Makara Rasi Phalalu March 2026 Career & Business Love & Marriage మకర రాశి ఫలాలు మార్చి 2026
మకర రాశి జాతకులకి మార్చి గోచార గ్రహ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026
Makara Rasi Phalalu March 2026 జాతకులకు శుక్రుడు మూడో స్థానంలో కలిసి ఉంటున్నాడు. ఈ నెల అంతా కూడా 28 తేదీకి శుక్రుడు మారుతున్నాడు మరియు రవి 15వ తారీకు నుంచి రవి శనికి దగ్గరవుతున్నాడు. కాబట్టి ఇది కొద్దిగా ఆలోచించాలి. విషయమే కానీ ధనస్థానంలో కుజుడు రాహువు రవి 15వ తారీకు వరకు మూడ్లోకి వెళ్ళిపోతున్నాడు బుద్ధుడు వక్రీస్తున్నాడు.

రెండవ స్థానంలో ఉన్న బుధుడు రాశి వైపు ప్రయాణం జరుగుతూ అష్టమ స్థానంలో కేతువు ఉంటూ సప్తమ స్థానంలో గురువు మొదటి రెండు రోజులు కూడా చంద్రుడు మీకు సప్తమ స్థానంలో కర్కాటకంలో ప్రారంభమై మరల మిధునం వరకు ఈ నెలఅంతా కూడా సంచారం చేస్తాడు.
మకర రాశి జాతకులు ఎప్పుడైతే రెండవ స్థానంలో అంటే లగ్నాధిపతి మూడో స్థానంలో ఉన్నప్పటికీ కొద్దిగా ప్రతికూల ఫలితాలు కనిపించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మకర రాశి జాతకులు మార్చి 15వ తారీఖున తర్వాత ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కానీ ధనాన్ని ఇచ్చేటప్పుడు కానీ ఒకటికి పది సార్లు ఆలోచించి ఖర్చు చేయడం చాలా మంచిది.
ఎందుకంటే శని రవితో కనెక్ట్ అయి ఉన్నాడు. అందులో ముఖ్యంగా మీకు ఉద్యోగం చేసేటప్పుడు మీకు ఎదుటివారి వలన విడుదడుకులు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీకు ఎప్పుడైతే రెండవ స్థానంలో కుజుడు రాహువు ఉన్నాడు. ఇది కొంచెం మీ కుటుంబ వివరాలలో కుటుంబ ఇదురుబాటులో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి వాళ్లతో వ్యవహరించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు. కానీ ఏవైనా చెప్పేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడడం వ్యవహరించడం చాలా మంచిది మకర రాశి జాతకులకి ఎప్పుడైతే రెండులో ఉన్నటువంటి బుధుడు ఎప్పుడైతే రాశిలోకి వచ్చాడు. అప్పటినుంచి మీకు ఉద్యోగరంగంలో కానీ వ్యాపారంగంలో కానీ ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు అడ్డంకులు ఉంటే కూడా అది తొలగిపోతాయి.
Makara Rasi Phalalu March 2026 జాతకులు వాళ్లు పూజించవలసిన అధిష్టాన దైవం ఎవరో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 జాతకులు మార్చి నెలలో మకర రాశి జాతకులు ఏ దైవాన్ని పూజించాలి. అంటే సాక్షాత్తు ఆ లలిత అమ్మవారిని పూజిస్తూ ప్రార్థిస్తూ మీ కష్టాలు అమ్మవారికి చెప్పుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆ కష్టాలు తీరిపోయి. మీ పనులు అంతిమంగా విజయం అందించుకొని మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా రోజు వెళ్లి అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి దీపారాధన చేస్తూ ఉండాలి.
మకర రాశి జాతకులు మార్చి నెలలో రాజకీయంగా గాని ఉద్యోగరంగంగా కానీ ముందుకు రావాలి ఏం చేయాలో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 జాతకులకు మార్చి నెలలో రాజకీయపరంగా ఉద్యోగ పరంగా ముందుకు రావాలి. అంటే రవి గ్రహం ముందు నిత్యము ఆదిత్య హృదయము చేస్తూ అర్గ్యం వదలండి. ఇలా మీరు రోజు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రాజకీయపరంగా ఉద్యోగ పరంగా ముందుకు రావడానికి ఆ ప్రకృతి సహకరిస్తుంది.

ఇలా మీరు రోజు తప్పక చేయండి. మీకు ఖచ్చితంగా అంతిమంగా విజయం అందించుకొని మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి. అంతేకాకుండా మీరు అనుకున్న సంకల్పం కూడా నెరవేరుతుంది.
మకర రాశి జాతకులు 2026వ సంవత్సరంలో మార్చి నెలలో గ్రహ స్థితి విశ్లేషణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 గ్రహస్థితి విశ్లేషణ ఎలాగుంది. అంటే మీరు గ్రహణం పడుతూ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. కాఅందువల్ల మీరు ఆ సమయంలో చాలా జాగ్రత్త ఉండడం మంచిది. వీలైనంత వరకు మీరు ఎవ్వర్నీ కలవడం గానీ మీరు బయటకు వెళ్లకుండా గృహంలో ఉంటూ పనులు చూసుకోవాలి. ఈ గ్రహణం దాదాపుగా మార్చి నెలాఖరి వరకు ఉంటుంది. ఈ కాస్త సమయం మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకర రాశి జాతకులకు మార్చి నెలలో మానసిక ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 మానసిక ఆర్థిక పరిస్థితి మారాలి. అంటే మీరు బియ్యం దానం,ఇవ్వడం కానీ రోజు మెడిటేషన్ చేస్తూ అలాగే మీకు దగ్గర్లో ఉన్న శివాలయానికి ,కానీ కాళికాదేవి అమ్మవారి కానీ ఎవరికో దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి ఒక్క లీటర్ పాలను అభిషేకానికి ఇస్తూ, మినిమం ఒక్కరికి సరిపోయేంత భోజనాన్ని అందించగలిగితే మీకు ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం మీరు దానమిచ్చిన వాళ్ళ అనుగ్రహం లభించి మీకు కచ్చితంగా మానసిక ఆర్థిక పరిస్థితి తగ్గి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి మీకు అంతిమంగా విజయం అందించుకుంటారు.
మకర రాశి జాతకులు మార్చ్ నెలలో ఏ మంత్రం జపించాలో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 ఏ మంత్రం జపించాలి. అంటే ఓం స్కందాయ నమః ఈ మంత్రాన్ని రోజు ఒక 21సార్లు మీరు జపించినట్లయితే మీకున్న మానసిక అశాంతి అలాగే మానసిక ట్రస్ట్ కూడా తొలగిపోయి. మీకు ఎంతో కీర్తి లభిస్తుంది మీరు ఈ మంత్రాన్ని తప్పకుండా రోజు జపించండి.
Makara Rasi Phalalu March 2026 ఉద్యోగ- వ్యాపార రంగాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 ఉద్యోగ వ్యాపార రంగాల్లో చిన్నచిన్న ఒడిదుడుకులు ఉంటే మీరు రోజు గోశాలకు వెళ్లి గోమాతలకి గోంగూర తినిపించడం. లేదా విష్ణు సహస్రనామాలు వినడం లేదా చదవటం చేయడం.
వలన మీకు ఆ గోమాతల అనుగ్రహం లభించి ఉద్యోగ రంగాల్లో వ్యాపార రంగాల్లో ఎంతో బాగుంటుంది. వ్యాపార రంగంలో చిన్న చిన్న ఆటంకాలు అడ్డంకులు ఎదుటివారితో సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. ఉద్యోగ రంగంలో మీ పట్ల మీ బాస్ కి ఒక మంచి అభిప్రాయం లభించడం లాంటివి జరుగుతాయి.
Makara Rasi Phalalu March 2026 విద్య పరంగా కానీ సంతాన పరంగా కానీ ఏం చేయాలో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 విద్య పరంగా సంతానపరంగా ఏవైనా చిన్న చిన్న కష్టాలు ఉంటే మీరు తప్పకుండా రోజు గురు గ్రహం, దగ్గర దీపారాధన చేస్తూ గురు గ్రహాన్ని ప్రార్థిస్తూ అలాగే గోశాలకు వెళ్లి గోమాతలకి అరటికాయలను తినిపిస్తూ, ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని గోమాతల ముందు ఒక 21సార్లు జపించినట్లయితే మీకు సంతానం వల్ల వచ్చే కష్టాలు కానీ విద్య పరంగా వచ్చే కష్టాలన్నీ తొలగిపోయి.
మీ కన్య అనుకూల ఫలితాలు లభిస్తాయి. కచ్చితంగా గురు గ్రహం దగ్గరికి వెళ్లి దీపారాధన చేస్తూ ఉండండి మీకు అంత అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది.
కుంభరాశి జాతకులు మార్చి నెలలో ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం..?
కుంభరాశి జాతకులు మార్చి నెలలో ఏ హోమం చేయాలి. గణపతి లలితా హోమము, నవగ్రహ హోమం, చండీ హోమం వంటి శక్తివంతమైన హోమాలను శ్రద్ధతో నిర్వహించినట్లయితే, మకర రాశి జాతకులకు ఎదురవుతున్న చిన్నచిన్న ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి.
ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, మానసిక అస్థిరత, అనుకోని అడ్డంకులు తగ్గుతూ జీవనంలో ప్రశాంతత ఏర్పడుతుంది. మీ పనులు చాలా బాగా జరుగుతాయి. మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.
మకర రాశి జాతకులు 2026వ సంవత్సరంలో మార్చ్ నెలలో గోమాతలకి ఏ ఏ దానం ఇవ్వాలో తెలుసుకుందాం..?
మకర రాశి జాతకులు గోమాతలకి ఏ దానం ఇవ్వాలి. అంటే మీరు ముందుగా గోశాలకు వెళ్లి గోమాతలకి అరటికాయలు తినిపిస్తూ ,గోధుమ రవ్వ తినిపిస్తూ అలాగే వాటితో కాసేపు వాటిని ప్రార్థిస్తూ చేసినట్లయితే మీరు అనుకున్న సంకల్పం లభించి మీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి. అంతేకాకుండా ఆ గోమాతల అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది.
మకర రాశి జాతకులకి మార్చి నెలలో కుటుంబ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 కుటుంబ జీవితం ఎలా ఉందంటే మీరు మీ కుటుంబ సభ్యులతో చిన్నచిన్న ఆటంకుల అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. మీరు వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడడం ఆలోచించు వ్యవహరించడం చేయడం చాలా మంచిది.
అలాగే కుటుంబ సభ్యులతో ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయడం చాలా మంచిది. ఇలా చేసినట్లయితే మీరు వాళ్లతో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు అన్ని కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.
మకర రాశి జాతకులు మార్చి నెలలో కుజ గ్రహ ప్రభావం- అర్ధాష్టమ కుజదోషం పోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం..?
Makara Rasi Phalalu March 2026 కుజ గ్రహ ప్రభావం అర్ధాష్ట పూజ దోషం పోవాలంటే తీపి చపాతీలు అంటారు కదా ఆ తీపి చపాతీలను గోవులకు తినిపించడం. వలన మీకు ఈ కుజ గ్రహ దోషం కానీ అర్ధాష్టమకుజదోషం కానీ ఇలాంటి ఏ దోషాలు ఉన్నా ఆ గోమాతల అనుగ్రహం వలన మీకున్న దోషాలు కష్టాలు. అన్ని తొలగిపోతాయి. మీరు తప్పకుండా తీపి చపాతీలను గోమాతలకు సమర్పించడం మంచిది. అలా చేసినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.
Makara Rasi Phalalu March 2026 కలిసి వచ్చే రంగు ఏంటో తెలుసుకుందాం..?
Capricorn Horoscope జాతకులకు 2026 సంవత్సరంలో మార్చి నెలలో కలిసి వచ్చే రంగు ఏంటంటే తెలుపు ఆకుపచ్చ ఈ రెండు రంగులు మకర రాశి జాతకులకు కలిసి వస్తాయి. ఈ రంగులతో చీరలు కానీ పట్టు వస్త్రాలు కానీ పూజకు లేదా దేవాలయాలకు సమర్పించినట్లయితే మీ కోరికలు నెరవేరు ఆ స్వామివారి అనుగ్రహం లభించి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి.
మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా “TempleInsider.com“ బ్లాగులు ఫాలో అవ్వండి..?







