Mantralayam Panchamukhi Temple Timings (మంత్రాలయం పంచముఖి ఆలయ సమయాలు)

By TempleInsider

Published On:

Mantralayam Panchamukhi Temple

Join WhatsApp

Join Now

Mantralayam Panchamukhi Temple Timings Pooja And Timings Know Its History Daily Darshan Timings And Seva Ticket Prices

Mantralayam Panchamukhi Temple Timings (మంత్రాలయం పంచముఖి ఆలయం సమయాలు)

పరిచయం,  శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం  పంచముఖి అనే గ్రామంలో క్యాంపు అనే పట్టణంలో రైచూర్ జిల్లాలోని  పంచముఖి ఆంజనేయ స్వామి కొలవై ఉన్నారు. కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ బార్డర్లు  తుంగభద్ర నది ఒడ్డున ఈ Mantralayam Panchamukhi Temple Timings కొలవై ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామికి మరో పేరు మారుతి ఆంజనేయ స్వామిని కూడా అంటారు. పంచముఖి ఆంజనేయ స్వామి పెద్ద ప్రకృతి వనములో కొండల మధ్య గుహల్లో కొలువై ఉన్నారు.

త్రియోగంలో రాక్షసుల నుంచి కాపాడిన రక్షకుడు ఆంజనేయ స్వామి. ప్రతి అమావాస్యకు పంచముఖి ఆంజనేయస్వామి దర్శనం చాలా గొప్పగా జరుగుతుంది. రాయచూరు నుండి పంచముఖి ఆలయానికి 45 కిలోమీటర్ ఉంది. మంత్రాలయం నుండి పంచముఖి ఆలయానికి, 10  కిలోమీటర్ దూరం ఉంది. మంత్రాలయం రైల్వే స్టేషన్ నుండి పంచముఖి ఆలయానికి 19  కిలోమీటర్ దూరంలో ఉంది.

Mantralayam Panchamukhi Temple Timings (మంత్రాలయం పంచముఖి ఆలయ సమయాలు)

  •  పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం టికెట్,  ఫ్రీ (ఉచితం)
  •  పంచముఖి ఆంజనేయ స్వామి, డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా సంప్రదాయ దుస్తులు,
  •  పంచముఖి ఆంజనేయ స్వామి, మొబైల్ మరియు కెమెరా అనుమతి లేదు,
  •  పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో మాస్క్ లేనిదే ప్రవేశం లేదు,
  •  పంచముఖి ఆంజనేయ  స్వామి కొబ్బరికాయలు ధర, 120/-
  •  పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు, 30  నిమిషాలు నుండి 40  నిమిషాల వరకు,
  • మంత్రాలయం పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు ఉదయం, 08:00 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు మరియు సాయంత్రం,03:00 PM  నుండి సాయంత్రం 06:00 PM వరకు ఉంటుంది.

Mantralayam Panchamukhi Anjaneya Swamy Temple Daily Timings (మంత్రాలయం పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం రోజువారీ సమయాలు)

  • సోమవారం,  పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు ఉదయం, 08:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు  మధ్యాహ్నం, 02:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు,
  •  మంగళవారం,  పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు ఉదయం, 08:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు  మధ్యాహ్నం, 02:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు,
  •  బుధవారం, పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు ఉదయం, 08:10 AM  నుండి 12:30 PM  వరకు మరియు  మధ్యాహ్నం, 02:10 PM నుండి సాయంత్రం, 06:30 PM వరకు,
  •  గురువారం, పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు ఉదయం, 08:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు  మధ్యాహ్నం, 02:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు,
  •  శుక్రవారం, పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు ఉదయం, 08:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు  మధ్యాహ్నం, 02:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు,
  •  శనివారం, పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు ఉదయం, 07:00 AM  నుండి 12:30 PM  వరకు మరియు  మధ్యాహ్నం, 02:00 PM నుండి సాయంత్రం, 08:00 PM వరకు,
  •  ఆదివారం, పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సమయాలు ఉదయం, 08:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు  మధ్యాహ్నం, 02:00 PM నుండి సాయంత్రం, 06:00 PM వరకు,

Mantralayam Hanuman Temple Break Timings (మంత్రాలయం హనుమాన్ ఆలయం విశ్రాంతి సమయాలు

Mantralayam Hanuman Temple Break Timings01:00 PM To 02:00 PM
Hanuman Temple Break Timings01:00 PM To 02:00 PM

Mantralayam Panchmukhi Mandir Open And Closing Timings  (మంత్రాలయం పంచముఖి మందిర్  ప్రారంభం మరియు ముగింపు సమయాలు

Panchmukhi Temple Open 06:00 AM To 12:00 PM
Panchmukhi Temple Closing02:00 PM To 6:00 PM

Panchmukhi Hanuman darshan And Pooja Prices (పంచముఖి హనుమాన్ దర్శనం మరియు పూజా కార్యక్రమాలు)

Pooja PricesTimings
రథోత్సవం ప్రతి అమావాస్యకి2,000/-10:00 AM TO 05:00 PM
శ్రీ సత్య నారాయణ పూజ ప్రతి పున్నమి కి100.00/-10:00 AM TO 04:00 PM
పంచామృతం100.00/-08:00 AM TO 04:00 PM
అష్టోదక పూజ100,00/-08:00 AM TO 5:00 PM
సంకల్ప పూజ200, 00/-08:30 AM TO 04:30 PM
హారతి10,00/-08:30 AM TO 04:40 PM
వాహన పూజ100/- TO 200/-08:00 AM TO 05:00 PM
సహస్రనామార్చన పూజ150/-08:40 AM TO 04:30 PM

Mantralayam Panchamukhi Temple Festivals (మంత్రాలయం పంచముఖి ఆలయ ఉత్సవాలు)

  • హనుమాన్ జయంతి,
  • కార్తీక పూజలు,
  • శ్రీ రామ నవమి,
  •  దసరా,
  •  దీపావళి,

పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా ఆదివారం అమావాస్య రోజు చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.  ఆ రోజున స్వామివారికి అభిషేకం చేస్తూ అలంకారులతో రథోత్సవం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.  హనుమాన్ జయంతి రోజున ఆలయం చాలా సందడిగా ఉంటుంది.  

సందర్శించడానికి వచ్చిన భక్తాదులకు ఆదిత్య అనుభూతిని కలిగిస్తుంది.  మన సంప్రదాయ అలవాటులో ఉత్సవాలు పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర దీపోత్సవాలు చాలా సందడిగా ఉంటుంది. ఎందరో భక్తాదులు దీపారాధనతో దేవాలయం అనిలాడుతుంది.

Mantralayam Panchamukhi Anjaneya Swamy history (పంచముఖి ఆంజనేయ స్వామి చరిత్ర)

మంత్రాలయం పంచముఖి ఆంజనేయ స్వామి చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.?  పకృతి వనంలో తుంగభద్ర నది తీరాన కులవై ఉన్న పుణ్యక్షేత్రం చరిత్ర తెలుసుకుందాం. త్రేతా యుగంలో శ్రీరాముడికి మరియు రావణాసుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జన్మించిన రాక్షసులు పాతాళం నుండి లోకానికి రావడం జరిగింది. 

రాక్షసుల వల్ల ఎన్నో గొడవలు వచ్చాయి.  త్రేతా యుగంలో శ్రీ రాముడు యుద్ధం సమయంలో అవరావణ మరియు మహి రావణ అని రాక్షసులు పాతాళం నుండి జన్మించడం జరిగింది. . 

అప్పుడు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి మారుతి గారు  రూపాన్ని ధరించి రాక్షసులను చంపేశాడు.   రాక్షసులు కంటే పెద్ద రాక్షసులు పాత్రలోకంలో ఉండేవి.  పాతాళ లోకంలో రాక్షసిని చంపడానికి పంచముఖి ఆంజనేయ స్వామిగా అవతారం ఉద్భవించారు.  

మహి రావని  సంహరించడానికి శ్రీ మారుతి రూపంలో పాతాళ లోకానికి వెళ్లి,  అక్కడ ఐదు దీపాలు ఉంటాయి. అయిదు దీపాలు ఒకే సమయంలో ఆర్పాలి అప్పుడు ఆ మహి రావనిడి మరణం తద్యమవుతుంది. ఆ సమయంలో పంచముఖి ఆంజనేయ స్వామి ఐదు తలల రూపాన్ని ధరించి రాక్షసిని  చంపేశారు.

పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం 16వ శతాబ్దంలో

శ్రీ రాఘవేంద్ర స్వామి  దట్టమైన గుహల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారు.  వారి తపస్సుకు మెచ్చి  శ్రీ పంచముఖ స్వామి ప్రాణదేవుడు కోలంపూర్ మహాలక్ష్మి తిరుపతి వెంకటేశ్వర స్వామి మరియు విష్ణు కూర్మాతరం నందు శ్రీ రాఘవేంద్ర స్వామికి దర్శనం ఇచ్చారు.

రాఘవేంద్ర స్వామి తపస్థకు మెచ్చి అక్కడ ఆంజనేయస్వామి ఐదు మొక్కలతో దర్శనం ఇచ్చారు.  కొంతకాలానికి 1976లో రాఘవేంద్ర స్వామి మంత్రాలయం కొచ్చి జీవ సమాధి అయ్యారు. ఈ దేవస్థానం తూర్పు దిక్కులో కొలవై ఉంది. పంచముఖి ఆంజనేయ స్వామి ఐదు ముఖాల 10 చేతుల ఆయుధాలతో భక్తాదులకు దర్శనం ఇస్తారు.

Panchamukhi Anjaneya Swamy Architecture And features (పంచముఖి ఆంజనేయ స్వామి వాస్తు మరియు విశిష్టతలు

 పంచముఖి ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో కొలువై ఉన్నారు. భక్తాదులు సందర్శించడానికి వచ్చిన భక్తాదులకు సంతోషాన్ని కలగజేసే ఆలయం పంచముఖి ఆలయం అని చెప్పుకోవచ్చు అక్కడ. విశిష్టత ఎంతో తెలుసుకుందాం,?

  •  హనుమంతుడు,  హనుమంతుడు ముఖము ఐదు ముఖాలుగా వేరే వేరే శక్తి రూపాలతో కొలవై ఉన్నారు.  గంభీరమైన మనసుతో  ఈ ముఖము పూర్వ దిశగా ఉండును. విజయానికి ఈ ముఖం యొక్క విశిష్టత.  
  • నరసింహుడు,  ఈ ముఖము దక్షిణ వైపు ఉంటుంది సంఘటనలను కాపాడే బలమైన శక్తివంతుడు దాన పేదలకు మరియు శత్రువులకు నివారించును.
  • గరుడు,   ఈ ముఖము పశ్చిమ దిక్కులో ఉంటుంది. చేతబడి మంత్రాలు తంత్రాలు పిశాచి భూతాలు వంటి వాటి నుండి దూరంగా ఉండడానికి తేజస్కోటి సూర్యులకు వాటిని సంహరించడానికి గరుడ రూపాన్ని ధరించారు.
  • వరహుడు,   ఈ ముఖము ఉత్తర దిక్కులో ఉంటుంది, ఈ ముఖము కార్య మరియు శుభాలు ధనవంతులు సుఖీభొగాలు మీరు చేసిన పనులు మీకు జరగాలంటే, లక్ష్మణుడు కు శక్తి కావాలనుకున్నప్పుడు ఈ ముఖమే జీవధానం చేసింది అందువల్ల ఈ ముఖానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది,  మీకు అనుకున్న పనులు కూడా ఈ మొక్కను చూస్తే జరుగుతాయి.
  • హాయగ్రీవుడు,  ఈ ముఖము ఆకాశం వైపు ఉంటుంది కొంచెం వెనుకనున్న ఈ ముఖము హనుమంతుని మొఖంపై పై భాగంలో చూపు పడుతుంది.  ఈ ముఖము జ్ఞానము మరియు సంతానం సౌరభాగాలకు ఈ ముఖం మంచి సూచనలు చూపిస్తుంది.

 దీపరాధన అనుసరించబడే రాక్షసుడు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి పాదాల కింద రాక్షసుడు సూచించబడుతుంది.  పంచముఖి మారుతి ఒక అర్థంతో,  పంచముఖి ఆంజనేయ స్వామి రావణాసుని చంపి పంచముఖ అయిదు ముఖాల రూపాలు దర్శనం ఇచ్చారు.

ఆర్చ్ స్ట్రక్చర్,  ఈ పంచముఖి దేవాలయం ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంది.  అందమైన కొండల మధ్యలో ఒక గుహలో ఈ ఆలయం అయితే ఉంది. ఆలయం చుట్టూ కొండలు పర్వతాలు చెట్లు వాతావరణంలో అద్భుతంగా ఉన్నాయి.  స్వామి వారు ఒక్క బండ రాతిపైన కొలవై ఉన్నారు. స్వయంభుగా విడిచిన వారు. శ్రీ రాఘవేంద్ర స్వామి తపస్పకు మించి స్వయంభుగా వెళ్లారు.  దేవాలయం కొండపైన ఉంది. అక్కడ దీపారాధన చాలా అద్భుతంగా జరుగుతాయి.

How to reach Panchmukhi Anjaneya Swamy Temple (పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి)

 రోడ్డు మార్గం,  పంచముఖి ఆంజనేయస్వామి ఆలయానికి రెండు రాష్ట్రాల నుండి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కర్ణాటక బార్డర్  భారతదేశం బార్డర్ మధ్యలో తుంగభద్ర నది తీరాన ఆలయం కొలువై ఉంది.  మంత్రాలయం బస్ స్టాప్ నుండి 19 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. రాయచూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 రైలు మార్గం,  పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం రైలు సౌకర్యం అందుబాటులో ఉంది.  మంత్రాలయం రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి రైలు సదుపాయాలు ఉన్నాయి.

విమానం మార్గం,  పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయానికి విమాన సదుపాయం ఉంది. కర్నూల్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ ఉండే ఆలయానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది.  అక్కడ నుండి 250 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.

Best time to visit Panchmukhi Temple in Mantralayam (మంత్రాలయంలోని పంచముఖి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం) 

మంత్రాలయం పంచముఖి ఆంజనేయ స్వామి సందర్శించడం ఉత్తమ సమయం మార్చు మరియు డిసెంబర్ నెలలకు ఉత్తమ సమయం చెప్పుకోవచ్చు.  ఆ నెలలో కార్తీకమాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం మరియు మంత్రాలయం ఆలయం కూడా మార్చు మరియు డిసెంబర్ నెలలో మంచి సదుపాయాలు ఉంటాయి.  మంత్రాలయం దేవస్థానం పోవాలంటే జనవరి నెలలో పోవాలి. . చాలా ఘనంగా వేడుకలు జరుగుతాయి. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన భక్తతులకు ఆదేతినిక అనుభూతి కలుగుతుంది.

Mantralayam Panchamukhi Temple Address And Contact number (మంత్రాలయం పంచముఖి ఆలయ చిరునామా మరియు సంప్రదింపు నంబర్)

  •  స్థానం:-  పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం,
  •  గ్రామము:- పంచముఖి,
  •  మండలము:- ఎరిగేరి,
  •  జిల్లా:- రాయచూరు.  (కర్నాటక 584140)
  •  దేశం:- భారతదేశం.
  •  ఫోన్ నెంబర్:-08512 279459

ముగింపు,

 పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులకు శని ప్రభావం ఉన్నవారికి మరియు అప్పులు ఉన్నవారికి ఈ ఆలయానికి సందర్శించిన తర్వాత మీకు ఎటువంటి కష్టాలు మరి దుఃఖాలు ఉండవు. మీకు అయితే శుభాలు జరుగుతాయి ఇక్కడకు వచ్చి పూజ దర్శనం చేసుకున్న తర్వాత మీకు శని ప్రభావం పోతుంది.  ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతారు.

  ధన్యవాదములు.!

Leave a Comment