Mantralayam Abhaya Anjaneya Swamy Temple Timings

By TempleInsider

Published On:

mantralayam Abhaya Ajaneya swany Temple

Join WhatsApp

Join Now

Mantralayam Abhaya Anjaneya Swamy Temple Timings

Mantralayam Abhaya Anjaneya Swamy Temple Timings & Daily Pooja Schedule Today Timings And History
 

పరిచయం.Mantralayam Abhaya Anjaneya Swamy Temple Timings, మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. ఈ దేవాలయానికి వచ్చిన భక్తాదులకు దర్శనం చేసుకున్న తర్వాత మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుంటారు.  ఈ తుంగభద్ర నది తీరాన ఒడ్డున అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి 10 k  కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు ఆంజనేయ స్వామి రూపొందించారు.

mantralayam Abhaya Ajaneya swany

మంత్రాలయం నుండి అభయ ఆంజనేయస్వామి దేవాలయం కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కర్నూల్ నుండి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.  రాయచూరు నుండి  46 km కిలోమీటర్ దూరం ఉంటుంది. 

 శ్రీ అభయ ఆంజనేయ స్వామి 33 అడుగుల ఎత్తుతో ఏకశిలపై దర్శనం ఇస్తారు.   ఈ స్వామి వారిని రాతిరాయితో నిర్మించడం జరిగింది. లుటాస్ ఆఖరపు పీఠంపై ఆ మార్చబడింది. అభయ ఆంజనేయ స్వామి ద్వారం ఇరువైపులా రెండు ఏనుగులు మనకు దర్శనం ఇస్తాయి. స్వామి వారు ఏకశిలపై అభయ హస్తంతో మరో చేతిలో గద్ద  పెట్టుకొని భక్తాదులకు దర్శనం ఇస్తారు. అభయ ఆంజనేయ స్వామి మందిరం 19 నెలల్లో పూర్తి చేయబడింది. 15 మార్చ్ 2021 సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది.

Mantralayam Abhaya Anjaneya SwamyTemple Darshan Timings

  •  ఆలయ డ్రెస్సింగ్ కోడ్. ఏదైనా సంప్రదాయ దుస్తులు.
  •  ఆలయం దర్శనం టికెట్, ఫ్రీ,
  •  ఆలయ దర్శనం సమయాలు, 10 to 20  నిమిషాలు
  •  కెమెరా మరియు మొబైల్ అనుమతి లేదు.
  •  ప్రసాదం అందుబాటులో ఉంది.

 

మంత్రాలయం అభయ ఆంజనేయస్వామి దేవాలయం దర్శనం సమయాలు ఉదయం, 05:30 AM  నుండి  మధ్యాహ్నం, 12:00 PM  వరకు మరియు సాయంత్రం, 03:00 PM  నుండి రాత్రి, 08:30 PM  వరకు ఉంటుంది.

అభయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న భక్తాదులు దగ్గర్లో ఉన్న మంత్రాలయం రాఘవేంద్ర మఠానికి దర్శనానికి వెళ్తారు.

Mantralayam Abhaya Anjaneya Swamy Temple Daily Darshan Timings

mantralayam Abhaya Ajaneya swany
mantralayam Abhaya Ajaneya swany
  • సోమవారం,  మంత్రాలయం ఆంజనేయస్వామి ఆలయం సమయాలు ఉదయం,06:00 AM  నుండి మధ్యాహ్నం,12:30 PM వరకు మరియు సాయంత్రం,04:00 PM  నుండి రాత్రి, 08:30 PM వరకు,
  • మంగళవారం, మంత్రాలయం ఆంజనేయస్వామి ఆలయం సమయాలు ఉదయం,06:00 AM  నుండి మధ్యాహ్నం,12:30 PM వరకు మరియు సాయంత్రం,04:00 PM  నుండి రాత్రి, 08:30 PM వరకు,
  • బుధవారం, మంత్రాలయం ఆంజనేయస్వామి ఆలయం సమయాలు ఉదయం,06:30 AM  నుండి మధ్యాహ్నం,12:00 PM వరకు మరియు సాయంత్రం,03:00 PM  నుండి రాత్రి, 08:30 PM వరకు,
  • గురువారం, మంత్రాలయం ఆంజనేయస్వామి ఆలయం సమయాలు ఉదయం,06:30 AM  నుండి మధ్యాహ్నం,12:00 PM వరకు మరియు సాయంత్రం,03:00 PM  నుండి రాత్రి, 08:30 PM వరకు,
  • శుక్రవారం, మంత్రాలయం ఆంజనేయస్వామి ఆలయం సమయాలు ఉదయం,06:30 AM  నుండి మధ్యాహ్నం,12:00 PM వరకు మరియు సాయంత్రం,03:00 PM  నుండి రాత్రి, 08:30 PM వరకు,
  • శనివారం, మంత్రాలయం ఆంజనేయస్వామి ఆలయం సమయాలు ఉదయం,06:30 AM  నుండి మధ్యాహ్నం,12:00 PM వరకు మరియు సాయంత్రం,03:00 PM  నుండి రాత్రి, 08:30 PM వరకు,
  • ఆదివారం, మంత్రాలయం ఆంజనేయస్వామి ఆలయం సమయాలు ఉదయం,06:30 AM  నుండి మధ్యాహ్నం,12:00 PM వరకు మరియు సాయంత్రం,03:00 PM  నుండి రాత్రి, 08:30 PM వరకు,

Mantralayam Hanuman Pooja Timings మంత్రాలయం హనుమాన్ పూజా సమయాలు,

హనుమాన్ పూజ06:40 AM TO 07:00 AM
అర్చన 08:00 AM TO 09:00 AM
సహస్రనామ పూజ09:00 AM TO 10:00 AM
కుంకుమార్చన పూజ11:00 AM 12:00 PM
అభిషేకాలు07:00 PM TO 07:30 PM
కొబ్బరికాయ పూజ06:00 AM TO 08:00 PM

 

Mantralayam Hanuman Festivals మంత్రాలయం హనుమాన్ పండగలు

  •  హనుమాన్ జయంతి,
  •  శ్రీరామనవమి,
  •  మంత్రాలయం ఉత్సవాలు,

మంత్రాలయం హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి చాలా సందర్భంగా జరుగుతుంది.. ఈ ఆలయానికి వచ్చిన భక్తాదులకు  హనుమాన్ జయంతి సందర్భంగా భక్తాదులు దర్శనానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజున దేవాలయానికి దర్శనం చేసుకోవడానికి భక్తాదులను తరులు సాయంత్రం రథోత్సవం ఉంటుంది.  కనుక ఆరోజు చాలా వేడుకలతో రథోత్సవం జరుగుతుంది.  మంత్రాలయం ఉత్సవాలు గురు రాఘవేంద్ర స్వామి మఠానికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజున దేశమంతుట భక్తాదులు ఎందరో మంత్రాలయానికి వచ్చి ఏడు రోజులు ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవానికి భక్తులు వేల సంఖ్యలో దర్శనానికి వస్తూ ఉంటారు.

Places to visit in Mantralayam మంత్రాలయంలో చూడవలసిన ప్రాముఖ్యమైన ప్రదేశాలు

  •  శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం,
  •  తుంగభద్ర నది,
  •  శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం,
  •  అభయ ఆంజనేయ స్వామి దేవాలయం,
  •  వెంకటేశ్వర స్వామి దేవాలయం,
  •  ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం,
  •  జోగులాంబ దేవాలయం,
  •  దేవరగట్టు,

 ఈ ప్రదేశాలను మంత్రాలయం చుట్టుపక్కన 30 లేదా 40 km దూరంలో ఈ ఆలయాలు ఉంటాయి.  మీరు దర్శనానికి వచ్చిన భక్తాదులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. మరియు ఇలాంటి ప్రదేశాలు మీరు చూడడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది.

 

mantralayam Abhaya Ajaneya swany Temple
mantralayam Abhaya Ajaneya swany Temple

మంత్రాలయం ఎలా చేరుకోవాలి,

రోడ్డు మార్గం,  శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఆలయం చేరుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి.  దగ్గరలో ఉన్న మంత్రాలయం బస్ స్టాప్ నుండి ఆలయానికి అనేక కార్లు మరియు టాక్సీలు మరియు  ఆలయానికి  సంబంధించిన  ఆటోలు  మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి. లేదా కర్నూల్ మరియు ఆదోని మరియు రైచూర్ వంటి బస్ స్టాప్లు అందుబాటులో ఉంటాయి అక్కడి నుండి ఆలయానికి బస్సు లేదా ట్యాక్సీలో రావచ్చు.

రైలు మార్గం,  అభయ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చేరుకోవడానికి రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,  దేవాలయానికి 12 కిలోమీటర్లు ఉన్న తుంగభద్ర రైల్వే స్టేషన్, మరియు దేవాలయానికి 60 km  కిలోమీటర్ దూరంలో ఉన్న ఆదోని రైల్వే స్టేషన్,   ఆలయానికి రైచూర్ 90 కిలోమీటర్ దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ మరియు కర్నూల్ రైల్వే స్టేషన్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  అక్కడి నుండి ఆలియా కి రావడానికి కార్లు లేదా బస్సులు మరియు ట్యాక్సీలు ద్వారా ఆలయానికి రావచ్చు.

విమాన మార్గం,  అభయ ఆంజనేయ స్వామి దేవాలయానికి విమానం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, . కర్నూల్ ఎయిర్పోర్ట్ ఉంది. మరియు రైచూర్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడి నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి,  కర్నూల్ దేవాలయానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవాలయానికి 60 కిలోమీటర్లు ఉంటుంది.

ముగింపు

శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శనానికి వచ్చిన భక్తాదులకు మంచి అనుభూతిని ఆదేతిక సంతోషాన్ని కలుగుతుంది. మరియు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం చేసుకుని భక్తులు ఎంతో కోరికలు నెరవేరుతాయి. కనుక ప్రతి భక్తుడు గురు రాఘవేంద్ర స్వామి మఠం దర్శించుకుని ఎంతో జ్ఞానం సంపద కలుగుతుంది,

Question Answers ప్రశ్నా జవాబులు

1, శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది.?
జవాబు,  ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో, కర్నూలు జిల్లాలో మంత్రాలయం మండలంలో, తుంగభద్ర నది తీరాన అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కొలువైంది.

2,  శ్రీ అభయ ఆంజనేయస్వామి సన్నిధి పూజ సమయాలు.?
జవాబు,  శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం పూజ సమయాలు ఉదయం, 06:00 AM  నుండి సాయంత్రం, 08:00 PM  వరకు ఉంటుంది.

3,  మంత్రాలయంలో చూడదగ్గ ప్రదేశాలు,
జవాబు,  మంత్రాలయంలో చూడదగ్గ ప్రదేశాలు, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, తుంగభద్ర నది, పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం,  గోశాల,  వృధాశ్రమం, మహాలక్ష్మి దేవాలయం, ఇటువంటి మంత్రాలయంలో చూడు  దర్గా ప్రదేశం చాలా ఉన్నాయి.

 ధన్యవాదములు..!

Leave a Comment