Kumbha Rasi Phalalu March 2026 Telugu

By TempleInsider

Published On:

Kumbha Rasi Phalalu March 2026 Telugu

Join WhatsApp

Join Now

Kumbha Rasi Phalalu March 2026 Telugu Temple Insider కుంభ రాశి ఫలాలు మార్చి నెల 2026

Kumbha Rasi Phalalu March 2026 Telugu గోచార గ్రహ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu రాహువు కుజుడు ఉంటాడు. కానీ 15 రోజులు రవి ఉంటాడు. అక్కడ మరియు రాశి లో ఉన్నటువంటి బుధుడు వర్తిస్తున్నాడు. రెండవ స్థానంలో శని శుక్రుడు ఉంటూ 15వ తేదీ నుంచి శనిని చేర్చుకుంటున్నాడు. రవి ఇక పంచమంలో గురువు సప్తమానంలో కేతువు ఆరో స్థానంలో చంద్రుడి ఈ నెలలో నుంచి ప్రారంభమవుతూ ఈ గ్రహాలు ఉన్నాయి.

Kumbha Rasi Phalalu March 2026 Telugu

కానీ మీకు ఎప్పుడైతే మీ రాశిలో కుజుడు రాహువు ఉన్నట్లయితే అప్పుడే మీకు కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పరవాలేదు కానీ మీకున్న మనోధైర్యంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆ ప్రభావాన్ని తొలగిపోతాయి. కాబట్టి మీరు మీ రాశిలో ఈ కుజుడు రాహువు ఉన్నప్పటికీ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పుడైతే కుంభ రాశి జాతకులకి రాశిలో రెండో స్థానంలో శని ఉన్నప్పటికీ శుక్రుడు వచ్చి ఇప్పుడైతే చేరుతాడో అప్పటినుంచి మీకు ఫైనాన్సియల్ గా ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు అడ్డంకులు ఉంటే అవి తొలగిపోతాయి.

అలాగే రెండో స్థానంలో శని ఉన్నప్పటికీ తన దగ్గరికి రవి వచ్చి చేరాడు. అప్పటినుంచి మీరు కొద్దిగా ఇంట్లో వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కానీ అలాగే ధనపరంగా ఎక్కువగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.మార్చి 15 నుంచి నిలాఖరి వరకు మీరు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కానీ ధనాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

అలాగే కుంభరాశి జాతకులకు రాశులు పంచమంలో చంద్రుడు ఉన్నాడు.కాబట్టి మీకు వీలైనంతవరకు సంతానం వల్ల ఎక్కువగా ఆనందపడతారు. అంతేకాకుండా సంతాన భాగ్యం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభ రాశి జాతకులకు రాశిలో సప్తమంలో కేతు ఉన్నాడు. కాబట్టి మీరు మీ కుటుంబ పట్ల కానీ ఏవైనా వివాహ సంబంధాలు కానీ ఎంగేజ్మెంట్లు కానీ ఇలాంటివి మీరు చేయకండి ఈ నెలలో కొద్దిగా మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ నెలాఖరి వరకు ఇలాంటివి ఏవి కార్యక్రమాలు పెట్టుకోకండి.

కుంభ రాశి జాతకులకు 2026 మార్చి నెలలో ఉద్యోగ- వ్యాపార రంగాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu ఉద్యోగ రంగంలో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి మీరు ఇక్కడే ఉంటూ వేరే దేశాలకి పనికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీరు చేసే పనిలో కూడా చిన్న చిన్న వడివేలు ఉంటాయి. మీరు అవేవీ పట్టించుకోకుండా మీ మనోధైర్యంతో మీరు ముందడుగు వేస్తూ మనం ఎలా పనిచేస్తే ముందుకు వస్తాము.

అనే ఆలోచనతో పని చేస్తే మీకు అంతిమంగా విజయమందిస్తూ కచ్చితంగా మీరు కోరుకున్న విజయం మీకు లభిస్తుంది. అలాగే కుంభరాశి జాతకులకి వ్యాపార రంగాల్లో మీరు సమయాన్ని ఎక్కువగా కేటాయించవలసి ఉంటుంది. అలాగే వ్యాపార రంగాల్లో కూడా అంతిమంగా చాలా బాగుంది.

అంతేకాకుండా ఎన్నో శుభ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా బిజినెస్ చేయాలి. అనుకున్న కూడా మీకు కొద్దిగా అనుకూలంగానే ఉండి మీకు ఎలా చూసుకున్నా కొద్దిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి.

కుంభ రాశి జాతకులు 2026 మార్చి నెలలో గ్రహ స్థితి విశ్లేషణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu గ్రహస్థితి విశ్లేషణ ఎలాగుంది. అంటే మీరు గ్రహణం పడుతూ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంతే కాకుండా వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకోవడం చాలా మంచిది. ఈ గ్రహణం దాదాపుగా మార్చి నెలాఖరి వరకు ఉంటుంది ఈ కాస్త సమయం మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభరాశి జాతకులు 2026 మార్చి నెలలో ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu ఏ హోమం చేయాలి అంటే గణపతి లలితా హోమము, నవగ్రహ హోమం ,చండీ హోమం మీరు ఈ మూడు హోమాలు చేయించుకున్నట్లయితే మీకున్న చిన్న చిన్న ఆటంకులు ఆర్థిక మనశ్శాంతి అలాగే చిన్న చిన్న అడ్డంకులు ఆటంకులు ఉంటే కూడా అవి తొలగిపోయి. మీ పనులు చాలా బాగా జరుగుతాయి. మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.

కుంభ రాశి జాతకులు 2026 మార్చి నెలలో రాజకీయంగా గాని ఉద్యోగరంగంగా కానీ ముందుకు రావాలి ఏం చేయాలో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu జాతకులు రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ పైకి ఎదగాలి రవి గ్రహం ముందు నిత్యము ఆదిత్య హృదయము హృదయంతో చేస్తూ అర్గ్యం వదలండి మీరు ఇలా రోజు మీకు అలవాటయితే మీకు మీ జీవితంలో ఎంతో అంటే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

Kumbha Rasi Phalalu March 2026 Telugu

ఎలా చూసుకున్న ఇలా చేసినట్లయితే మీకు అంతా అనుకూల ఫలితాలే లభిస్తాయి. ఇలా చేసినట్లయితే మీరు రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ముందుకు వస్తూ లాగే జీవిత రంగంలో కూడా ముందుకు పడతారు.

కుంభరాశి జాతకులు 2026 మార్చ్ నెలలో ఏ మంత్రం జపించాలో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu ఏ మంత్రం జపించాలి అంటే ఓం స్కందాయ నమః ఈ మంత్రాన్ని రోజు ఒక 21సార్లు మీరు జపించినట్లయితే మీకున్న మానసిక అశాంతి అలాగే మానసిక ట్రస్ట్ కూడా తొలగిపోయి. మీకు ఎంతో కీర్తి లభిస్తుంది మీరు ఈ మంత్రాన్ని తప్పకుండా రోజు జపించండి.

కుంభరాశి జాతకులు 2026 మార్చి నెలలో గోమాతలకి ఏ ఏ పరిహారాలు దానం ఇవ్వాలో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu జాతకులు మారుతి నెలలో గోమాతకి ఏ ఏ పరిహారాలు దానం ఇవ్వాలి అంటే మీరు ముందుగా గోశాలకు వెళ్లి గోమాతకి క్యారెట్స్, అలాగే గోధుమలు ఇవి గోమాతకు దానం ఇచ్చినట్లయితే మీకు ఆ గోమాతల అనుగ్రహం లభించి మీ కుటుంబ సభ్యులతో ఏవైనా చిన్నచిన్న ఆటంకాలు అడ్డంకులు ఉంటే కూడా అవి తొలగిపోయి. వాళ్లతో ఎంతో ఆనందంగా ఉంటారు. ఎలా చూసుకున్నా మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి.

కుంభ రాశి జాతకులు 2026 మార్చి నెలలో విద్య పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu విద్య పరంగా ఏం చేయాలి అంటే మీరు రోజు తప్పకుండా సహస్రనామాలు చదవడం. కానీ వినడం కానీ చేసినట్లయితే మీకు తప్పకుండా విద్య పట్ల ఆసక్తి లభించి మీరు అనుకున్న పరీక్షలకు అనుకున్నట్టుగా అటెండ్ అయ్యి మీరు అనుకున్న మార్కులు మీకు లభిస్తాయి. మీరు తప్పకుండా రోజు సహస్రనామాలు చదవడం లేదా వినడం చేయడం వల్ల మీకు ఎంతో అద్భుతాలు కలుగుతాయి. విశేషమైన విద్య పట్ల ఆసక్తి లభిస్తుంది.

కుంభ రాశి జాతకులు 2026 మార్చి నెలలో సంతాన భాగ్యం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu సంతాన భాగ్యం కలగాలి అంటే మీరు తప్పకుండా వెళ్లి గురు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోమాతలకు అరటికాయలను తినిపిస్తూ ఈ మంత్రం జపించండి. ఓం‌ ద్రాం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ గోమాతలకి అరటికాయ తినిపించినట్లైతే మీరు తొందర్లోనే శుభవార్త వింటారు.

ఖచ్చితంగా గురు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ మీరు ఈ మంత్రం జపించండి. మీకు కచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది.అంతేకాకుండా భార్య భర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు విభేదాలు ఉంటే కూడా అవి కూడా తొలగిపోయి. మీకు అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి.

కుంభ రాశి జాతకులు 2026 మార్చి నెలలో దేవాలయాలకు ఏ ఏ పరికరాలు ఇవ్వాలో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu దేవాలయాలకు ఏ పరికరాలు ఇవ్వాలి అంటే మీరు తప్పకుండా శివాలయానికి వెళ్లి కుంకుమ గ్రంథాన్ని తప్పకుండా ఆలయానికి సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే మీకు విశేషమైన ఆ స్వామివారి అనుగ్రహం లభించి మీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతే ఎలా చూసుకున్నా మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆ స్వామివారి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది.

కుంభ రాశి జాతకులు 2026 మార్చి నెలలో కుజ గ్రహ ప్రభావం- అర్ధాష్టమ కుజదోషం పోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu కుజ గ్రహ ప్రభావం అర్ధాష్ట పూజ దోషం పోవాలంటే తీపి చపాతీలు అంటారు కదా ఆ తీపి చపాతీలను గోవులకు తినిపించడం. వలన మీకు ఈ కుజ గ్రహ దోషం కానీ అర్ధాష్టమకుజదోషం కానీ ఇలాంటి ఏ దోషాలు ఉన్నా ఆ గోమాతల అనుగ్రహం వలన మీకున్న దోషాలు కష్టాలు. అన్ని తొలగిపోతాయి. మీరు తప్పకుండా తీపి చపాతీలను గోమాతలకు సమర్పించడం మంచిది. అలా చేసినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

కుంభరాశి జాతకులు 2026 మార్చి నెలలో అనారోగ్య సమస్యలకు ఏం చేయాలో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu ఏవైనా ఆరోగ్య సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏ సమస్యలు ఉన్న ఏం చేయాలి.అంటే మీరు గోశాలకు వెళ్లి గోవులకి బెల్లం తినిపించి ఓం అనాకిలత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా గోవుల ముందు జపించినట్లయితే మీకు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏ సమస్యలున్న అన్ని తొలగిపోయి మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.

కుంభరాశి జాతకులకి 2026 మార్చి నెలలో అధిష్టాన దైవం ఎవరో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu అధిష్టాన దైవం ఎవరంటే ఆ పరమశివుడే కుంభ రాశికి అధిష్టానం. మీరు రోజు ఆ స్వామి వారిని ఆరాధిస్తూ శివాలయానికి వెళ్తూ ఉన్నట్లయితే మీకున్న చిన్నచిన్న ఆటంకులు అడ్డంకులు అన్ని తొలగిపోయి. మీకు అన్ని అనుకూల ఫలితాలు లభించి మీకు అంతా మంచే జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఏవైనా ఉద్యోగ రంగాల్లో చిన్న చిన్న కూడా అవి కూడా తొలగిపోతాయి.

కుంభరాశి జాతకులకి 2026 మార్చి నెలలో కుటుంబ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu కుటుంబ జీవితం ఎలా ఉందంటే మీరు మీ కుటుంబ సభ్యులతో చిన్నచిన్న ఆటంకుల అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. మీరు వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడడం ఆలోచించు వ్యవహరించడం చేయడం చాలా మంచిది.

అలాగే కుటుంబ సభ్యులతో ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయడం చాలా మంచిది. ఇలా చేసినట్లయితే మీరు వాళ్లతో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు అన్ని కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

కుంభరాశి జాతకులకు 2026 మార్చి నెలలో కలిసి వచ్చే రంగు ఏంటో తెలుసుకుందాం..?

Kumbha Rasi Phalalu March 2026 Telugu కలిసి వచ్చే రంగు ఏంటంటే “తెలుపు” “ఆరెంజ్” కలర్ ఈ రెండు కలర్లు కుంభరాశి జాతకులకు కలిసి వచ్చారని ఈ రంగులతో మీరు ఏవైనా వివాహాలు కానీ ఏవైనా ఫంక్షన్స్ కానీ ఈ కలర్స్ తో వెళ్తే మీకు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ రెండు కలర్లతో ఏదైనా చీరని పూజకు సమర్పించినట్లయితే మీ కోరికలు నెరవేరి మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.

గమనిక: ఇది జ్యోతిష్య ఆధారిత అంచనా మాత్రమే. వ్యక్తిగత నిర్ణయాలకు స్వయంగా విచారించాలి. ఈ జ్యోతిష్య వ్యాసం పూర్తిగా TempleInsider.com కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
అనుమతి లేకుండా కాపీ చేయడం, పునఃప్రచురణ చేయడం చట్టవిరుద్ధం.

Leave a Comment