nageshwar jyotirlinga templenageshwar jyotirlinga temple
nageshwar jyotirlinga temple Darshan Puja Timings And History In Telugu Ticket Price Online Booking Full Information,

పరిచయం,
శ్రీ  నాగేశ్వర్  జ్యోతిర్లింగా  దేవాలయం  భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ద్వారక సమీపంలో  nageshwar jyotirlinga temple  నది ఒడ్డు  కొలువై తీరాన కొలువై ఉంది. మన దేశంలో ఉన్న ద్వాదశి జ్యోతిర్లింగాలు 8వదిగా  వీరాజల్లుతున్న దివ్య క్షేత్రం  నాగేశ్వరం, ద్వారక నుండి  నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి 16  కిలోమీటర్ దూరంలో  ఉంది.

నాగేశ్వర్ క్షేత్రంలో ఉన్నజ్యోతిర్లింగాన్ని నాగేశ్వర లింగం అని పిలుస్తారు. అమ్మవారిని నాగేశ్వరి అని కూడా పిలవబడుతుంది. అరణ్య ప్రాంతాన్ని ద్వారక వనం పిలవబడుతుంది. జ్యోతిర్లింగ క్షేత్రంలో  పరమ విశిష్టమైనది నాగేశ్వరి చెరువు  ఆలయ పుష్కరిణి భావించే.  భక్తాదులు  పుష్కరిణి దగ్గరికి వచ్చి స్నానం చేసుకొని గుడిలోకి ప్రవేశం చేస్తారు.

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం శ్రీశైలంలోని అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది గుజరాత్‌లోని ద్వారకలో ఉంది. ఈ ఆలయం శివ భక్తుల పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడి జ్యోతిర్లింగం “పాముల అధిపతి”ని సూచిస్తుంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. నాగేశ్వరుడు అనగా సర్పాల రాజు అని అర్థం. ఇది హిందూ పండితులు మరియు భక్తులచే ఎంతో పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది.

నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం దర్శనం సమయాలు (Nageshwar Jyotirlinga Temple Darshan Timings)

  • ఆలయ డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా కొత్త దుస్తులు లేదా సంప్రదాయ దుస్తులు,
  • ఫోటోగ్రాఫీ, మొబైల్ మరియు కెమెరా  ప్రవేశం ఉండదు,
  • ప్రసాదాలు, ఆలయం లో ప్రసాదాలు అందుబాటులో లేవు,

 మాస్క్  లేనిదే ప్రవేశం ఉండదు, 

  • నాగేశ్వర్  మహాదేవ్  ఆలయం ఉదయం, 6:00 AM నుండి  మధ్యాహ్నం 12:00 PM  వరకు  పూజలు అభిషేకాలు హారతి దర్శనం జరుగుతాయి.
  • నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయంలో  మధ్యాహ్నం, 12:00 PM  నుండి 4:00 PM వరకు  భారతదేశ సంప్రదాయ ప్రకారం ఆలయంలో పూజలు జరుగు కాళీ గా ఉంటుంది.
  • నాగేశ్వర జ్యోతిర్లింగం సాయంత్రం, 4:00 PM  నుండి రాత్రి 9:30 PM సందేహారతి మరియు దర్శనాలు జరుపుతాయి.

నాగేశ్వర్ జ్యోతిర్లింగల్ ప్రారంభం మరియు ముగింపు సమయాలు (Nageshwar Jyotirlinga Opening And Closing Timings

  • నాగేశ్వర్  ఆలయం ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  వరకు,
  • నాగేశ్వర్ ఆలయం  సాయంత్రం, 5:00 PM నుండి 9:30 PM  వరకు, 

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి భక్తాదులు పూజలు మరియు అభిషేకాలు హారతి చేసుకోవడానికి వచ్చిన వారు ఉదయం, 7:00 AM  నుండి 10:00 AM ఉత్తమ సమయమని చెప్పుకోవచ్చు. మరల సాయంత్రం, 6:00 PM  నుండి 8:00 PM  వరకు హారతి వంటి హారతులు జరుగుతాయి.

నాగేశ్వర్ జ్యోతిర్లింగ అభిషేకం మరియు సమయము (Nageshwar Jyotirlinga Abhishekam and Timings)

 నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం లో అభిషేక్,  మరియు టైమింగ్,  టికెట్ ధరలు, ఆన్లైన్ బుకింగ్, 

  • అభిషేకం పూజ రూపాయలు, 300/-  నుండి 500/-  మధ్య ఉంటుంది.
  • సమగ్ర  దీప ధూప పూజ రూపాయలు , 200/-  నుండి 300/-   మధ్యలో ఉంటుంది.
  • కుంకుమార్చన పూజా రూపాయలు, 50/-
  • సహస్ర నామ అర్చన పూజలు  రూపాయలు, 40/-

ఆలయం సమీపంలో సామాగ్రి కుంకుమ అభిషేక  పాలు ప్యాకెట్లు అన్ని ఆలయం దగ్గరలో అందుబాటులో ఉన్నాయి.

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Nageshwar Jyotirlinga Temple Daily Darshan Timings)

  • సోమవారం,  నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 5:00 PM నుండి 9:30 PM వరకు  ఆలయం తెరిచే ఉంటుంది పూజ జరుగుతుంటాయి.
  • మంగళవారం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 5:00 PM నుండి 9:30 PM వరకు  ఆలయం తెరిచే ఉంటుంది పూజ జరుగుతుంటాయి.
  • బుధవారం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 5:00 PM నుండి 9:30 PM వరకు  ఆలయం తెరిచే ఉంటుంది పూజ జరుగుతుంటాయి.
  • గురువారం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 5:00 PM నుండి 9:30 PM వరకు  ఆలయం తెరిచే ఉంటుంది పూజ జరుగుతుంటాయి.
  • శుక్రవారం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 5:00 PM నుండి 9:30 PM వరకు  ఆలయం తెరిచే ఉంటుంది పూజ జరుగుతుంటాయి.
  • శనివారం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 5:00 PM నుండి 9:30 PM వరకు  ఆలయం తెరిచే ఉంటుంది పూజ జరుగుతుంటాయి.
  • ఆదివారం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 5:00 PM నుండి 9:30 PM వరకు  ఆలయం తెరిచే ఉంటుంది పూజ జరుగుతుంటాయి.

నాగేశ్వర్  జ్యోతిర్లింగం ఆలయం  దర్శనానికి  వచ్చిన   భక్తాదులకు ప్రతిరోజు  పూజలు అభిషేకాలు హారతులు  జరుగుతూ ఉంటాయి, నాగేశ్వర్ ఆలయానికి మధ్యాహ్నం వేళ హారతులు అభిషేకాలు ఉండవు. ఓన్లీ ఉదయం పూట మాత్రమే  అభిషేకాలు ఉంటాయి సాయంత్రం పూట అభిషేకాలు ఉండవు, చూడడానికి చాలా ప్రశాంతమైన ప్రదేశం,  నది పక్కన ఉన్న ఈ దేవాలయం చాలా అద్భుతంగానే చెప్పుకోవచ్చు .

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ఉత్తమమైనది సమయాలు మరియు దర్శనం (Nageshwar Jyotirlinga Temple is the best timings and darshan)

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తాదులు ఉత్తమ సమయం రోజు చూసి ప్రయాణం చేసుకోవచ్చు.నాగేశ్వర స్వామిని దర్శించడానికి ఉత్తమ సమయం సీతాకాలం చాలా బాగుంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు  ఉత్తమ సమయాలని చెప్పుకోవచ్చు,  సౌకర్యంతమైన  మరియు విశాలమైన వాతావరణంలో  ఆనందకరమైన ఆధ్యాత్మిక  సంతోషం అనుభూతి కోసం ఈ ఆలయానికి మీరు దర్శించుకోవాలి.

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ పండగలు (Nageshwar Jyotirlinga Temple Festivals)

  • మహాశివరాత్రి, 
  • కార్తీక పౌర్ణమి,

మహాశివరాత్రి, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి  భక్తాదులు  దర్శనం చేసుకోవడానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున సోమవారికి ఇష్టమైన పిండి వంటకాలతో  నైవేద్యాలు సమర్పించి, స్వామివారికి  జాడ పత్రాలతో  ఫలాలు మరియు పువ్వులతో  స్వామివారికి సమర్పిస్తారు. మహాశివరాత్రి రోజున  ద్వారక దగ్గర ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి  ప్రజలు దర్శనం కోసం వస్తూ ఉంటారు. చాలా ఘనంగా జరుగుతుంది.

నాగేశ్వర్ మందిరంలో మహాశివరాత్రి ఉత్సవం ఎంతో ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. ఆ సమయంలో భక్తులు విపరీతంగా వచ్చి శివలింగాన్ని పూజిస్తారు. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు మరియు కార్యక్రమాలు జరుగుతుంది.

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ చరిత్ర (History of Nageshwar Jyotirlinga Temple)

పురాణకథ,నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.!ఇక్కడి ప్రధాన పురాణకథ ప్రకారం, దారుక అనే రాక్షసుడు తన భార్య దారుకితో కలిసి ఈ ప్రాంతాన్ని నియంత్రించేవాడు. ఆయన భయంకరమైన రాక్షస రాజు. ఆయన నుండి ప్రజలను రక్షించడానికి శివుడు జ్యోతిర్లింగ రూపంలో నాగేశ్వరంగా ప్రత్యక్షమయ్యాడు.

నాగేశ్వర్   జ్యోతిర్లింగ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు పురాణాలు  చెబుతున్నారు.  పూర్వం ఈ యొక్క ప్రాంతంలో  ద్వారక అనే ఒక వనం ఉండేది.   మునులు  ఎందరో భక్తి శ్రద్దలతో స్వామివారిని  పూజలు చేసుకునే ఉండేవారు. 

ఆ రాజ్యానికి అధిపతి  ద్వారక రాక్షసుడు  ఉండేవారు.  భార్య దారుతీ  వారి  శివ పార్వతి భక్తులు  వారి బలవంతులు  వారి దండ చూసుకొని  ఈ వనంలో ఉన్న ప్రజలను  హింసించారు. హౌరుడు అనే మహా  ముని  దగ్గరికి వెళ్లి రాక్షసి దంపతులు పీడ వదిలించండని వేడుకుండగా. 

హౌరుడు  రాక్షసులకు ఒక  శాపం ఇచ్చారు. భూమిపై  రాక్షసులను  ప్రజలను శిక్షిస్తే ప్రాణాలు పోతాయని  వరం ఇవ్వగా  అప్పుడు  సముద్రం లోపలికి పోయి. అక్కడ ఒక నగరాన్ని ఏర్పరచుకుంటారు. 

రాక్షసులు సుగ్రీవుడు  అనే వర్తుకుని  బంధించి,   సముద్రం అడుగును తీసుకుని వెళ్లి  ఒక  చరసాలలో బంధించారు. సుగ్రీవుడు  శివుడు భక్తుడు  సముద్రంలో ఉన్న మట్టినంత ఒక చోటు  చేర్చి  అప్పుడు  కాసిన్ని నీళ్లు పోసి  మట్టితోనే శివలింగాన్ని  చేస్తారు. శివుని పూజించడం ప్రారంభించారు. శివుడు ప్రత్యక్షమై రాక్షసి జాతిని  నాశనం చేస్తారు.

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం నిర్మాణం మరియు విశిష్టత (Nageshwar Jyotirlinga Temple Architecture and Features)

nageshwar jyotirlinga temple
nageshwar jyotirlinga temple

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం  నిర్మాణం మరియు విశిష్టత ఆలయం సమీపంలో ఉన్న శివుడు 125  అడుగుల ఎత్తు 25 అడుగుల వెడల్పు ఉన్న శివుడు మనకు దర్శనమిస్తారు. ఇంచుమించు 3 కిలోమీటర్ దూరంలో ఉన్న వారు కూడా  శివుడు విగ్రహం కనిపిస్తుంటుంది.

నాగేశ్వర్ జ్యోతిర్ల లింగం దేవాలయం ఎత్తైన గోడలతో బలమైన రాయితో ఆలయాన్ని  నిర్మించారు.     నాగేశ్వర్  ఆలయాన్ని పునాది  27వ అడుగులు లోతులో గట్టిగా పునాది వేశారు. ఈ ఆలయాన్ని కొట్టడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. నాగరికత వైభవాన్ని  శిల్పాలతో అలంకారాలు ఆడుతుంది.

ఆలయంలో లోపల సభ మండపం కనిపిస్తూ ఉంటుంది.  ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు.  నందీశ్వరుడు ముందు కూర్మం దర్శనం ఇస్తాడు.రెండు అడుగులు వేసిన తర్వాత.  నాగేశ్వర్ జ్యోతిర్ల లింగాన్ని దర్శనం చేసుకోవాలి.

ఆలయం బయట  మర్రి చెట్టు కింద వినాయకుడు విగ్రహం ఉంది.   వృక్షానికి ఎదురుగా ఉన్న  రావి చెట్టు కింద  శనీశ్వరుడు  ఉంటారు. వారిని దర్శనం చేసుకోవాలి.

ఆర్కిటెక్చర్, ఈ మందిరం శిల్పకళ, శిల్పశాస్త్రాల పరంగా ఎంతో అందంగా ఉంది. ఈ మందిరం శిల్పాలు, ప్రతిమలు మరియు మండపాలు శివ భక్తులకు భక్తి పరవశంలో ముంచెత్తేలా ఉంటాయి. ఇక్కడ శివలింగం ప్రఖ్యాతం పొందింది మరియు ప్రతిరోజూ వేలాది భక్తులు దీనిని దర్శించడానికి వస్తారు.

శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ఇతర దేవతలు (Sri Nageshwar Jyotirlinga Temple Other deities)

  • మర్రి చెట్టు కింద వినాయకుడు విగ్రహం,
  • నందీశ్వరుడు విగ్రహం ,
  • కూర్మం  విగ్రహం, 
  • నాగేశ్వర్ జ్యోతిర్ల లింగాన్ని,
  • శనీశ్వరుడు ,

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ  హోటల్  మరియు రూములు (Nageshwar Jyotirlinga Temple Hotel and Rooms)

  • దేవ్ భూమి రెస్టారెంట్ ద్వారక,
  • హోటల్ ఛాయా,  
  • హోటల్   క్యాంట్ బై  గో హోటల్  ,
  • జింగర్ ద్వారకా హోటల్,

నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయానికి వచ్చిన భక్తాదులకు  మరియు రూములు  లేదా  హోటల్ మరియు  లాడ్జిలు వంటి సదుపాయాలు ద్వారకలో ఉన్నాయి. మీరు ఒక రోజుకు పేమెంట్ వచ్చేసి 1000   నుండి  2000 మధ్యలో రూము ఉంటాయి. తక్కువ ధరలకు ద్వారకలు రూములు దొరుకుతాయి. మీరు ఆన్లైన్లో లేదా  ఇవ్వలేని సమీపంలో వెళ్లి  భూములు తీసుకోవచ్చు .

నాగేశ్వర్  జ్యోతిర్లింగ  ఆలయ చేరుకునే మార్గాలు (Why to Reach Nageshwar Jyotirlinga Temple)

రోడ్డు మార్గం, గుజరాత్ లో బస్సులు అందుబాటులో ఉన్నాయి. . ఆహ్వాన సౌకర్యం (GSRTC) ద్వారక మరియు గుజరాత్  వివిధ నగరాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.   గుజరాత్ కు  ఆంధ్ర నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాజ్కోట్  ఆలయానికి  283 కిలోమీటర్ దూరంలో ఉంది.అహ్మదాబాద్  నాగేశ్వర్ ఆలయానికి 441 కిలోమీటర్ దూరంలో ఉంది.

ఈ మందిరం ద్వారకలో ఉండటంతో, ద్వారకకు రైలు, బస్సు మరియు రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు దగ్గర్లో ఉన్న ద్వారకాదీశ్ మందిరాన్ని కూడా సందర్శించవచ్చు.

రైలు మార్గం.నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి రైల్వే మార్గాలు అందుబాటులో ఉన్నాయి.   ఆలయానికి దగ్గర్లో ఉన్న  రాజుకోట్  రైల్వే స్టేషన్  ఆలయానికి  284 కిలోమీటర్ దూరంలో ఉంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి నాగేశ్వర జ్యోతిర్ల లింగ ఆలయానికి  440 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుజరాత్ నుండి ఆలయానికి రోడ్డు మార్గం ముందు ప్రయాణం చేయాలి.

 విమానం మార్గం,  నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.   ఆలయానికి సమీపంలో ఉన్న జామ్  నగర్  విమానం ఆశ్రమం ఉంది. ఆలయానికి 130   కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాలి.  రాజ్కోట్ ఏర్పోర్ట్ మరియు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్  మరియు విమాన ఆశ్రయాలు దగ్గర్లో ఉన్నాయి. ఏర్పోర్ట్ ఉండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. (AMD)  మరియు(RAJ ఎయిర్పోర్ట్లు అందుబాటులో ఉన్నాయి.

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి జాగ్రత్తలు (Precautions in Nageshwar Jyotirlinga Temple)

నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి భక్తాదుడు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ లేనిది  గుడి లోపలికి ప్రవేశం ఉండదు. సామాజిక దూరం పాటించాలి. స్వామివారికి అభిషేకాలు చేసేటప్పుడు మీరు  స్వామివారి జపం  పలుకుతూ ఉండాలి. ఆలయాన్ని నీటిగా ఉంచుకోవాలి.  

ముగింపు

నాగేశ్వర్ జ్యోతిర్లింగ మందిరం భక్తులకు ఆధ్యాత్మికతను, భక్తిని, మరియు ఆత్మ శాంతిని అందిస్తుంది. ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం శివుని అనుగ్రహం పొందడానికి ఒక గొప్ప అవకాశం. నాగేశ్వర్  జ్యోతిర్లింగ ఆలయాన్ని కొచ్చిన భక్తాదులు  ప్రశాంతమైన వాతావరణంలో  ఆధ్యాత్మితతో అనుభవంతో  ఏక మనసుతో  స్వామివారిని   మనసులో కోరికలు కోరుకున్నప్పుడు  స్వామి వారు దీక్షతో పూజించేవారు వరం తప్పకుండా కలుగుతుంది.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1. నాగేశ్వర్   జ్యోతిర్లింగ  ఆలయం ఎక్కడ ఉంది.?
జవాబు. గుజరాత్  ద్వారక సమీపంలో  నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ఉంది.

2.   నాగేశ్వర్  జ్యోతిర్లింగ ఆలయం  శివుడు  హైట్ ఎంత.?
జవాబు.శివుడు హైటు ఎత్తు 125  అడుగులు  అడ్డం 25 అడుగులు.

3.   నాగేశ్వర్  జ్యోతిర్లింగ ఆలయానికి ఏ సమయాన ఉత్తమ సమయము.?
జవాబు. నాగేశ్వర్  జ్యోతిర్లింగ ఆలయానికి నవంబర్ మరియు ఫిబ్రవరి రోజుల ఉత్తమ రోజున చెప్పుకోవచ్చు. 

4.   నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయ పూజ సమయాలు.?
జవాబు. నాగేశ్వర్ జ్యోతిర్ల లింగ ఆలయ పూజ విశేషాలు ఉదయం,   6:00AM  నుండి ప్రారంభం.

 ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *