Khatu Shyam temple Hyderabad (ఖతు శ్యామ్ మందిరం హైదరాబాద్)

By TempleInsider

Published On:

Khatu Shyam temple Hyderabad

Join WhatsApp

Join Now

Khatu Shyam temple Hyderabad Pooja Darshan And History In Telugu Full Imformation.

పరిచయం,
శ్రీ శ్యాం బాబా ఆలయం తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పట్టణంలో కాచిగూడ ప్రాంతంలో  రైల్వేటేషన్ ఎదురుగా కాచిగూడ పోలీస్ స్టేషన్ పక్కన వీరన్న గుట్టమీద  శ్రీ  Khatu Shyam temple Hyderabad  ఉంది. ఈ దేవస్థానాన్ని ఖతు శ్యామ్ మందిరం అని కూడా అంటారు.

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి  కాచిగూడ శ్యామ్ బాబా ఆలయానికి 7 km కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి కాచిగూడ శ్యామ్ బాబు ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

 శ్యాం బాబా ఆలయానికి భక్తాదులు వస్తూ ఉంటారు.   సంస్కృతి ఆచరంలో ఇదొక దేవాలయం చెప్పవచ్చు. 

శ్రీ శ్యామ్ మందిర్, కాచిగూడ, హైదరాబాద్ లోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం శ్రీ శ్యామ్ బాబాకు అంకితం చేయబడింది, వీరిని లార్డ్ కృష్ణ యొక్క అవతారం గా పూజిస్తారు. 

శ్యామ్ ఆలయం పూజ  దర్శనం సమయాలు(Shyam Temple Pooja Darshan Timings)

   డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు. 

  • శ్యామ్ ఆలయ టికెట్ భక్తాదులకు ఉచితం

శీతాకాల దర్శనం (winter darshanam)

  • శ్యామ్ ఆలయ ఉదయం 5:30 am   నుండి 1:00 pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శ్యామ్ ఆలయం మధ్యాహ్నం వేల 1:00 pm  నుండి 4:00 pm  పూజా కార్యక్రమంలో ఆలయంలో తక్కువ జరుగుతుంటాయి.
  • శ్యామ్ ఆలయం సాయంత్రం వేళ 4:00 pm  నుండి 9:00 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం ఉంటుంది
  • సోమవారం, శ్యామ్ ఆలయం  ఉదయం 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, శ్యామ్ ఆలయం  ఉదయం 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, శ్యామ్ ఆలయం  ఉదయం 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, శ్యామ్ ఆలయం  ఉదయం 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, శ్యామ్ ఆలయం  ఉదయం 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, శ్యామ్ ఆలయం  ఉదయం 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, శ్యామ్ ఆలయం  ఉదయం 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

 శ్యామ్ ఆలయం హారతి మరియు దర్శన  సమయాలు

  • సుప్రభాత సేవ ఉదయం, 5:30 am  
  • మొదటి గంట  ఉదయం, 5:15 am
  • మంగళ హారతి ఉదయం, 6:00 am
  • హారతులు ఆరాధనలు , 6:30 am
  • అభిషేకం ఉదయం, 8;00 am
  • భోగి హారతి మధ్యాహ్నం 12;30 pm
  • సంధ్య హారతి  సాయంత్రం, 6:30 pm
  • శయన్  హారతి  రాత్రి, 8:30 pm
  • స్వామివారి విశ్రాంతి సేవ, 8:445 pm
  • శ్యామ్  ఆలయం మూసే సమయాలు, 9:00 pm

వేసవి పూజా దర్శనం(summer pooja darshan)

  • వేసవికాలం శ్యామ్  ఆలయం ఉదయం 4:30 am నుండి 12:30 pm వరకు పూజలు కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • వేసవికాలం శ్యామ్ ఆలయం మధ్యాహ్నం 12:30 pm  నుండి 4:00 pm  వరకు  ఆలయంలో పూజా కార్యక్రమాలు జరగవు,
  • కాలం శ్యామ్ ఆలయం సాయంత్రం 4:00 pm  నుండి 10:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.
  • సోమవారం, వేసవికాలం శ్యామ్  ఆలయం ఉదయం 4:30 am నుండి 12:30 pm  మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజలు కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, వేసవికాలం శ్యామ్  ఆలయం ఉదయం 4:30 am నుండి 12:30 pm  మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజలు కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, వేసవికాలం శ్యామ్  ఆలయం ఉదయం 4:30 am నుండి 12:30 pm  మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజలు కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, వేసవికాలం శ్యామ్  ఆలయం ఉదయం 4:30 am నుండి 12:30 pm  మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజలు కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, వేసవికాలం శ్యామ్  ఆలయం ఉదయం 4:30 am నుండి 12:30 pm  మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజలు కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శనివారం,వేసవికాలం శ్యామ్  ఆలయం ఉదయం 4:30 am నుండి 12:30 pm  మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజలు కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, వేసవికాలం శ్యామ్  ఆలయం ఉదయం 4:30 am నుండి 12:30 pm  మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజలు కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.   

 శ్యామ్ ఆలయం హారతి మరియు దర్శన  సమయాలు

  • సుప్రభాత సేవ ఉదయం, 4:30 am  
  • మొదటి గంట  ఉదయం, 4:15 am
  • మంగళ హారతి ఉదయం, 6:00 am
  • హారతులు ఆరాధనలు , 6:30 am
  • అభిషేకం ఉదయం, 8;00 am
  • భోగి హారతి మధ్యాహ్నం 12;30 pm
  • సంధ్య హారతి  సాయంత్రం, 7:30 pm
  • శయన్  హారతి  రాత్రి, 8:30 pm
  • స్వామివారి విశ్రాంతి సేవ, 8:445 pm
  • శ్యామ్  ఆలయం మూసే సమయాలు, 10:00 pm

శ్యామ్ మందిరంలో ప్రత్యేక రోజులలో పూజా దర్శనం సమయాలు (Pooja Darshan timings on special days at Shyam Mandir)

  • శ్యాం మందిరం  ప్రత్యేక  రోజులలో  స్వామివారి ఆలయ సమయాలు మారుతూ ఉంటాయి. వాటి పేర్లను క్రింద రాయబడి ఉంటాయి.
  • కార్తీకమాసంలో  శుక్లపక్ష ఏకాదశి రోజున   ఉదయం 4:30 am   నుండి 1:00 pm  మరియు 4:00 pm  నుండి 4:00 am వరకు దేవాలయం తెరిచే ఉంటుంది.
  • ఫాల్గుణ రోజులలో 4 రోజుల పాటు తెరిచి ఉంటుంది.  ఉదయం 4:00 am  నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 4:00 am  నాలుగు రోజులు పాటు దేవాలయం  24 గంటలు తెరిచే ఉంటుంది.

ఖతు శ్యామ్ ఆలయంలో పండగలు ( Khatu Shyam Temple Festivals)

  • జన్మాష్టమి,  
  • హనుమాన్ జయంతి, 
  • ఉగాది,  
  • మహాశివరాత్రి,  
  • నాగల చవితి,  
  • శని త్రయోదశి,  
  • అమ్మవారు నవరాత్రులు, 
  • దీపావళి, 
  • హోలీ,
  • రాధాష్టమి,
  • కార్తీకమాసం,
  • ఏకాదశి , 

మరియు గోవర్ధన్ పూజలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి. పూజ సమయాలలో అర్తి, భజనాలు మరియు ప్రసాదం పంపిణీ జరుగుతాయి,

ఖతు శ్యామ్ ఆలయంలో ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. కార్తీక మాసంలో నాలుగు రోజులు ఘనంగా జరిగే ఉత్సవాలు ఖతు  ఆలయంలో జరుగుతాయి. ఈ ఆలయంలో ఉన్న శ్యాం మందిరం కృష్ణుడు రూపంలో ఉన్న శ్యామ్ దేవుడు అని కూడా అంటారు. ఏకాదశి రోజు 24 గంటలు ఆలయం తెరిచే ఉంటుంది. ఆ రోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటారు  ఎందులో  ఈ ఉత్సవాలు చూడడానికి వస్తూ ఉంటారు.!

ఖతు శ్యామ్ ఆలయం  అన్నదానం సేవ(Khatu Shyam Temple Annadanam Seva)

ఖతు శ్యామ్ ఆలయం  అన్నదానం సేవ ప్రతిరోజు ఈ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది వాటి  సమయాలు,

  •  ఉదయం 11:00 am నుండి 3:00 pm వరకు  అన్నదానం జరుగుతూ ఉంటుంది.  సోమవారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు అన్నదానం  జరుగుతూ ఉంటుంది. భక్తాదులకు  విరాళం ఇవ్వాలనుకున్నవారు విరాళం కూడా ఇవ్వవచ్చు.

ఖతు శ్యామ్ ఆలయం చరిత్ర (History of Khatu Shyam Temple)

ఈ మందిరం 1992లో ‘శ్రీ శ్యామ్ మందిర్ సేవ సమితి’ ఆధ్వర్యంలో నిర్మించబడింది.

ఖతు శ్యామ్ ఆలయం చరిత్ర ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లా  లో  హైదరాబాద్ పట్టణంలో  కాచిగూడ అనే  గ్రామంలో  వీరన్న గుట్టు అనే కొండమీద  ఈ ఆలయం స్వయంభుగా విరిచింది.

ఖతు శ్యామ్ మందిరం 200 సంవత్సరం క్రితం ఇక్కడికి ఏముందంటే. ఈరన్న గుట్టు  పైన  శ్రీ ఆంజనేయ స్వామి,  వీరభద్ర స్వామి స్వయంభుగా వెలిచినవారు. అందుకే ఈ గుట్టకు వీరన్న గుట్ట అని కూడా అంటారు.

 పూర్వకాలంలో  రాజస్థాన్ నుండి వచ్చిన వారు.  వాస్తు కుటుంబీకులు  పూజ చేసేవారు.  తరువాత ఈ ఆలయం ఉండేది.  కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం  గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకుంది. 1991  వరకు ఈ దేవాలయం అభివృద్ధి ఏమాత్రం  చెందలేదు.

కొన్ని సంవత్సరాల తర్వాత కంచి రామకోటి పీఠం  వారి ఆధ్వర్యంలో గుడి ఉంది.1992 వ సంవత్సరంలో ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. రాజస్థాన్ లో ఆరాధ్య దైవం  శ్యామ్  మందిరం పిలుస్తారు. అదేవిధంగా  హైదరాబాదులో ఉన్న  కాచిగూడలో అదే పేరు మీద  శ్యామ్  ఆ దేవాలయం ఉండడం, గొప్ప ప్రత్యేకతను చెప్పవచ్చు.1996వ సంవత్సరంలో గుడి నిర్మాణం మొత్తాన్ని కంప్లీట్ అయింది.

ఖతు శ్యామ్ ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in Khatu Shyam temple)

  • ప్రధాన దేవత శ్రీ శ్యామ్ బాబా, 
  • శ్రీ రాధాకృష్ణ, 
  • శ్రీ లక్ష్మీనారాయణుడి విగ్రహాలు,
  • ఆంజనేయ స్వామి ఆలయం,
  • వీరభద్ర స్వామి ఆలయం,
  • పద్మావతి దేవి,  నవగ్రహాలు,
  • నాగదేవతలు,
  • వినాయక  విగ్రహం,
  • పార్వతి శివుడు ఆలయం,
  • ధ్వజస్తంభం,
  • గోశాల,

ఖతు శ్యామ్ ఆలయం స్వామివారు దర్శనానికి మీరు మెట్లు మార్గము నందు పైకి పోవాలి.   ముందుగా మనకు ధ్వజస్తం కనిపిస్తుంది.  దాని తర్వాత  నవగ్రహాలు మరియు నాగల పుట్ట కనిపిస్తూ ఉంటాయి.  తర్వాత కాస్త దూరం పోయిన, తర్వాత ఆంజనేయస్వామి ఆలయం మరియు వీరభద్రస్వామి ఆలయం కనిపిస్తూ ఉంటుంది.  

రెండో అంతస్తులో ఈ దేవాలయం నిర్మాణం అయింది.  పద్మావతి దేవి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. శివపార్వతి ఆలయం పక్కనే ఉంది. ఈ ఆలయానికి ప్రతినిత్యం భక్తాదులు వస్తూ ఉంటారు. 

 ఖతు శ్యామ్ ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Khatu Shyam Temple Architecture and Features,)

 శ్యామ్ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఇచ్చారు  నిర్మాణం చేశార. ఈ మందిరానికి 200 ఏళ్ల నాటి  చరిత్ర కలిగి ఉంది. శ్యామ్ ఆలయం నిర్మించడానికి 3 సంవత్సరాలు సమయం పట్టింది.  శ్యామ్ ఆలయం రెండు అంతస్తులో ఉంటుంది.  పైకి పోవడానికి లిఫ్ట్ మార్గమునందు కూడా ఉంది.

  రెండంతస్తుల గోపురాలు  రెండు రాజగోపురాలు ఉన్నాయి.  దేవాలయం చూస్తుంటే బిర్ల మందిర్ లాగానే ఉంటుంది.  దేవాలయం తెల్లటి కలర్ లో పాలరాయతో చేసినట్టు ఉంటుంది . ఈ దేవాలయం లోపల చెట్లు మరియు  చాలా అందంగా ఉంది. 5 ఎకరాల్లో ఈ దేవాలయం  విస్తరణ ఉంది.  

 ఆర్కె ట్రక్చర్:-  శ్యామ్ మందిరంలో  ఆర్కే ట్రక్చర్ అద్భుతంగా వేశారు శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి. రాత్రి సమయాన  కాంతి దీపాలతో  ఈ దేవాలయం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.  పగటిపూట కంటే రాత్రిపూట శ్యామ్ మందిరం  చాలా అందంగా ఉంటుంది.  బలుపులో  మరియు ట్రక్చర్ అద్భుతంగా వేశారు.

దేవాలయంలో భజన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, మరియు ధార్మిక కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలలో పాల్గొనడం వలన సమాజానికి మరియు భక్తులకు మేలు జరుగుతుంది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

ఖతు శ్యామ్ ఆలయం  వచ్చిన భక్తాదులకు  రూము సౌకర్యం వసతి గృహ సౌకర్యం  తక్కువ ధరలకు అయితే మనకు దొరుకుతాయి. లాడ్జి  హోటల్  పంది సదుపాయాలు శ్యామ్ ఆలయం దగ్గర్లో దొరుకుతాయి. ఏసీ రూములు  మరియు  నాన్ ఏసీ రూములు  అందుబాటులో  ఉన్నాయి. వాటి పేర్లను క్రింద రాయబడి ఉంటాయి.

  • శ్రీ  శ్యామ్  ఖతు హోటల్,
  • లత్కార్ధర్  హోటల్,
  • రధైకి హవాలి హోటల్,

 శ్యామ్ ఆలయం దగ్గర రూములు వాటి వివరాలు  అందుబాటులో దొరుకుతాయి. తక్కువ ధరలకు అయితే రూములు మనకు దొరుకుతాయి.

ఖతు శ్యామ్ చేరుకునే మార్గం ( Khatu Shyam temple way to Reach)

రోడ్డు మార్గం,  శ్యామ్ మందిరానికి  రోడ్డు మార్గం నందు భక్తాదులు ప్రతినిత్యం స్వామి వారి దర్శనం కోసం వస్తూ ఉంటారు.  వారికి రెండు రాష్ట్రాల నుండి రోడ్ సౌకర్యం ఉంది.  బస్సులు మరియు సౌకర్యాలు  మనకు అందుబాటులో ఉన్నాయి.  దివ్యచక్ర వాహనం కూడా ఉంది.  ఇటువంటి సదుపాయాలు ఈ దేవాలయానికి ఉన్నవి.

  • సికింద్రాబాద్ నుండి  కాచిగూడ 6,   కిలోమీటర్,
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి కాచిగూడ 2,  కిలోమీటర్
  • మంత్రాలయం నుండి కాచిగూడ 256 కిలోమీటర్  
  • బెంగళూరు నుండి కాచిగూడ, 570   కిలోమీటర్
  • చెన్నై నుండి కాచిగూడ 626    కిలో మీటర్

 మీరు రోడ్డు మార్గం నందు శ్యామ్ దేవాలయానికి పోవడానికి  రోడ్డు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుందని నేనైతే చెప్తాను.  మీ అనుభూతిని మాకు కామెంట్లు తెలియజేయండి

రైలు మార్గం,  శ్యామ్ మందిరానికి  రైల్వే ప్రయాణం  మంచి సౌకర్యం ఉందని  భక్తతులకు చెప్పడం అయితే జరుగుతుంది.  వారికి నిత్య ప్రయాణం చేసే వారికి  రైలు మార్గం   బాగుంటుంది. రెండు రాష్ట్రాల నుండి కూడా రైలు సౌకర్యం కలుగు ఉంది.  ఇతర ప్రాంతాలను కూడా రావచ్చు.

  • సికింద్రాబాద్ (SEC,HYD)
  • విజయవాడ (ZBA)
  • బెంగళూర్ (SBC)
  • చెన్నై  (MAS)
  • మంత్రాలయం (MALM)

రైల్వే ప్రయాణం చేసిన వారు భక్తాతులకు  వారి అనుభూతి  మాటల్లో చెప్పడానికి రాదు,  ఈ ఆలయానికి రైలు మార్గం సౌకర్యం బాగానే ఉంటుంది,

 విమాన మార్గం, 

హైదరాబాదులో ఉన్న శ్యామ్ మందిరానికి  విమానం సౌకర్యం ఉంది.  హైదరాబాదులో ఉన్న రాజు గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు  విమాన సౌకర్యం ఉంది.  అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.32 . కిలోమీటర్ దూరంలో అయితే ఉంది.

  • rotorcra,
  • single engine land

శ్యామ్ మందిరానికి విమాన సౌకర్యం అయితే ఉంది.

జాగ్రత్తలు

శ్యామ్ మందిరానికి మీరు తీసుకుపోతున్న జాగ్రత్తలు ఏంటో పాటిద్దాం.మాస్క్ లేనిదే గుడి లోపలికి ప్రవేశం లేదు. సామాజిక దూరం పాటించాలి. కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక మనిషికి 3 అడుగుల నుండి 6 దూరం పాటించాలి. ఇతరులతో మీరు  దూరంగా ఉండాలి.

ముగింపు

శ్యామ్ మందిరానికి వచ్చిన భక్తాదులు  చెట్టు కొమ్మకి  టెంకాయ ముడుపు కట్టడం వల్ల  కోరుకున్న కోరికలు  మరియు సంతాన భాగ్యం లేని వారికి సంతానం భాగ్యం  కలుగుతుందని  ఎక్కువ మంది చెబుతూ ఉంటారు.

ప్రశ్నలు జవాబులు 

1. శ్యామ్ మందిరం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.  శ్యామ్ మందిరం  తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో  హైదరాబాద్ పట్టణంలో  కాచిగూడ రైల్వే స్టేషన్  పక్కన ఈ దేవాలయం ఉంది.

2.  శ్యామ్ మందిరం పూజ సమయాలు.?
జవాబు.  శ్యామ్ మందిరం పూజా సమయంలో ఉదయం 4:00 am  నుండి ప్రారంభం అవుతుంది.

3. శ్యామ్  మందిరం ఏ సంవత్సరం నిర్మించారు.?
జవాబు.  శ్యామ్ మందిరం 1992వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించినట్టు చరిత్రక ఆధారాలు చెబుతున్నారు.

4. శ్యామ్ మందిరానికి  విమానం సౌకర్యం ఉందా.?
జవాబు.  శ్యామ్ మందిరం  విమాన సౌకర్యం హైదరాబాదులో ఉన్న  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది.  అక్కడి నుండి దేవాలయానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.

5. శ్యామ్ మందిరానికి రైలు మార్గం ఉందా.?
జవాబు.  శ్యామ్ మందిరం   రైలు సౌకర్యం ఉంది.  కాచిగూడ రైల్వే స్టేషన్ కు ఉంది అక్కడ నుండి రెండు మీటర్ దూరంలో దేవాలయం ఉంది.

ఖతు శ్యామ్ ఆలయం చిరునామా మరియు ఇతర వివరాలు

చిరునామా:-  #3-4-1079, పోలీస్ స్టేషన్ రోడ్, కాచిగూడ, హైదరాబాద్, తెలంగాణ 500027

ఫోన్ నంబర్:-  +91 40 2756 8479

శ్యామ్ మందిర్ ఒక శాంతియుతమైన మరియు ఆధ్యాత్మిక ప్రదేశం, మరియు ఇది లార్డ్ కృష్ణ భక్తులకు మరియు పర్యాటకులకు అత్యంత ముఖ్యమైన ప్రదేశం.

 మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును(BOLG) ఫాలో అవ్వండి  

Leave a Comment