Lakshmi Kubera Pooja details 2024Lakshmi Kubera Pooja details 2024

Lakshmi Kubera Pooja details 2024 Timings Kuera Mantram Full Information In Telugu

Lakshmi Kubera Pooja details 2024 (లక్ష్మీ కుబేర పూజ విధానం 2024 ధన త్రయోదశి లక్ష్మి పూజ ఏంటో తెలుసుకుందాం

లక్ష్మి కుబేర పూజ మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. శ్లోకాలు మరియు మంత్రాలు  ధర్మ సందేశాలు  మీకు అయితే తెలియజేస్తాను, Lakshmi Kubera Pooja details 2024  చేయడం వల్ల మన ఇంట్లో  శని  పోయి అదృష్టం కొరకు వస్తుంది. మనం ఏ పూజ చేసిన ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజ అయిన చేయగలము. మా హిందూ సంప్రదాయ ప్రకారం  మనం  ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టి ముందు మనం పూజ చేసి దేవునికి పూజ లు చేస్తాం, హిందూ పురాణాల ప్రకారం  వినాయకుడి స్వామికి పూజ లు చేస్తే  ముక్కోటి దేవతలందరికీ పూజలు చేసినట్టు అవుతుంది.

పంచాంగం క్యాలెండర్ ప్రకారం  అశ్వయుజ  త్రయోదశి రోజున జరుపుకుంటాము, ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 29 తారీకు మంగళవారం రోజు వచ్చింది.

లక్ష్మి కుబేర పూజ సామాగ్రి మరియు కుబేర మంత్రం వివరాలు

లక్ష్మి కుబేర పూజ సామాగ్రి మన ఇంట్లో ఉండే పూజ సామాగ్రి సరిపోతాయి.  పువ్వులు, గులాబీ పూలు, మరియు చామంతి పూలు, తమలపాకులు, కుబేర కుంకుమ,  ఆకుపచ్చ రంగు వత్తులు,  కుబేర దీపం, కుబేర మంత్రం, లక్ష్మీదేవి మరియు కుబేర  ఉండే ఫోటో లేదా  విగ్రహం,

  • కుబేర యంత్రం,  ఒక పసుపు  గుడ్డ మీద  లేదా పేపర్ మీద  గాను  ఈ మంత్రం సిద్ధం చేసుకోవాలి.?  ఎలా చేసుకోవాలంటే.?  ఒక పేపర్ మీద 9  లైన్లు వేసుకొని  దాంట్లో ఎరుపు  రంగుతో  సిద్ధం చేసుకోవాలి, అంకెలు ఎప్పుడైనా గాని, 27,20,25,22,24,26,23,28,21,  దీనినే కుబేర యంత్రం అని కూడా అంటారు,  ఇది మీరు  ఎక్కడైనా పెట్టుకోవచ్చు.  దేవుని మందిరంలో పెట్టుకొని కూడా మీరు పూజించవచ్చు,  

లక్ష్మి కుబేర పూజ సమయాలు (Lakshmi Kubera Pooja Timings)

 లక్ష్మి కుబేర  వ్రతం పూజ విధానం  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • తెల్లవారుజామును ఉదయం, 05:00 AM  నుండి  ఉదయం, 09:00 AM  వరకు
  • సాయంత్రం, 06:00 PM  నుండి రాత్రి, 09:00 PM  వరకు

లక్ష్మి కుబేర పూజ (Lakshmi Kubera Pooja)

లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలంటే.? మీరు ఇంటికి శుభ్రం చేసుకుని స్నానం చేసుకొని నాలుగు గోడలు శుభ్రం చేసుకొని మీరు అయితే పూజలు మొదలుపెట్టాలి.? ముందుగా  పూజ ఎక్కడైతే చేస్తారో ఆ ప్రదేశం శుభ్రం చేసుకొని  పసుపు  మరియు కుంకుమతో కలిపి  అలికి  వరి పిండితో ముగ్గులు పెట్టుకోవాలి.  దానిపైన పీఠం పెట్టి  దాన్ని కూడా పసుపు రాయాలి.  పసుపుతో పూసి కుంకుమతో అలంకారం చేసుకోవాలి.  

ఆ పీఠం సిద్ధం చేసుకున్న తర్వాత లక్ష్మీ కుబేర ఫోటో లేదా విగ్రహాన్ని పసుపు కుంకుమతో అలంకరించి ఆ పీఠం మీద పెట్టుకోవాలి. అదే పీఠం మీద  కుబేర ముగ్గులు వెయ్యాలి. సిద్ధం చేసుకున్న వంటి కుబేర యంత్రాన్ని మరోవైపు  పూజ పీఠం మీద పెట్టుకోవాలి.  కుబేర మంత్రాన్ని  9 లోన్లు  సిద్ధం చేసుకున్న తర్వాత పూలతో అలంకరించుకోండి. అలాగే పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి.   లేదా వినాయకుడు విగ్రహం పెట్టి కూడా పూజించుకోవాలి. దేవుని దగ్గర  దీపారాధన సిద్ధం చేసుకోవాలి.  వాటిలో  ఆవు నూనే లేదా నువ్వుల నూనెతో  దీపారాధన సిద్ధం చేసుకోవాలి. 

కుబేర దీపం,  కుబేరుడు ఉన్నటువంటి దీపానికి  గంధం బొట్లు సిద్ధం చేసుకుని  కుంకుమ బొట్లు పెట్టుకొని పీఠం మీద పెట్టుకోవాలి.  అలాగే కుబేర కుంకుమతో  బొట్లు పెట్టి  నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.  ఒత్తులు కుబేర  కుంకంలో  తడిపి  మూడు ఒత్తులు కలిపి ఒకే  ఒత్తులుగా చేసి  కుబేర దీపంలో పెట్టుకోవాలి.  కుబేర మంత్రం సిద్ధం చేసుకున్నారు కదా దానిలో తొమ్మిది రూపాయలు తో ఒక్కొక్క ఘడియలు ఒక్కొక్క రూపాయి పెట్టుకోండి. తరువాత  గులాబీ పూలు ఒక్కొక్క గడియలు  ఒక్కొక్క  గులాబీ పూలు పెట్టండి.  9 లైన్ లో  రూపాయి బిళ్ళలు తొమ్మిది మరియు గులాబీ పువ్వులు తొమ్మిది పెట్టుకోవాలి. 21, ఓం గం  గణశాయ నమః  అని చదువుకోవాలి.

లక్ష్మి కుబేర వ్రత కథ  

లక్ష్మి కుబేర వ్రత కథ ఈరోజు మనమైతే తెలుసుకుందాం..!  పూర్వం మహర్షులంతా సూతుల వారు వద్దకు  చేరి ఓ మహాత్మా  భూమిపైన  మానవులందరూ  ధన అష్ట కష్టాలు పడుతూ  ఉంటారు.   చాలామందికి వారి కర్మ వల్ల  ఎంత కష్టపడినా  దానం దాన్యం ముక్తి లభించదు.  జీవితంలో సుఖ సంతోషాలు లేక  అష్టపడుతూ ఉంటారు.   

అటువంటి వారికి ఆ కర్మను  పోవాలంటే, సంపదలు పొందే  సుఖ సంతృప్తి ఉండాలి.  అంటే లక్ష్మి కుబేర వ్రతం పూజలు చేసుకోవాలి. కుబేరుడు ధనాతిపతి  ఈశ్వరుడు అనుగ్రహం వలన ఉత్తరి దిక్కునకు  పాలకుడు అయ్యారు. తన భార్య చిత్రలేఖ  కుబేరుని మరియు లక్ష్మీదేవిని ఆచరించిన వారు. ధన సంబంధమైన  కష్టాలు తీరి ధనవంతులు  సుఖపడతారు.  

ఈ వ్రతాన్ని  ధన  త్రయోదశినాడు లేదా  కృతయ తృతీయ నాడు  శ్రావణమాసంలో ఆయనసంవత్సరంలో  ఏ గురువారమైన  మరియు శుక్రవారం  మరియు పౌర్ణమి నాడైనా  ఈ లక్ష్మి కుబేర వ్రతం చేసుకోవచ్చు, ఈ వ్రతం ఆచరించడం వల్ల  మీ ఇంట్లో  దుష్ట ప్రభావం మరియు శని ప్రభావం తొలగిపోతుంది. మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు.

లక్ష్మి కుబేర పూజ చేయడం వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి

లక్ష్మీ కుబేర  చేయడం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.?  లక్ష్మీ కుబేర వ్రతం ఆచరించడం. వల్ల మీకు  శని ప్రభావం మరో దుష్ట ప్రభావం  నర దోష నర దిష్టి వంటి సమస్యలకు మీరు దూరం అవుతారు.  మీరు చేసే ప్రతి పనులు ఫలితం లభిస్తుంది. ఈ వ్రత నాచరించడం వల్ల  మీకు ప్రాపర్టీ మరియు విద్యా రంగంలో వ్యాపార రంగంలో  లాభాలు ఉంటాయి.   సంవత్సరంలో  ఒక నెలలో ఈ వ్రతం ఆచరించాలి.  

అలా ఆచరించడం వల్ల మీకు అనేక లాభాలు మరియు  ఆరోగ్య లాభం  అష్ట ఐశ్వర్యం  మరియు సంతాన సౌకర్యం  కలుగుతుంది.  లక్ష్మీ పూజించడం వల్ల మీకు  ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది.  వినాయకుని పూజించడం వల్ల  మీకు  ఎక్కడికి పోయినా  మంచి ఫలితాలు పొందగలరు.  మీ పూజను చేయడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ  ఆరోగ్యంగా ఉంటారు.

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *