Midhuna Rashi Phalalu 2026 Horoscope Telugu And English

By TempleInsider

Published On:

Midhuna Rashi Phalalu 2026 Horoscope

Join WhatsApp

Join Now

2026వ సంవత్సరంలో మిధున రాశి రాశి ఫలాలు.?

Midhuna Rashi Phalalu 2026 Horoscope Telugu And English Midhuna Rashi Phalalu – Full Horoscope, Remedies, Lucky Colors & More

Midhuna Rashi Phalalu 2026 Horoscope. జాతకులకి గురుడు జనవరి నుండి జూన్ దాకా మిధున రాశిలో ప్రవేశించి, తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. గురువు ముఖ్యంగా మారేటటువంటి గ్రహాలు గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాలు లాంగ్ టర్మైనా మారవు.

గురుడు జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30 తారీకు వరకు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలో ప్రవేశం చేస్తాడు. గురుడు శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలోనే ఉంటాడు.కదలికలు కనిపించడం లేదు.రాబోయే సంవత్సరంలో డిసెంబర్ వరకు కుంభలో ఉంటాడు. తర్వాత మకరలోకి ప్రవేశం చేస్తాడు. రాహువు

కేతువు సంవత్సరం డిసెంబర్ వరకు సింహం రాశిలో ఉంటాడు. తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడు. కేతువు మిగతా రవి కానీ కుజుడు కానీ వీళ్లు నెలకు లేదా 45 రోజులకు మారిపోతూ ఉంటారు. చంద్రుడు మాత్రం రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు.

Midhuna Rashi Phalalu 2026 Horoscope. జాతకులకు ఈ సంవత్సరంలో చేసే పనిలో కానీ వ్యాపారంలో కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు ఆటంకాలు కనిపిస్తుంది‌. అందుకే చేసే పనిమీద శ్రద్ధతో చేయట దైవాన్ని నమ్ముకుని మీ పనిని చేయటం. లాంటివి చేస్తే మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.మీరు చేసే పని అవుతుందా, అవ్వదా అనే ఆందోళన పడకండి మీరు చేసే పని కచ్చితంగా అవుతుంది. కొద్దిగా సమయం పడుతుంది.

అంతే పని మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీరు చేసే పని మీద మీరు తీసుకునే ఆలోచన ఆలోచించి తీసుకోవటం చాలా మంచిది. మీరు చేసే పనిలో శత్రువులు ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకని మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ఏ నిర్ణయం అయినా ఆలోచించి తీసుకోవటం మంచిది.

అలాగే Gemini రాశి జాతకులకు మీరు రాబోయే రోజుల్లో గృహాలు కొనటం స్థలాలు కొనటం గృహప్రదేశాలు చేయటం లాంటివి చేస్తారు. మీకు వాటిలో మాత్రం అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి. అలాగే ఉద్యోగం కోసం తాపత్రయ పడుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభిస్తుందో లేదో అని ఆందోళన పెట్టుకోకండి, ఉద్యోగం దొరుకుతుంది. కొద్దిగా సమయం పడుతుంది. మీరు అనుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది.

అలాగే స్నేహితులతో కుటుంబ సభ్యులతో మీ మిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ జాగ్రత్తగా మాట్లాడటం జాగ్రత్తగా వ్యవహరించడం లాంటిది చేయడం. మంచిది. ఎందుకంటే వాళ్ల వల్ల చిన్న చిన్న గొడవలు చిన్నచిన్నటంకాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.

అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చికాకులు అడ్డంకులు కనిపిస్తున్నాయి. అందుకే వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్లతో వ్యవహరించేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడటం మంచిది. ప్రేమ వ్యవహారాలు కూడా కొన్ని పాఠం కాలు అడ్డంకులు కలిగిస్తాయి. మీరు మీ ప్రేమించిన వ్యక్తితో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్న వాళ్లతో మీరు ఆనందంగానే ఉంటారు. వాళ్లతో వ్యవహరించేటప్పుడు కానీ కొద్దిగా ఆలోచించి వ్యవహరించడం మంచిది.

ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ రుణాలు తీసుకోవటం. కానీ కొత్త వారికి రుణాలు ఇవ్వటం కానీ చేయకండి. ఎక్కువగా మిమల్ని మోసం చేసే వ్యక్తులు రాబోయే రోజుల్లో రాబోతున్నారు. అందుకని కొత్త వాళ్లతో వాహన ప్రయాణాలు కానీ చేయకండి. మీరు ఎక్కువగా ట్రస్ట్ తీసుకోకండి. దాని వలన మీకు ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. 

మీరు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతతతో ఆలోచించండి మంచి ఆహారం తీసుకోండి. మీరు చేసే పని మీద మీకు నమ్మకం పెట్టుకోండి విజయం అదే వస్తుది. అలాగే వ్యాపార రంగాల్లో రాజకీయ రంగాల్లో శత్రువులు పెరిగి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వ్యాపార రంగాల్లో అయితే మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి అవ్వకపోవడం.

మీరు కోరుకున్న స్థలాన్ని దక్కకపోవటం లాంటివి కనిపిస్తున్న అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. రాజకీయ రంగాల్లో మిమ్మల్ని పై స్థానానికి వెళ్లకుండా ఆపే అడ్డంకులు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో విద్య పట్ల ఆసక్తి చూపకపోవడం చదువు మీద కాన్సెంట్రేట్ చేయకపోవడం లాంటివి చేస్తారు. మీరు ఎంత బాగా చదివితే మీకు అంత బాగా రాబోయే రోజుల్లో ఫలితం లభిస్తుంది. అలాగే ఉద్యోగ రంగాల్లో ఉద్యోగం పట్ల ఏ బెంగ పెట్టుకోకండి. ఉద్యోగంలో మీకు మంచి పొజిషన్ లభిస్తుంది.

మీ తోటి వారితో మీకు మంచి అనుభూతులు మెమరీ లభిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగులకు కానీ అందరికీ అనుకూలంగానే ఉంది. అలాగే మీ బంధువులతో కానీ మీ కుటుంబ వ్యక్తులతో కానీ ఆరోగ్య సమస్యలు ఉంటే అవి అన్ని తొలగిపోయి. మీరు వాళ్లతో ఆనందంగా గడుపుతారు.

2026వ సంవత్సరంలో మిధున రాశి జాతకులు ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం.?

Midhuna Rashi Phalalu 2026 Horoscope. జాతకులు ఈ గ్రహాలకి హోమాలు చేయాలంటే కుజుడికి రవికి రాహు కి గురుడికి శనికి జపాలు చేయించుకోవడం మంచిది.

మన్య సూక్తి హోమము లక్ష్మీ గణపతి హోమము చండీ హోమము లాంటివి చేయించుకుంటే మీకు నరదిష్టి నరగోష తొలగిపోయి. మీకున్న కుటుంబ సమస్యలు అలాగే వ్యాపార సమస్యలు కూడా అన్ని తొలగిపోయి. మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

2026వ సంవత్సరంలో మిధున రాశి జాతకులకు శుభ ఫలితాలు కలిసి వచ్చి రోజులు.?

మిధున రాశి జాతకులకి కలిసి వచ్చే రోజులు 1,2,3,5 ఈ రోజులు మీకు కలిసి వస్తాయి. ఈ రోజులలో మీరు ఏవైనా గృహప్రవేశాలు కానీ శుభకార్యాలు కానీ చేయించుకున్నట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.

2026వ సంవత్సరంలో మిధున రాశి జాతకులకు కలిసి వచ్చే వారాలు.?

2026వ సంవత్సరంలో  మిధున రాశి జాతకలకు  సంవత్సరం మొత్తానికి కలసొచ్చే రంగు వాటి వివరాలు  తెలుసుకుందాం .?

మిధున రాశి జాతకులకి కలిసి వచ్చే వారాలు ఆదివారము మంగళవారము గురువారం ఈ వారాలలో మీరు ఏదైనా యాగాలు కానీ ఏవైనా దేవస్థానాలుకు వెళ్లాలి అనుకుంటే, కూడా వెళ్లవచ్చు మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.

2026వ సంవత్సరంలో మిధున రాశి జాతకులకి కలిసి వచ్చే రంగు.?

మిధున రాశి జాతకులకి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగు ఈ రంగులు మీకు కలిసి వస్తాయి. ఈ రంగులలో మీరు చీరలు కానీ‌ పూజ సమర్పించినట్లయితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరు మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.

2026 Gemini (Midhuna Rashi) Horoscope – Complete Yearly Predictions

Introduction

Midhuna Rashi Phalalu 2026 Horoscope
Midhuna Rashi Phalalu 2026 Horoscope

The year 2026 brings mixed yet progressive results for Gemini (Midhuna Rashi) natives. With Jupiter, Saturn, Rahu, and Ketu taking crucial positions this year, Gemini individuals will experience changes in career, finances, relationships, and spiritual life. Here is the detailed month-wise and category-wise horoscope for 2026.

Planetary Positions in 2026

Jupiter (Guru)

  1. Until June 2 – Gemini

  2. June 2 to October 30 – Cancer

  3. After October – Leo

Saturn (Shani)

  1. Stays in Pisces throughout 2026

Rahu & Ketu

  1. Till December – Leo / Aquarius

  2. After December – Cancer / Capricorn

Other Planets

  1. Sun & Mars shift every 30–45 days

  2. Moon changes every 2.5 days

Career & Business Predictions 2026

  1. Small obstacles and delays may occur, but all your efforts will ultimately succeed.

  2. Avoid negative thinking; trust the process.

  3. Hidden enemies may try to interrupt your growth—speak less, work more.

  4. Businesspeople may experience:-

    1. Delay in approvals

    2. Competition

    3. Deal postponements

 Good Year for:-
Government jobs, promotions, new business setups (after mid-year).

Financial & Property Predictions

2026 is favorable for:

  1. Buying a house

  2. Buying plots

  3. Renovations

  4. Real-estate investments

Avoid:-

  1. Taking or giving loans

  2. Investing through strangers

  3. High-risk financial decisions

Love, Family & Marriage

Family Life

  1. Communication should be gentle to avoid misunderstandings.

  2. Minor arguments with friends or relatives may occur.

Marriage

  1. Small disputes may arise.

  2. Emotional balance is important.

Love Life

  1. Occasional ups and downs.

  2. Relationship becomes stronger by year-end.

Education & Students

  1. Concentration may be low in the beginning of the year.

  2. Students preparing for competitive exams have excellent chances.

  3. From mid-year onward, study-related results will be strong.

Health Predictions

  1. Mental stress and overthinking may affect health.

  2. Avoid unnecessary travel with unknown people.

  3. Balanced diet and proper sleep are important.

Politics & Social Life

  1. Hidden enemies may increase.

  2. But your confidence and efforts will bring progress.

  3. By the year end, recognition and higher positions are possible.

Best Remedies (Pariharam) for Gemini 2026

Performing the following homams will bring peace and prosperity:

  1. Manyu Suktam Homam

  2. Lakshmi Ganapathi Homam

  3. Chandi Homam

  4. Japa for Mars, Sun, Rahu, Jupiter, and Saturn

These remedies help remove:

  1. Negative energy

  2. Drishti

  3. Obstacles in business and family

Auspicious Days, Weeks & Colors 2026

Lucky Dates

  • 1, 2, 3, 5

Lucky Days

  1. Sunday

  2. Tuesday

  3. Thursday

Lucky Colors

  1. Green

  2. White

  3. Blue

Wearing these colors during important events enhances good luck.

Conclusion

2026 will be a year of learning, growth, and steady progress for Gemini natives. With patience, discipline, and careful communication, you will achieve your goals in career, finance, and relationships. Spiritual practices and homams will bring additional luck and protection.

Leave a Comment