Modhera Sun Temple GujaratModhera Sun Temple Gujarat

Modhera Sun Temple Gujarat Pooja Darshan Light Show And Timings History In Telugu Full Information,

పరిచయం:
మోదేరా సూర్య దేవాలయం  భారత దేశంలో గుజరాత్ రాష్ట్రంలో మోదేరా ప్రాంతంలో  పుష్ప నది ఒడ్డున  Modhera Sun Temple Gujarat  కొలవై ఉంది. హమ్మదాబాద్  నుండి  మధిర ఆలయం 100   కిలోమీటర్  దూరంలో ఉంటుంది. హమ్మదాబాద్  నుండి  మధిర బస్టాండ్ కి  45  నిమిషాలు పడుతుంది. అక్కడ నుండి ఆలయానికి 1  కిలోమీటర్ ఉంటుంది.  

మోదేరా సూర్య దేవాలయం  ఇందు సంప్రదాయ  అలవాట్లు కట్టుబడి ఉంటుంది. పుష్ప నది ఒడ్డున పుష్ప నది పుష్కరణ కూడా అంటారు.మోదేరా సూర్య భగవాన్ ఆలయం తూర్పు దిశగా ఉంటుంది.మోదేరా సూర్య దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలో ప్రసిద్ధ సూర్య దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయం చోళ వంశ కాలంలో 1026 సంవత్సరంలో రాజా భీమదేవుడు నిర్మించారు.

మోదేరా సూర్య దేవాలయం, గుజరాత్‌లోని మహెసానా జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హిందూ దేవాలయం. ఈ దేవాలయం సూర్య భగవానుని ఆరాధనకు నిర్మించబడింది. సూర్యదేవుడికి అంకితమిచ్చిన ఈ అద్భుత ఆలయం భారతీయ శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.

మోదేరా సూర్య  దేవాలయం దర్శనం సమయాలు (Modhera Sun Temple Darshan Timings)

     మాస్క్ లేనిదే ప్రవేశం లేదు, 

  • ఆలయ డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా కొత్త దుస్తులు లేదా ఫార్మాట్ దుస్తులు.
  • ఆలయంలో ప్రసాదాలు అందుబాటులో లేవు.
  • 15 సంవత్సరం లోపల ఉన్న పిల్లలు  టికెట్ లేదు ఉచితం.
  • మోదేరా  సూర్య దేవాలయం ఉదయము, 6:00 AM నుండి 1:00 PM  వరకు  పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • మోదేరా  సూర్య దేవాలయం మధ్యాహ్నం, 1:00 PM  నుండి 6:00 PM  వరకు ఉంటుంది.

మోదేరా సూర్య  దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Modhera Sun Temple Daily Darshan Timings) 

  • సోమవారం, మోదేరా సూర్య  దేవాలయం  ఉదయం, 6:00 AM నుండి 1:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM  వరకు  ఆలయంలో దర్శనాలు  పూజలు జరుగుతుంటాయి.
  • మంగళవారం, మోదేరా సూర్య  దేవాలయం  ఉదయం, 6:00 AM నుండి 1:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM  వరకు  ఆలయంలో దర్శనాలు  పూజలు జరుగుతుంటాయి.
  • బుధవారం, మోదేరా సూర్య  దేవాలయం  ఉదయం, 6:00 AM నుండి 1:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM  వరకు  ఆలయంలో దర్శనాలు  పూజలు జరుగుతుంటాయి.
  • గురువారం, మోదేరా సూర్య  దేవాలయం  ఉదయం, 6:00 AM నుండి 1:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM  వరకు  ఆలయంలో దర్శనాలు  పూజలు జరుగుతుంటాయి.  
  • శుక్రవారం, మోదేరా సూర్య  దేవాలయం  ఉదయం, 6:00 AM నుండి 1:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM  వరకు  ఆలయంలో దర్శనాలు  పూజలు జరుగుతుంటాయి.
  • శనివారం, మోదేరా సూర్య  దేవాలయం  ఉదయం, 6:00 AM నుండి 1:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM  వరకు  ఆలయంలో దర్శనాలు  పూజలు జరుగుతుంటాయి.
  • ఆదివారం, మోదేరా సూర్య  దేవాలయం  ఉదయం, 6:00 AM నుండి 1:00 PM  మరియు 2:00 PM నుండి 6:00 PM  వరకు  ఆలయంలో దర్శనాలు  పూజలు జరుగుతుంటాయి.

మోదేరా ఆలయ టికెట్ ధరలు (Modhera Temple Ticket Prices)

  • మోదేరా  ఆలయ  టికెట్  ధరలు 20/-
  • మోదేరా  ఆలయ  టికెట్  ధరలు 50/-
  • మోదేరా  ఆలయ  టికెట్  ధరలు 60/-

సూర్య భగవాన్ దేవాలయం  మెయింటెనెన్స్ చాలా నీట్ గా ఉన్నాయి. ఈ దేవాలయం ప్రాంగణంలో  పుష్కరణలో  దిగి  అక్కడ చుట్టూ శిల్పాలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. రాత్రిపూట చూడాలి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.

మోదేరా సూర్య దేవాలయం ఆన్లైన్ టికెట్ బుకింగ్ (Modhera Sun Temple Online Ticket Booking)

మోదేరా సూర్య దేవాలయం  ఆన్లైన్ టికెట్ బుకింగ్ సూర్య భగవాన్  దేవాలయం దగ్గర  టికెట్లు అందుబాటులో ఉన్నాయి.   లేదా మోదేరా  సూర్య దేవాలయం  వెబ్సైట్ వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ సంప్రదించండి.!

మోధేరా సూర్య దేవాలయం లైట్ షో మరియు టికెట్ ధరలు (Modhera Sun Temple Light Show and Ticket Prices)

మోదేరా  సూర్య దేవాలయం  మరియు ఆధ్యాత్మిక  ప్రజలందరూ  లైట్ షో చూడడానికి  వస్తూ ఉంటారు. వారికి పగటి  పూట కంటే  రాత్రిపూట  లైట్  షో చాలా క్లియర్ గా  చాలా అద్భుతంగా  కనిపిస్తూ ఉంటుంది.   ఈ లైట్ షో చూడడానికి దేశం నలమూలనుంచి ఈ మోదేరా    సూర్య మందిరాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు.   వారు  లోపలికి ప్రవేశం  ఒక గంట నుండి రెండు గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.   లేచి చాలా అందంగా ఉంటుంది.   ప్రపంచాన్నే మర్చిపోయేలా గా ఈ లైటు ఎలివేషన్లు ఉన్నాయి. వాటి ధరలు,

  • మోదేరా సూర్య మందిరం  లైట్ షో టికెట్  ధరలు , 25/-
  • మోదేరా సూర్య మందిరం  లైట్ షో టికెట్  ధరలు , 250/-
  • మోదేరా సూర్య మందిరం  లైట్ షో టికెట్  ధరలు , 300/-
  • మోధేరా  సూర్య మందిరం  లైట్ షో టికెట్  ధరలు , 200/-

మోధేరా సూర్య దేవాలయం ప్రారంభ మరియు ముగింపు సమయాలు (Modhera Sun Temple opening and closing timings)

మోధేరా సూర్య దేవాలయం ఆలయం  ప్రారంభం మరియు ముగింపు సమయాలు క్రింద రాయబడి ఉంటాయి.

  • ఉదయం, 6:00 am నుండి 2:00 pm  వరకు తెరిచే ఉంటుంది.
  • సాయంత్రం, 4:00 pm  నుండి 8:00 pm వరకు ఆలయం తెరిచే ఉంటుంది తర్వాత ముగింపు ఉంటుంది.

ఆలయాన్ని  సందర్శించడానికి  ప్రతినిత్యం వస్తూ ఉంటారు. 

మోధేరా సూర్య దేవాలయం చరిత్ర  (History of Modhera Sun Temple)

మోధేరా సూర్య దేవాలయం  చరిత్ర పుష్పవతి నది తీరాన ఉన్న ఈ పుణ్యక్షేత్రం చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.!

క్రీస్తు శకం  1063వ సంవత్సరంలో   భీమ్  దేవ్ సోలంకి మోధేరా సూర్య దేవాలయం నిర్మించారు. 1025   మరియు 1026  సంవత్సరంలో  ప్రాంతాలలో సోమనాథ్  చుట్టుపక్క  ప్రాంతాలను  మొహమ్మద్ గజిని తన ఆధీనంలోకి  తీసుకున్నారు. మొహమ్మద్ గజిని మోధేరా  సూర్య దేవాలయాన్ని ఆక్రమించినందుకు  సోలంకీలు తన పూర్వ  వైభవాన్ని కోల్పోయారు.  సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే  patan  కూడా కోల్పోయింది. 

సోలంకి కుటుంబీకులు సూర్య  వంశస్థులు  వారు సూర్యున్ని  తమ కుల దైవముగా  పూజించేవారు. అందుకే  సూర్య మందిరాన్ని నిర్మించాలని వారు అనుకున్నారు.

మోధేరా సూర్య దేవాలయం పాథాన్ రాజవంశానికి చెందిన రాజా భీమదేవ 1 (1026–27 CE) కాలంలో నిర్మించబడింది. సోలంకి వంశం పరిపాలనలో మోదేరా ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ హిందూ శిల్పకళా విధానాలను అనుసరించి, విభిన్న విభాగాల సమ్మేళనంతో జరిగింది. 

మోధేరా సూర్య దేవాలయం చోళ రాజుల కాలంలో గుజరాత్ ప్రాంతంలో జరిగిన భక్తి ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. రాజా భీమదేవుడు ఈ దేవాలయాన్ని నిర్మించటానికి స్వయంగా పర్యవేక్షించాడు. ఈ దేవాలయం మధ్యయుగ కాలంలో హిందూ ఆర్చిటెక్చర్ యొక్క శ్రేష్ఠతను చూపిస్తుంది.

మోధేరా సూర్య దేవాలయం ఇతర  దేవతలు మరియు విశిష్టత  (Modhera Surya Temple Other Deities and Features)

మోధేరా సూర్య దేవాలయం ఇతర  దేవతలు మరియు విశిష్టత   ప్రధాన ఆలయం సమీపాన చుట్టుపక్కల దేవతలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • గర్భగుడిలో ఇంద్రుడు,
  • రుద్రుడు,
  • అగ్ని ప్రభు,
  • కుబేరుడు,
  • శివుడు,
  • దేవదేవతలు,

ఈ ఆలయంలో ప్రాంగణంలో మనకు ముఖ్యంగా తూర్పున ఇంద్రుడు కొలవై ఉంటారు.   కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఈశాన్య మూలన  రుద్రుడు మరియు శివుని రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది.   దర్శనం చేసుకున్న తర్వాత కాస్త ముందుకెళ్లిన తర్వాత ఆగ్నేయం వైపు  అగ్నిదేవుడు ఉన్నారు.   వారు దర్శనం తర్వాత ఉత్తరాన సంపదకు కొలువై ఉన్న కుబేరుడు విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది.  

దర్శనం అయిపోయిన తర్వాత  కాస్త ముందుకి వెళ్ళిన తర్వాత  మనకు    వాయువ్యం సరస్వతి గుండం మనకు దర్శనమిస్తుంది.   కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత  నైరుతిలో  శివుడు దర్శనం చేసుకోవాలి.   కాస్త ముందు తెలియన తర్వాత  దక్షిణాన దేవాదేవతలు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. 

వాస్తు శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి.  ఈ ఆలయం  నిర్మాణం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు.  ఈ ఆలయాన్ని చూడ్డానికి కొన్ని వేల మందిలో  భక్తాదులు వస్తూ ఉంటారు. మీ ఆలయం  సముద్రానికి  10 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించారు.ఈ గర్భగృహంలో సూర్య భగవానుని ప్రతిమ ఉంది. ఇది ప్రధాన దేవాలయం.

ప్రస్తుతం మోదేరా సూర్య దేవాలయం భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది. ప్రతి సంవత్సరం వేల మంది పర్యాటకులు, చరిత్రాభిమానులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించే “సూర్య ఉత్సవం” ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

మోధేరా సూర్య దేవాలయం నిర్మాణం మరియు విశిష్టత (Modhera Surya Temple Architecture and Features)

మోధేరా సూర్య దేవాలయం నిర్మాణ  శైలి దీని యొక్క  చెప్పుకోవాలంటే వాస్తు శిల్పకళ  నైపుణ్యానికి  అపూర్వమైన  ఉదాహరణగా పిలువబడే ఈ సూర్య  మందిరం మారు గుర్జర్ శైలిలో నిర్మించారు.   ఇది రాజస్థానీ, గుజరాతి, యొక్క మిశ్రమ శైలి  సొలంకి ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు.

మోదేరా సూర్య దేవాలయం చోళ రాజుల కళాశిల్పకారుల చతురతను ప్రతిబింబిస్తుంది. ఇది విశేషమైన శిల్పకళతో, గోవిందస్తంభం, మందపం, కుండ మరియు ప్రధాన గర్భగుడి వంటి ప్రధాన భాగాలతో నిర్మించబడింది. గర్భగుడి యందు సూర్యదేవుడి ప్రతిమ ఉంది, దీనిని పూజించే సమయానికి కిరణాలు ప్రతిమపై పడతాయి. మోదేరా సూర్య దేవాలయం మూడు ప్రధాన విభాగాలుగా విభజించబడింది.

