్తైన గోడలతో  ఎత్తయిన మెట్లతో  ఆలయాలు చాలా అద్భుతంగా కట్టారు.  స్ట్రక్చర్ చాలా అందంగా ఉంది. లైట్లు చాలా బాగున్నాయి  రాత్రి సమయం  నది పక్కన ఉన్న లైట్లు చాలా అద్భుతంగా కనపడతాయి.  వాతావరణం చాలా అందంగా ఉంటుంది.    

దేవాలయం వెడల్పు  129 మీటర్లు ఉంటుంది.   అడ్డం  140 మీటర్లు ఉంటుంది.  కలర్  తెలుపు మరియు  ఎరుపు రంగులో ఉంటుంది.అంచలు మాత్రమే.

రూములు వాటి వివరాలు (Staying facilities)

  పుష్పగిరి చెన్నకేశవ స్వామి  ఆలయం చుట్టుపక్కన  భక్తాదులకు  రూములు మరియు లాడ్జి  వంటి వసీదలు దొరుకుతూ ఉంటాయి.  ముఖ్యంగా చెప్పాలంటే తక్కువ ధరలకే  రూములు దొరుకుతాయి.  ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కూడా ఉన్నాయి.  పుష్పగిరి వచ్చిన భక్తాదులు  ఒకరోజు ముందు మరియు  ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి.  లేనిచో  దేవాలయం దగ్గరకొచ్చి కూడా రూమ్ లో  తీసుకోవచ్చు.  ఎటైనా రూములు దొరుకుతాయి తక్కువ ధరలో  అనుకూలంగా ఉన్నాయి. పుష్పగిరి ప్రాంతంలో  వాటి పేర్లు తెలుసుకుందాం.

  •  రాయల్ కంట్రీ హోటల్  
  • బి జి ఆర్ రెసిడెన్సి  హోటల్  
  • హాసిని రెసిడెన్సి   
  • శ్రీ బాలాజీ హోటల్  
  • శ్రీ బాలాజీ రెసిడెన్సి  
  • ఆదిత్య రెసిడెన్సి  
  • విఆర్ రెసిడెన్సి  

ఇలాంటి రూములు  పుష్పగిరి  దేవస్థాన  ప్రాంతంలో  తక్కువ ధరలకు మనకైతే రూములు దొరుకుతాయి.

పుష్పగిరి చెన్న కేశవ  స్వామి ఆలయ చేరే మార్గాలు( Pushpagiri Chennakesava Swamy Temple how to reach)

రోడ్డు మార్గం, 

పుష్పగిరి  శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గరికి రోడ్డు రవాణా సౌకర్యం  ఉన్నాయి.  ఆర్టీసీ బస్సులు ప్రైవేట్  జీపులు  దివ్య చక్ర వాహనాలు సౌకర్యంగా రోడ్డు ప్రయాణం చేయవచ్చు.  మన రెండు ప్రాంతాల నుండి  పుష్పగిరి ప్రాంతానికి పోవడానికి   రోడ్డు సౌకర్యం కలిగి ఉందని  చెప్తారు.  ఎందరో భక్తులు  నిత్యం  పుష్పగిరికి పోతూ ఉంటారు.

  •  హైదరాబాదు నుండి  పుష్పగిరి  404 km
  • బెంగళూరు నుండి పుష్పగిరి 228 km 
  • కర్నూల్ నుండి పుష్పగిరి 185 km 

మీకు ఎగ్జాంపుల్ మాత్రమే మేము చెప్పగలము

 రైలు ప్రయాణం,  

పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గరికి రైల్వే మార్గం సౌకర్యంగా ఉంది.  గత సంవత్సరం నుంచి.  రైల్వే మార్గం  నుండి కూడా ఈ దేవాలయానికి ఉంది.    ఇతర ప్రాంతాల నుండి కూడా  రైల్వే మార్గం ప్రయోగించడానికి పుష్పగిరి ప్రాంతానికి  రైలు మార్గం  ఉన్నాయి.  ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు లేదంటే రైల్వేటేషన్ దగ్గరికి వచ్చి  అక్కడ కూడా బుకింగ్ చేసుకోవచ్చు.

  • హైదరాబాదు (SEC,HYD) 
  • బెంగళూరు (SBC) 
  • కర్నూల్ (KRNT)

 పుష్పగిరి ప్రాంతానికి రైలు మార్గం  ఉంది.మీకు ఎగ్జాంపుల్ మాత్రం ఏమో చెప్పగలను.

 విమానం మార్గం,

పుష్పగిరి ప్రాంతానికి  శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం పుణ్యక్షేత్రానికి  గ  విమాన మార్గం అయితే లేదు.  ప్రైవేటుగా ఉంది.  కడప  ప్రాంతానికి ఉంది. అక్కడి నుండి రోడ్డు మార్గం ప్రయాణం చేయాలి.  మేము మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పగలము.

  • Rotorcra
  • single engine land

 పుష్పగిరి ప్రాంతానికి  భక్తాదులు  డబ్బు ఉన్నవారైతే  ప్రైవేట్ విమాన సౌకర్యం  తీసుకొని రావచ్చు  మీరు వచ్చినా కూడా కడపకు ఉంటుంది.  అక్కడినుండి రోడ్డు ప్రయాణం చేయాలి . పెన్నా నాది ఒడ్డు తీరాన  శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం కొలువై ఉంది.

జాగ్రత్తలు

 పుష్పగిరి చెన్నకేశవ ఆలయం, దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం పాటిద్దాం,  సామాజిక దూరం పాటించాలి  మాసిక్కు లేనిదే.  దేవాలయంలోకి ప్రవేశం లేదు.  చేతులు లేదా కాలు శుభ్రపరచుకొని దేవాలయం దగ్గరికి రావాలి.  మాస్ కంపల్సరీగా ఉండాలి.  

ఇతరులతో ఎక్కువ సేపు మాట్లాడరాదు.  డబ్బు నగదు అంటే మీరు భద్రపరుచుకోవాలి.  పిల్లలు మీరు జాగ్రత్త పరుచుకోవాలి.  రాత్రిపూట దోమలు ఉంటాయి.  కండువా వంటి దుస్తులు తెచ్చుకోవాలి.రాత్రి సమయంలో మీరు ఎక్కడ పోరాదు. . మీ రూముల్లో మీరు ఉండాలి.

ముగింపు

పుష్పగిరి  శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర పెన్నా నది ఒడ్డున  ఈ దేవాలయం ఉంది.  ఈ నదిలో  అమృతం  పడడం వల్ల  భక్తాదులు నది దగ్గరకు వచ్చిన నదులు స్నానం చేసి పోతూ ఉంటారు స్నానం చేసిన వారు పాపాలు మరియు దోషాలు పోతాయని గట్టిగా నమ్ముతారు.  సంతాన భాగ్యం కలుగుతుందని పూజలు మరియు యజ్ఞాలు చేస్తూ ఉంటారు.  భక్తాదులు కోరికలు కోరికలు నెరవేరుతాయి.  సాక్షాత్తు శ్రీ విష్ణువు పాదాలు ఉన్నాయి. 

ప్రశ్నలు జవాబులు

 1. పుష్పగిరి  శ్రీ చెన్నకేశవ  స్వామి ఆలయం  ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.  పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో  మల్లూరు మండలాల్లో  పెన్నా నది ఒడ్డు తీరాన  ఈ దేవాలయం కొలువై ఉంది.

2.  పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయ పూజ సమయాలు.?
జవాబు.  పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం  తెల్లవారుజామున 4:30 am   పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.?

3. . పుష్పగిరి  దేవాలయ చరిత్ర.?
జవాబు.  పుష్పగిరి ఆలయ చరిత్ర  గరుత్వంతుడు వాళ్ళ ఫ్యామిలీ  బానిసత్వం ఉంటారు.  కొన్ని సంవత్సరాల తర్వాత  మోక్షం కలుగుతుంది.

4. పుష్పగిరి  పెన్ననది అమృత రహస్యం.?
జవాబు.  పుష్పగిరి పెననాది అమృత రహస్యం గరుత్వంతుడు  అమృతాన్ని తీసుకునేలా తప్పుడు  చంద్రుడు అడ్డుపడే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది.  అప్పుడు రెండు చుక్కలు కిందికి పుడతాయి.  ఆ నదిలో స్నానం చేయడం వల్ల  పాపాలు పోతాయి.  మృత్యుంజయుడు అవుతారు. పురాణం చెబుతుంది.

5. పుష్పగిరి దేవాలయం  ఏ కలర్ లో ఉంది.?
జవాబు.  పుష్పగిరి దేవాలయం  తలుపు మరియు  ఎరుపు కలర్ లో దేవాలయం ఉంది.

  మా సమాచారం మీకు నచ్చినట్లయితే  మా బ్లాగును  (BLOG)ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *