Mopidevi Sri Subramanyeswara Swamy TempleMopidevi Sri Subramanyeswara Swamy Temple
Mopidevi Sri Subramanyeswara Swamy Temple Pooja Seva Darshnam And History In Telugu Full Information,

పరిచయం,
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లాలో  మోపిదేవి అనే గ్రామంలో  Mopidevi Sri Subramanyeswara Swamy Temple  ఉంది.

మన రాష్ట్రంలో ఉన్న  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి   క్షేత్రాలలో విశిష్టమైన  విరాజల్లుతున్న దేవాలయం,  మోపిదేవి  కృష్ణాజిల్లా విజయవాడకు సుమారు 90 కిలోమీటర్లు దూరం ఉన్న  ఈ దివ్య క్షేత్రంలో  కుమారస్వామి  సర్ప కారంలో దర్శనం ఇస్తారు. నాగ కుమార  ద్వయం ఏకరూపం  నిలిచిన పుణ్య ప్రదేశం ఇది. మోహిని పురం అని  సర్ప   క్షేత్రమని పర్యాయ పదాలు   ఈ దివ్య క్షేత్రం అత్యంత మహిమానితమైన  దివ్య క్షేత్రం స్థల పురాణాల ద్వారా  అమృతం అవుతుంది.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లాలో  , మోపిదేవి మండలంలో ఉంది. ఈ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంకితం చేయబడింది, మరియు భక్తులచే ఎంతో పవిత్రమైన స్థలంగా పరిగణించబడుతుంది.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరవచ్చు. వివిధ రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

ఈ ఆలయం మోపిదేవి గ్రామంలో ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో  మండలంలో ఉంది. ఈ దేవాలయం కుక్కలు, నాగుల పూజకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వయంభు (స్వతంత్రంగా ఏర్పడిన) విగ్రహం ఉంటుంది.

 మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ  ప్రారంభం మరియు  ముగింపు సమయాలు (Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple opening and closing timings)

  • ప్రారంభ సమయం, ఉదయం 6:00 AM  నుండి 1:00 PM
  • మూసే సమయం, సాయంత్రం 8:00 PM నుండి 8:00 PM

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ   పూజ దర్శనం సమయాలు (Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple Pooja Darshan Timings)

  • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉదయం, 5:30 AM  నుండి 1:00 PM  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ  సుబ్ర బ్రహ్మేశ్వర స్వామి ఆలయం మధ్యాహ్నం వేళ, 1:00 PM  నుండి 4:00 PM  వరకు ఆలయంలో శుభకార్యలు జరగవు.
  • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం  సాయంత్రం, 4:00 PM  నుండి 8:00 PM  వరకు  ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి ఆలయ దర్శనం టికెట్ (Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple Darshan Ticket)

  ఆలయ  డ్రెస్సింగ్ కోడ్  హిందూ సంప్రదాయం  ప్రకారం, 

  • దర్శనం టికెట్ రూపాయలు, 10/-
  • దీర్ఘ దర్శనం టికెట్ రూపాయలు, 50/-
  • అతి దీర్ఘ దర్శనం టికెట్ రూపాయలు, 100/-

మోపిదేవి  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రసాదాలు (Prasads of Mopidevi Subrahmanyeswara Swamy Temple)

  • పులిహోర రూపాయలు, 25/-
  • లడ్డూ రూపాయలు, 20/-  ఇతర వివిధ నైవేద్యాలు అందించబడతాయి.

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ  ప్రతిరోజు పూజలు  (Daily Pujas of Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple)

  • మహన్యాస పూర్వక రుద్రాభిషేకం  పూజా రూపాయలు, 516/-
  • అభిషేకం మండపం నందు ఇద్దరికి రూపాయలు, 100/-
  • శాంతి కళ్యాణం పూజలు రూపాయలు, 1,116/-
  • కూటు పోగులు పూజా రూపాయలు, 100/-
  • నామకరణ అక్షరాభ్యాసం అన్న ప్రసన్న  రూపాయలు, 150/-
  • సర్ప దోష నివారణ పూజ  రూపాయలు, 500/-
  • ఉయ్యాల సేవ రూపాయలు,  100/-
  • పాల  పొంగళ్ళు  పూజా రూపాయలు, 40/-
  • కేశఖండన పూజా రూపాయిలు, 25/-
  • అష్టోత్తర శాత నామార్చన పూజలు, 75/-
  • సహస్ర నామార్చన రూపాయలు, 100/-
  • గోపూజ  రూపాలు, 30/-
  • స్వర్ణ  బిల్వర్చన  పూజలు రూపాయలు, 100/-
  • ఉజ్జల సేవ  రూపాయలు, 100/-
  • నాగశిల ప్రతిష్ట పూజ రెండు రోజులు  రూపాయలు, 25,166/-

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ శాశ్విత సిక్కము  పూజ  (Mopidevi Shri Subrahmanyeshwara Swamy Temple’s Sashvita Sikkam Pooja)

  • శాశ్వత అభిషేకం సంవత్సరంలో ఒకరోజు  పూజా రూపాయలు, 3,500/-
  • శాశ్విత కళ్యాణము సంవత్సరంలో ఒకరోజు పూజా రూపాయలు, 10,000/-
  • శాశ్వత అన్నదానం సంవత్సరంలో ఒకరోజు  రూపాయలు, 5.166/-

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అన్నదాన సేవ సమయాలు (Annadana Seva Timings of Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple)

 శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మోపిదేవి  ఆలయంలో  అన్న పరబ్రహ్మం   సర్వరూపి అంటారు.   అన్నదానం మించిన గొప్ప దానం ఏది లేదు. భక్తాదులో  అన్నదాన సేవకే విరాళం ఇవ్వవచ్చు.

  •  శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నదాన సేవ ఉదయం,1:00 PM నుండి 3:00 PM  వరకు

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పండగలు  (Festivals of Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple)

  •  మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పండగలు 
  • శ్రీ స్వామివారి,
  • బ్రహ్మోత్సవాలు,
  • మహాశివరాత్రి,
  • ఉగాది,
  • వినాయక చవితి,
  • విజయదశమి ,
  • నాగుల చవితి,
  • జ్వాలతోరణం,
  • లక్ష  బీర్వార్చన,
  • శ్రీ సుబ్రహ్మణ్య షష్టి,

పూజలు మరియు ఉత్సవాలు

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పండగలు సుబ్రహ్మణ్య షష్టి మరియు రథోత్సవం మరియు ఉత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతాయి. యావత్ భారత దేశంలో ముఖ్యమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో  సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు జరుగుతాయి.  సాయంకాలన.  మీద  గుడి చుట్టూ  రథోత్సవం జరుగుతుంది.  భక్తాదులు  వందల సంఖ్యలో పూజా కార్యక్రమంలో  దేవాలయం నందు  ఉంటారు.

  • నిత్య పూజలు – ప్రతిరోజు వివిధ పూజలు నిర్వహించబడతాయి.
  • వర్షపూజ – వర్షాలు కురవడం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.
  • సుబ్రహ్మణ్య శష్ఠి – ప్రతియేటా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో నిర్వహించే ప్రధాన ఉత్సవం.
  • స్కంద షష్టి – మరో ముఖ్యమైన ఉత్సవం, ఇది ఏడాదిలో కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది

సుబ్రహ్మణ్య శాస్తి,  ఇది ఆలయ ముఖ్యమైన ఉత్సవం. ఈ సందర్భంగా భక్తులు స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. నాగ పంచమి, ఈ పండుగను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

స్వయంభు విగ్రహం, ఈ దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం స్వయంభు అనే భావన ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేకతను ఇస్తుంది.

నాగుల పూజ, ఈ ఆలయంలో నాగుల పూజ చాలా ముఖ్యమైనది. దీనికి భక్తులు విశేషంగా వస్తారు.

కుక్కలు, ఈ దేవాలయ సమీపంలో ఉన్న గ్రామాలు కుక్కలు పూజించడం ద్వారా ప్రసిద్ధి చెందాయి.

మోపిదేవి  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చరిత్ర (History of Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple)

  మోపిదేవి  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఈరోజు మనం తెలుసుకోబోతున్నా.! ఈ ఆలయం క్రీ.శ. 12వ శతాబ్దంలో నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు. పూర్వకాలంలో ఈ ప్రాంతం వేదులతొ నిండిన ప్రదేశంగా ఉండేది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేసినట్లు పూరాణాలు చెబుతున్నాయి. 

స్వామి తపస్సు చేసిన స్థలంలోనే ఆలయం నిర్మించబడింది.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయం. చరిత్ర ప్రకారం, కృష్ణుడు మరియు అర్జునుడు ఈ ఆలయాన్ని దర్శించి, దేవుని కృప పొందారు. మహాభారతం కథలో పేర్కొన్నట్లు, అర్జునుడు శివుడిని ఇక్కడ పూజించాడు.

కలి యుగంలో మోహిని పురం    ఈ దివ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  సర్పదారుడై   తపస్సు చేసుకుంటారని  స్కాంద పురాణంలో  చెప్పడం జరిగింది. 

 కలియుగ ప్రారంభంలో   అగస్య మహర్షి  దర్శనం చేసుకున్న తర్వాత  భూమిలోనుండి  లింగ రూపంలో ఉద్భవించి  స్వయంభుగా వెలసిన వారు.

 భూమిపైన నలుగురు యువకులు ఉంటారు.  వారి పేరు చేసి  శంకర,  సనకాసా,  సనత్కుమార,   తన సనత్సుజాత,  నలుగురు  దేవ ఋషులు  ఉండేవారు. వారు భూలోకం నందు లగ్నంగా  తిరిగేవారు.  జ్ఞానం సంపద కలిగి ఉన్నవారు.  లగ్నంగా తిరిగేవారు  ఒకరోజు  ఆదరించడానికి కైలాసానికి బయలుదేరారు.  సమయంలో సత్య దేవి  స్వామి  దేవి సరస్వతి దేవి  మరియు లక్ష్మీదేవి  ఆ సమయంలో వచ్చారు.   సమయంలో  తల్లి పార్వతి దేవి ఒడిలో కూర్చొని ఉన్నారు. 

సుబ్రహ్మణ్యేశ్వర చిన్నతనం పూర్తిగా    ఉన్నప్పుడు.  దేవతలు మరియు  ఒకవైపు మరియు నగ్నంగా దేవి ఋషులు  రెండు  వైరుధ్యాలను చూసి  అయోమయంలో ఉన్నారు.  సుబ్రహ్మణ్యేశ్వరుడు చిన్నపిల్లోడిలా అమాయకంగా నవ్వడం  చూసి పార్వతి దేవి  మూర్ఖత్వాన్ని  నిందించింది.  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేయడానికి భూలోకం వచ్చారు.  అక్కడ స్వామివారికి స్వయంభుగా ఆయనే నిర్మించారు.

మోపిదేవి  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  ఆలయం లో ఇతర దేవతలు వాటి విశిష్టత (Mopidevi Sri Subrahmanyeshwara Swamy Temple Other Deities and Specialties)

  • గర్భాలయంలో ఈశ్వరు లింగం  ఉంది.
  • సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,
  • నవగ్రహాలు,
  • నాగదేవత విగ్రహాలు,
  • వల్లి దేవి  అమ్మవారు,
  • శ్రీ దేవసేన అమ్మవారు,

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో  ఆలయ గోపురం నందు లోపలికి  వస్తుండగా,  ముందు ధ్వజస్తంభం మనకు దర్శనం ఇస్తుంది.   కాస్త ముందుకెళ్ళిన తర్వాత నవగ్రహాలు  మరియు  నాగదేవతలు  పురాణ గల వేపచెట్టు  దర్శనం ఇస్తాయి.  ఆ ప్రాంగణంలో గుడి గర్భాల్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  కుడి వైపున  దేవసేన అమ్మవారు.  ఎడమ వైపున  శ్రీ వల్లి అమ్మవారు దర్శనం ఇస్తారు.

 ప్రధాన దేవతలు

  • సుబ్రహ్మణ్యేశ్వర స్వామి – ప్రధాన దేవత. స్వామి, శివుడి రెండవ కుమారుడు మరియు కార్తికేయుడిగా ప్రసిద్ధి చెందారు.
  • వల్లీ దేవి – సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భార్య.
  • దేవసేన – స్వామి యొక్క మరొక భార్య.

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత (Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple Architecture and Features)

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత ఆలయం నిర్మాణం దాదాపు  700 సంవత్సరాల క్రితమే చిన్న గుడి ఉందని పురాణ కథ చెప్తున్నారు. చల్లపల్లి వంశకుడైన  జమీందారు గారు ఈ దేవాలయం అభివృద్ధి చేశారు.

కళ్యాణ మండపంలో శిల్పకళ వైభోగాన్ని  హిందూ దేవాలయం అని ఆకట్టుకుంటుంది.  ఈ దేవాలయంలో కళ్యాణమండపంతో పాటు.   గజ స్తంభాలు  శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి.

ఆలయ నిర్మాణం,   ఇసుక కంకర సిమెంట్తో ఆలయం అయితే నిర్మించారు. రాజగోపురం  చాలా అందంగా ఉన్నాయి.  ఎత్తైన గోడతో బలమైన రాయతో  ఆలయాన్ని నిర్మించారు.   ఈ ఆలయాన్ని నిర్మించే కాలం  మూడు సంవత్సరాల సమయం పట్టింది.

ఆర్కిటెక్చర్,   శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆర్కిటెక్చర్ ద్వారా అభివృద్ధి.  నేటి కాలంలో ఆలయం  ఆర్కిటెక్చర్  ఆలయానికి తోడు పడింది.   నా గిరి కథ వైభవ్ గాంధీ  హిందూ సంప్రదాయాల్లో  ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రాత్రి సమయాన కాంతి దీపాలతో  హిందూ సంప్రదాయాన్ని కట్టు పడేసేలా ఉంటుంది.   ఇక్కడికి వచ్చిన భక్తాదులు  నాగదోష మరియు  నవగ్రహాలు పూజ చేయడం వల్ల    దోషాలు  తొలగిపోతాయి.

ఆలయ ఆవరణం

ఆలయం శైవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది చక్కని శిల్పకళతో నిర్మించబడింది. ఆలయం చుట్టూ అందమైన ప్రదేశాలు, పులియమరా, మరియు ఇతర దేవాలయాలు ఉన్నాయి.

కూడాల సంబంధం – ఈ ఆలయం చుట్టూ ప్రసిద్ధిగాంచిన కలిసి సాంబయ్య తల్లి గుడి మరియు ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి.
ఆలయ ప్రాంగణం – ఆలయం ప్రాంగణం చాలా ప్రశాంతంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది.
ఆశ్రమాలు,  ఆలయ సమీపంలో భక్తులకు తచ్చడిన ఆశ్రమాలు ఉన్నాయి.
ఆహారం,  సమీపంలో మంచి భోజన సదుపాయాలు ఉన్నాయి.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  వసతి గృహాలు మరియు రూములు  అందుబాటులో ఉన్నాయి (Mopidevi Subrahmanyeswara Swamy Dormitories and Rooms are available)

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  వసతి గృహాలు మరియు రూములు  అందుబాటులో ఉన్నాయి. భక్తాదులకు  వచ్చిన వారికి  రూములు సదుపాయాలు  మరియు లాడ్జి  మరియు హోటల్స్  మోహిదేవి జిల్లాలో  అనుకూలంగా ఉన్నాయి. తక్కువ ధరలకు ఒకరోజు  లేదా  రాత్రి  ఉండడానికి ఉన్నాయి. ఒకరోజు తీసుకుని చార్జీలు, 1000  నుండి 2000  వరకు తీసుకుంటారు.  ఈ క్రింద హోటల్ మరియు లాడ్జ్ పేర్లు రాయబడి ఉన్నాయి.

  • హోటల్ ప్రిన్సెస్,
  • గౌతమ్ గ్రాండ్ హోటల్  తెనాలి.
  • శ్రీదేవి ప్యాలెస్,
  • విజయ రాఘవేంద్ర రెస్టారెంట్స్,
  • ఆపిల్ హోటల్,

భక్తాదులు  ఉండడానికి  రూము సదుపాయాలు  ఆలయం ప్రాంగణంలో మరియు  మోపిదేవి మండలంలో  అందుబాటులో ఉన్నాయి.

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple)

రోడ్డు మార్గం,  నందిగామ నుండి రోడ్డు మార్గం ద్వారా మోపిదేవి చేరుకోవచ్చు  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు మార్గం నందు ప్రయాణం తీసి భక్తాదులకు  ముందుగా విజయవాడ నుండి  ఉయ్యారు,  పాముర,  చల్లపల్లి,  నుండి  మోడీదేవి మండలానికి  రావడానికి బస్సు మార్గం నందు మంచి సౌకర్యాలు ఉన్నాయి.  

  • విజయవాడ నుండి  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి, 64 కిలోమీటర్,
  • గుంటూరు నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ,  82 కిలోమీటర్

 ఆలయానికి రావడానికి భక్తాదులకు  రోడ్డు మార్గం నందు మంచి సదుపాయాలు ఉంటాయి.

రైలు మార్గం, విజయవాడ రైల్వే స్టేషన్ నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా మోపిదేవి చేరుకోవచ్చు. రైలు మార్గం నందు ఆలయానికి  రావడానికి  గుంటూరు రైల్వే జంక్షన్ మరియు విజయవాడ రైల్వే జంక్షన్ మరియు కృష్ణ జంక్షన్  రావడానికి మంచి సదుపాయాలు ఉన్నాయి. విజయవాడ రైల్వే జంక్షన్ నుండి ఆలయానికి రోడ్డు మార్గం నందు ప్రయాణం చేయాలి.

  • గుంటూరు రైల్వే జంక్షన్(GTR)
  • విజయవాడ రైల్వే జంక్షన్ (ZBA)

 ఆలయానికి రావడానికి  మంచి సదుపాయాలు రైలు మార్గం ముందు ఉన్నాయి.  

విమాన మార్గం, విజయవాడ విమానాశ్రయం ఈ ఆలయానికి సమీపం. అక్కడి నుండి 64 కి.మీ. దూరంలో ఉంది. ఆలయానికి  విమానం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.  భక్తాదులకు   ప్రైవేట్ ఫ్లైట్లు  విమానాలు  ఆలయానికి  అందుబాటులో ఉన్నాయి.

  • rotorcra,
  • single engine land

 విమాన సౌకర్యం  విజయవాడ ఎయిర్పోర్ట్  ఉంది.  మరియు గుంటూరు  ఏర్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.   అక్కడ నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ జాగ్రత్తలు (Precautions of Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple)

 మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన   భక్తులకు తీసుకుంటున్న జాగ్రత్తలు.   వారు సమ్మె వారిని దర్శనం చేసుకునే సమీపాన  కళ్ళు తీర్చుకొని స్వామివారిని దండం పెట్టాలి.   అంగం ప్రతిష్టలు  చేయాలి.  సమాజం దూరం పాటించాలి.  మాస్ క్లినిక్ గుడిలో ప్రవేశం ఉండదు.  . కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.   ఆలయాన్ని  పరిశుభ్రతను ఉంచుకోవాలి.

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ  ముగింపు (End of Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple)

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మికత, శాంతి మరియు క్షేమాన్ని ప్రసాదిస్తుంది. ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు మరియు పూజా విధానాలు ఈ స్థలాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ఆవసరాలను తీర్చే పవిత్ర స్థలంగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామి కృపతో తమ కోరికలు నెరవేర్చుకుంటారు.

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ తరచుగా అడిగే ప్రశ్న జవాబులు (Mopidevi Sri Subrahmanyeswara Swamy Temple Frequently Asked Questions Answers)

1.  మోపిదేవి ఆలయం   ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కృష్ణాజిల్లాలో  మోపిదేవి మండలంలో  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది.

2.   శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం  ఏ జిల్లాలో ఉంది.?
జవాబు.కృష్ణాజిల్లా లో  ఉంది.

3.   మోపిదేవి  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పూజ   సమయాలు.?
జవాబు.బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉదయం  5:35 AM కు పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.

4.   మోపిదేవి ఆలయానికి   విమాన సౌకర్యం ఉందా.?
జవాబు. మోపిదేవి  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విమాన సౌకర్యం  విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఉంది.   అక్కడి నుండి దేవాలయానికి  67 కిలోమీటర్లు చేయాలి.

 ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *