March 2026 Pisces Horoscope in Telugu | Meena Rasi Phalalu March 2026 వ సంవత్సరంలో మార్చి నెల మీన రాశి ఫలాలు..?
Meena Rasi Phalalu March 2026 కి ఈ వారం గోచార గ్రహ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. తెలుసుకుందాం.? 2026వ సంవత్సరంలో మార్చి నెలలో మీన రాశి జాతకులకు శని పాటు శుక్రుడు కూడా వచ్చి మీన రాశి లో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్రుడు మీన రాశిలో సంచారం చేయడం వలన మీన రాశి జాతకులకు కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కాబట్టి మీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ కొద్దిగా ఆలోచించి మాట్లాడడం మంచిది. అలాగే మీన రాశి జాతకులకి 15వ తారీకు నుంచి రవి వచ్చి మీన రాశి లో సంచారం చేయడం వలన ఈ శుక్రుడు వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులకు రవి కొద్దిగా మంచి కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే శుక్రుడు వల్ల వచ్చే ఇబ్బందులకి రవి సంసారం చేయడం వలన మీకున్న ఇబ్బందులు కొన్ని కొన్ని కష్టాలన్నీ తొలగిపోతాయి.
అలాగే మీనరాశి జాతకులకి 12వ స్థానంలో రాహువు కుజుడు శని 15వ తారీకు వరకు ఉండి 15వ తారీకు నుంచి మారుతుండడంతో కాకపోతే కొంచెం కష్టం కానీ నాలుగులో గురువు ఆరులోకేతు 5వ స్థానంలో చంద్రుడు ఈనెల మీకు ప్రారంభమవుతుంది. మరియు అదే విధంగా కేతువు ఆరవ స్థానంలో ఉండడం వలన మీకు కలిగే ఇటువంటి ఫలితాలు ఏమిటి ఏ దేవతకు ఆరాధన చేయాలి.
మరియు మీరు తీసుకోవలసిన నిర్ణయాలు ఎటువంటి విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకో వలసిన ఎటువంటి అంశాలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది.
తులారాశి జాతకులకి కుజ గ్రహ ప్రభావం అర్ధాష్టమ కుజదోషం ఏంటో తెలుసుకుందాం..?
తులారాశి జాతకులకి రాశిలో ఎప్పుడైతే శని ఉన్నాడు. అప్పుడు కచ్చితంగా ఏలినాటి శని దోషం అని చెప్పుకోవచ్చు. తులారాశి జాతకులకి రాశిలో శుక్రుడు వచ్చినప్పుడు కొంచెం చిన్నచిన్న ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మీరు మనోధైర్యంతో ఎదుర్కొంటారు.
తులారాశి జాతకులకి రాశిలో రవి వచ్చినప్పుడు మీకు కొన్ని కొన్ని మీ బంధువులతో అడ్డంకులు ఆటంకులు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూనే బట్టి మీరు కచ్చితంగా వాళ్లతో వ్యవహరించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడడం మంచిది.
తులారాశి జాతకులకి అధిష్టాన దైవం ఎవరో తెలుసుకుందాం..?
తుల రాశి జాతకులు మీరు ఖచ్చితంగా బయటకు వెళ్లేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్లేటప్పుడు కానీ ఖచ్చితంగా గణపతి స్వామిని ఆరాధిస్తూ బయటకు వెళ్తే మీకు మీరు చేసుకునే పని మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కాని చేయాలి.
అనుకుంటే మీ అధిష్టాన దైవం గణపతి స్వామిని ఆరాధిస్తూ ఆ స్వామిని ప్రార్థిస్తూ మీరు పనులు మొదలు పెడితే నీకు కచ్చితంగా మీరు అనుకున్న పనులు జరిగి మీకు అంతా అనుకూల ఫలితాలే లభిస్తాయి.
తులారాశి జాతకులకి ఈ నెలలో శుభసూచకలు ఏంటో తెలుసుకుందాం..?
తులారాశి జాతకులకు ఈ నెలలో శుభ సూచికలు ఏంటి అంటే ఈ నెలలో తులారాశి జాతకులు అద్భుతమైన వివాహ యోగం ఉంది. మీరు అనుకున్న వ్యక్తితో అనుకున్న సమయానికి వివాహం జరుగుతుంది. అంతేకాకుండా మీ బంధువులతో కూడా మీకు సపోర్ట్ ఉంటుంది.

అంతేకాకుండా మీరు మీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఎలా చూసుకున్న వివాహ యోగం ఈ నెలలో తులారాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంది.
తులారాశి జాతకులకి ఈ నెలలో గోమాతకి ఏ ఏ పరిహారాలు దానం చేయాలో తెలుసుకుందాం..?
తులారాశి జాతకులు ఈ నెలలో గోమాతకి ఏ ఏ పరికరాలు దానం చేయాలి. అంటే మీరు ముందుగా గోశాలకు వెళ్లి గోమాతకి బెల్లం తో చేసిన ఉండలు గోమాతకు తినిపించాలి. అలాగే క్యారెట్స్ మరియు గోధుమ రవ్వ ఆ గోమాతకి తినిపించాలి. ఇలా చేసినట్లయితే మీకు ఏ అడ్డంకులు తొలగిపోయి ఆ గోమాతల అనుగ్రహం లభించి మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరిగిపోతాయి.
తులారాశి జాతకులు మార్చి నెలలో ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం..?
తులారాశి జాతకులు మార్చి నెలలో ఏ హోమాలు చేయాలంటే గణపతి లలితా హోమం నవగ్రహ హోమాలు అలాగే చండీ హోమం కూడా చేసుకోవాలి. మీరు ఈ హోమాలన్నీ చేయించుకున్నట్లయితే మీకున్న చెడు దిష్టి ఆటంకాలు అడ్డంకులు అంతేకాకుండా ఏవైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తొలగిపోయి. మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరిగిపోతాయి.
తులారాశి జాతకులు మార్చి నెలలో ఏ మంత్రం జపించాలో తెలుసుకుందాం..?
తులారాశి జాతకులు మార్చి నెలలు ఏ మంత్రం జపించాలి. అంటే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని మీరు రోజుకి ఒక 21 సార్లు జపించినట్లయితే మీకు మానసిక కష్టాలన్నీ తొలగిపోయి. మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. అంతేకాకుండా మీకు ఎంతో మంచి కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజుకి 21 సార్లు జపిస్తే నీకు చాలా మంచి జరుగుతుంది.
తులారాశి జాతకులకి సంతాన భాగ్యం కలగాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం..?
తుల రాశి జాతకులకి సంతాన భాగ్యం కలగాలంటే మీరు గురు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోమాతలకి అరటి కాయలు తినిపించినట్లయితే మీకు తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. అంతేకాకుండా నీరు మీ భార్య పట్ల ఏవైనా చిన్నచిన్న ఆటంకలు అడ్డంకులు ఉంటే కూడా తొలగిపోతాయి.
మీకు అతి త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుంది. మీరు తప్పకుండా గురు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోమాతకి అరటికాయలు తినిపించండి మీకు అంతా మంచే జరుగుతుంది.
తులారాశి జాతకులకి మార్చి నెలలు కలిసి వచ్చే రంగు ఏంటో తెలుసుకుందాం..?
తులారాశి జాతకులకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ తెలుగు అలాగే పసుపు రంగు కూడా తుల రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రంగులతో మీరు ఏవైనా శుభకార్యాలకు కానీ నువ్వైనా ఫంక్షన్స్ కానీ ఈ రంగుతో వెళితే మీకు చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఈ రంగు ఎంతో అందంగా ఉంటుంది.
ఈ జ్యోతిష్య వ్యాసం పూర్తిగా TempleInsider.com కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అనుమతి లేకుండా కాపీ చేయడం నిషేధం.







