Kondagattu Anjaneya Swamy TempleKondagattu Anjaneya Swamy Temple

Kondagattu Anjaneya Swamy Temple Pooja And Darshan Timings Seva Prices And Festivals History Full Information In Telugu,

Kondagattu Anjaneya Swamy Temple

పరిచయం,  కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం భారతదేశంలో  తెలంగాణ రాష్ట్రంలో  కరీంనగర్ జిల్లాలో  జగిత్యాల   మండలంలో కొండగట్టు గ్రామంలో   Kondagattu Anjaneya Swamy Temple  కొలువై ఉన్నారు, తెలంగాణలో అతి శక్తివంతమైన పుణ్యక్షేత్రం  కొండగట్టు  ఆంజనేయస్వామి దేవస్థానం.

హైదరాబాద్ నుండి  దేవాలయానికి 176 కిలోమీటర్లు ఉంది. జగిత్యాల నుండి  దేవాలయానికి 15   కిలోమీటర్ దూరం ఉంది.

పిలిచిన పలికే దైవం  కోరినంతనే వరాలిచ్చే కొండంత దేవరగా  ఆంజనేయ స్వామి సుప్రసిద్ధుడు,  రుద్రం తో సంపుత్రుడుగా  అష్టమూర్తులలో ఒకరిగా  స్వామి తన భక్తులకు  అభయ ఆనందాలని అనుగ్రహిస్తారు. కొండకట్టుపై  ఉన్నారు.  ప్రతినిత్యం భక్తాదులు సందర్శించడానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ఉంది. ఈ ఆలయం ప్రధానంగా హనుమాన్‌ స్వామిని కొలిచే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం చుట్టూ ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతుంది. కొండగట్టు ఆలయం చరిత్ర చాలా ప్రాచీనమైంది. మరియు ఎంతోమంది భక్తులను ఆకర్షిస్తుంది.

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం సమయాలు (Kondagattu Anjaneya Swamy Devasthanam Timings)

  • కొండగట్టు ఆలయ దర్శనం టికెట్ ధరలు, 50/-
  • కొండగట్టు ఆలయం ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,
  • కొండగట్టు ఆలయ  డ్రెస్సింగ్ కోడ్, సంప్రదాయ దుస్తులు
  • కొండగట్టు ఆలయం లో కెమెరా మరియు  అనుమతి లేదు,
  • 15 సంవత్సరం లోపల ఉన్న పిల్లలకు ఎంట్రీ ఫ్రీ,
  • మాస్క్ ధరించండి.?

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, దర్శనం టికెట్, ఆన్లైన్ బుకింగ్ టికెట్,   టికెట్ ప్రైస్, ఎంట్రీ టికెట్,  పూజ టికెట్,  టుమారో టికెట్, 

  • కొండగట్టు ఆంజనేయస్వామి  ఉదయం సమయాలు, 4:00 AM   నుండి 1:00 PM  వరకు ఆలయంలో పూజలు దర్శనాలు, అభిషేకాలు,  జరుగుతూ ఉంటాయి.
  • కొండగట్టు ఆంజనేయస్వామి మధ్యాహ్నం సమయం, 1:00 PM నుండి 3:00 PM  వరకు ఆలయం విరామం ఉంటుంది.
  • కొండగట్టు ఆంజనేయస్వామి  సాయంత్రం సమయంలో 3:00 PM నుండి 9:00 PM  వరకు  పూజలు హారతులు  సుప్రభాతాలు జరుగుతూ ఉంటాయి.
 కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో  శనివారం మరియు మంగళవారంలో  మినహా ఆలయం  మూయ వేయబడుతుంది. 

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Kondagattu Anjaneya Swamy Temple Daily Darshan Timings)

  • సోమవారం,  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 1:00 PM వరకు మరియు 3:00 PM  నుండి 9:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. 
  • మంగళవారం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 1:00 PM వరకు మరియు 3:00 PM  నుండి 9:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 1:00 PM వరకు మరియు 3:00 PM  నుండి 9:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 1:00 PM వరకు మరియు 3:00 PM  నుండి 9:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 1:00 PM వరకు మరియు 3:00 PM  నుండి 9:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 1:00 PM వరకు మరియు 3:00 PM  నుండి 9:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉదయం, 4:00 AM  నుండి 1:00 PM వరకు మరియు 3:00 PM  నుండి 9:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.


కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ  పూజ సమయం (Kondagattu Anjaneya Swamy Temple Pooja Timings)

  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో, ఉదయం, 4:00 AM   సుబ్రభాత సేవ,
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో, ఉదయం, 4:30 AM   నుండి 5:45 AM   వరకు స్వామి వారి ఆరాధన ఉంటుంది.  
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో,  ఉదయం 5:45 AM నుండి 6:00 AM  వరకు  బాల భోగ నివేదన,
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం, 6;00 AM   నుండి 7:30 AM  వరకు  సూర్య దర్శనం,
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  ఉదయం, 7:30 AM   నుండి 9:00 AM   వరకు  నిత్య  హారతులు.
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  ఉదయం, 9:00 AM   నుండి 11:30 AM   వరకు  శ్రీ స్వామి వారి అభిషేకం,
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  ఉదయం, 11:30 AM   నుండి 12:30 PM  వరకు  శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం,
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో   మధ్యాహ్నం, 12:30 PM   రెండవ గంట
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  మధ్యాహ్నం, 12:45 PM భజన  తీర్థ ప్రసాదాలు ఉంటాయి.  
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మధ్యాహ్నం, 1:00 PM   నుండి 3:30 PM  వరకు  ఆలయం  విరామం  ఉంటుంది.
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  మధ్యాహ్నం, 3:00 PM నుండి 4:30 PM  వరకు  సూర్య దర్శనం,
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  సాయంత్రం, 4:30 PM  నుండి 6;00 PM వరకు  శ్రీ స్వామివారి ఆరాధన  మూడు గంటలు ఉంటుంది.
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  సాయంత్రం, 6:00 PM నుండి 7:30 PM  వరకు నిత్య హారతులు,
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  సాయంత్రం, 7:00 PM   శ్రీ లక్ష్మీ అమ్మవారు కుంకుమార్చన,
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో,   రాత్రి 7:30 PM  శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ ఉత్సవం ఉంటుంది.
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో   రాత్రి 8:15 PM   భజన ఉంటుంది.
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  రాత్రి 8:30 PM   మూసివేత  ఉంటుంది.
  • ప్రతి రోజు ఉదయం, 7:00 PM   నుండి  సాయంత్రం, 8:00 PM  వరకు వాహన పూజ ఉంటుంది.

కొండగట్టు ఆంజనేయ స్వామి  సేవ ధరలు  (Kondagattu Anjaneya Swami Seva Prices)

  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో శాశ్విత నిధి పూజ రూపాయలు, 1,116/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో వివాహం పూజా రూపాయలు, 150/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  41 రోజు హారతి పూజా రూపాయలు, 80/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  21 రోజు హారతి  పూజా రూపాయలు, 50/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  11 రోజుల హారతి  పూజా రూపాయలు, 30/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  41 రోజు బిల్లా హారతి  పూజా రూపాయలు, 30/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  21 రోజు బిల్లా హారతి పూజా రూపాయలు, 20/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  11 రోజుల బిల్లా హారతి  పూజ రూపాయలు, 12/-
  • వెంకటేశ్వర స్వామి సేవ  రూపాయలు, 50/-
  • శ్రీ సత్యనారాయణ స్వామి సేవ రూపాయలు, 30/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో   అభిషేకం రూపాయలు, 25/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో,  నాలుగు చక్రాల వాహనం పూజ రూపాయలు, 35/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో రెండు చక్రాల వాహనం పూజ  రూపాయలు, 15/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  కుంకుమార్చన పూజ  రూపాయలు, 15/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  కేశఖండన  పూజా రూపాయలు, 10/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  ప్రత్యేక దర్శనం  రూపాయలు, 10/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  ఒడిబియ్యం  రూపాయలు, 10/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  తులభారం రూపాయలు, 8/-
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లో  నూతన వస్త్రధారణ  రూపాయలు, 5/-

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పండగలు (Kondagattu Anjaneya Swamy Temple Festivals)

  • ఉగాది, 
  • శ్రీరామనవమి,
  • తొలి ఏకాదశి,
  • శ్రీకృష్ణ జన్మాష్టమి,
  • శ్రీ వినాయక చతుర్థి,
  • విజయదశమి,
  • దీపావళి,
  • మకర సంక్రాంతి,
  • హనుమాన్ జయంతి

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిరోజు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. హనుమాన్ జయంతి, మకర సంక్రాంతి, దీపావళి వంటి పండుగలు ఈ దేవాలయంలో. రంగ రంగ వైభోగంగా  జరుగుతాయి ఉత్సవాలు, ఎందరో భక్తాదులు సందర్శించడానికి  ఇందులో వస్తూ ఉంటారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉత్సవాలు మరియు పండగలు సంవత్సరం మొత్తాని మీద ఉంటాయి. ఆంజనేయస్వామి ఆలయంలో  ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.

కొండగట్టు ఆంజనేయ స్వామి  చరిత్ర (History of Kondagattu Anjaneya Swami)

 కొండగట్టు  ఆంజనేయ స్వామి  దేవాలయం చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం.!  దాదాపు 300 సంవత్సరాల క్రిందట,   కొండపైన  గొర్రె కాపరవాళ్ళకి    ఆంజనేయ స్వామి  విగ్రహం కనిపించింది.  క్రీస్తు శకం 18వ శతాబ్దంలో   కృష్ణారావు దేశము  ఈ ఆలయాన్ని  పునరో అభివృద్ధి చేశారు. 

బుల్మూర్ కొండ రాయుడు   ఈ దేవాలయాన్ని  గర్భాలయం  ప్రాకారం మండపాలు  నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. 

కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయం చరిత్రలో అనేక కథలున్నాయి. ఈ ఆలయాన్ని ఇక్కడి ఒక గోపిక కట్టించినట్లు ఒక కథ ఉంది. అలాగే, ఈ ఆలయం క్రీ.శ. 1600లలో నిర్మించబడిందని కూడా అంటారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం మరియు లక్షణాలు (Structure and Features of Kondagattu Anjaneya swamy Temple)

 కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఐదంతస్తుల రాజు గోపురం తూర్పు దిక్కున ఉంది.   ఈ ఆలయాన్ని కొండలపైన నిర్మించారు. బలమైన పునాదితో  బలమైన   రాయితో ఆలయాన్ని నిర్మించారు. 

ఈ దేవాలయం మూడు ఎకరాల్లో ఆలయం ఉంది.  పక్షమా దిక్కున బేతాళుడు ఆలయం ఉంటుంది.   ఈ దేవాలయం కలరు  తెలుపు మరియు గోల్డ్ రంగు కలర్ లో ఉంటుంది.

ఆంజనేయస్వామి విగ్రహం, ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఎంతో విశిష్టమైనది. హనుమాన్‌ స్వామి యొక్క శక్తి, బలాన్ని ప్రతిబింబించే విధంగా ఈ విగ్రహం ఉంది. తొమ్మిది మారు, ఈ ఆలయం తొమ్మిది మారులు తిరిగి ప్రసిద్ధి పొందింది. ఈ తొమ్మిది మారులను పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్ముతారు.

ప్రకృతి సౌందర్యం,ఆలయ పరిసరాలు పచ్చని కొండలతో, నదితో కమ్ముకుని ఉంటాయి. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

ఆర్కిటెక్చర్,   ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది.  దేవాలయం పగటిపూడు కంటే రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.  ఈ దేవాలయానికి  నీటి కాలంలో చాలా అభివృద్ధి పొందింది. 

కొండగట్టు ఆంజనేయ స్వామి  ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Kondagattu Anjaneya Swamy Temple)

  • రోడ్డు మార్గం,   కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం దగ్గరకు,  రోడ్డు మార్గం నందు సౌకర్యం అందుబాటులో ఉంది. రాష్ట్రాల నుండి ఆర్టీసీ బస్సులు  ప్రైవేటు జీపులు దివ్య చక్రవాహణాలతో  ఆలయానికి మార్గాలు ఉన్నాయి. హైదరాబాదు నుండి ఆలయానికి  176 కిలోమీటర్ దూరంలో ఉంది.
  • రైలు మార్గం,   కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి మార్గంలో ఆలయానికి ప్రయాణం చేయవచ్చు , హైదరాబాదులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు  కరీంనగర్ రైల్వే స్టేషన్ మరియు  కొండగట్టు రైల్వే స్టేషన్,   రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
  • విమానం మార్గం,   కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి  మన సౌకర్యం  హైదరాబాద్ లో ఉన్న  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్,  ఉంది అక్కడ నుండి రోడ్డు ప్రయాణం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది,

కొండగట్టు ఆంజనేయ స్వామి  ఆలయ చిరునామా (Kondagattu Anjaneya Swamy Temple Address)

  • శ్రీ ఆంజనేయ స్వామి  దేవాలయం,  ముత్యంపేట గ్రామం,  కరీంనగర్  కర్నూలు జిల్లా  తెలంగాణ రాష్ట్రం,  505452  ఆంధ్ర ప్రదేశ్
  • దేవాలయం ఆఫీస్ నెంబర్ , 00918724271239   

ప్రశ్న జవాబు (Question Answer)

1.  కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం  ఏ రాష్ట్రంలో ఉంది.?
జవాబు, తెలంగాణ రాష్ట్రంలో  కరీంనగర్ జిల్లాలో  ఉంది.

2.   కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం పూజ సమయంలో.?
జవాబు, ఉన్న గట్టు ఆంజనేయ స్వామి ఆలయం పూజ సమయాలు, 4:30 AM   నుండి ప్రారంభం  అవుతుంది.

3.   కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో  విరామం సమయం ఎప్పుడు.?
జవాబు, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం విరామం  మధ్యాహ్నం, 1:00 PM  నుండి 3:00 PM  వరకు

4.   కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం సందర్శించే ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం  ఉత్తమ సమయం ఫిబ్రవరి మరియు అక్టోబర్ నెలలో  చెప్పుకోవచ్చు.

5.   కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం రైలు సౌకర్యం అందుబాటులో ఉందా.?  
జవాబు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రైలు సౌకర్యం  అందుబాటులో ఉంది.

  ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *