Meenakshi Amman Temple Timings (మీనాక్షి అమ్మన్ ఆలయ సమయాలు)
పరిచయం, madurai మీనాక్షి అమ్మవారు దేవాలయం ఎక్కడుంది అంటే, భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో మధురై అనే గ్రామంలో మీనాక్షి అమ్మన్ వారు కొలువై ఉన్నారు, ఈ ఆలయం చేరుకోవడానికి తమిళనాడు నుండి మదురై గ్రామానికి అనేక బస్సు సౌకర్యం కలదు.
madurai లో ఉన్నMeenakshi Amman Temple Timings దర్శనం చేసుకోవడానికి అనేకమంది. వస్తూ ఉంటారు. అందువల్ల ప్రతినిత్యం అమ్మవారికి పూజ నైవేద్యాలతో ఆలయం అనిలాడుతుంది. మీనాక్షి అమ్మన్ దేవాలయం నేటి కాలానికి ఎంతో అభివృద్ధి చెందింది. అందువల్ల అమ్మవారు దర్శనం కోసం ప్రతినిత్యం భక్తాదులు వస్తూ ఉంటారు.
ప్రపంచంలోని అతి పురాణతమైన దేవస్థానంలో మధురై దేవాలయం ఒకటి, కాశి విశ్వనాధ్ దేవాలయం ఎంత పురాణాచలమైనదో, మధురై దేవాలయం కూడా అంతే పురాతనమైన దేవస్థానం,
madurai meenakshi amman temple చెన్నై నుండి మధుర మీనాక్షి దేవాలయం 461 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అమ్మవారు ఆలయంలో ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవం పేరు చిదురై ఈ ఉత్సవం మీనాక్షి అమ్మన్ దేవాలయంలో చాలా ఘనంగా జరుగుతుంది.
madurai Temple Timings
- meenakshi amman temple డ్రెస్సింగ్ కోడ్, ఏదైనా సంప్రదాయ దుస్తులు లేదా కొత్త వస్త్రాలు,
- కెమెరా అండ్ మొబైల్ ఆలయంలో కి అనుమతి లేదు,
- ప్రసాదం, అందుబాటులో ఉంది,
- మీనాక్షి అమ్మన్ దర్శనం సమయాలు, 2 గంటలు నుండి 3 గంటలు వరకు,
మధురై మీనాక్షి అమ్మన్ దేవాలయం సమయం ఉదయం,05:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు మరియు సాయంకాలం పూజ సమయం, 04:00 PM నుండి రాత్రి, 10:00 PM వరకు ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి.
మధురై మీనాక్షి అమ్మవారు దేవాలయం సమయాలు ప్రతినిత్యం భక్తాదులకు అనుకూలంగా సమయ గడియలు దేవాలయం ప్రకారం నడుస్తూ ఉంటాయి.
Meenakshi Amman Temple Daily Timings (మీనాక్షి అమ్మన్ టెంపుల్ డైలీ టైమింగ్స్)
- సోమవారం, మీనాక్షి అమ్మన్ దేవాలయం పూజా సమయాలు ఉదయం, 04:30 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 04:00 PM నుండి రాత్రి, 1:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
- మంగళవారం, మీనాక్షి అమ్మన్ దేవాలయం పూజా సమయాలు ఉదయం, 04:30 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 04:00 PM నుండి రాత్రి, 10:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
- బుధవారం, మీనాక్షి అమ్మన్ దేవాలయం పూజా సమయాలు ఉదయం, 04:30 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 04:00
PM నుండి రాత్రి, 10:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
- గురువారం, మీనాక్షి అమ్మన్ దేవాలయం పూజా సమయాలు ఉదయం, 04:30 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 04:00 PM నుండి రాత్రి, 10:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
- శుక్రవారం, మీనాక్షి అమ్మన్ దేవాలయం పూజా సమయాలు ఉదయం, 04:30 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 04:00 PM నుండి రాత్రి, 10:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
- శనివారం, మీనాక్షి అమ్మన్ దేవాలయం పూజా సమయాలు ఉదయం, 04:30 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 04:00 PM నుండి రాత్రి, 10:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
- ఆదివారం, మీనాక్షి అమ్మన్ దేవాలయం పూజా సమయాలు ఉదయం, 04:30 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 04:00 PM నుండి రాత్రి, 10:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
Meenakshi Amman Temple Timings today (ఈరోజు మీనాక్షి అమ్మన్ ఆలయ సమయాలు)
Meenakshi Amman Temple Timings Today | 04:30 AM TO 12:30 PM | 04:30 PM TO 10:00 PM |
madurai Temple Opening and closing Timings | 05:00 AM TO 12:00 PM | 0:4:00 PM TO 10:00 PM |
Meenakshi Amman Temple Pooja Timings (మీనాక్షి అమ్మను టెంపుల్ పూజ టైమింగ్స్)
- మీనాక్షి అమ్మన్ టెంపుల్ ప్రారంభం సమయాలు, 04:00 AM
- తిరువనందల్ పూజ సమయాలు, 05:30 AM నుండి 05:45 AM వరకు,
- విల్లా పూజ సమయాలు, 06:30 AM నుండి 07:15 AM వరకు
- కలసంది పూజ గౌరీ పూజ సమయాలు, 10:30 AM నుండి 11:20 AM వరకు
- మలై పూజ సమయాలు, 04:30 PM నుండి 05:15 PM వరకు
- అర్ధజామ పూజ మరియు మాతంగి పూజ సమయాలు, 07:30 PM నుండి 08:15 PM వరకు
- పల్లియారై పూజ సమయాలు, 09:30 PM నుండి 10:00 PM వరకు
- మీనాక్షి అమ్మన్ టెంపుల్ ముగింపు సమయాలు, 10:30 PM
Meenakshi Amman Temple Puja Prices (మీనాక్షి అమ్మన్ టెంపుల్ పూజా ధరలు)
- అరుళ్మిగు అమ్మన్ స్వామి అభిషేకం పూజా ధర, 1300
- అభిరామి అంతడి పూజ ధర, 10,
- సిద్ధార్ పుష్ప కోదారం పూజా ధర, 500,
- ఉభయ తంగరాతం పూజా ధర, 1501,
- ఉభయ చిరు కళ్యాణం పూజా ధర, 1501,
- అర్చనై పూజా ధరలు, 5,00
- అన్నయ్య తమిళ్ అర్చన పూజా ధరలు, 5,0
కళ్యాణం పూజా ధరలు, 100, - కళ్యాణం తాంబూలం పూజ ధర, 50,
- మావిలాకు పూజ ధరలు, 2,0
- కుంకుమార్చన పూజ ధరలు, 15,
- గోపూజ, 50
- మ్యారేజ్ అప్లికేషన్ ఫామ్ ధర, 10,
- cloak pooja పూజా ధరలు, 2,
- మొబైల్ సెల్ఫీ లాక్ ఫీజులు, 10,
- స్పెషల్ ఎంట్రెన్స్ ఫీజు అమ్మన్ మరియు స్వామి దర్శన్ ధర, 100,
- స్పెషల్ ఎంట్రెన్స్ ఫీజు అమ్మన్ మరియు స్వామి దర్శనం ధర, 50
- తిరు వీళ్లకు పూజ పూజా ధర, 200,
Meenakshi Amman Temple Festivals (మీనాక్షి అమ్మన్ టెంపుల్ పండగలు)
madurai మీనాక్షి అమ్మన్ దేవాలయంలో ఏప్రిల్ నెలలో చాలా బ్రహ్మోత్సవం మైన పండుగను జరుపుకుంటారు, ఆ పండగ పేరు, Chithirai చితిరై అమ్మవారికి ఈ పండగతో ఎంతో ఆప్యాయతంగా ఊరేగింపుతో అమ్మవారు బ్రహ్మోత్సవం జరుపుకుంటారు.
మీనాక్షి కళ్యాణం కూడా ఈ ఉత్సవంలో జరుపుకుంటారు. చిత్తరై పండుగను 15 రోజులు చాలా ఘనంగా ఆప్యాయతంగా సందర్భంగా ఎంతో సంతోషంగా ఈ పండగను జరుపుకుంటారు. ఈ ఉత్సవానికి ప్రజలు వేల సంఖ్యలో భక్తాదులు ఈ ఉత్సవం చూడడానికి వస్తూ ఉంటారు.
ఈ ఉత్సవం మీనాక్షి అమ్మవారు మరియు సుందరేశ్వర్ శివుడు కళ్యాణ్ ఉత్సవం గ జరుగుతుంది, మీనాక్షి అమ్మవారు మరియు సుందరేశ్వర్ స్వామివారిని రథోత్సవం పూలతో ఊరేగిపిస్తారు. శ్లోకాలుతో మరియు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు, ఈ ఉత్సవం తమిళనాడులో సాన ఫేమస్ అని చెప్పుకోవచ్చు.
ఈ ఉత్సవాన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తాదులు తల్లులు వస్తారు. అమ్మవారికి నైవేద్యాలతో దీపరాధన చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం అమ్మవారు దర్శనానికి వస్తూ ఉంటారు. అక్కడ ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది.
Madurai Meenakshi Amman Temple History (మదురై మీనాక్షి అమ్మన్ ఆలయ చరిత్ర)
మధురై మీనాక్షి అమ్మవారు దేవాలయం చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.?మధుర మీనాక్షి టెంపుల్ దేవాలయం 2005 సంవత్సరాలు క్రితమే, ఈ ప్రదేశంలో మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి దేవాలయం ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం గురించి తమిళ్ సాహిత్యంలో పురాణతకాలం నుండి ప్రస్థానం ఉంది. శైవ తపస్ శాస్త్రానికి సంబంధించిన, తిరు జ్ఞాన సంబంధర్ మీనాక్షి ఆలయం గురించి 7 శతాబ్దంలో ప్రస్తావించారు.
13 శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ చైనా అధ్యక్షుడు మాలి కాపుర్ మీనాక్షి అమ్మవారు టెంపుల్ పై దండయాత్ర చేశారు. కుల శేఖర్ పాండ్యా దేవాలయాన్ని మళ్ళీ పునర్ నిర్మించారు. 13వ శతాబ్దంలో సుందర్ పాండే తూర్పు గోపురాన్ని నిర్మించారు. 14 శతాబ్దంలో పరాక్ర పాండ్యా పశ్చిమ గోపురాన్ని నిర్మించారు. మధురై మీనాక్షి అమ్మవారు దేవాలయం 16వ శతాబ్దంలో శివంగి సెట్ యార్ ఆలయం దక్షిణ గోపురాన్ని నిర్మించారు,Architecture ద్వారా నిర్మించిన రాజు విశ్వ నాయక్ రాజు నిర్మించారు. ఎన్నో మార్పులు చేశారు. మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి ఐదు ముఖద్వారాలు ఉన్నాయి. నాలుగు రాజగోపురాలు ఉన్నాయి. నేటి కాలానికి దేవాలయం చాలా అభివృద్ధి పొందింది.
Places to visit in Madurai Meenakshi Amman Temple (మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో చూడదగిన ప్రదేశాలు)

అమ్మవారు ఆలయంలో పోగానే ముందుగా మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న, తర్వాత సుందరేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఈ దేవాలయంలో సీలింగ్ పైని వేస్తున్న పెయింటర్ చాలా బాగుంటుంది. భక్తతులని ఆకట్టుకుంటుంది. కమ్మతడి మండపం లో ఉన్న శిల్పాలను నే పుణ్యానికి ఎంతో సాంప్రదాయ ఆకట్టుకుంటుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మండపాంలో 945 మండ స్తంభాలు ఉన్నాయి. ఇందులో నా స్తంభాలు ఒక స్తంభానికి ఒకటి వేరువేరుగా ఉంటాయి.
మధురై మీనాక్షి అమ్మవారు దేవాలయంలో ఉన్న మండపాన్ని మధురై స్వర్ణ కమలతటకం కోనేరు అని పిలుస్తారు. ఇంద్రుడు తన పాపాలు తొలగిపోవడానికి ఈ కోనేరులో స్నానం ఆచరించడం, వల్ల అందులో కమలాలతో శివుడిని పూజించారు. అందుకు దీనికి స్వర్ణ తడక కోనేరు అని పిలుస్తారు. తూర్పు గోపురానికి ఎదురుగా బుదు మండపం ఉంటుంది. ఈ మండపంలో శిల్పాలు చాలా అందంగా ఉంటాయి.. ఆనాటి రాజులు ఎంతో ప్రత్యేకత ఉండాలని శిల్పాలు ప్రతిరూపం రూపొందించింది.
అమ్మవారు మన పనుల నుంచి కొంచెం ముందుకెళ్తే నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తారు. ఆలయం నుండి 10 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మారి అమ్మన్ ఆలయం మీ ఆలయంలో చాలా అద్భుతంగా ఉంటుంది.
Madurai Hotel Details (మధురై హోటల్ వివరాలు)
- mms లాడ్జి,
- Alalai లాడ్జి,
- హోటల్ సూపర్,
- హోటల్ దూకి,
- హోటల్ గోల్డెన్ పార్క్,
- హోటల్ ప్రేమ్ నివాస్,
- హోటల్ టైమ్స్,
- హోటల్ భూపతి,
- హోటల్ లక్ష్మీ టవర్స్,
- మనీష్ రెసిడెన్సి,
మధురై మీనాక్షి అమ్మవారు దేవాలయానికి వెళ్ళిన భక్తాదులకు తమిళనాడులో ఉన్న మధురై గ్రామంలో రూమ్ లో మరియు హోటల్స్ మరియు లాడ్జ్ అందుబాటులో ఉన్నాయి, అవి మనకు 1000 నుండి 2000 మధ్యలో రూములు దొరుకుతాయి. ఒక ఫ్యామిలీ నెంబర్ కి రూమ్ లో అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతో మనం ఫోటోలు తీసుకోవచ్చు.
Ways to reach Madurai Meenakshi Temple (మదురై మీనాక్షి ఆలయానికి చేరుకోవడానికి మార్గాలు)
మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ చేరుకోవడానికి రోడ్డు సౌకర్యం విమాన సౌకర్యం రైలు సౌకర్యం మన తెలుగు నాలుగు రాష్ట్రాల నుంచి అందుబాటులో ఉన్నాయి.
- రోడ్డు ప్రయాణం, మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి చేరుకోవడానికి బస్సులు అందుబాటులో ఉన్నాయి, దివ్య చక్ర వాహనాలు బస్సులు కారులో వంటి ఆలయానికి అందుబాటులో ఉన్నాయి, . మదురై బస్ స్టేషన్ కు మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా రకాలు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
- రైలు మార్గం, మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయానికి రైళ్లు హైదరాబాదు నుంచి కాచిగూడ నుండి మదురై రైల్వే స్టేషన్ కు అందుబాటులో ఉన్నాయి, మరియు చెన్నై నుండి మధురై 460 కిలోమీటర్ ఉన్నాయి. వీక్లీ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి.
- విమాన మార్గం, మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం చేరుకోవడానికి మన ఆశ్రమాలు, చెన్నై మరియు హైదరాబాద్, తిరుపతి మరియు విజయవాడ బెంగళూర్ వంటి విమాన సౌకర్యం మదురై విమానా సౌకర్యం ఉంది.
ముగింపు,
మధుర మీనాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తాదులకు ఎంతో ఆధిర్మిక అనుభూతిని కలుగుతుంది. ఈ దేవాలయానికి వచ్చిన భక్తాదులకు అమ్మవారు జ్ఞానంతో పాటు సంపదతో సుఖసంతోషాలని కలిగిస్తుంది. ఈ దేవాలయంలో కోనేరులో స్నానం ఆచరించడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి. తమిళనాడులో ఉన్న పవిత్రమైన మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వచ్చిన భక్తులకు ధన ప్రాప్తి కలుగుతుంది.
Answers to frequently asked questions (తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు)
1,మధురై మీనాక్షి అమ్మవారు దేవాలయం ఎక్కడ ఉంది.?
జవాబు, మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయం తమిళనాడులో మధురై అనే గ్రామంలో మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు.
2, మదురై మీనాక్షి అమ్మన్ దేవాలయం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సమయాలు.?
జవాబు, మదురై మీనాక్షి అమ్మవారు ఆలయం ఓపెనింగ్ టైమింగ్, 04:30 AM TO 12:30 PM TO 04:30 PM TO 10:00 PM వరకు ఉంటుంది.
3.మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం ఉత్తమ సమయాలు ఎప్పుడు.?
జవాబు. మదురై మీనాక్షి అమ్మవారు దేవాలయం సందడించుకున్న శుభ సమయాలు మార్చి మరియు ఏప్రిల్ నెలలో మంచి సందర్శించడం.
4, మదురై మీనాక్షి అమ్మవారు ఆలయం ఎవరికి అంకితమైంది.?
జవాబు, మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయం అంకితం పార్వతి మరియు శివునికి అంకితమైంది.