ఆర్కిటెక్చర్,
సూర్యుడు  సంవత్సరంలో  ఒకసారి దక్షిణాయం నుండి  ఉత్తరానికి  అలాగే  ఉత్తరాయం నుండి  దక్షిణాయంలోకి మారుతూ ఉంటారు.   సంక్రాంతి రోజు  మకర సంక్రాంతి  ఉత్తరాయణం మొదలవుతుంది.   తొలి ఏకాదశి రోజు నుండి దక్షిణాన మొదలవుతుంది. సూర్యకిరణాలు    గర్భ  లయంలో ఉన్న సూర్యుడు విగ్రహం మీద సూర్యకిరణాలు పడతాయి.  ఈ ఆలయ నిర్మాణం జరిగింది.

మోధేరా సూర్య దేవాలయం  మూడు భాగాలుగా నిర్మించడం జరిగింది,  గోడ మండపం, సభ మండపం, మరియు సూర్యగుండం  ఇలా మూడు భాగాలుగా  ఆలయ నిర్మాణం జరిగింది,

 కొండ గాని రాయగాని  లేని చోట ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. కొన్ని మైళ్ళ నుంచి  రాయి  ఏనుగులతో తీసుకొచ్చి  నదికి పది అడుగుల పైగా  ఇసుకతో గట్టిగా పునాదితో ఆలయాన్ని నిర్మించారు. 

మోధేరా సూర్య దేవాలయం,  గోడలపై  364 ఏనుగులు  1 సింహం ఉంది. క్యాలెండర్ లో ఒక సంవత్సరం  గడియలు తెలియజేస్తాయి. 

సూర్యకుండం, ఇది ఒక పెద్ద కుందం (ట్యాంక్) గా నిర్మించబడింది. ఈ కుండంలో 108 చిన్న దేవాలయాలు నిర్మించబడ్డాయి.సూర్యగుండంలో  127 నక్షత్రాలు  ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు  27   ఇంటూ 4  ఇంటూ 108  ప్రతి ఒక్క మనిషి 108 నక్షత్రాలు  లో  ఒక దానిలో పుట్టి ఉంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు ఉంటాయి. వీటిని ఈ తొమ్మిది గ్రహాలతో  గుణించడం ద్వారా 108 వస్తుంది.

ప్రతీ దేవాలయం ఒక నిర్దిష్ట దేవతకు అంకితమిచ్చింది.మోదేరా సూర్య దేవాలయం భారతీయ సంస్కృతికి మరియు శిల్పకళకు అంకితమిచ్చిన ఒక అద్భుతం. ప్రతి సంవత్సరం నిర్వహించే మోదేరా డ్యాన్స్ ఫెస్టివల్ ఈ దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం చేస్తుంది.

సభా మండపం, ఇది ప్రధాన ప్రార్థనా మందిరం. ఇందులో 52 స్తంభాలు ఉన్నాయి, ఇవి సంవత్సరం 52 వారాలను సూచిస్తాయి. ఈ స్తంభాలు అత్యంత శ్రేష్టమైన శిల్పకళా విధానాలను ప్రదర్శిస్తాయి. మోదేరా సూర్య దేవాలయం శిల్పకళా దృక్కోణంలో అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడి శిల్పాలు పురాణ కథలను, దేవతా విగ్రహాలను, నృత్య రూపాలను అందంగా ప్రదర్శిస్తాయి.స్తంభాల పైన నుంచి చూస్తే  గోళాకారంలో ఉంటుంది.కిందనుంచి చూస్తే 8 మూలాల  అష్ట  బుజి ఆకారంలో ఉంటుంది.  ఈ స్తంభాలపై రామాయణం  మరియు మహాభారతం ఘట్టాలు  చిత్రీకరించారు.

మోధేరా సూర్య దేవాలయం రూములు (Modhera Sun Temple Rooms)

  • మోధేరా  సన్ రైస్  రిసార్ట్,
  • ది గ్రాండ్  టాస్క్,
  • హోటల్ కృష్ణ ప్లేస్ బెస్ట్ హోటల్,

మోధేరా  సూర్యదేవాలను  సందర్శించడానికి వచ్చిన భక్తాదులకు వారికి రూమ్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలకు రూములు దొరుకుతాయి.

మోధేరా సూర్య దేవాలయం చేరుకునే మార్గాలు (Ways to reach Modhera Sun Temple)

రోడ్డు మార్గం, మోధేరా సూర్య దేవాలయం   సందర్శించడానికి వెళ్లిన ప్రజలకు రోడ్ మార్గం నందు గుజరాత్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన మెహ్సనా 27 కిలోమీటర్ దూరంలో ఉంది  మరియు గాంధీనగర్ 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. హమహాబాద్ 99   కిలోమీటర్ దూరంలో ఉంది. రోడ్డు మార్గం నందు  భక్తులకు సౌకర్యం  ఆలయం సమీపంలో ఉన్న ఆటోలు జీపులు వంటితో ప్రయాణం చేయవచ్చు.

రైలు మార్గం, మోధేరా సూర్య మందిరానికి సందర్శించడానికి వేలాది మంది భక్తాదులు ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు.  వారికి రైలు మార్గం  సదుపాయాలు ఉన్నాయి.  వారానికి ఒకసారి రైలు మార్గాలు ఉన్నాయి. శనివారం మరియు ఆదివారం రోజున రైలు అందుబాటులో ఉన్నాయి. మెహ్సనా దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ మెహ్సనా అక్కడి నుండి ఆలయానికి ప్రయోగం చేసుకోవచ్చు  ఆలయానికి 29 కిలోమీటర్ దూరంలో ఉంది 30 నిమిషాల ప్రయాణం పడుతుంది.  

విమానం మార్గం, మోధేరా సూర్య మందిరానికి ప్రజలు  చూడడానికి వచ్చిన  సూర్య భగవాన్ మందిరానికి విమానం మార్గం సదుపాయాలు ఉన్నాయి. దగ్గర్లో ఉన్న అహ్మదాబాద్   విమాన ఆశ్రయము మోధేరా   908 కిలోమీటర్ దూరంలో ఉంది.  రోడ్డు ప్రయాణం నందు  రెండు గంటల ప్రయాణం పడుతుంది.

మోధేరా సూర్య మందిరం జాగ్రత్తలు (Precautions of Modhera Surya Mandir)

మోధేరా  సూర్య మందిరం  జాగ్రత్తలు సందర్శించడానికి వచ్చిన భక్తాదాలకు  ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి.సామాజిక దూరం పాటించాలి.మాస్ లేనిదే గుడిలో లోపలికి ప్రవేశం ఉండదు,  . దర్శనం చేసుకునేటప్పుడు కళ్ళు తెరుచుకుని దర్శనం చేసుకోవాలి. చేతిలో వాటర్ బాటిల్ కన్ఫర్మ్ పెట్టుకుని వెళ్ళాలి.

ముగింపు

మోధేరా సూర్య దేవాలయం భారతీయ ఆర్కిటెక్ట్చర్ యొక్క ప్రఖ్యాత నిదర్శనం. ఇది భారతదేశ పర్యాటకులకు, ఆధ్యాత్మిక సాధకులకు మరియు శిల్పకళా ప్రియులకు ఒక సమాధానంగా నిలుస్తుంది. గుజరాత్ లో పర్యటించే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మోదేరా సూర్య దేవాలయాన్ని సందర్శించాలి.మోదేరా సూర్య దేవాలయం భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి మాత్రమే కాదు, హిందూ శిల్పకళా శ్రేష్ఠతకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఇది మన సంస్కృతి, చరిత్రను ప్రతిబింబిస్తుంది.

మోధేరా  సూర్య  దేవాలయం ప్రశ్న జవాబు (Modhera Sun Temple Question Answer)

1. మోధేరా  సూర్య   దేవాలయం  ఏ రాష్ట్రంలో ఉంది.
జవాబు, మోధేరా  సూర్య   దేవాలయం  గుజరాత్ రాష్ట్రంలో దేవాలయం  ఉంది.

2. మోధేరా  సూర్య   దేవాలయం  పూజలు వివరాలు.?
జవాబు, మోధేరా  సూర్య   దేవాలయం  ఉదయం, 6:00 AM  నుండి ప్రారంభం.

3. మోధేరా  సూర్య   దేవాలయం  విమాన సౌకర్యం అందుబాటులో ఉందా.?
జవాబు, మోధేరా  సూర్య   దేవాలయం  సౌకర్యం ఆలయానికి అందుబాటులో ఉంది.

 ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *