ముక్కోటి ఏకాదశి పూజా విధానం..? Mukoti Ekadashi 2025 Puja Vidhanam
మీరు Mukoti Ekadashi 2025 Puja Vidhanamపూజ చేసుకోవడానికి ముందుగానే పూజకు కావలసిన సామాగ్రి అంతా తీసుకోవాలి. ఉదాహరణకి,పూలు, పళ్ళు, బిల్వ దళాలు తులసి ఇవన్నీ పూజకు సమర్పించుకొని పూజ చేసే చోటున ఈ సామాగ్రి అంతా తీసుకొని పూజ చేసే దగ్గర సమర్పించుకోవాలి. మీరు పూజ చేసేటప్పుడు మంచిగా పెయింటింగ్ శుభ్రం చేసుకుని మీరు స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి పూజ చేసుకోవాలి.

పూజ సాయంత్రం సమయంలో చేసుకోవాలి. పూజ చేసుకునే ముందు ఒకటి లక్ష్మీనారాయణ ఫోటో తీసుకుని మీ ఇంట్లో పూజ చేసుకునే చోటు ఎక్కడైతే ఉందో అక్కడ ఈ లక్ష్మీనారాయణల ఫోటోని సమర్పించుకొని పూజ చేసుకోవాలి. మీరు ఎంత శ్రద్ధగా పూజ చేసుకుంటే అంత బాగా ఆ స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండే పూజ చేసుకోవాలి. ఎంతో శ్రద్ధతో చేస్తేనే ఆ స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తోంది.
ముక్కోటి ఏకాదశి పూజా టైమింగ్స్..?
ముక్కోటి ఏకాదశి పూజ టైమింగ్స్ తెల్లవారుజామున 04:30 AM నుండి ఉదయం 07:00 AM వరకు పూజ చేసుకోవాలి మరియు సాయంత్రం 06:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు పూజ జరుపుకోవాలి. మీరు పూజ చేసుకునేటప్పుడు చాలా శ్రద్ధగా చేసుకున్నట్లయితే మీకు స్వామివారి అనుగ్రహం చాలా తొందరగా లభిస్తుంది. పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండే పూజ చేసుకోవాలి. అలాగైతేనే మీకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది.
ముక్కోటి ఏకాదశి పూజా సామాగ్రి..?
Mukoti Ekadashi 2025 Puja సామాగ్రి ఏమిటంటే తులసి, బిల్వ దళాలు, పూలు దీపారాధన చేసుకోవడానికి దీపాలు అలాగే పళ్ళు స్వామివారిని పూజించడానికి ఒక ఫోటో ఆ ఫోటో శ్రీ లక్ష్మీ నారాయణ ఫోటో ఒకటి ఉండాలి. లేదు మా ఇంట్లో ఆ స్వామివారి ఫోటో లేదు అని అనుకుంటే మీరు ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా తీసుకోవచ్చు. లేదా విగ్నేశ్వరుడి ఫోటో కూడా మీరు పూజకు తీసుకోవచ్చు. తర్వాత పూజ చేసుకోవడానికి పూజ మందిరం ఆ మందిరాన్ని నీటిగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి..?
ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది.?
ఈ ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే 2025 వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో 30వ తారీకు మంగళవారం రోజున మనం ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలి. ఆ రోజున జరుపుకోవడమే మనకి మంచిది.ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి ఈ నెలలో మాత్రమే వస్తుంది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఈ పండుగను జరుపుకుంటాం.
ముక్కోటి ఏకాదశి అనే పేరు వైకుంఠ ఏకాదశిగా ఎలా మారిందో తెలుసుకుందాం.?
ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యంత రహితుడు
లక్ష్మీ వల్లభుడు అయిన శ్రీమన్నారాయణుడిని ముక్కోటి దేవతలు కూడా వెళ్లి పూజిస్తారు. సేవిస్తారు ఆ రోజున ఆ స్వామివారి దర్శనం చేసుకుంరు.

కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఆరోజు దేవతలందరూ వెళ్లి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం. వలన వాళ్లకు ఎంతో మంచి జరగడం. వలన ఆ రోజే ఆ స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఆ రోజునే ముక్కోటి ఏకాదశి వచ్చిందని నమ్ముతారు.
ముక్కోటి ఏకాదశి చేయడం వలన మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.?
ప్రతి సంవత్సరం నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. అలా చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశిలో వస్తాయి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి మనం సంవత్సరం మొత్తం ప్రతి ఏకాదశికి సమయాన్ని కేటాయించలేం అందువలన మీరు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఈ ముక్కోటి ఏకాదశి పూజను శ్రద్ధగా పాటించినట్లయితే మీరు మీ ఇంట్లో చిన్న చిన్న అడ్డంకులు కానీ అడ్డంకులు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉంటే అవన్నీ తొలగిపోతాయి.
మీరు సంవత్సరం మొత్తం ఏకాదశలో చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ ముక్కోటి ఏకాదశి మాత్రం శ్రద్ధ చూపుతూ శ్రద్ధగా చేసినట్లయితే మీకు ఏ కష్టాలు అలాగే మీ కుటుంబ సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. మీరు ఈ పూజను మాత్రం శ్రద్ధగా పూజించడం మీకు చాలా మంచిది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి పూజను చేసేటప్పుడు ఉపవాసం ఉండి పూజ చేసుకున్నట్లయితే మీకు ఆ లక్ష్మీ నారాయణులు అనుగ్రహం లభిస్తుంది.
ముక్కోటి ఏకాదశి పూజా చేసుకునేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు..?
మనం ముక్కోటి ఏకాదశి పూజ చేసేటప్పుడు మంచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని అలాగే ఇంట్లో వాళ్ళందరూ స్నానం చేసి పూజ చేసుకోవాలి. మీరు Mukoti Ekadashi 2025 పూజ చేసేటప్పుడు ఉపవాసముండే పూజ చేసుకోవాలి. పూజ మూడు రోజులు పాటు జరుపుకోవాలి. ఈ మూడు రోజులు మీరు ఉపవాసం తోనే పూజ చేసుకోవాలి.
మీరు స్వామివారికి ఇచ్చిన పళ్ళు అలాగే పూజ సామాగ్రి తీసుకొని తినవచ్చు .లేదా పాలు కూడా తాగవచ్చు. తర్వాత రోజున సూర్యుడు ఉదయించడానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి పూజ చేసుకోవాలి. మీరు తలస్నానం చేసేటప్పుడు సోపు కానీ షాంపు కానీ వాడు కూడదు మీకు దగ్గరలో ఉన్న తులసి చెట్టు తీసుకొని ఆ తులసి చెట్టుకున్న ఆకులు నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే అది పవిత్ర స్నానం అవుతుంది. అలా చేసినట్లయితే మీకు స్వామివారి అనుగ్రహం చాలా తొందరగా లభిస్తుంది. మీరు పూజ చేసుకునేటప్పుడు మన సాంప్రదాయ దుస్తులే ధరించి పూజ చేసుకోవాలి.
ముగింపు..?
మీరు ఈ ముక్కోటి ఏకాదశి పూజ చేసుకోవడం వలన మీకు శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. ఏకాదశి పూజలు శ్రద్ధతో చేయడం. నీకు మంచిది. అలాగే దీని నుండి చాలా ఫలితాలు మీకు లభిస్తాయి. మీరు ఈ పూజను డిసెంబర్ 30వ తారీకు మంగళవారం రోజున జరుపుకోవాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు జవాబులు..?
1. ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది?
జవాబు, డిసెంబర్ నెలలో 30వ తారీకున మంగళవారం రోజున వచ్చింది.
2. ముక్కోటి ఏకాదశి పూజా సామాగ్రి ఏమిటి?
జవాబు, తులసి పూలు పళ్ళు దద్దోజనం అలాగే స్వామి వారి ఫోటో ఇది పూజా సామాగ్రి.
3. ముక్కోటి ఏకాదశి పూజా టైమింగ్స్ ఏమిటి.?
జవాబు, ముక్కోటి ఏకాదశి పూజ టైమింగ్స్ తెల్లవారుజామున 04:30 AM నుండి ఉదయం 07:00 AM వరకు పూజ చేసుకోవాలి మరియు సాయంత్రం 06:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు పూజ జరుపుకోవాలి.
4. ముక్కోటి ఏకాదశి చేసుకుని సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు, పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. అలాగే ఉపవాసం ఉండే పూజ చేసుకోవాలి.
5. ముక్కోటి ఏకాదశి ఈ రోజున ఏ దేవుడిని పూజించాలి?
జవాబు, ఈరోజున ఏ స్వామి వారిని పూజించాలి ఏంటి శ్రీ లక్ష్మి నారాయణ స్వామివారిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ రోజున ఆ స్వామి పూజించడం ఎంతో మంచిది.
6. ముక్కోటి ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఎందుకు?
ఉండాలి?
జవాబు, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన స్వామివారి పూజలు శ్రద్ధతో పూజ చేస్తారని నమ్ముతారు. అందువలన ఈ రోజున ఉపవాసం ఉండే ముక్కోటి ఏకాదశి పూజను జరుపుకుంటారు. అలా జరుపుకుంటేనే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
7. ముక్కోటి ఏకాదశిని ఏ రోజున జరుపుకుంటారు?
జవాబు, మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పక్ష రోజున ముక్కోటి ఏకాదశి వచ్చిందని నమ్ముతారు.
In English
Mukoti Ekadashi Puja Vidhi 2025
Before performing Mukoti Ekadashi Puja, devotees should arrange all the required puja items in advance. Items such as flowers, fruits, Tulasi leaves, and Bilva leaves should be kept ready at the place of worship.
On the day of the puja, one should clean the house thoroughly, take a holy bath, and wear traditional clean clothes before beginning the worship.
The puja is preferably performed in the evening. Place a photo of Sri Lakshmi Narayana in the puja area and offer prayers with full devotion. The more sincerely the puja is performed, the greater the blessings received from the Lord. Observing fasting (Upavasam) while performing the puja is considered highly auspicious.
Mukoti Ekadashi Puja Timings
- Morning: 04:30 AM to 07:00 AM
- Evening: 06:00 PM to 07:30 PM
Performing the puja during these auspicious timings with devotion and fasting is believed to bring quick divine blessings from Lord Vishnu.
Mukoti Ekadashi Puja Samagri (Required Items)
- Tulasi leaves
- Bilva leaves
- Flowers
- Oil lamps for Deepa Aradhana
- Fruits
- Photo of Sri Lakshmi Narayana
If a Lakshmi Narayana photo is not available, devotees may worship Lord Venkateswara or Lord Ganesha. The puja room should be cleaned and kept pure before starting the worship.
When is Mukoti Ekadashi in 2025?
In the year 2025, Mukoti Ekadashi will be observed on
Tuesday, December 30.
According to Hindu tradition, observing Mukoti Ekadashi on this day is considered highly beneficial, as it occurs only once a year during the sacred Margashirsha month.
Why Mukoti Ekadashi is Also Called Vaikuntha Ekadashi
It is believed that on this auspicious day, all the celestial gods (Mukoti Devatas) visit Vaikuntha and worship Lord Sri Maha Vishnu, the supreme ruler of countless universes and the consort of Goddess Lakshmi.
Since crores of deities worship Lord Vishnu on this Ekadashi, it came to be known as Mukoti Ekadashi. Devotees believe that having darshan of the Lord on this day grants immense spiritual merit.
Benefits of Observing Mukoti Ekadashi
There are 24 Ekadashis in a year—two in every month. Since it may not be possible for everyone to observe all Ekadashis, observing Mukoti Ekadashi with devotion even once a year is believed to give the benefits of all Ekadashis.
By performing this puja sincerely:
- Household obstacles are removed
- Family problems are resolved
- Peace and prosperity increase
- Divine blessings of Sri Lakshmi Narayana are received
Fasting and worship on this day are considered extremely powerful.
Important Precautions While Performing Mukoti Ekadashi Puja
- Take a head bath and clean the house before puja
- All family members should maintain purity
- Observe fasting during the puja
- Traditionally, the observance may continue for three days
- Fruits offered to the Lord may be consumed
- Milk may be taken during fasting
- Wake up before sunrise on the following day and perform puja again
While bathing, it is advised not to use soap or shampoo. Bathing with water mixed with Tulasi leaves is considered sacred. Wearing traditional attire during puja is recommended.
Conclusion
By observing Mukoti Ekadashi Puja with devotion and discipline, devotees receive the divine grace of Sri Lakshmi Narayana. It helps in removing difficulties and brings peace and prosperity to the household.
In 2025, Mukoti Ekadashi should be observed on Tuesday, December 30.
Frequently Asked Questions (FAQs)
1. When is Mukoti Ekadashi in 2025?
Mukoti Ekadashi falls on December 30, Tuesday.
2. What are the puja items required for Mukoti Ekadashi?
Tulasi leaves, flowers, fruits, prasadam, and a photo of Sri Lakshmi Narayana.
3. What are the puja timings for Mukoti Ekadashi?
04:30 AM – 07:00 AM and 06:00 PM – 07:30 PM.
4. What precautions should be taken during the puja?
House cleaning, head bath, fasting, purity, and devotion.
5. Which deity should be worshipped on Mukoti Ekadashi?
Sri Lakshmi Narayana is the main deity worshipped on this day.
6. Why is fasting observed on Mukoti Ekadashi?
Fasting enhances devotion and is believed to bring divine blessings faster.
7. On which lunar day is Mukoti Ekadashi observed?
It is observed on Shukla Paksha Ekadashi during the Margashirsha month.
“Please excuse any mistakes. Follow my blog for more temple-related updates.”







