Libra Horoscope 2025 Telugu( తులా రాశి జాతకం తెలుగు 2025

By TempleInsider

Published On:

Libra Horoscope 2025 Telugu

Join WhatsApp

Join Now

Libra Horoscope 2025 Telugu Astrology Full Information Telugu

తులా రాశి జాతకం తెలుగు (Libra Horoscope 2025 Telugu 2025)

తులారాశి 2025 నాటికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. గురువు కేతు శని వంటి గ్రహాలు మీ జాతకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, తెలుపడానికి  ఈ సంవత్సరం  Libra Horoscope 2025 Telugu  మరియు జ్యోతిష్యం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది.

 2025 లో  గురువు  ఎలాంటి   శుభ ఫలితాలు ఇస్తాడు తెలుసుకుందాం

ఈ గురువు  2025 వ సంవత్సరం జనవరి ఒకటో తారీకు  నుండి మే 14 వ తారీకు రాత్రి

10:36 pm  నిమిషాల వరకు ఈ గురువు  వృషభ రాశిలో సంచారం చేస్తాడు.  అంటే  తులా రాశి వారికి అష్టమ భావంలో  లోహమూర్తిగా  సంచారం చేస్తాడు.

ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు.  గురువు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం. వలన  మీ ఇంట్లో కొన్ని సమస్యలు రావడం.  చిన్న చిన్న అవుట్లతో అడ్డంకులు రావడం. చిన్న చిన్న వాటికి అడ్డంకులు రావడం.

మానసిక  ప్రశాంతత లేకపోవడం లాంటిది  జరుగుతూ ఉంటాయి.  మీరు  వాటిని పట్టించుకోకుండా  మనోధైర్యంతో ముందు అడుగు వేయాలి. ఇక ఈ గురువు  2025 వ సంవత్సరం మే 14 వ తారీకు రాత్రి 10:36 pm  నిమిషాల నుండి  2025 వ సంవత్సరం అక్టోబర్ 18 వ  తారీకు రాత్రి 7:34 pm  నిమిషాల వరకు ఈ గురువు  మిధున రాశిలో  సంచారం చేస్తాడు.

అంటే తులా రాశి వారికి నవమ భావంలో రజిత మూర్తిగా  గురువు సంచరిస్తాడు.  ఇక్కడ గురువు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలే ఇస్తాడు.ఈ గురువు అనుకూలత వలన దైవభక్తి  దేవుని పూజించడం ఎక్కువగా పెరుగుతుంది.

అలాగే ఇంట్లో ఉన్న మానసిక  రోగాలన్నీ తొలగిపోతాయి.  ఇల్లు మొత్తం ఆనందంగా  ఉంటుంది.  మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మీ బాస్ పట్ల సపోర్ట్ ఉంటుంది. మీకు ప్రమోషన్లు రావడానికి  ఇది అనుకూలత  మంచి చేస్తుంది.

ఇక ఈ గురువు  2025 వ సంవత్సరం అక్టోబర్  18 వ తారీకు రాత్రి 7:34 pm  నిమిషాల నుండి 20 25 వ సంవత్సరం  డిసెంబర్ 31 వ తారీకు వరకు ఈ  గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు.  అంటే ఈ గురువు తులా రాశి వారికి  దశమ భావంలో  స్వర్ణ మూర్తిగా సంచారం చేస్తాడు.

ఇక్కడ  శుభ ఫలితాలు అనుకూల ఫలితాలే ఇస్తాడు.ఇక్కడ గురు అనుకూలత వలన  ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి.  ఉద్యోగం వచ్చి  బాధపడే వారికి  ఆ బాధల్లో తొలగిపోయే  ప్రమోషన్లు వస్తాయి.  మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్తారు. వాళ్లు ఆనందంగా గడుపుతారు

2025 లో శనీశ్వరుడు ఇచ్చే శుభ ఫలితాలు

శనీశ్వరుడు  2025 వ సంవత్సరం  జనవరి ఒకటో తారీకు  నుండి  2025 వ సంవత్సరం మార్చి  29వ తారీకు  రాత్రి 9:44 pm  నిమిషాల వరకు ఈ శనీశ్వరుడు తన  సర్వ క్షేత్రమైనటువంటి  కుంభరాశిలో సంచారం చేస్తాడు.  అంటే తుల రాశి వారికి పంచమ భావంలో  సంచరిస్తాడు.

ఇక్కడ శనీశ్వరుడు అనుకూల ఫలితాలు ఇస్తారు. శనీశ్వరుడు  అనుకూలత ఇవ్వడం. వలన  ఇంట్లో  కొత్తగా పెళ్లయిన వాళ్ళకి  చాలా అంటే చాలా ఆనందంగా గడుపుతారు.  ఉద్యోగం చేసే వాళ్ళకి  వాళ్ళ బాస్ సపోర్ట్ ఉంటుంది.

ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది.  అలాగే బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది.లాభాలు వస్తాయి. ఇక ఈ శనీశ్వరుడు 2025 వ సంవత్సరం మార్చి 29వ తారీకు  రాత్రి 9:44 pm  నిమిషాల నుండి 2020 వ సంవత్సరం డిసెంబర్ 31వా తారీకు  వరకు ఈ  శనీశ్వరుడు  మీనరాశిలో సంచారం చేస్తాడు.

అంటే ఈ తులా రాశి వారికి షష్టమ భావంలో  స్వర్ణ మూర్తిగా సంచారం చేస్తాడు.ఇక్కడ కూడా  శనీశ్వరుడు శుభ ఫలితాలే ఇస్తున్నాడు.ఇక్కడ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి.

వివాహం కానీ  పురుషులకు కానీ వివాహం అవుతుంది. శనీశ్వరుడు అనుకూలత వలన ఎక్కువగా  జాబు కోసం వెతికే వాళ్ళకి గవర్నమెంట్ జాబులు  దొరికేలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.  జాబు లేని వారికి జాబ్ కూడా వస్తుంది.

2025 వ సంవత్సరంలో రాహువు  ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు తెలుసుకుందాం

ఈ రాహువు  2020 వ సంవత్సరం జనవరి ఒకటో తారీకు నుండి 2025 వ సంవత్సరం  మే 18 వ తారీకు  రాత్రి 7:41 pm  నిమిషం వరకు ఈ రాహువు  మీన రాశిలో సంచారం చేస్తున్నాను.  అంటే తులా రాశి వారికి షష్టమ భాగంలో  లోహ మూర్తిగా సంచారం చేస్తాడు.

రాహువు  వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు  రాహువు సామాన్యంగా  అనుకూల ఫలితాలు ఇవ్వాలి.  ఇక్కడ లోహ మూర్తిగా ఉండడం వలన  ప్రతికూల ఫలితాలు  ఇస్తున్నాడు.   అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి.

మీకు చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి . వాటిని పట్టించుకోకుండా ధైర్యంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి.  చిన్న చిన్న అడ్డంగులు వస్తుంటాయి. అవి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. 

ఇక ఈ రాహువు  2020 వ సంవత్సరం  మే 18 వ తారీకు రాత్రి 7:00 pm  గంటల నుండి 41 వ నిమిషం నుండి 2025 వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీకు  వరకు ఈ రాహువు  కుంభరాశిలో సంచారం చేస్తాడు.

అంటే తులా రాశి వారికి  ఈ రాహువు పంచమా  భావంలో లోకమూర్తుల సంచారం చేస్తాడు.  ఇక్కడ రాహు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసిన జాగ్రత్తగా చేయాలి. 

డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేసుకోవాలి. . అలాగే  మీ ఆఫీసులో మీ కొలీగ్ తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి .అందుకే మీరు  చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.

2025లో  కేతువు  ఇచ్చే శుభ ఫలితాలు తెలుసుకుందాం

కేతు 2025 వ సంవత్సరం జనవరి ఒకటో తారీకు నుండి  2025 వ సంవత్సరం  మే 18 తారీకు రాత్రి 7:41 pm  నిమిషం వరకు ఈ కేతువు కన్య రాశిలో సంచారం చేస్తాడు.  అంటే తులా రాశి వారికి  వ్యయ  స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు.

ఇక్కడ కేతువు  లోహమూర్తిగా సంచారం చేయడం. వలన ఇక్కడ కూడా మీకు వ్యతిరేక ఫలితాలే  అందువలన మీరు జాగ్రత్తగా ఉండడం. చాలా మంచిది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్లతో వ్యవహరించేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాట్లాడడం.

వ్యవహరించడం చేయడం మంచిది.  అలాగే  మీరు చేసే పనిలో చిన్న చిన్న అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. మీరు అవి కలగకుండా జాగ్రత్త పడడం మంచిది. ఈ ఆఫీస్ వాళ్లతో మీకు  అడ్డంకులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి.

అలాగే తులా రాశి వారికి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటి పది సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. వీలైనంతవరకైతే పొదుపు చేయడానికి ప్రయత్నించండి.

అలాగే ఇంకా   ఈ వ్యతిరేక ఫలితాలు  పోవాలంటే  శాంతి పూజ చేసుకోవడం. చాలా మంచిది. ఆ పూజ చేసుకుంటే మీకు  వ్యతిరేక ఫలితాలు పోయి అన్ని అనుకూల ఫలితాలే కలుగుతాయి.

ధన్యవాదములు..!

Leave a Comment