Margashira Masam Lakshmi Puja 2024 (మార్గశిర మాసం లక్ష్మి పూజ)

By TempleInsider

Published On:

Margashira Masam Lakshmi Puja 2024

Join WhatsApp

Join Now

Margashira Masam Lakshmi Puja 2024 Pooja Timings And Harti Seva And Timings

Margashira Masam Lakshmi Puja 2024 (మార్గశిర మాసం లక్ష్మి పూజ 2024)

పరిచయం,  మార్గశిర మాసం లక్ష్మీ పూజ మన హిందూ సంప్రదాయ అలవాటులకు మంచి మార్పు అని చెప్పుకోవచ్చు, ఈ మాసంలో శుభకార్యాలకు మంచి ఫలితాలు పొందుతారు. Margashira Masam Lakshmi Puja 2024 ఈ మాసంలో ప్రత్యేకత గుర్తింపు ఉంటుంది.  అమ్మవారికి ఎంతో ప్రీతంగా పూజలు చేస్తారు. నైవేద్యం సమర్పిస్తారు.

ఈ డిసెంబర్ నెలలో  మార్గశిర మాసంలో లక్ష్మి పూజ చేయడం వల్ల మీకు అయితే మంచి శుభాలు కలుగుతాయి. అష్ట భాగాలు ఉన్న ఈ పూజలు చేయడం,వల్ల మీకు శుభం కలుగుతుంది, 

 2024 లో మార్గశిర మాసం లక్ష్మీ గురువారాలు ఎన్ని.?

పంచాంగం ప్రకారం,  స్వస్తి శ్రీ  చంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ రుతువు మార్గశిర మాసం, తారీకు 2 డిసెంబర్ 2024 సోమవారం నుండి ప్రారంభం అవుతుంది. 30 డిసెంబర్ 2024 సోమవారంతో శ్రావణమాసం ముగుస్తుంది.

మార్గశిర మాసం లక్ష్మీ పూజ డిసెంబర్ నెలలో చేయడం వల్ల చాలా ప్రత్యేకతలు మన సంప్రదాయ సంస్కృతి భావాలతో మన ఆచారాలను అదుపులో పెట్టుకొని పూజలు చేయడం వల్ల మీకు ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది.

లక్ష్మీ పూజ చేసుకునే విధానం.?

ముందుగా లక్ష్మీ పూజ చేసుకునే వారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసుకుని నాలుగు గోడలు మరియు లను శుభ్రం చేసుకొని కొత్త దుస్తులు ధరించి అమ్మవారికి పూజలు చేసుకోవాలి.

వాకిట్లో ముగ్గు వేసి పెరట్లో తులసి చెట్టుకు పూజ చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి ముందే మీరు  పూజను చేసుకోవాలి.  మీకు లక్ష్మి కటాక్షం కలగాలంటే మీరు మార్గశిర మాసంలో లక్ష్మి పూజ చేయాలి.

ఈ పూజ సంప్రదాయ ప్రకారం హిందూ సంప్రదాయ సంస్కృతి భాషకు మరోపేరే లక్ష్మీ పూజను చెప్పుకోవచ్చు ఈ పూజను  త్రేతా యుగం నుండి పూజలు ప్రారంభం అయింది.

2024 లో మార్గశిర లక్ష్మి గురువారం పూజ సమయాలు

ఉదయం పూజ, 05:00 AM TO 09:00 AM 10:30 AM TO 12:00 PM
సాయంత్రం పూజ, 04:30 PM TO 06:30 PM 07:00 PM TO 09:00 PM

2024 లో మార్గశిర లక్ష్మీ గురువారాలు పూజ ఎన్ని వారాలు నిర్వహించుకోవాలి.?

2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మి గురువారాలు  పూజలు ఎంతో ప్రాముఖ్యత మైనది.  ఈ నెలలో పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు అయితే పొందుతారు.  ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ లక్ష్మి గురువారం పూజను మన ఆడబిడ్డలు ఎంతో చక్కగా ఆచరిస్తారు. మార్గశిర మాసంలో ఐదు గురువారాలు లక్ష్మీ గురువారాలు పూజలు అయితే మనం జరుపుకుంటాము.

2024 సంవత్సరంలో లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు గురువారాలు  మార్గశిర మాసంలో మాత్రమే వచ్చాయి. మరి ఐదవ గురువారం పూజలు మనం ఎప్పుడు జరుపుకోవాలంటే,  మార్గశిర మాసంలో ఐదవ గురువారం రాకపోతే పుష్య మాసంలో  ఐదవ గురువారం పూజ అయితే చేయవచ్చు. పుష్యం మాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం పూజను ఐదవ గురువారం గా పూజ నైతే మనం జరుపుకోవచ్చు,ఉద్యాపన సహస్రనామార్చన పూజ వంటి చేసుకోవాలి.

  • మొదటి గురువారం,  05-12-2024  వా తేదీన వచ్చింది. ఈరోజు తిధి శుక్ల చవితి నక్షత్రం ఉత్తరాషాడ, ఈరోజు పూజలు చేసుకోవడానికి శుభ సమయాలు, ఉదయం 5:30  AM 10:04 AM నిమిషాల వరకు ఉంటుంది.
  • ఈ సమయానికి మీకు పూజ కుదరకపోతే ఉదయం, 10:50 AM  నుండి మధ్యాహ్నం, 12:30 PM  నిమిషాల లోపు మీరు అయితే పూజలు చేసుకోవాలి.
  •  సాయంత్రం పూజను చేసుకోవడానికి శుభ సమయం, 04:30 PM నుండి సాయంత్రం, 06:50 PM లోపు మీరు పూజలు చేసుకోవాలి.
  • ఈరోజు అమ్మవారికి నైవేద్యం,  పులగం మరియు అన్నం
  • రెండో గురువారం, 12-12-2024 తారీకు వచ్చి ఉన్నది. ఈరోజు  తిధి శుక్ల ద్వాదశి,  నక్షత్రం అశ్విని ఈరోజు పూజలు చేసుకోవడానికి శుభ  సమయాలు,  ఉదయం, 05:30 AM నుండి ఉదయం, 10:05 AM  నిమిషాల వరకు పూజ చేసుకోవాలి,
  •  ఈ సమయానికి మీరు కుదరకపోతే ఉదయం, 10:50 AM  నుండి మధ్యాహ్నం, 12:00 PM నిమిషాల లోపు మీరు పూజలు చేసుకోవాలి,
  •  మరియు సాయంత్రం, 04:35 PM నిమిషాల నుండి సాయంత్రం, 05:30 PM లోపు మీరు పూజలు చేసుకోవాలి,
  • ఈరోజు అమ్మవారికి నైవేద్యం,  పాయసం, క్షీరన్నం  అమ్మవారికి నిర్వహించుకోవాలి.
  • మూడవ గురువారం, 19-12-2024 రోజున తేదీ వచ్చింది,. ఈరోజు తిధి బహులా చవితి, నక్షత్రం ఆశ్లేష ఈరోజు ఉదయం పూజలు నిర్వహించుకునే శుభ సమయం,   తెల్లవారుజామున, 04:13 AM  నిమిషాల నుండి ఉదయం 10:05 AM  నిమిషాల లోపు పూజను చేసుకోవాలి.
  •  ఈ సమయంలో పూజను చేసుకోక  కుదరని వాళ్లకు ఉదయం. 10:50 AM  నిమిషాల నుండి 12:00 PM లోపు పూజలు చేసుకోవాలి.
  •  సాయంత్రం పూజ చేసే సమయం, 06:20 PM నుండి  రాత్రి, 09:00 PM లోపు పూజలు చేసుకోవాలి.
  • అమ్మవారికి నైవేద్యం కుడుములు, పరమాన్నం, అప్పడాలు, అమ్మవారికి నివేదించాలి.
  • నాలుగేవా గురువారం, 26-12-2024  రోజున వచ్చి ఉన్నది,  ఈరోజు తిధి బహులా ఏకాదశి నక్షత్రం స్వాతి,  ఈరోజు శుభసమయాలు చేసుకునే పూజ ఉదయం, 05:35 AM  నిమిషాల నుండి ఉదయం, 10:05 AM  చేసుకోవాలి. 
  •  ఈ సమయంలో పూజ కుదరని వాళ్లకు  ఉదయం, 10:50 AM  నిమిషాల నుండి  మధ్యాహ్నం 12:00 PM లోపు భోజనం చేసుకోవాలి.
  •  సాయంత్రం పూజ చేసే సమయం, 04:34 PM  నుండి  సాయంత్రం, 06:50 PM లోపు పూజను చేసుకోవాలి.
  •  అమ్మవారికి నైవేద్యం,  చిత్రానం మరియు గారెలు పరమాన్నాన్ని సమర్పించుకోవాలి.
  • ఐదవ గురువారం, 02-01-2025 రోజున వచ్చింది. తిది శుక్ల తదియ నక్షత్రం,  శ్రవణ ఈరోజున పూజను  నిర్వహించుకోవాల్సిన  శుభసమయాలు ఉదయం , 07:01 AM నిమిషాల నుండి ఉదయం, 10:00 AM  లోపు మీరు అయితే పూజలు చేసుకోవాలి.
  •  కుదరని వారుకు పూజ సమయం, 10:50 AM  నిమిషాల నుండి మధ్యాహ్నం, 12:00 PM  లోపు మీరు అయితే పూజలు చేసుకోవాలి.
  •  సాయంత్రం చేసుకునే వారికి శుభ సమయం, 04:45 PM  నిమిషాల నుండి సాయంత్రం, 06:30 PM లోపు మీరు పూజలు చేసుకోవాలి.
  •  అమ్మవారికి నైవేద్యం,  పూర్ణం బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. 

 2024లో మార్గశిర మాసంలో లక్ష్మి పూజ ఎవరు చేయాలి.?

మార్గశిర  మాసంలో లక్ష్మీ పూజ అయితే ఎవరైనా చేయవచ్చు, బ్రహ్మచార్యులు చేయవచ్చు పెళ్లి అయిన వారు చేయవచ్చు పెళ్లి కాకుండా వారు చేయవచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా ఎవరైనా ఈ పూజలు చేసుకోవచ్చు, ఈ పూజను ఆచరించేవారు మద్యం మరియు మాంసాహారం తినకూడదు, వాటికి మీరు దూరంగా ఉండాలి. వారు లక్ష్మి ధ్యానంలో భంగమై ఉండాలి.  అలా చేయడం వల్ల మీకు మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది.

ఈ మాసంలో లక్ష్మి పూజ చేసేవారు కొంత గడియను కేటాయించి శ్లోకాలు మరియు మంత్రాలు అష్టోత్తరాలు చదువుకోవాలి,  అలా చేయడం వల్ల అమ్మవారు మీకు కటాక్షం అవుతుంది.

 లక్ష్మీ గురువారాలు చేయడం వల్ల మీకు కలిగే లాభాలేమిటి.?

మార్గశిర మాసంలో లక్ష్మి పూజ మరియు గురువారాలు పూజలు చేయడం వల్ల మనకు కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.? సిరి సంపద మనకు తోడు ఉంటుంది. మన ఆరోగ్యం ఐశ్వర్యం మన చేతిలో ఉంటుంది.  మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వ్యాపార రంగంలో విద్యారంగంలో వ్యవసాయ రంగంలో అందరివాళ్ళకి లాభాలు పొందుతారు. 

శని ప్రభావం ఉన్నవారికి శత్రు ప్రభావం ఉన్నవారికి వారు వేరే దిశలో వెళుతుంటారు. వారు కోరుకున్న పనులు నెరవేరుతాయి. వారికి ఎదురు అంటే వారు లేకుండా ఉంటారు. వారు అనుకున్న పనులు సాధించగలరు. అందువల్ల లక్ష్మి గురువారాలు చేయడం మంచిది.

ధన్యవాదములు..!

Leave a Comment