Kedarnath Jyotirlinga Temple Darshan Timings 2026 కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఆలయ దర్శనం సమయం.?
పరిచయం,Kedarnath Jyotirlinga Temple Darshan Timings:- మన భారతదేశంలో ఎక్కడో ఉందనుకుంటే మన ఉత్తరాఖండ్‌లో రుద్రప్రయాంగ్ జిల్లా గర్వల్ హిమాలయాల ముందున్న నది ఒడ్డున నుండి కేదార్నాథ్ హిమాలయాలకు 16 కిలోమీటర్ల దూరంలో శ్రీ కేదారేశ్వర ఆలయం హిమాలయాల పర్వతం పై కొలువై ఉంది.
ఈ కేదరేశ్వర జ్యోతిర్లింగానికి పర్వతంపైకి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు గుహలలో వెళ్లాలి. నడవడానికి కానీ వారికి ఒంటెలు గుర్రాలు అందుబాటులో ఇక్కడ ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగం ఎటు చూసినా మంచి కొండల మధ్యలో ఒక పర్వతం పై గర్భ దేవాలయంలో ఈ జ్యోతిర్లింగం కొలువై ఉది. ఈ దేవాలయంలో జ్యోతిర్లింగం అన్ని జ్యోతిర్లింగాలుగా ఉండదు. ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది. భారతదేశ ప్రాచీన చోట లింగాలలో ఈ జ్యోతిర్లింగం ఒకటి ఇక్కడికి వచ్చి భక్తాదులు దర్శించిన వారందరికీ మంచి జరుగుతుంది.
Kedarnath Jyotirlinga temple timings కేదారేశ్వర జ్యోతిర్లింగం ఆలయ దర్శన సమయాలు.?
- ఉదయం 04:30 AM నుంచి మధ్యాహ్నం 02:00 PM వరకు పూజలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 PM నుంచి రాత్రి 08:30 PM రకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
Kedarnath Jyotirlinga Temple దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్కు తప్పనిసరి ధరించాలి.?
- కేదార్నాథ్ దేవాలయం దర్శించుకున్న టప్పుడు డ్రెస్సింగ్ కోడ్ వంటి సంప్రదాయ దుస్తులు ధరించాలి ?.
- కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి టికెట్ తీసుకోవాలి టికెట్ ఫ్రీ ఉచితం.
- కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా అలో లేదు.
- కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర 100 రూపాయలు.
- కేదార్నాథ్ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు సమయం పడుతుంది.
శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయ రోజువారి దర్శన సమయాలు.?
- సోమవారం,ఉదయం 04:00 AM నుండి మధ్యాహ్నం 02:30 PMవరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల సాయంత్రం 03:00 PM నుండి రాత్రి 08:00 pm వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
- మంగళవారం, ఉదయం 04:00 AM నుండి మధ్యాహ్నం 02:30 pm వరకు పూజలు జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 03:30 pm నుంచి రాత్రి 08:00 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం, ఉదయం 04:00 AM నుండి మధ్యాహ్నం 02:30 pm వరకు పూజలు జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 08:00 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- గురువారం, ఉదయం 04:00 am నుండి మధ్యాహ్నం 02:30 pm వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 08:00 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, ఉదయం 04:00 am నుండి మధ్యాహ్నం 02:30 pm వరకు పూజలుజరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 08:00 pm పూజలు దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, ఉదయం 04:00 am నుండి మధ్యాహ్నం 02:30 pm పూజలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 03:00 PM నుండి రాత్రి 08:00 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- ఆదివారం, ఉదయం 04:00 AM నుండి మధ్యాహ్నం 02:30 pm వరకు పూజలు జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 08:00 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
కేదార్నాథ్ ఆలయ విశ్రాంతి సమయాలు.?
Kedarnath Jyotirlinga Temple విశ్రాంతి సమయం మధ్యాహ్నం 01:00 pm నుంచి మధ్యాహ్నం 02:00 pm వరకు విశ్రాంతి సమయాలు.
Kedarnath Temple Tickets & Darshan Rules And Schedule
కేదార్నాథ్ ఆలయంలో విఐపి దర్శనం సమయాలు ,12:30 AM నుండి 04:30 AM వరకు.
కేదార్నాథ్ ఆలయం లో ఉదయం మరియు మహాభిషేకం సమయాలు . 04:20 AM నుండి ఉదయం 07:30 AM వరకు.
కేదార్నాథ్ ఆలయంలో ఉదయం దర్శనం సమయాలు , 07:30 AM నుండి మధ్యాహ్నం, 03:20 PM వరకు.
కేదార్నాథ్ ఆలయం ముగింపు భోగి మరియు విశ్రాంతి సమయాలు , మధ్యాహ్నం. 03:10 PM నుండి 05:10 PM వరకు.
కేదార్నాథ్ ఆలయంలో సాయంత్రం దర్శనం సమయాలు, 05:20 PM నుండి 07:40 PM వరకు.
కేదార్నాథ్ ఆలయంలో సాయంకాలం హారతి సమయాలు. 06:20 PM నుండి 07:40 PM వరకు.
Kedarnath Temple VIP Darshan Ticket Price కేదార్నాథ్ ఆలయ VIP దర్శనం టిక్కెట్ ధర
- కేదార్నాథ్ ఆలయం దర్శనం ఉదయం ఒకరోజు పూజ దర్శనం టికెట్ 5 గురుకు టికెట్ ధర,28,601/-
- కేదార్నాథ్ ఆలయం దర్శనం ఉదయం సంపూర్ణ హారతి 1.6 గంటలకు 06:10 PM నుండి 06:40 PM 7 గురు,టికెట్ ధర, 2,900/–
- కేదార్నాథ్ ఆలయం షోడశోప్చార్ పూజ 20 నిమిషాల నుండి 25 నిమిషాల వరకు 5 గురుకు టికెట్ ధర, 5,500/-
టికెట్లు అందుబాటులో ఉంటాయి . మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే కేదార్నాథ్ ఆలయం దగ్గరకు వెళ్లి మీరు అయితే విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Details of Kedarnath Temple Puja and Bhogi Bandham Puja And Price కేదార్నాథ్ టెంపుల్ పూజ మరియు భోగి బంధం పూజ వివరాలు
- ఉత్తమ భోగి పూజ ధర, 860/– పూజ సమయం , 02:10 PM నుండి 03:10 PM వరకు,
- ప్రత్యేకత భోగి పూజ ధర, 860/- పూజ సమయం, 02:10 PM నుండి 03:10 PM వరకు,
- సింపుల్ భోగ పూజ ధర, 330/– పూజ సమయం, 02:10 PM నుండి 03:10 PM వరకు,
- రోజువారి భోగి పంపిణీ పూజా ధర 150/–
- చదవార్త కిచ్చడి ధర, 4000/- భోగి ప్రసాదం ఐదు మందికి అందుబాటులో ఉంటుంది.
- రోజువారి యాగం హవన్ పూజ ధర, 2000/- మధ్యాహ్నం తర్వాత పూజారి చేతుల్లో,
- అఖండ జ్యోతి పూజ ధర, 3950/-
కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు.?
- Kedareswara Jyotirlinga Temple ప్రారంభ సమయాలు ఉదయం 06:00 AM నుంచి మధ్యాహ్నం 02:00 PM సమయం వరకు తెరవబడుతుంది.
- శ్రీ కైదరేశ్వర జ్యోతిర్లింగ ముగింపు సమయాలు సాయంత్రం 05:00 PM నుంచి రాత్రి 10:00 PM సమయం వరకు గుడిని మూసివేస్తారు.
కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయ ఉత్సవాలు.?
- మహాశివరాత్రి,
- వినాయక చవితి.
శ్రీ కేదారేశర జ్యోతిర్లింగ ఆలయం సాధారణంగా మహాశివరాత్రి సమయంలో మూసివేస్తారు. కానీ అక్కడ కొలువై ఉన్నది. ఆ పరమేశ్వరుడు కాబట్టి మహాశివరాత్రి రోజున మూసివేసిన గుడిని తెరిచి ఎంతో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు చేస్తారు.
సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వచ్చే ఈ వినాయక చవితి 5 రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుతారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఆ పరమేశ్వరుడు కుమారుడు కాబట్టి ఎంతో ఘనంగా ఎంతో విశిష్టతతో ఈ పండుగను జరుపుతారు.
కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయ చరిత్ర.?
కేదార్నాథ్ క్షేత్ర ప్రస్తావన మనకి స్కంద పురాణలో 12వ శతాబ్దం నాటికి ఇది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని చరిత్ర చెబుతోంది. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలో కొంతకాలం తపస్సు చేసుకున్నా ఆయన తన సత్య దండాన్ని వదిలి వదిలివేసింది. ఇక్కడేన ని అంటారు. అతని గుర్తుగా ఇక్కడ అతని విగ్రహాన్ని కూడా స్థాపించారు.కేదార్నాథ్ యుగాల క్రితం నాటి క్షేత్రమని చరిత్ర చెబుతోంది.
ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని పాండవులు తొలిసారిగా ఆలయాన్ని నిర్మించారు. అని స్థల పురాణాలు చెబుతున్నాయి. పాండవులు పూజించే ఏక లింగం ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఈ లింగాన్ని సాక్షాత్తు నర నారాయణులు పూజించిన లింగం ఈ లింగం యుగాలనాటిదేని చెప్పుకోవచ్చు.
ఈ కేదారనాథ్ జ్యోతిర్లింగం సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే భక్తులకి అందుబాటులో ఉంటుంది. కేదార్నాథ్ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి నివాసం ఇక్కడే స్వామివారు ఇప్పుడు కూడా ఈ జ్యోతిర్లింగం లోనే ఉన్నాడు. అని ఒక నమ్మకం ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ వాళ్లకు ఏ కష్టాలున్నా ఈ బాధలున్న అన్ని తొలగిపోతుంది.
కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయ వాస్తు మరియు విశిష్టత.?
శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రాయాంగ్ జిల్లాలో గర్వల్ హిమాలయాల పర్వతాలలో ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం కొలువైంది.
ఈ జ్యోతిర్లింగం మామూలు లింగాలుగా ఉండదు.మూపురా భాగంలో ఉంటుంది. ఈ మూపురా భాగంలో ఉన్న జ్యోతిర్లింగం ప్రాచీన లింగాల్లో ఒకటి అని చెప్పవచ్చు.
ఈ జ్యోతిర్లింగాన్ని 12వ శతాబ్దంలో స్కాంద పురాణంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడికి వచ్చిన భత్తాదులకు ఎన్ని కష్టాలు ఉన్న ఎంత నరదిష్టి ఎంత నరగోష ఉన్న ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఒక్క కష్టం కూడా ఉండదు. అంతా మహిమగల జ్యోతిర్లింగం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఈ లింగాన్ని దర్శించిన ప్రతి భక్తులు ఎంతో ఆనందపడతారు. ఈ దేవాలయం సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరవబడుతుంది. చుట్టూ హిమాలయాలు హిమాలయాల కొండమీద ఈ దేవాలయం కొలువైంది.
కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని ఆలయాన్ని సందర్శించడానికి తమ సమయాలు.?
ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శించడానికి మార్పు లేదా ఏప్రిల్ లో మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి. కొన్ని వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ ఆ పరమేశ్వరుని వేడుకుంటారు. అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వినాయక చవితి కూడా ఇక్కడ 5రోజులు ఎంతో ఘనంగా ఎంతో విశిష్టతతో ఇక్కడ పండుగ జరుగుతుంది. ఈ పండుగను చూడడానికి కూడా కొన్ని వేల సంఖ్యల్లో భక్తాదులు వస్తారు అంత ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఈ పండుగ ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కష్టాలు అన్ని తొలగిపోతాయి.
కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు.?
ఆదిశంకరాచార్యుల సన్నిధి, దేవాలయంలో చూడవలసిన ప్రదేశం ఆది శంకరాచార్యుల సన్నిధి ఈ సన్నిధి ఈ దేవాలయం వెనుక భాగంలో ఒక 100 మీటర్ల దూరంలో
ఉంటుంది. ఈ సన్నిధి లో ఆదిశంకరాచార్యులు వారి చివరి రోజులు గడిపింది. ఇక్కడే ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని స్థాపించారు. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని దగ్గరగా చూస్తారు.
కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయ సంప్రదింపు నంబర్లు.?
- స్థానం, శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం.
- గ్రామం, గర్వల్ హిమాలయాల పర్వతంలో ఉంది.
- మండలం,రుద్రప్రాయాంగ్.
- జిల్లా, రుద్రప్రాయాంగ్.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, 08512279459.
కేదార్నాథ్ జ్యోతిర్లింకి ఎలా చేరుకోవాలి.?
రోడ్డు మార్గం, బెంగళూరు నుంచి శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి సుమారుగా 2575 కిలోమీటర్ల దూరంలో శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం కొలువై ఉంది. అలాగే హైదరాబాదు నుంచి కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి 1989 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగం కొలువై ఉంది. కేదార్నాథ్ దగ్గరికి వచ్చిన తర్వాత కొండపైకి మెట్లు మార్గాన వెళ్లాలి మార్గం కొద్దిగా కష్టకరంగా ఉంటుంది. నడవడానికి వీలుకాని వారికి గుర్రాలు ఒంటెలు అవైలబుల్ గా ఉన్నాయి.
రైలు మార్గం, హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ కి సమీపాన ఉన్న హరిద్వార్‌లో రైల్వే స్టేషన్ ఉంది. హైదరాబాద్ నుంచి హరిద్వారికి వచ్చి హరిద్వార్ నుంచి బస్సుకు లేదా టాక్స్లకి రావాలి హరిద్వార్ నుంచి కేదార్నాథ్ కి సుమారుగా 241 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చెన్నై నుంచి హరిద్వార్ రైల్వే స్టేషన్ కు వచ్చి హరిద్వార్ నుంచి బస్సుకు లేదా టాక్స్ లక రావాలి. హరిద్వార్ నుంచి కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి దూరం సుమారుగా 241 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది.
విమాన మార్గం, చెన్నై నుంచి కైదర్నాథ్ జ్యోతిర్లింగానికి దూరం 1967 కిలోమీటర్ల దూరంలో జ్యోతిర్లింగం కొలువై ఉంది. హైదరాబాదు నుంచి హరిద్వార్ ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దిగి కేదార్నాథ్ కి బస్సులో లేదా కార్లో టాక్స్ లో రావాలి హైదరాబాద్ నుంచి హరిద్వారికి దూరం సుమారుగా 1450 కిలోమీటర్ల దూరంలో హరిద్వార్ ఉంది.
ముగింపు.?
శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఆలయం దగ్గరకు వచ్చి మీరు దర్శనం చేసుకున్నట్లయితే, మీకున్న నరదిష్టి కానీ నరదోషకాని పప్పు సమస్యలు కానీ ఇంట్లో సమస్యలు కానీ ఏ సమస్యలు ఉన్న ఏ కష్టాలు ఉన్న ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మీ కష్టాలన్నీ తొలగిపోయి. మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్న జవాబులు.?
1. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రాయాంగ్ జిల్లాలో గర్వల్ హిమాలయాల పర్వతంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. ఈ దేవాలయానికి రావడానికి బస్సు మార్గం రోడ్డు మార్గం రైలు మార్గం విమాన మార్గం అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
2. శ్రీ కేదారేశర జ్యోతిర్లింగం ఆలయ దర్శన సమయాలు ఏమిటి?
జవాబు, ఉదయం 6:00 AM నుంచి మధ్యాహ్నం 12:00 PM వరకు పూజ జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 2:00 pm నుండి సాయంత్రం 5:00 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
3. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ ఆలయ పండగలు ఏమిటి?
జవాబు, ఈ దేవాలయంలో మహాశివరాత్రి వినాయక చవితి ఎంతో ఘనంగా జరుగుతాయి.
4. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగానికి ఎందుకు వెళ్లాలి?
జవాబు, ఈ దేవాలయానికి వచ్చి మీరు దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నరదిష్టి నరగోష మీకు ఏ సమస్యలు ఉన అన్ని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తొలగిపోతాయి.
5. శ్రీ కేదరేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి ఎలా వెళ్లాలి?
జవాబు, ఈ దేవాలయానికి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం సుమారుగా 1989 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ దేవాలయానికి రోడ్డు మార్గం రైలు మార్గం విమాన మార్గం అవైలబుల్ గా ఉన్నాయి.
Kedarnath Jyotirlinga Temple Darshan Timings
Sri Kedareswara Jyotirlinga Temple Darshan Schedule & Complete Information
Introduction
The sacred Kedarnath Jyotirlinga Temple is located in the Rudraprayag district of Uttarakhand, nestled in the Garhwal Himalayan ranges. This divine temple stands around 16 km before the Kedarnath Himalayan region, situated atop a mountain surrounded by breathtaking valleys and natural beauty.

There is no direct road transportation to reach the temple. Devotees must walk through mountain paths and caves. Ponies and mules are available for people who cannot walk. This Jyotirlinga is unique because it does not resemble the ordinary round Shiva Linga; instead, it is formed in a triangle shape. It is considered one of the most ancient and powerful Jyotirlingas of India.
Devotees believe that visiting this temple brings spiritual blessings, peace, and fulfilment of desires.
Kedarnath Jyotirlinga Temple Darshan Timings
Morning Darshan & Pooja: 4:30 AM to 2:00 PM
Evening Darshan & Pooja: 3:00 PM to 8:30 PM
Kedarnath Temple Important Rules for Devotees
- Wearing a mask is compulsory during darshan.
- Traditional and modest clothing is recommended while entering the temple.
- Darshan is free; no ticket is required for the general queue.
- Mobile phones and cameras are not allowed inside the temple premises.
- The price of coconuts offered at the temple is around ₹100.
- Average darshan time may take 20 to 30 minutes, depending on the queue.
Kedarnath Temple Day-Wise Darshan Timings
Monday
- Morning: 4:00 AM to 2:30 PM
- Evening: 3:00 PM to 8:00 PM
Tuesday
- Morning: 4:00 AM to 2:30 PM
- Evening: 3:30 PM to 8:00 PM
Wednesday
- Morning: 4:00 AM to 2:30 PM
- Evening: 3:00 PM to 8:00 PM
Thursday
- Morning: 4:00 AM to 2:30 PM
- Evening: 3:00 PM to 8:00 PM
Friday
- Morning: 4:00 AM to 2:30 PM
- Evening: 3:00 PM to 8:00 PM
Saturday
- Morning: 4:00 AM to 2:30 PM
- Evening: 3:00 PM to 8:00 PM
Sunday
- Morning: 4:00 AM to 2:30 PM
- Evening: 3:00 PM to 8:00 PM
Temple Break Timings
- Daily Break Time: 1:00 PM to 2:00 PM
Kedarnath Temple Tickets, Darshan Rules & Schedule
VIP Darshan Timings
12:30 AM to 4:30 AM
Morning Abhishekam Timings
4:20 AM to 7:30 AM
Morning Darshan Timings
7:30 AM to 3:20 PM
Temple Closing/Rest Time
3:10 PM to 5:10 PM
Evening Darshan Timings
5:20 PM to 7:40 PM
Evening Aarti Timings
6:20 PM to 7:40 PM
Kedarnath Temple VIP Darshan Ticket Price
- Morning Special Puja (for 5 persons): ₹28,601
- Evening Sampoorna Aarti (for 7 persons): ₹2,900
- Shodashopchar Puja (20–25 minutes, for 5 persons): ₹5,500
Tickets are available at the temple office. For complete and updated details, you may visit the Kedarnath temple counter directly.
Kedarnath Temple Puja & Bhogi Bandham Puja Details
Types of Bhogi Pujas & Prices
- Uttama Bhogi Puja: ₹860 (2:10 PM – 3:10 PM)
- Special Bhogi Puja: ₹860 (2:10 PM – 3:10 PM)
- Simple Bhog Puja: ₹330 (2:10 PM – 3:10 PM)
- Daily Bhogi Prasadam Puja: ₹150
Other Pujas
- Chaturvartha Khichdi Bhog: ₹4000 (For 5 people)
- Daily Yagam/Havan: ₹2000 (After afternoon session)
- Akhand Jyoti Puja: ₹3950
Kedarnath Jyotirlinga Temple Opening & Closing Timings
- Opening Time: 06:00 AM to 02:00 PM
- Closing Time: 05:00 PM to 10:00 PM
Kedarnath Jyotirlinga Temple Festivals
Mahashivaratri: The Sri Kedareshwara Jyotirlinga Temple is typically closed during the time of Mahashivaratri (due to winter). However, since Lord Shiva resides there, the closed temple is opened specifically for this day, and Mahashivaratri celebrations are conducted with great grandeur.
Vinayaka Chavithi: This festival, occurring in September or October, is celebrated grandly for 5 days. As Vigneshwara (Ganesha) is the son of Lord Shiva, this festival is observed with great significance and pomp.
History of Kedarnath Jyotirlinga Temple
History suggests that the Kedarnath shrine was a famous pilgrimage site by the 12th century, with references in the Skanda Purana. It is said that Adi Shankaracharya performed penance here for some time and left his Satya Danda (staff) at this location. A statue has been installed here in his memory. History indicates that Kedarnath is a shrine dating back eras.
Local legends (Sthala Puranas) state that the Pandavas were the first to build this temple. The Kedarnath Jyotirlinga is the unique lingam worshipped by the Pandavas. It is also believed that this lingam was worshipped by Nara-Narayana themselves, making it ancient.
The temple is open to devotees for only six months a year. There is a strong belief that Lord Shiva resides here and is present in the Jyotirlinga even today. It is believed that anyone who visits and seeks darshan here will have their difficulties and sorrows removed.
Architecture and Significance
Unique Form: This Jyotirlinga is not like ordinary lingams; it is in the shape of a hump (conical). This hump-shaped Jyotirlinga is considered one of the most ancient lingams.
Significance: History mentions this Jyotirlinga in the 12th-century Skanda Purana. It is believed that devotees who come here, regardless of their suffering, “Nara Drishti” (evil eye), or “Nara Gosha,” will find relief. After darshan, not a single difficulty will remain. It is a powerful Jyotirlinga that brings great joy to every devotee who visits.
Location: The temple is open for only six months and is situated on a hill surrounded by the Himalayas.
Best Time to Visit
March/April: Mahashivaratri celebrations are grand, attracting thousands of devotees.
September/October: Vinayaka Chavithi is celebrated for 5 days with great fervor. Thousands of devotees visit to witness this festival. It is believed that visiting during this time removes all hardships.
Places to See Nearby
Adi Shankaracharya Samadhi: This is a must-visit spot located about 100 meters behind the temple. This is where Adi Shankaracharya spent his final days. The area is very pleasant, and a statue of him has been installed here. Every devotee visiting Kedarnath goes here to see the temple from a close perspective.
Contact Details & Location
| Detail | Information |
| Location | Sri Kedareshwara Jyotirlinga |
| Region | Garhwal Himalayan Mountains |
| Mandal/District | Rudraprayag |
| State/Country | Uttarakhand, India |
| Phone Number | 08512279459 |
How to Reach Kedarnath
By Road:
From Bangalore: Approximately 2,575 km.
From Hyderabad: Approximately 1,989 km.
Note: After reaching the base (Gaurikund), one must travel up the hill via stairs/trekking path. The path is slightly difficult. Horses, ponies, and palanquins are available for those unable to walk.
By Train:
The nearest railway station is Haridwar.
From Hyderabad or Chennai, one must reach Haridwar Railway Station.
From Haridwar, take a bus or taxi to Kedarnath (approx. 241 km).
By Air:
From Chennai: Approximately 1,967 km total distance.
From Hyderabad: Fly to the nearest airport (Dehradun/Haridwar area). The distance from Hyderabad to Haridwar is approx. 1,450 km. From the airport, take a bus, car, or taxi to Kedarnath.
Conclusion
If you visit Sri Kedareshwara Jyotirlinga Temple and take darshan, it is believed that any “Nara Drishti” (evil eye), “Nara Dosha,” financial issues, or family problems will be removed, and you will receive favorable results in all endeavors.
Frequently Asked Questions (FAQs)
1. Where is Sri Kedareshwara Jyotirlinga located?
Ans: It is located in the Garhwal Himalayan mountains, Rudraprayag District, Uttarakhand. It is accessible via road, rail, and air (followed by road/trek).
2. What are the darshan timings?
Ans:
Morning: 6:00 AM to 12:00 PM (Noon)
Afternoon/Evening: 2:00 PM to 5:00 PM
3. What are the major festivals celebrated?
Ans: Mahashivaratri and Vinayaka Chavithi are celebrated grandly.
4. Why should one visit Sri Kedareshwara Jyotirlinga?
Ans: It is believed that visiting and taking darshan here removes all difficulties, evil eye (Nara Drishti), and sorrows.
5. How to go to Sri Kedareshwara Jyotirlinga Temple?
Ans: From Hyderabad, it is approx. 1,989 km by road. One can use road, rail, or air transport to reach the nearest points (Haridwar/Rishikesh) and then proceed to the temple.







