మీన రాశి ఫలాలు మార్చ్ 2025 (Pisces horoscope March 2025)
పంచాంగం ప్రకారం Pisces horoscope March 2025 నెలలో శ్రీ క్రోధి నామ సంవత్సరం పాల్గొన శుద్ధ విదియ శనివారం 01, మార్చ్ నుండి శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం చైత్ర శుద్ధ దయ వీదియా 31, మార్చ్ సోమవారం వరకు ఉంటుంది.
మీన రాశి వారికి మార్చి నెలలో రాసి ఫలాలు ఎలా ఉన్నాయి. అని తెలుసుకుందాం.? మీన రాశి వాళ్లకు జన్మల్లో అధిక గ్రహాలు సమాచారం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి మీన రాశి వారు బయటకు పడతారు. మీన రాశి వారు మానసికంగా శాంతి ఉన్నప్పటికీ మనసును స్థిమితంగా చేసుకొని తొందరగానే ప్రశాంతత మీన రాశి వారు అంది పుచ్చుకోగలుగుతారు.
మీనా రాశి వారు మార్చి నెలలో ఆరోగ్యం గురించి ఆందోళన చేయవలసిన అవసరం లేదు. మీన రాశి వారికి చిన్న చిన్న అనారోగ్యాలు సమస్యలు ఉన్న అప్పటికి మానసిక శాంతి ఉన్నప్పటికీ తొందరగా బయటపడతారు.
మీరు చేసే పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో మీ సమయస్ఫూర్తితో ఆ ఆటంకం నుండి మీరు సులువుగా బయటకు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీన రాశి వారికి అనుకోకుండా ఊహించని సమస్యలు మీకు ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ సమస్యలను కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మీన రాశి వారు విజయాలు పొందుతారు.
విద్యార్థులు, మీన రాశి వారు విద్య రంగుల వారికి పరీక్షలు బాగా రాసే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. మీన రాశి వారు తోటి వారితో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. మీరు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. లేకపోతే లేని గొడవలు వస్తాయి.
మీన రాశి వారికి మృతి వ్యాపారంలో కూడా కష్టానికి తగిన ఫలితం ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైనటువంటి విజయాలు వృత్తి రంగంలో మరియు వ్యాపార రంగంలో కష్టానికి తగిన ఫలితం మాత్రం కచ్చితంగా మార్చి నెలలో మీన రాశి వారికి తప్పకుండా ఉంటుంది.
మీన రాశి వారికి ఉద్యోగస్తురంగంలో స్థానా చలనం కనిపిస్తుంది. వారు అనుకున్న పనులు వారు తెలివితో చేయగలుగుతారు. ఈ ఉద్యోగస్తులకు ఒక ఊరు నుండి మరో ఊరుకు బయలుదేరా అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. మీన రాశి వారికి ఆర్థిక లావాదేవాలు ఎక్కువగా ఉంటాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాలకు వాటిలో పాల్గొంటారు. ప్రయాణంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
మీరు ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు ముంచుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు మీ జోబులో వెల్లుల్లిపాయి దగ్గర ఉంచుకోవడం మంచిది.లేదా దుర్గ దేవి ని పూజ చేసిన కుంకుమ బొట్టు లేదా ఆంజనేయస్వామి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణం పోయినట్లయితే ఏ ప్రమాదం లేకుండా ప్రయాణం సాగుతుంది.
మీన రాశి వారికి మార్చి నెలలో అప్పుడప్పుడు ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ ఆ సమస్యలు కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల మీకు విజయాలు ఎక్కువగా కలుగుతాయి మీన రాశి వారికి ధన పరంగా మరియు వ్యాపార రంగాల వారికి మరియు విద్య రంగుల వారికి మరియు వ్యవసాయ రంగుల వారికి కావలసినంత సంస్కృతి లభిస్తుంది కష్టానికి ఫలితం మార్చి నెలలో మీన రాశి వారికి ఎక్కువగా ఉంటాయి.
మీన రాశి వారికి మార్చి 2025 నెలలో కలిసివచ్చే తేదీలు,
మీన రాశి వారికి మార్చి నెలలో కలిసివచ్చే తేదీలు గురించి తెలుసుకుందాం.? మీన రాశి వారికి అనుకూలిచ్చేతి తారీకు, 1,6,12,15,19,25, ఈ అనుకూల తేదీలో మీన రాశి వారు ముఖ్యమైన పనులు వారు అనుకున్న పనులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. మీన రాశి వారు ఈ తేదీలకు అనుకూలంగా మీరు ఏ పనైనా చేయాలనుకుంటే ఆ పని తొందరగా నెరవేరుతుంది.
మీరు ఇంటి దగ్గర నుండి ప్రయాణం చేసేటప్పుడు ముందు మీ వద్ద వెల్లుల్లిపాయ లేదా అమ్మవారు దుర్గ దేవి అమ్మవారు కుంకుమ లేదా బుక్కు పిండి వంటి జేబులో వేసుకుని వెళ్లడం అలా చేస్తే మీరు అనుకున్న పనులు ఎక్కువగా నెరవేరుతాయి.
మీనరాశి వారుకు మార్చి నెలలో కలిసి రాని తేదీలు కూడా తెలుసుకుందాం.?, 4,8,14,18,27, మీన రాశి వారికి అనుకూలంగా ఆ తేదీలో ఏ పని చేసిన ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతాయి.
మీన రాశి వారు మార్చి నెలలో ఏ దేవుడిని పూజించాలి,

మీనరాశి వారు మార్చి నెలలో ఏ దేవుని పూజించాలంటే.? బ్రహ్మాండంగా యోగించాలంటే ఉగ్రదేవతలకు ఆలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మీరు అనుకున్న పనులు సాధించాలంటే మీరు ఎక్కువగా పూజించే వలసిన దైవం. లక్ష్మీనరసింహస్వామి మరియు కాలభైరవుడు మరియు చండీమాత లేదా మహిషానూరు అమ్మవారు మరియు గ్రామ దేవతలు ఇలా ఉగ్రదేవతలకు ఆలయంలో పూజ చేసుకోవడం వల్ల మీకు ఎన్నో శుభాలు కలుగుతాయి. మరియు మీరు అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి. మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరు విజయాలు మార్పుకు మార్గదర్శనం అవుతారు.
మంత్రం, మీన రాశి వారు మార్చి నెలలో మొత్తం విశేషంగా మీరు విజయం అందుకున్నాలంటే ప్రతి రోజు ఒక మంత్రాన్ని మీరైతే జపించాలి, ఓం నమో నరసింహాయ, లేదా ఓం అష్ట భైరవాయ నమః, లేదా గ్రామ దేవత మంత్రం ధూమ్ దుర్గా యే నమః, ఈ మూడు మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవడం మంచిది.
మీనరాశి వారు ప్రతి రోజు కాలభైరవ ష్టకంము, మరియు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము చదవడం లేదా వినడం చేయడం. వల్ల మీకు అలాగే లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీన రాశి వారు దుర్గాదేవి అష్టోత్తరం మరియు దుర్గ కవచం గాని రాహుకాలంలో చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
ముగింపు,
మిధున రాశి వారు మార్చి నెలలో మీరు గ్రామదేవతలను రచించడం వల్ల మీరు పనులు ఎక్కువగా నెరవేరుతాయి. మీరు ప్రయాణం చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించుకొని బయలుదేరాలి. మీరు అనుకున్న పనులు సాధించాలన్న మీకు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా ఉండాలన్న మీరు కాలభైరవ స్వామివారిని పూజించాలి.