Mahanandiswara temple NandyalaMahanandiswara temple Nandyala
Mahanandiswara temple darshan, pooja and history in Telegu Full information,

పరిచయం,

మహానంది దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  నంద్యాల జిల్లాలో మహానంది మండలంలో  నల్లమల్ల ఫారెస్ట్ పక్కన  తిమ్మాపురం  గ్రామంలో  మహానందీశ్వర స్వామి దేవాలయం  ఉంది. సర్వేశ్వరుడు సర్వమయుడు అన్న రీతిలో  దేశంలోని అనేక ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి.  

ఆ మహా శివుడు లీల విశేషాలు సాక్షాత్ ఇస్తుంది.    పరమేశ్వరుడు యొక్క జిల్లా విశేషాలతో  ఉన్నతమైన  దివ్య క్షేత్రం  మహానంది దేవాలయం  అంటారు.  ఓం నమశ్శివాయ అంటూ భక్తాదులు ఎందరో  ప్రతినిత్యం  నామ స్వర్ణంతో  పలుకుతూ ఉంటారు. Mahanandiswara temple Nandyala,  

లోకం ఏలేటి ముక్కోటి పరమేశ్వర  నన్ను రక్షించు అనే భక్తాదులు ఎందరో  మహానంది దేవాలయానికి వస్తూ ఉంటారు.   ప్రతినిత్యం స్వామివారు పూజ  కార్యక్రమంలో  జరుగుతూ ఉంటాయి.  మహానంది దేవాలయం  ముందు  2  కోనేటి నది  ఉన్నాయి.  అక్కడ మునిగిన భక్తాదులో పాపాలు పోతాయని నమ్ముతారు.

మహానంది దేవాలయం పూజ దర్శనం సమయాలు,(Mahanandi Temple Puja Darshan Timings)

  • మహానంది దేవాలయం ఉదయం 4:00 am  నుండి 12:00 pm  వరకు  పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • మహానంది దేవాలయం మధ్యాహ్నం వేళ 12:00 pm  నుండి 4:00 pm  వరకు  ఆలయంలో పూజ కార్యక్రమాలు  ఆపివేస్తారు.
  • మహానంది దేవాలయం  సాయంత్రం 4:00 pm  నుండి  రాత్రి 8:00 pm  వరకు  పూజా కార్యక్రమంలో  జరుగుతూ ఉంటాయి.
  • మహానంది దేవాలయం రాత్రి సమయాన 8:00 pm  నుండి  తెల్లవారుజామున 3:45 am  వరకు  స్వామివారు విశ్రాంతి సేవలో మునిగి ఉంటారు.

 మహానంది  పూజ దర్శనం ప్రతిరోజు. 

  • సోమవారం,   ఉదయం 4:00 am  నుండి 12:00 pm    వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి. 12:00 pm  నుండి 8:00 pm  వరకు  జరుగుతూ ఉంటాయి తర్వాత ఆలయం     మూసి వేయబడుతుంది.  
  • మంగళవారం, ఉదయం 4:00 am  నుండి 12:00 pm    వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి. 12:00 pm  నుండి 8:00 pm  వరకు  జరుగుతూ ఉంటాయి తర్వాత ఆలయం     మూసి వేయబడుతుంది.
  • బుధవారం, ఉదయం 4:00 am  నుండి 12:00 pm   వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి. 12:00 pm  నుండి 8:00 pm  వరకు  జరుగుతూ ఉంటాయి తర్వాత ఆలయం     మూసి వేయబడుతుంది.  
  • గురువారం, ఉదయం 4:00 am  నుండి 12:00 pm    వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి. 12:00 pm  నుండి 8:00 pm  వరకు  జరుగుతూ ఉంటాయి తర్వాత ఆలయం     మూసి వేయబడుతుంది.
  • శుక్రవారం, ఉదయం 4:00 am  నుండి 12:00 pm    వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి. 12:00 pm  నుండి 8:00 pm  వరకు  జరుగుతూ ఉంటాయి తర్వాత ఆలయం     మూసి వేయబడుతుంది.
  • శనివారం, ఉదయం 4:00 am  నుండి 12:00 pm    వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి. 12:00 pm  నుండి 8:00 pm  వరకు  జరుగుతూ ఉంటాయి తర్వాత ఆలయం     మూసి వేయబడుతుంది.
  • ఆదివారం, ఉదయం 4:00 am  నుండి 12:00 pm    వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి. 12:00 pm  నుండి 8:00 pm  వరకు  జరుగుతూ ఉంటాయి తర్వాత ఆలయం     మూసి వేయబడుతుంది.

 మహానంది  ఆలయం  పూజ  ధరలు,(Mahanandi Temple Pooja Prices)

  • సుప్రపాద సేవ ధరలు 100/-    4:30 am నుండి 5:00 am వరకుస్థానిక 
  • అభిషేకం  ధరలు 100/-   5:00 am   నుండి 5:30 am  వరకు   
  • అష్టవింద  మహా మంగళ హారతి  ధరలు 100/-  5:30 am నుండి 6:30 am వరకు 
  • నిజరూప దర్శనం 50/-  6:30 am  నుండి 8:00 pm  వరకు
  • నిత్య కళ్యాణం 1116/-  11:00 am  నుండి ప్రారంభం.
  • దంపతుల రుద్రాభిషేకం   ధరలు 1000/-
  • క్షీరాభిషేకం  ధరలు 200/-
  • మహా దాస్ అర్చన దర్శనం 351/-
  • శీఘ్రదర్శన  ధర , 20/-
  • స్వర్ణ దర్శ, 100 /-

 మహానంది ఆలయ పండగలు.

  •   ఉగాది
  • సంక్రాంతి
  • మహాశివరాత్రి
  • మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 
  • వినాయక చవితి 
  • నవరాత్రులు
  • కోటి దీపాలు

 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  మన భారతీయ దేశంలో  భక్తాజులు  శివ  నామం  నడుస్తూ ఉంటారు. రంగ రంగ వైభవంగా పండుగలు జరుగుతూ ఉంటాయి.  మహాశివరాత్రి రోజు అంటారు.  చాలా ఘనంగా జరుపుకుంటారు.

 మహానంది ఆలయ చరిత్ర (Mahanandi Temple History)

మహానంది దేవాలయం  ప్రాచీన యుగంలో కట్టుబడింది. మహానంది నల్లమల్ల అడవుల్లో  వెలిసింది  శివుడు  కామేశ్వరి  దేవిగా  వెలిశారు. ఈ ఆలయం చుట్టుపక్కన 9   నందీశ్వర  విగ్రహాలు ఉన్నాయి.   మహానంది అనే దేవాలయాన్ని  నందుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు.  ఆ గ్రామంలోని ఆవులు కాపారికి చెందిన,   కపిల అనే ఆవు  ప్రతినిత్యం పచ్చ గడ్డి మేస్తూ   పుట్టలో ఉన్న శివున్ని గుర్తించి ప్రతినిత్యం  పాలు ఇచ్చేది.  

ఒకరోజు ఇంటిదగ్గర పాలు ఇవ్వడం లేదని తెలుసుకున్న పాలకులు  ఆ మాట రాజు గారికి .    ఎందుకు పాలు ఇవ్వటం   అడిగారు.  రాజుగారు    ఒకరోజు  ఆవు వెంట  వెళ్లాడు.  అప్పుడు  ఆ పుట్ట దగ్గరికి వెళ్లి ఆవు  పాలు ఇస్తుండగా.  గట్టిగా అరిచాడు రాజు  వెళ్లిపోయింది.  ఆరోజు రాత్రి  రాజుగారు కలలో శివుడు  కనిపించాడు.    అక్కడ నాకు దేవాలయం కట్టాలని చెప్పారు. చాణుక్య  రాజు పరిపాలనలో ఈ దేవాలయం కట్టారని క్రీస్తు శకం 16వ శతాబ్దంలో చెప్పారు. ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. 

