Nitya kalyana Perumal Temple Timings Thiruvidanthai (నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయ సమయాలు తిరువిడంతై)

By TempleInsider

Published On:

Nitya kalyana Perumal Temple Timings Thiruvidanthai

Join WhatsApp

Join Now

Nitya kalyana Perumal Temple Timings Thiruvidanthai Pooja And Timings Know Its History daily Darshan Timings And Seva Ticket Prices

Nitya kalyana Perumal Temple Timings Thiruvidanthai (నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయ సమయాలు తిరువిడంతై)

పరిచయం,  నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం  తిరువిడండై  గ్రామంలో చెంగల్పట్టు జిల్లాలో తమిళనాడు రాష్ట్రంలో  భారతదేశంలో చెన్నై ప్రాంగణంలో Nithya Kalyana Perumal Temple Timings కొలువై ఉంది.  ఈ  ఆలయంలో హిందూ సంప్రదాయ దేవుడు విష్ణు యొక్క అవతారం మరియు వరాహ అవతరానికి అంకితం ఈ దేవాలయం చెప్పబడుతుంది.  

నిత్య కళ్యాణ  పెరుమాళ్ లక్ష్మీదేవిని కోమల వల్లి తాయారు అని పిలుస్తారు. ఈ ఆలయంలో విమానాన్ని కల్యాణ విమానం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో కోనేరుని కళ్యాణం తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం ఆల్వాల్ పవిత్ర శ్లోకాలుచే పవిత్రంచ చేయబడింది. 108 యొక్క దివ్య దేశాలలో 62వ దేవాలయంగా గుర్తించబడింది. 

తమిళనాడు నుండి ఆలయానికి 281 KM  కిలోమీటర్ దూరంలో ఉంది. చెన్నై నుండి ఆలయానికి 40 KM  కిలోమీటర్ దూరం ఉంది. చెంగల్పట్టు  జిల్లా నుండి ఈ దేవాలయానికి 37 KM కిలోమీటర్ దూరం ఉంది. తిరువిడండై  నుండి ఆలయానికి 2 KM కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయం నిర్మాణం తమిళ్ ఆర్కే ట్రక్చర్లా ఉంది. 

ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. భక్తాదులు దర్శనానికి ప్రతినిత్యం వస్తూ ఉంటారు. తమిళనాడులో అతి పురనాథ దేవాలయంగా చెప్పుకోబడుతుంది.  ఈ ఆలయానికి ప్రతినిత్యం భక్తాదులు సందర్శిస్తూ ఉంటారు.

Nithya Kalyana Perumal Temple Timings

  •  నిత్య కళ్యాణ పెరుమాళ్  దేవాలయం దర్శనం టికెట్, ఆన్లైన్ టికెట్, టుడే టికెట్, సండే టికెట్, ఫ్రీ,
  •  నిత్య కళ్యాణ పెరుమాళ్  దర్శనం టికెట్, 20/-
  • నిత్య కళ్యాణ పెరుమాళ్  దేవాలయం డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.
  • నిత్య కళ్యాణ పెరుమాళ్ ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి.
  • నిత్య కళ్యాణ పెరుమాళ్ మొబైల్ మరియు కెమెరా  ఆలయంలోకి అనుమతు లేదు,
  • నిత్య కళ్యాణ పెరుమాళ్  మాస్క్ లేనిదే ప్రవేశం లేదు?
  • నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం దర్శనం సమయం ఉదయం, 05:00 AM నుండి 12:00 PM వరకు మరియు మధ్యాహ్నం, 03:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఆలయం ఓపెన్ లో ఉంటుంది.

నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం రోజువారీ దర్శన సమయాలు(Nithya Kalyana Perumal Temple Daily darshan timings)

  • సోమవారం, నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం దర్శనం సమయాలు ప్రతిరోజు,  05:00 AM  నుండి 12:00 PM  మరియు మధ్యాహ్నం, 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM  వరకు,
  • మంగళవారం, నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం దర్శనం సమయాలు ప్రతిరోజు,  05:00 AM  నుండి 12:00 PM  మరియు మధ్యాహ్నం, 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM  వరకు,
  •  బుధవారం, నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం దర్శనం సమయాలు ప్రతిరోజు,  05:00 AM  నుండి 12:00 PM  మరియు మధ్యాహ్నం, 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM  వరకు,
  •  గురువారం,నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం దర్శనం సమయాలు ప్రతిరోజు,  05:00 AM  నుండి 12:00 PM  మరియు మధ్యాహ్నం, 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM  వరకు,
  •  శుక్రవారం,నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం దర్శనం సమయాలు ప్రతిరోజు,  05:00 AM  నుండి 12:00 PM  మరియు మధ్యాహ్నం, 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM  వరకు,
  •  శనివారం,నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం దర్శనం సమయాలు ప్రతిరోజు,  05:30 AM  నుండి 12:300 PM  మరియు మధ్యాహ్నం, 03:30 PM  నుండి రాత్రి, 09:30 PM  వరకు,
  •  ఆదివారం,నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం దర్శనం సమయాలు ప్రతిరోజు,  05:00 AM  నుండి 12:00 PM  మరియు మధ్యాహ్నం, 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM  వరకు,

Thiruvidanthai Divya Desam Temple Opening And Closing time (తిరువిడంతై దివ్య దేశం దేవాలయం ప్రారంభ మరియు ముగింపు సమయం)

Morning Time 05:00 AM12:00 PM
Evening Time 02:00 PM09:00 PM

Nithya kalyana Perumal Temple Pooja Timings (నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయ పూజా సమయాలు)

  • ఆలయం ప్రారంభం సమయంలో,  05:00 AM
  • మొదటి దర్శనం  మరియు మొదటి గంట, 05:10
  •  సహస్రనామ అర్చన పూజ ఉదయం, 06:00 AM
  •  అర్చన పూజ, 7:00 AM
  •  ఆలయంలో కల సంధి పూజ ఉదయం, 07:10 AM  నుండి 08:10 AM
  •  ఆలయంలో పుచ్చి కాల పూజ ఉదయం, 11:20 AM  నుండి 12:10 PM
  •  శయరక్ష పూజ సాయంత్రం, 05:10 PM  నుండి 05:40 PM
  •  తిరువరాదనం పూజ రాత్రి, 07:10 PM  నుండి 08:10 PM
  •  దేవాలయం ముగింపు సమయం, 09:00 PM

Nithya kalyana Perumal Temple festivals (నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయ ఉత్సవాలు)

  •  వరాహి కల్యాణోత్సవం,
  •  నవరాత్రులు పండుగలు,
  •  వైకుంఠ ఏకాదశి,
  •  దీపావళి,
  •  కార్తీక పూజలు,
  •  రామనవమి,
  •  కృష్ణ జయంతి,
  •  ముక్కోటి ఏకాదశి,

తమిళనాడులో అతి పురాణాతమైన దేవాలయం నిత్య కళ్యాణం పెరుమాళ్ దేవాలయం అని చెప్పుకోవచ్చు, ఈ దేవాలయం లో ప్రతిరోజు నిత్య కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలను వేడుకలు చూడడానికి ప్రజలు పాల్గొంటారు. ఈ పండుగలో బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ దేవాలయంలో ఉత్సవాలు ప్రారంభ సమయంలో దీపారాధనతో ఈ దేవాలయం కళకళలాడుతుంది. హిందూ సంప్రదా య అలవాటులతో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా ఆహ్వానిస్తారు.

History and Significance of Nithya kalyana Perumal Temple (నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయ చరిత్ర మరియు ప్రాముఖ్యత)

(1) .పురాణాలు  ప్రకారం త్రేతాయుగంలో రాక్షసి నాధుడు అనే మేఘనాథుడు కుమారుడైన బలి చక్రవర్తి ధర్మం భద్రంగా రాజ్యం పొరపాలించేవారు.  మాలి  సుమాలి రాక్షసుడు దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ, దేవతలందరూ బలి చక్రవర్తి సహాయం కోరారు, దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి బలి చక్రవర్తి ఒప్పుకోలేదు,  

బలి చక్రవర్తి రాక్షసులతో కలిసి దేవతలను ఓడించారు, దేవతలను ఓడించడం వలన బలి చక్రవానికి బ్రహ్మ హస్తి దోషం వచ్చింది. దాని నుండి ఉపశమనం కోసం ఈ ప్రదేశంలో విష్ణు గురించి ఘోర తపస్సు చేయక, విష్ణు వరాహి రూపంలో దర్శనం ఇచ్చారు.  బలి చక్రవర్తి విన్నపం కోసం వరాహి స్వామి ఇక్కడే కొలవమన్నారు. 

(2). ఈ స్థల పురాణం ప్రకారం, ఈ ప్రాంతంలో నివసించే విష్ణువు భక్తుడైన కలవ మహర్షి వారికి 360 కుమార్తెలు ఉండేవారు. వారి అందరిని  మహా విష్ణుమూర్తి వివాహం చేయాలని అనుకోని  గోరా తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకొని కలవ మహర్షి కోరిక స్వామి వారికి చెప్పారు. వరాహ స్వామి ఆ కోరికను అంగీకరించారు. 

రోజుకి ఒకరిని వివాహం చేసుకోవడం వల్ల. దాని ప్రకారం 360 రోజులు వివాహం జరుగుతుంది.  చివరి కన్యను వివాహం చేసుకున్న వారి అందరిని ఒకే  స్త్రీ మూర్తిగా  చేసి అంటే కోమలవల్లి తయారుగా మరియు అక్కనవల్లి  దేవి మార్చి స్వామివారి ఒడిలో పెట్టుకున్నాడు. 

360 రోజులు  వరాహ స్వామి వివాహం చేసుకున్న ఆధ్వనంలో ఈ ఆలయంలో Nithya kalyana Perumal మహావిష్ణువుగా పిలువబడతారు.  ప్రాంతాన్ని తిరు వడంతై అంటారు.Thiruvidanthai  అంటే  వరాహ స్వామి  ఎడమవైపు ఉన్న లక్ష్మీ అని అర్థం. 

నిత్య కళ్యాణ్  దేవాలయాన్ని క్రీస్తు శకం, 7వ శతాబ్దం  పల్లవులు నిర్మించారు. చోళ  పాలనలో మరియు శ్రీకృష్ణదేవరాయ పాలనలో ఈ దేవాలయం చాలా అభివృద్ధి పొందింది.

(Structure and Features of Nithya Kalyana Perumal Temple) నిత్య కల్యాణ పెరుమాళ్ ఆలయ నిర్మాణం మరియు లక్షణాలు

నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా కట్టారు. పల్లవులు కాలంలో ఈ దేవాలయాన్ని రాయితో నిర్మించారు.  లోతైన పునాదితో బలమైన రాయితో ఈ దేవాలయం రూపొందించారు.  ఈ దేవాలయానికి నాలుగు గోపురాలు ఉన్నాయి.  ఎత్తైన కాంపౌండర్తో పులి ఆలయాన్ని నిర్మించారు.  ఒక మండపం ఉంది. ఆ మండపానికి 16 స్తంభాలు ఉన్నాయి.  ఈ ఆలయంలో ఒక కోనేరు ఉంది.  

రాజగోపురం 54  ఫీట్ల ఎత్తు ఉంది. ఐదంతస్తుల రాజగోపురం ఉంది.  ఈ దేవాలయం  పల్లవులు కాలంలో శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయి. . ఈ దేవాలయం వరాహి స్వామి అంకితం చేయబడింది.  చుట్టుపక్కన వాతావరణం స్వచ్ఛమైన చెట్లతో అందమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో  ఇతర దేవతలు కూడా ఉన్నారు.

ఈ దేవాలయం కట్టడానికి ఒక సంవత్సరం  కాలం సమయం పట్టింది. ఈ స్థలం ఒక ఎకరంలో ఉంది. రెండువేల పురాణతమైన దేవాలయం కు చెప్పుకోవచ్చు, ఈ దేవాలయం దీపారాధనతో చాలా అద్భుతంగా ఉంటుంది.

నిత్య కల్యాణ పెరుమాళ్ ఆలయ పూజించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి.? (What are the benefits of worshiping Nitya Kalyana Perumal Temple?)

నిత్య కల్యాణ పెరుమాళ్ ఆలయ పూజించడం వలన  మీ జీవితంలో పెళ్లి మరియు మ్యారేజ్ అడ్డంకులు వస్తున్నాయా అంటే మీరు  తమిళనాడులో ఉన్న Nithya Kalyana Perumal Temple  మీరైతే సందర్శించుకోవాలి.  మీ జీవిత భాగ్య స్వామి కోసం  మీరు కోరుకున్న కోరికను నెరవేరాలంటే,  విష్ణు వరాహి స్వామి అవుతారు రూపంలో ఉండడం, వలన మీరు పూజించడం వల్ల మీకు పెళ్లిళ్లు అవుతాయి. రాహు కేతు పూజ మరియు సర్ప నివారణ పూజ ఆలయంలో ఉన్నాయి.

మీకు పెళ్లిళ్లు కావడం లేదని బాధపడుతున్నారా.? అయితే మీరు నిత్య కళ్యాణం అనే దేవాలయాన్ని సందర్శించుకోవాలి.  అక్కడ మీరు పూజలు మరియు హోమాలు మరియు అన్నదానం చేయడం వలన మీకు శని ప్రభావం పోయి పెళ్లిళ్లు అవుతాయి.  ఇక్కడ మ్యారేజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు జరుపుకుంటారు.  

మీరు కోరుకున్న కోరికను నెరవేరాలంటే ఇక్కడకు వచ్చి మీరు ఒక రోజు నిద్ర  చేయాలి.  ఉపవాసంతో మీరు దీపరాధన మరియు పూజలు చేసుకోవాలి. అప్పుడు మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది.

How to Reach Thiruvidanthai Divya Desam Nithya Kalyana Perumal Temple (తిరువిడంతై దివ్య దేశం నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయానికి ఎలా చేరుకోవాలి)

రోడ్డు మార్గం,  Nithya Kalyana Perumal Temple  చేరుకోవడానికి మన మూడు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. సిటిసి బస్సులు మరియు బైక్ వంటి రావాలా సౌకర్యాలు దేవాలయానికి అందుబాటులో ఉన్నది. మమ్ముల పురం నుండి Thiruvidanthai 20  కిలోమీటర్ దూరంలో ఉంది.  చెన్నై నుండి కూడా ఆలయానికి అందుబాటులో ఉంది.

రైలు మార్గం, Nithya Kalyana Perumal Temple  రైలు మార్గం సదుపాయాలు ఉన్నాయి.  దేవాలయం సమీపంలో ఉన్న చెన్నై నుండి లోకల్ ట్రైన్ లో అందుబాటులో ఉన్నాయి.  బెంగళూరు నుండి కూడా తమిళనాడుకు రైలు అందుబాటులో ఉన్నాయి. తరమని  రైల్వే స్టేషన్ నుండి Thiruvidanthai  25 కిలోమీటర్ దూరంలో ఉంది. చింగల పట్టు రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి 39  కిలోమీటర్ దూరంలో ఉంది.

విమాన మార్గం, Nithya Kalyana Perumal Temple  విమాన సౌకర్యం ఆలయానికి  ఉంది.  చెన్నైలో ఏర్పోర్ట్ పుష్కలంగా ఉంది.  ఆలయానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 ముగింపు, 

Nithya Kalyana Perumal Temple దర్శనానికి వచ్చిన మీకు మంచి ఫలితాలు పొందగలరు.  ఎంతో ఆధ్యాత్మిక సంతోషాన్ని మీకైతే పొందుతారు.  వివాహం అడ్డంకులు ఉన్నవారికి నాగ దోషం మరియు సర్ప దోషం ఉన్నవారికి పెళ్లిళ్లు ఆగిపోవడం శని ప్రభావం వంటి చక్కటి మార్గానికి Nithya Kalyana Perumal Temple  మంచి అనుభూతులు కలిగిస్తుంది. ఎందుకు నీకు శుభాలు కలుగుతాయి అంటే,  ఇక్కడ ఉండే స్వామి వరాహస్వామి 360 రోజులు వివాహం చేసుకుంటారు. అందువల్ల మీకు ఇక్కడకు వస్తే మంచి ఫలితాలు అయితే మీరు ఫలితాలు. 

Nithya Kalyana Perumal Temple Address Contacts Numbers (నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయ చిరునామా కాంటాక్ట్ నంబర్లు)

  •  స్థానం:-  వరాహ స్వామి,
  •  గ్రామము:- Thiruvidanthai 
  •  మండలం:- మమ్ముల పురం 
  •  జిల్లా:- చెంగల్పట్టు (603112)
  •  రాష్ట్ర:-  తెలంగాణ
  •  దేశం:-  భారతదేశం,
    ఫోన్ నెంబర్, :- 7358856193,

ధన్యవాదములు..!

Leave a Comment