Kotappakonda Temple Darshan Timings 2026, Abhishekam, Pooja, History, Prasadam Price & Booking Guide కోటప్పకొండ ఆలయ దర్శన సమయాలు..?
Introduction ,
Kotappakonda Temple Darshan Timings 2026 వ సంవత్సరంలో తెలియజేయునది ఏమనగా కోటప్పకొండ ఆలయం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో నరసరావుపేట సమీపాన కోటప్పకొండ అనే గ్రామంలో ఈ Kotappakonda Temple కొలువైంది. ఈ కోటప్పకొండ ఆలయంలో స్వామివారు త్రికోటేశ్వర అవతారంలో ఆలయంలో పూజలు అందించుకుంటున్నాడు.

స్వామివారికి త్రికోటేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చింది. అంటే ఇక్కడ స్వామి బ్రహ్మ విష్ణువు మహేశ్వర శక్తులతో కొలువై ఇక్కడ త్రికోటేశ్వర స్వామిగా పూజలు అందించుకుంటున్నాడు. ఈ కోటప్పకొండ ఆలయం గుంటూరు జిల్లా నుంచి నైరుతి దిశలో ప్రయాణిస్తే సుమారుగా 63 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది.అలాగే విజయవాడ నుంచి 101 కిలోమీటర్ల దూరంలో కోటప్పకొండ ఆలయం కొలువై ఉంది.
ఈ కోటప్ప కొండపై ఆ స్వామివారు కొలువై ఉన్నారు. పురాతన కాలంలో స్వామివారికి విశేషమైన భక్తితో ఒక భక్తురాలు ప్రతిరోజు కొండపైకి వచ్చి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టేది.ఆ స్వామి వారు కూడా ఎంతో ఇష్టంతో ఆ నైవేద్యం స్వీకరించేవారు ఒకరోజు స్వామివారు ఆమెకు ఒక పరీక్ష పెట్టాడు.
ఆ పరీక్ష ఏంటంటే ఆ భక్తురాలకి ఒక గర్భశయాన్ని ఇచ్చాడు. అయితే ఆ భక్తురాలు గర్భశయంతో కొండపైకి వచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టదని ఆ స్వామివారు అనుకున్నారు కానీ ఆ భక్తురాలు ఆ స్వామివారి మీద ఉన్న భక్తితో స్వామి స్వామి అంటూ నైవేద్యం తీసుకొని స్వామి వారి దగ్గరికి వచ్చి నైవేద్యం పెట్టింది. స్వామి వారు ఆశ్చర్యపోయారు ఒకరోజు ఆ భక్తురాలు స్వామి నేను ఇంత పైకి నైవేద్యం తీసుకొని రాలేను మీరే కొండపై నుంచి కిందికి రమ్మని ఆ స్వామివారిని కోరిక కోరింది.
ఆ స్వామివారు తప్పక నేను కిందికి వస్తాను నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పాడు.సరే అని ఆ భక్తురాలు ముందు చూస్తూ వెళ్తూ ఉండగా స్వామి వారు వెనకనే వస్తున్నారు. స్వామి వారు వచ్చేటప్పుడు కొండపై విశేషమైన ప్రకృతి ఆటంకాలు గలిగాయి.
వెంటనే ఆ భక్తురాలు భయపడి ఏం జరుగుతుందో చూద్దామని వెనుక తిరిగి చూసింది.అలా చూడగానే స్వామి వారు శిలగా మారిపోయారు అప్పటి నుంచి ఆ స్వామివారు శిలగా మారిన చోటే దేవాలయాన్ని నిర్మించి ఆ స్వామి వారికి పూజలు అందిస్తున్నారు.అప్పటినుంచి కోటప్పకొండ మీద స్వామివారి కొలువై ఉన్నారని పిలవబడింది.
Kotappakonda Temple Darshan Timings 2026 కోటప్పకొండ ఆలయ దర్శన సమయాలు..?
Kotappakonda Temple Darshan Timings 2026 లో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Important Guidelines to Follow at Kotappakonda Temple for Darshan & Pooja
- కోటప్పకొండ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళాలి.
- కోటప్పకొండ ఆలయ సాధారణ దర్శనం భక్తులకి ఉచితంగానే లభిస్తుంది.
- కోటప్పకొండ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా అలాంటి వస్తువులు ఏవి ఆలయ దర్శనానికి తీసుకు వెళ్ళరాదు.
- Kotappakonda Temple Darshan Timings 2026 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు సమయం పడుతుంది.
- కోటప్పకొండ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.
Kotappakonda Temple Today Timings కోటప్పకొండ ఆలయ ఈరోజు దర్శన సమయాలు
కోటప్పకొండ ఆలయంలో రోజు జరిగే దర్శన సమయాలు ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు సాయంత్రం 03:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Kotappakonda Temple Tomorrow Timings కోటప్పకొండ ఆలయంలో రేపు జరిగే దర్శన సమయాలు
కోటప్పకొండ ఆలయంలో రేపు జరిగే దర్శన సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Kotappakonda Temple Darshan Tickets కోటప్పకొండ స్వామి ఆలయ దర్శన టికెట్ ప్రైస్,
- కోటప్పకొండ ఆలయ ప్రత్యేక దర్శనం టికెట్ ప్రైస్ ₹ 100 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయ శీఘ్ర దర్శనం టికెట్ ప్రైస్ ₹ 200 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో విఐపి దర్శనం టికెట్ ప్రైస్
₹ 300 రూపాయలు పడుతుంది. - కోటప్పకొండ ఆలయ అంతరాలయ దర్శన టికెట్ ప్రైస్ ₹ 100 రూపాయలు పడుతుంది.
Kotappakonda Temple Prasadam Price List 2026 – Complete Details for Devotees కోటప్పకొండ ఆలయ ప్రసాదాల ధర ₹..?
కోటప్పకొండ ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు అంటే లడ్డు ప్రసాదం ఆలయంలో ఉచితంగానే లభిస్తుంది. అంతేకాకుండా కోటప్పకొండ ఆలయంలో అరిసె ఈ ప్రసాదం కూడా కోటప్పకొండ ఆలయంలో ఉచితంగానే లభిస్తాయి. ఈ రెండు ప్రసాదాలు ఆలయ దర్శనం అయిన తర్వాత భక్తులకి ఆలయంలో ఉచితంగా లభిస్తాయి. కోటప్పకొండ ఆలయంలో ప్రసాదాలు ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి.
- కోటప్పకొండ ఆలయంలో పులిహోర ఒక్క ప్యాకెట్ ధర ₹ 20 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో ఇతర ప్రసాదాల ధర కూడా ₹ 30 రూపాయలు పడుతాయి.
- కోటప్పకొండ ఆలయంలో పులిహోర రెండు ప్యాకెట్ల ధర ₹ 40 రూపాయలు పడుతుంది.
Daily Seva Ticket Price కోటప్పకొండ ఆలయంలో ప్రతిరోజు పూజ సేవ టికెట్ ప్రైస్
- కోటప్పకొండ ఆలయంలో కేశఖండన సేవ టికెట్ ప్రైస్ ₹ 10 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో నిత్యాన్నదానం ఒకవేళ 25 మందికి చొప్పున ₹ 750 రూపాయలు పడుతుంది. లేదా 50 మందికి చొప్పున ₹ 1500 రూపాయలు పడుతుంది ఇది రోజు కోటప్పకొండ ఆలయంలో నిత్యాన్నదానం విరాళాలు ఇస్తారు.
- కోటప్పకొండ ఆలయంలో వాహన సేవలు టికెట్ ప్రైస్ దివ్య చక్రాలు అయితే ఒక టికెట్ ప్రైస్ ₹ 50 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో భారీ వాహనాలు టికెట్ ప్రైస్ ₹ 200 రూపాయలు పడుతుంది.
Kotappakonda Temple pooja & Price details
- 1 కోటప్పకొండ ఆలయంలో మండపాభిషేకం టికెట్ ప్రైస్ ₹ 150 రూపాయలు పడుతుంది.
- 2 కోటప్పకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రోక్షా అభిషేకం టికెట్ ప్రైస్ ₹ 500 రూపాయలు పడుతుంది.
- 3 కోటప్పకొండ ఆలయంలో అష్టోత్తరం టికెట్ ప్రైస్ ₹ 50 లేదా ₹ 100 రూపాయలు పడుతుంది.
- 4 కోటప్పకొండ ఆలయంలో పంచ హారతి టికెట్ ప్రైస్ ₹ 50 రూపాయలు పడుతుంది.
- 5 కోటప్పకొండ ఆలయంలో అభిషేకం చేయించుకోవడానికి టికెట్ ప్రైస్ ₹ 200 లేదా ₹ 500 రూపాయలు పడుతుంది.
- 6 కోటప్పకొండ ఆలయంలో అక్షరాభ్యాసం పూజ టికెట్ ప్రైస్ ₹ 100 లేదా ₹ 150 రూపాయలు పడుతుంది.
- 7 కోటప్పకొండ ఆలయంలో మూలవిరాట్ అభిషేకం టికెట్ ప్రైస్ ₹ 400 రూపాయలు పడుతుంది.
కోటప్పకొండ ఆలయ డ్రెస్సింగ్ కోడ్(Dressing Code)..?

కోటప్పకొండ ఆలే దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళాలి. ఉదాహరణకి మన హిందూ సాంప్రదాయ దుస్తులు అనగా తెల్లచొక్కా తెల్ల పంచ ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం లభించి మన కోరికలు నెరవేరి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.
కోటప్పకొండ ఆలయ ఉత్తమ సమయాలు(Best Timings)..?
Kotappakonda Temple Darshan Timings 2026 ఉత్తమ సమయాలు ఉదయం 06:30 AM నుండి ఉదయం 09:00 AM వరకు కోటప్పకొండ ఆలయంలో ఉత్తమ సమయాలు ఈ సమయంలో ఆలయ దర్శనానికి మొత్తాన్ని తక్కువగా ఉంటారు. మీరు దర్శనం చాలా తొందరగా జరగాలి. అంటే ఈ సమయంలో ఆలయ దర్శనానికి వెళ్లాలి. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అనుకుంటే ఈ సమయంలో ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది. అలాగే ఆ స్వామివారి అనుగ్రహం కూడా లభించి దర్శనం చాలా బాగా జరుగుతుంది.
Kotappakonda Temple Annadanam Time కోటప్పకొండ ఆలయ అన్నదానాలు జరిగే సమయాలు..?
కోటప్పకొండ ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు కోటప్పకొండ ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.
Kotappakonda Temple Daily Darshan Timings కోటప్పకొండ ఆలయ రోజువారి దర్శన సమయాలు..?
| Day | Morning Darshan | Evening Darshan |
|---|---|---|
| Sunday – Monday | 06:30 AM – 12:30 PM | 03:00 PM – 07:30 PM |
Kotappakonda Temple Break Timings కోటప్పకొండ ఆలయ విశ్రాంతి సమయాలు..?
కోటప్పకొండ ఆలయంలో విశ్రాంతిలో జరిగే సమయంలో మధ్యాహ్నం 01:30 PM నుండి మధ్యాహ్నం 02:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.
Kotappakonda Temple Opening Time & Closing Time – Complete Darshan Schedule కోటప్పకొండ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?
కోటప్పకొండ ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 05:30 AM నుండి రాత్రి 08:30 PM సమయానికి కోటప్పకొండ ఆలయం మూసి వేయబడుతుంది.
Kotappakonda Temple Festival కోటప్పకొండ ఆలయ ఉత్సవాలు..?
1. మహాశివరాత్రి, Maha Shivaratri
2. ఉగాది,
3. నవరాత్రులు,
4. కార్తీకమాసం,
5. తెప్పోత్సవం.
కోటప్పకొండ ఆలయంలో అత్యంత పెద్ద పండుగలు ఇవి ఈ పండుగలు ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఇక్కడ ముక్తాలు ఈ పండుగ జరిగే సమయాన ఆలయం ఎంతో అలంకరించి ఎంతో విశిష్టతతో ఈ పండుగలు జరిపిస్తారు. ఈ పండుగలు చూడడానికి బస్తాలు వేల సంఖ్యలో తరలివస్తారు. అంత ఘనంగా ఈ పండుగలు జరుగుతాయి.
Kotappakonda Temple History కోటప్పకొండ ఆలయ చరిత్ర
కోటప్పకొండ ఆలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు అంటే 18వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు.దేవతలకు, మహర్షులకు, భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రికూటములుగా వెలసిన త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే కోటప్పకొండ.
గర్భాలయ దక్షిణద్వారమందు ఉన్న శాసనాల వల్ల సిద్ధమల్లప్ప, శంభుమల్లమ్మలు వేయించిన శాసనాలు ఆలయ ప్రాచీనతను చెబుతున్నాయి. క్రీస్తు శకం 6, 7శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు.

నిర్మలత్వం, ప్రశాంతత మూర్తిభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ.
ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు.
ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అన్ని దిశల నుండి మూడు శిఖరాలు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి దీనిని త్రికూట కొండలు అని కూడా పిలుస్తారు. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ శిఖరం, రుద్ర శిఖరం మరియు విష్ణు శిఖరం అని పిలుస్తారు.
దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియో గంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి (కోటప్పకొండ) పర్వతం పైన 12 ఏళ్లు వటుడిగా తపమాచరిస్తుం డగా, సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, రుషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకుని జ్ఞాన దీక్ష పొందారు. అందు వల్లే ఈ క్షేత్రం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.
అంతేకాకుండా పురాతన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం అంటే ఆ పరమశివుడికి ఎంతో అంకితం చేయబడిన ఆలేమని చెప్పుకోవచ్చు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు అలాగే మహా శివరాత్రి వేడుకలు కూడా ఇంకో అద్భుతంగా జరుగుతాయి.
Sri Trikoteswara Swamy Temple Vastu, Architecture & Importance కోటప్పకొండ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?
కోటప్పకొండ ఆలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు అంటే 18వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు. 200 ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ, మొక్కుబడులు, అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలు స్థాపించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. విష్ణు శిఖరం మేధాదక్షిణా మూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది.
దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది. అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండకు ఘాట్ రోడ్డు నిర్మాణం చేశారు.
ఘాట్ రోడ్డులోని రెండు మలుపుల్లో బ్రహ్మదేవుని విగ్రహాన్ని అదే మలుపులో మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆదిశేషుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. కొండపైన భారీ వినాయకుని విగ్రహాన్ని కూడా నిర్మించారు. లోపలి లింగం ఒక అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరంఅనబడుచుంది. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు.
రుద్ర శిఖరంనకు నైఋతి భాగంనున్న శిఖరంనకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరంలపై స్వయంభువులగు జ్యోతిర్లింగంలు వెలయుటయు, ఈ శిఖరంపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరం.
త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. పడమర మరో ఆలయం కట్టించి అక్కడ శివ పార్వతీ కళ్యాణ మహోత్సవాలు చేయాలని భావించాడు. అప్పుడు దివ్యవాణి ‘’ఇది బ్రహ్మచారి దక్షిణామూర్తి క్షేత్రం. ఇక్కడ కళ్యాణాలు నిషిద్ధం‘’ అని వినిపించింది. సాలంకుడు ప్రతిష్ట కోసం తయారు చేయించిన పార్వతీ విగ్రహం మాయమైంది.
విరక్తి చెందిన సాలముడు దేహ త్యాగం చేయ నిశ్చయించి యోగబలంతో లింగైక్యం చెందాడు. అతని తమ్ములు కూడా లింగైక్యం చెందారు. అంతేకాకుండా పురాతన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం అంటే ఆ పరమశివుడికి ఎంతో అంకితం చేయబడిన ఆలేమని చెప్పుకోవచ్చు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు అలాగే మహా శివరాత్రి వేడుకలు కూడా ఇంకో అద్భుతంగా జరుగుతాయి.
Best time to visit Kotappakonda Temple కోటప్పకొండ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?
కోటప్పకొండ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు అక్టోబర్ లేదా మార్చి నెలలో అయితే అద్భుతంగా ఉంటుంది.ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి ఎంతో ప్రశాంతంతో ఉంటుంది. అంతేగాకుండా ప్రకృతి అందాలు కూడా కలకాలం లాడుతూ ఉంటాయి. మీరు సందర్శించడానికి ఈ అక్టోబర్ లేదా మార్చి నెల కూడా చాలా బాగుంటుంది.
అలాగే కోటప్పకొండ ఆలయాన్ని సందర్శించడానికి మరో సమయం ఫిబ్రవరి నెలలో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ పరమశివుడికి ఎంతో ఇష్టకరమైన పర్వదినం ఈ ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి రూపంతో వస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి వేడుకలు కూడా ఈ కోటప్పకొండ ఆలయంలో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. మీరు సందర్శించడానికి ఈ కోటప్పకొండ ఆలయాన్ని ఫిబ్రవరి నెల అయితే చాలా బాగుంటుంది.
Kotappakonda Temple Rooms & Accommodation Prices Explained కోటప్పకొండ ఆలయ వసతి సౌకర్యాలు రూములు వాటి ధరలు..?
- కోటప్పకొండ ఆలయంలో అన్నపూర్ణ సదనం దాని ధర ₹ 200 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో TTD గెస్ట్ హౌస్ ఇక్కడ AC rooms ఒక రోజుకి room charges ₹ 800 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో నంది గెస్ట్ హౌస్ ఇక్కడ ఒక రోజుకి room charges ₹ 750 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో తోట వారి సత్రం ఇక్కడ రోజుకి room charges ₹ 300 నుండి ₹ 1000 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో ఆనంద పల్లి సత్రం ఇక్కడ రోజుకి room charges ₹ 250 రూపాయలు పడుతుంది.
- కోటప్పకొండ ఆలయంలో ఉడుముల గ్రాండ్ ఈ హోటల్ కోటప్పకొండ ఆలయానికి సమీపంలో ఉంది. ఇక్కడ AC rooms అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక రూమ్ కి రోజుకి room charges ₹ 800 రూపాయలు పడుతుంది.
Top Tourist Places Near Kotappakonda Temple You Must Visit కోటప్పకొండ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?
1. గుత్తికొండ గుహలు ,
2. పెద్ద విగ్రహాలు,
3. జూ పార్క్ ,
4. పాతకోటయ్య ఆలయం ,
5. త్రికోట పర్వత శిఖరాలు,
6. కొండవీడు కోట,
7. పాపనాశేశ్వర ఆలయం,
8. మంగళగిరి.
కోటప్పకొండ ఆలయానికి ఈ ప్రదేశాలన్నీ అతి సమీపంలో ఉన్నాయి. మీరు కోటప్పకొండ ఆలయ దర్శనం అయిన తర్వాత ఒక్కసారి ఈ ప్రదేశాలు చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతంతో ఎంతో అందంగా ఉంటాయి. మీరు ఒక్కసారి ప్రదేశాలు చూస్తే మీకు ఒక అద్భుతమైన ప్రపంచం చూస్తామని అనుభవాలు కలుగుతాయి.
Kotappakonda Temple Official Contact Numbers & Enquiry Info కోటప్పకొండ ఆలయ సంప్రదింపు నంబర్లు..?
- స్థానం, Kotappakonda Temple.
- గ్రామం, కోటప్పకొండ గ్రామం.
- జిల్లా, పల్నాడు జిల్లా.
- రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.
How to reach Kotappakonda Temple కోటప్పకొండ ఆలయానికి ఎలా చేరుకోవాలి..?
రోడ్డు మార్గం, కోటప్పకొండ ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరే కోటప్పకొండ గ్రామానికి వచ్చి అక్కడి నుండి కోటప్పకొండ ఆలయానికి రావాల్సి ఉంటుంది.
రైలు మార్గం, కోటప్పకొండ ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన నరసరావుపేట రైల్వే స్టేషన్ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సులు టాక్స్లు ఆలయానికి అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా ఆలయానికి రావచ్చు కోటప్పకొండ ఆలయం నుంచి నరసరావుపేట రైల్వే స్టేషన్కు దూరం సుమారుగా 22 కిలోమీటర్ల దూరంలో కోటప్పకొండ ఆలయం కొలువైంది.
విమాన మార్గం, కోటప్పకొండ ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సు లేదా ట్యాక్స్ కి రా వాల్సి మీకు ఇక్కడి నుండి బస్సులు ట్యాక్స్ లు అందుబాటులో ఉంటాయి. కోటప్పకొండ ఆలయం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి దూరం సుమారుగా 102 కిలోమీటర్ల దూరంలో కోటప్పకొండ ఆలయం కొలువైంది.
Kotappakonda Temple location Map
ముగింపు..?
మీరు కోటప్పకొండ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి.
Kotappakonda Temple Darshan చేసుకున్న భక్తాదులకు అందమైన ప్రదేశాలు మరియు దృశ్యాలను చూసి ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. అంతేకాకుండా మీరు కోటప్పకొండ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.
తరచుగా అడిగా ప్రశ్న జాబులు..?
1. కోటప్పకొండ ఆలయం మన దేశంలో ఎక్కడ ఉంది.?
జవాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో నరసరావు పేట నరసరావుపేట సమీపాన కోటప్పకొండ అనే గ్రామంలో ఈ కోటప్పకొండ ఆలయం కొలువైంది.
2. Kotappakonda Temple Darshan Timings 2026 ఏమిటి.?
జవాబు, కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:00 PM నుండి రాత్రి 07:30 PM వరకు కోటప్పకొండ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
3. కోటప్పకొండ ఆలయానికి ‘త్రికోటేశ్వర స్వామి’ అనే పేరు ఎలా వచ్చింది.?
జవాబు, ఈ కొండ ఏ దిశ నుంచి చూసినా బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే మూడు శిఖరాలతో కనిపిస్తుంది. అందుకే దీనిని ‘త్రికూట పర్వతం’ అని, ఇక్కడ కొలువై ఉన్న శివుడిని ‘త్రికోటేశ్వర స్వామి’ అని పిలుస్తారు.
4. కోటప్పకొండ ఆలయంలో ఏ పండుగలు జరుగుతాయి.?
జవాబు,1 మహాశివరాత్రి, 2 ఉగాది, 3 నవరాత్రులు, 4 కార్తీకమాసం, 5, తెప్పోత్సవం.
5. కోటప్పకొండ ఆలయంలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి.?
జవాబు,1 గుత్తికొండ గుహలు, 2 పెద్ద విగ్రహాలు, 3 జూ పార్క్, 4 పాతకోటయ్య ఆలయం, 5 త్రికోట పర్వత శిఖరాలు, 6 కొండవీడు కోట, 7 పాపనాశేశ్వర ఆలయం,8 మంగళగిరి.
6. కోటప్పకొండ ఆలయ దర్శనం టికెట్ ప్రైస్ ఎంత.?
జవాబు, 1. కోటప్పకొండ ఆలయ ప్రత్యేక దర్శనం టికెట్ ప్రైస్ ₹ 100 రూపాయలు పడుతుంది. 2. కోటప్పకొండ ఆలయ శీఘ్ర దర్శనం టికెట్ ప్రైస్ ₹ 200 రూపాయలు పడుతుంది. 3. కోటప్పకొండ ఆలయంలో విఐపి దర్శనం టికెట్ ప్రైస్ ₹ 300 రూపాయలు పడుతుంది. 4. కోటప్పకొండ ఆలయ అంతరాలయ దర్శన టికెట్ ప్రైస్ ₹ 100 రూపాయలు పడుతుంది.







