Libra Rasi Phalalu Aguste 2024 Astrology And Horoscope Full Information In Telugu,
తులారాశి ఫలాలు ఆగస్టు 2024
- తులా రాశి వారికి ఆగస్టు నెల అనుకూలంగా ఉంది. విజయాలే ఎక్కువగా ఉన్నాయి . అపజయాలు తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీన రాశి వారికి ఆగస్టు నెల బాగుంది అని చెప్పుకోవచ్చు.
Libra Rasi Phalalu Aguste 2024
- తులా రాశి వారికి సంతాన సౌఖ్యం చాలా దివ్యంగా ఉంది. పిల్లలు లేని వారికి సంతాన పరంగా శుభవార్త విని అవకాశాలు ఉన్నాయి . మీ పిల్లలకి విద్య పట్ల ఆసక్తి ఉంటుంది ఇంకా వ్యాపారం పట్ల ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- అలాగే ఉద్యోగంలో మీరు ఏ పని అనుకుంటే ఆ పని విజయవంతంగా సాగుతుంది. కుటుంబం పట్ల ఆనందం మేలుకోలుతుంది. కుటుంబంలో ఒకరంటే ఒకరం గౌరవం పెరుగుతుంది. ఒకరి మాట ఒకరు జవాబు దాటరు. మీన రాశి వారికి మాత్రం స్పెక్యులేషన్ లో మాత్రం నష్టం కనిపిస్తుంది.
- రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనడం రేట్ వచ్చాక సర్కు అమ్మటం దీనినే స్పెక్యులేషన్ అంటారు. దీంట్లో మాత్రం నష్టం కనిపిస్తుంది. అందుకే మీరు ఆగస్టు నెలలో మాత్రం సరుకమ్మకండి. మీన రాశి వారికి మానసిక ఆసక్తి తక్కువగా ఉంటుంది.
- ఈ పని చేసిన చేసినట్టు ఉండదు. అలాంటప్పుడే నీ మనోధైర్యంతో ముందడిగాలి. నీ ధైర్యమే మీ శ్రీరామరక్ష అని వాక్యాన్ని మాత్రం మర్చిపోకుండా మీరు ముందడుగు వేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే మీకు విజయవంతం చేకూరుతుంది.
- ఆగస్టు నెలలో మీన రాశి వారికి కలిసి వచ్చే తేదీలు 6,8,16,18,22, 26 ఈ తేదీల్లో మీ పనులు చేసిన విజయవంతంగా సాగిపోతాయి . ఆగస్టు నెలలో మీన రాశి వారికి కలిసి రాని 1,4,11,13,20,24,29,31 ఈ తేదీల్లో మీ పనులు ఏవి చేయకండి.
- మీన రాశి వారికి గోచార గ్రహాలైన రాహుకేతు బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసి సుబ్రమణ్య స్వామికి నెలలు వచ్చే మంగళవారాలు అభిషేకం చేసుకోండి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి.
- సుబ్రహ్మణ్య స్వామికి అద్భుత ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దగ్గర్లో లేకపోతే జంట నాగుల విగ్రహానికి నెలలో వచ్చే మంగళవారాలు ఆవు పాలు పోస్టు ఉండండి అలాగే ఏలినాటి శని వ్యయంలో ఉంచటం .
- కూడా కొద్దిగా శత్రుభాగాలుకి దృష్టి కారణం అవుతుంది. అధిగమించాలంటే ఆంజనేయస్వామి ఆలయం దర్శనం చేసుకోండి. లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను ఈనెల వచ్చే శనివారాలు సమర్పించండి.
- బియ్యం పిండితో చేసి పిండి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే కురుబలం కూడా తక్కువ ఉంది. పెరగడానికి శివాలయ దర్శనం చేసుకోండి శివునికి అభిషేకం చేసుకుంటూ ఉండండిశ్రీ శివాయ నమః అనే మంత్రం చదవండి.
- గోచార గ్రహాలు ఎక్కువ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర సంబంధించిన వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం రోజు చదవండి. వెంకటేశ్వర స్వామికి ఆలయ సందర్శనం చేయండి.
- మీనరాశి వాళ్లు తిరుగులేని విధంగా ఆగస్టు నెలలో అత్యద్భుతమైన శుభ ఫలితాలు వింటారు. మీకు ఈ నెలలో చాలా బాగుంది.మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.