Leo Rasi Phalalu September month 2024 (సింహ రాశి ఫలాలు సెప్టెంబర్ నెల)

By TempleInsider

Published On:

Leo Rasi Phalalu September month 2024

Join WhatsApp

Join Now

Leo Rasi Phalalu September month 2024 Astrology And Horoscope Full Information In Telugu

Leo Rasi Phalalu September month 2024 (సింహ రాశి ఫలాలు సెప్టెంబర్ నెల)

  • సింహరాశి, ఈ నెలలో ప్రధానంగా సింహ రాశి వారికి  చాలా అద్భుతంగా ఉంది.  వాళ్ళ పట్టిందల్లా బంగారంలా ఈ నెల నడుస్తోంది ప్రతి పనిలో  ఉల్లాసంగా ఉత్సాహంగా  ఆనందంతో ఆ పని చేస్తాడు.  ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే  శక్తి  మీకు ఈ సెప్టెంబర్ నెలలో చేకూరుతుంది.  సెప్టెంబర్ నెలలో  సింహ రాశి వారికి చాలా దివ్యంగా ఉంది.

 Leo Rasi Phalalu September month 2024 

  • ఆరోగ్యపరంగా కూడా  సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి.  అనేక రకాలుగా  ధనం సంపాదిస్తారు వ్యాపార రంగంలో కూడా చాలా బాగుంది. అలాగే సింహ రాశి వారికి ఏ పనిలోనైనా  అది చేకూడదు అంటే  దాన్ని చేసి చూపిస్తారు.
  • ఈ నెలలో ఏ పనైనా మనోధైర్యంతో ముందడుగు వేసి ఆ పనిలో విజయ మంది పుచ్చుకుంటారు.  కుటుంబ పరంగా కూడా చాలా బాగుంది.  కుటుంబంలో మీ మాట  ఎవరు దాటారు  కుటుంబంతో  ఎంతో ఆనందంగా గడుపుతారు.
  • అలాగే  సెప్టెంబర్ నెలలో  దైవ  సంబంధమైన విషయాల్లో  అన్నదానాలు  దేవాలయాలకు విరాళాలు  ఈ సెప్టెంబర్ నెలలో సింహ రాశి వారు ఇస్తారు. అలాగే సింహ రాశి వారికి సంతానం లభించే  సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి .
  • సంతానం వల్ల శుభవార్త వినడం కానీ లేదా  సంతానం ఉన్నవారు  వాళ్ల వల్ల  మహోన్నత స్థాయికి ఎదగడం చూసి ఆనందపడతారు. వాళ్ల వల్ల పేరు ప్రతిష్టలు కలుగుతాయి. సంతానం వల్ల మాత్రం ఈ నెలలో  చాలా బాగా  కనిపిస్తుంది.
  • అలాగే కొత్త వాళ్లతో పరిచయం  పెరుగుతుంది.  వాళ్ల వల్ల  పై స్థాయికి ఎదిగి  అర్హత కలుగుతుంది.  కొత్త వాళ్ల వల్ల  చాలా మంచి జరుగుతుంది. జీవితం కూడా  ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ నెలలో  ప్రశాంతత చేకోడి టెన్షన్స్ అన్నీ పోయి  చాలా ఆనందంగా గడుపుతారు.
  • మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ సెప్టెంబర్ నెలలో అన్ని జరిగిపోతాయి . ఎవరైనా డబ్బులు రాని  డబ్బులు రాకుండా, ఉంటే  ఆ డబ్బులు కూడా ఈ నెలలో మీ చేతికి అందుతాయి. మీకు ఈ నెల ధన లాభం కలిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
  • అలాగే ఈ నెలలో  ఈ నెలలో మనోధైర్యం  పెంచుకుంటారు. ఆ మనోధైర్యంతో ఏ పనినైనా  వాళ్లు సాధిస్తారు.  అలాగే  సెప్టెంబర్ నెలలో  సింహ రాశి వారికి కలిసి వచ్చే   తేదీలు 2,7,14,16,23,25,30  ఈ తేదీల్లో  మీ ఇంట్లో శుభకార్యాలు ఉన్న  మీ ఇంట్లో ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకున్న  ఈ తేదీల్లో చేసుకోండి.
  • అలాగే సెప్టెంబర్ నెలలో సింహ రాశి వారికి కలిసి రాని తేదీలు 5,10,12,19,21,27  ఈ చేతిలో  మీ పనులు ఏవి చేయకండి. ఇంట్లో శుభకార్యాలు ఉంటే కూడా వాయిదా వేసుకోండి. ప్రధానంగా సెప్టెంబర్ నెలలో సింహరాశి వారు పూజించని,  దైవాలు  దుర్గాదేవి  పరమేశ్వరులు వీలైనప్పుడు  దుర్గాదేవికి ఆదివారం  కుంకుమ అర్చన చేయించుకోవడం.
  • లాంటివి చేయడం, లేదా పరమేశ్వరుడికి గురువారాలు  అభిషేకం  చేయించడం.  చేయాలి,  అలా చేస్తే  మీకు ఈ నెలలో అన్ని మంచిగా జరుగుతాయి.  ప్రతిరోజు  దుం  దుర్గాయ నమః  రోజు స్నానం చేశాక 21 ఒకసారి చదువుకుంటే చాలా మంచిది శ్రీ శివాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవడం. లేదా వినటం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే మీకు సెప్టెంబర్ నెలలో ప్రతి పని అనుకూలంగా జరుగుతుంది.

ధన్యవాదములు…!

Leave a Comment