ఈ ఆలయంలో శిల్పాలను  వససిద్ధుడు అనే శిల్పి చెక్కారు.  చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తుంది. పూర్వకాలంలో శిల దారుడు అనే ఋషి దంపతులు  ఉండేవాడు.  ఒకరోజు  అమ్మవారు నాకు ఒక బిడ్డ కావాలని ప్రసాదంగా కోరింది  అప్పుడు ఋషి  ఘోర తపస్సులో మునిగిపోయి.  కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు ప్రత్యక్షమవుతారు  ఆ ఋషి  ఏం వరం కావాలో కోరుకో అడిగినప్పుడు.  నిరంతరం నువ్వు నాతోనే ఉండాలని కోరిక కోరుతారు.  శివుడు ఒక వరం ఇస్తారు. ఆ పుట్టలో నుండి కుమారుడు  వస్తారు  స్వామివారు గొప్ప వరం ఇచ్చిన  ఋషికి తరపున ఇక్కడ దేవాలయం నిర్మించాలని ఇంకో పురాణం చెబుతుంది.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

మహానంది దేవాల యం విశిష్టత మరియు  ఇతర దేవతల గురించి తెలుసుకుందాం.  మహానంది దేవాలయం  శివలింగం కింద భూమిలో  5  నీటి ఊటలు ఉన్నాయి.  మహానంది దేవాలయంలో  3  కోనేరులు ఉన్నాయి.   వాటి పేర్లు  బ్రహ్మ విష్ణు రుద్ర గుండాలుగా పిలుస్తారు.  ఇందులో రెండు లోపల ఉన్నాయి ఒకటి బయట ఉన్నది.    మధ్యలో ఉన్న కోనేరుని  రుద్రగుండమని పిలుస్తారు.  పరమేశ్వర లింగం కొలువైపు ఉంది.
 

ఈ ఆలయంలో కోనేరు లో ఉన్న నీరు  సంవత్సర మొత్తం  నా కూడా  ఏమాత్రం  మీరు  కూడా ఉంటాయి.  ఈ నీరికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. ఈ నీళ్లు  ఎక్కడినుండి వస్తాయో  తెలియటం లేదు  ఈ కోనేరు లోపలికి  సూది వేసిన  స్పష్టంగా కనిపిస్తుంది.  అక్కడ దూరంలో ఉన్న  నాగలింగ వృక్షం అని పిలుస్తారు అక్కడ  12 నాగ విగ్రహాలు కొలువై ఉన్నాయి.  అక్కడ  ఐదు గోపురాలు ఉన్నాయి.  ధర్మరాజు ప్రతిష్ట లింగం కూడా ఇక్కడ ఉంది.  భీముడు  ప్రతిష్టించిన లింగం.  నుండి బయటకు వచ్చిన తర్వాత శ్రీ వినాయక నందీశ్వర స్వామి ఆలయం ఉంది. కామేశ్వరి ఆలయం కూడా ఉంది కాస్త దూరం వెళ్లిన తర్వాత  శ్రీ గరుడ నందీశ్వర ఆలయం కూడా ఉంది.  నంది విగ్రహం  హైట్ 12 ఫీట్లు అడ్డం 25 సీట్లు ఉంటుంది

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 మహానందీశ్వర స్వామి ఆలయంలో  ప్రాచీన కాలం నుండి ఈ దేవాలయాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి . ఈ దేవాలయం  6శతాబ్దంలో చాణుక్య రాజులు పరిపాలనలో నిర్మించాలని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో శిల్పాలు నిర్మించిన వరసిద్ధి అనే చిలిపి యొక్క చక్కెర అని ప్రార్ధన యుగంలో చరిత్ర చెబుతుంది.  ఈ ఆలయం కట్టడానికి  కొన్ని సంవత్సరాలు పట్టాయని చెప్తారు.  ఈ ఆలయంలో మూడు కోనేరులు ఉన్నాయి. 

 ఒక్కోవటానికి ప్రత్యేకత ఉంటుంది.  గజ స్తంభాలు 74 ఉంటాయి.  ధ్వజస్తంభం దేవాలయం ముందుట ఉంది.  ఈ ఆలయం కట్టడానికి  పాత పద్ధతిలో వాడారు.  బెల్లం సున్నం  వంటి పరికారాలతో ఈ దేవాలయం నేర్పించారు.  ఒక రాయి బరువు 30 నుండి 45 కేజీల బరువు ఉంటుంది. ఎత్తయిన గోడలతో  బలమైన రాయితో  ఈ దేవాలయం నిర్మించారు.  ఈ ఆలయంలో 9 గోపురాలు ఉన్నాయి.  9 మంది విగ్రహాలు కూడా ఉన్నాయి.  

ధర్మరాజు ప్రతిష్టించిన లింగం ఒకటి  భీముడు ప్రతిష్టించిన లింగం రెండవది ప్రతి లింగానికి ప్రతి అర్థం ఉంటుంది.  స్ట్రక్చర్ కూడా ఈ దేవలోనికి చాలా అద్భుతంగా వేశారు రాత్రిపూట లైటింగ్ ఎలివేషన్ కూడా చాలా చక్కగా వేశారు.  కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.  నల్లమల ఫారెస్ట్ అడవులు వాతావరణం  బాగుంటుంది. ఈ దేవాలయం కలర్  తెలుపు మరియు బంగారు కలర్ లో ఉంటుంది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

 మహానంది దేవాలయానికి వచ్చిన భక్తాదులు రూములు  లాడ్జి  మరియు హోటల్ వంటి పరికరాలు వసితి కొరకు దేవాలయం చుట్టుపక్కన ప్రాంతాల్లో తక్కువ ధరలకు మనకైతే దొరుకుతాయి.  ఆన్లైన్లో లేదా నేరుగా  రూములు  తీసుకోవచ్చు రూములో చాలా నీట్ గా ఉంటాయి. భక్తాదులు ఎందరో ప్రతినిత్యం వస్తూ ఉంటారు.  

వాటి పేర్లు తెలుసుకుందాం

  • హరిత హోటల్ 
  • ఎం వి ఆర్ బాల లాడ్జి
  • శ్రీ లక్ష్మి  గణేష్ డీలక్స్ 

 మహానంది లో రూమ్ లో తక్కువ ధరకు జరుగుతూ ఉంటాయి.

 మహానంది చేరే మార్గాలు (nearby reach temple)

రోడ్డు మార్గం

 మహానంది దేవాలయానికి రోడ్డు మార్గం  ఉంది.  మన రెండు ప్రాంతంలో మహానంది దేవాలయానికి నంద్యాల  జిల్లాలో  బస్సులు మార్గాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సు  ప్రైవేటు వెహికల్స్ ప్రైవేటు జీపు  దివ్య చక్రవాహనాలు సౌకర్యం కలిగి ఉంది.  ఈ దేవాలయానికి రావడానికి భక్తాదులు ప్రతినిత్యం వందల మందితో వస్తూ ఉంటారు.  వాళ్లకు ప్రయాణం  మంచిదని చెప్పవచ్చు.  పది నిమిషాలకు ఒక బస్సు  మహానంది దేవాలయానికి ఉంది. 

  • హైదరాబాదు నుండి మహానందికి 311 km 
  • బెంగళూరు నుండి మహానందికి 410 km
  • శ్రీశైలం నుండి    మ.హానంది 173 km
  • మంత్రాలయం నుండి మహానంది 172 km

మహానందుకు వెళ్లే  మార్గాలు  మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను.

 రైలు మార్గం. 

మహానంది దేవాలయానికి రైల్వే మార్గం  మన రెండు ప్రాంతాల్లో  ఉన్నాయని చెప్పుకోవచ్చు.  నంద్యాల  కు రైల్వే మార్గం ఉంది.  పక్కనుండి రోడ్డు ప్రయాణం దేవాలయం దగ్గరికి చేరుకోవాలి.  భక్తాదులో ఎందరో ప్రతినిత్యం  రైలు ప్రయాణం తక్కువ ధరలకు వస్తూ ఉంటారు.  ఆన్లైన్లో లేదా  రైల్వేటేషన్కు దగ్గరికి వెళ్లి రైల్వే టికెట్ బుకింగ్ చూసుకోవాలి. . కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను.

  • హైదరాబాదు (HYD,SEC)
  • బెంగళూరు (SBC)
  • శ్రీశైలం (SSL)
  • మంత్రాలయం (MALM)

మహానంది దేవాలయానికి  రైలు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంది.

విమాన మార్గం, 

మహానంది పుణ్యక్షేత్రానికి  విమాన మార్గం ప్రైవేట్ ఉన్నాయి . హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి నంద్యాల ఎయిర్పోర్ట్ కు విమాన మార్గం ఉంది.  భక్తతుల ఎందరో ఇతర దేశాల నుండి  ప్రతినిత్యం వస్తూ ఉంటారు ఈ దేవాలయానికి.  ప్రైవేట్ లేదా సొంత విమాన  వారు ఈ దేవాలయానికి ప్రతినిత్యం వస్తూ ఉంటాడు.

  • Rotorcra
  • single engine land
  • Seaplane

 మహానంది క్షేత్రానికి విమాన మార్గం ఉందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను.

జాగ్రత్తలు,

మహానంది పుణ్యక్షేత్రానికి పోవడానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు పాటిద్దాం.  మహానంది దేవాలయానికి పోవడానికి కంపల్సరిగా మాస్కులు ధరించాలి. లేకపోతే గుడి  లోపలికి ప్రవేశం లేదు.  సామాజిక దూరం పాటించాలి. చేతులు కాలు శుభ్రం కలుపుకుని దేవాలయం లోపలికి పోవాలి.  

రెండు నుండి ఐదు అడుగులు దూరం  భక్తాదులు కేటాయించాలి.  చేతిలో వాటర్ బాటిల్  కంపల్సరిగా ఉండాలి.  డబ్బు మరియు నగుదువు అంటే భద్రపరచుకోవాలి.  పిల్లల్ని  జాగ్రత్తపరుచుకోవాలి.  రాత్రి పూట చెలి ఎక్కువగా ఉంటుంది. దుప్పటి  మీరు తెచ్చుకోవాలి.  ఏకాంతంలో ఉండరాదు  అందరూ  ఉండే జనాల్లో ఉండాలి.

ముగింపు,

మహానందీశ్వర దేవాలయం భక్తాజులు ప్రతినిత్యం పూజ చేస్తూ ఉంటారు శివనామం తరుస్తూ ఉంటారు.  సిరి సంపద  మరియు  సంతాన భాగ్యం కలగజేస్తూ  యావత్ భారత దేశంలో  ముక్కోటి  కోటిలింగాల్లో ఒక కోటిలింగం  మహానంది ఈశ్వర్ లో ఉంది.  క్షేత్రాన్ని దర్శించిన వారు పాపాలు పోతాయని గట్టిగా నమ్ముతారు.

ప్రశ్నలు జవాబులు,

 1.మహానందీశ్వర స్వామి దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది,?
జవాబు.  మోహనందేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో నల్లమల్ల అడవులు  ప్రాంతంలో కొలువై ఉంది. 

2.  మహానంది పూజ సమయాలు,?
జవాబు.  మహానంది పూజ సమయాలు  తెల్లవారుజామున 4:34 am  నుండి ప్రారంభం అవుతూ ఉంటాయి.

3.  మహానంది  దేవాలయం  నుండి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి,?
జవాబు.మహానంది దేవాలయంలో  నంది విగ్రహాలు తొమ్మిది ఉన్నాయి.

4.  దేవాలయంలో  కోనేరు నదులు ఎన్ని ఉన్నాయి,?
జవాబు.  మహానంది దేవాలయంలో కోనేరు నదులు మూడు ఉన్నాయి.

5.  మహానంది దేవాలయంలో కోనేరు పేర్లు ఏమిటి,?
జవాబు  మహానంది దేవాలయంలో కోనేరు పేర్లు  బ్రహ్మ విష్ణు రుద్రరూపం అంటారు.

    ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, మా బ్లాగులో (BLOG) ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *