Kasar Devi Temple Almora Darshan Timings 2026, History & Best Time to Visit | Temple Insider కాసర్ దేవి ఆలయ దర్శన సమయాలు..?
పరిచయం, Kasar Devi Temple Almora Timings 2026 వ సంవత్సరంలో తెలియజేయునది ఏమనగా కసర్ దేవి ఆలయం మన దేశంలో ఎక్కడో ఉందనుకుంటే ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఆల్మోరా జిల్లాలో అలాగే ఆల్మోరాకి 8 కిలోమీటర్ల దూరంలో Kasar Devi Temple Almora Uttarakhand కొలువై ఉంది. కసర్ దేవి ఆలయం ప్రాంతం దేవదారు మరియు పైన్ అడవులకు నిలయం. ఇది అల్మోరా మరియు హవాబాగ్ లోయల దృశ్యాలను మాత్రమే కాకుండా, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని బందర్‌పంచ్ శిఖరం నుండి నేపాల్‌లోని అపి హిమల్ వరకు హిమాలయాల విస్తృత దృశ్యాన్ని కూడా అందిస్తుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం నవంబర్ మరియు డిసెంబర్ నెలలకు అనుగుణంగా కార్తీక పూర్ణిమ సందర్భంగా కాసర్ దేవి ఆలయంలో కాసర్ దేవి ఉత్సవం అని పిలువబడే ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో అపారమైన భూ అయస్కాంత క్షేత్రం ఉన్నందున ఈ ఆలయం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఈ ఆలయం వాన్ అల్లెన్ బెల్ట్ కిందకు వస్తుంది.
ఈ బెల్ట్ ఏర్పడటానికి గల కారణాలను నాసా గత రెండు సంవత్సరాలుగా పరిశోధించింది. ఇలాంటి అధిక అయస్కాంత క్షేత్రం (వాన్ అల్లెన్ బెల్ట్) ఉన్నట్లు కనుగొనబడిన మరో రెండు ప్రసిద్ధ ప్రదేశాలు పెరూలోని మచు పిచ్చు మరియు ఇంగ్లాండ్‌లోని స్టోన్‌హెంజ్. ఈ కసర్ దేవి ఆలయం అతి పురాతన ఆలయాలలో ప్రసిద్ధి గల ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి టి అంతేకాకుండా ఈ ఆలయం దేవి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు.
Kasar Devi Temple Almora Timings 2026 కసర్ దేవి ఆలయ దర్శన సమయాలు..?
Kasar Devi Temple Almora Timings 2026 జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM
వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Important Tips for Devotees
- కసర్ దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించి దర్శనానికి వెళ్లాలి.
- కాసర్ దేవి ఆలయ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. టికెట్ ఉచితం ఫ్రీ.
- కసర్ దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకుని దర్శనానికి వెళ్ళరాదు.
- Kasar Devi Temple Almora Timings 2026 దర్శన సమయం 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు పడుతుంది.
- కసర్ దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.
కసర్ దేవి ఆలయ డ్రెస్సింగ్ కోడ్(dressing code)..?
Kasar Devi Temple Almora Timings 2026 దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ వ్యక్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. మన హిందూ సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్ల చొక్కా తెల్ల పంచ ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే ఆలయ దర్శనం చాలా బాగా జరిగి అమ్మవారి అనుగ్రహం లభించి మనం కోరుకున్న కోరికలు మనకు నెరవేరుతాయి. అంతేకాకుండా ఇలాంటి దుస్తులు ధరించడం వలన మనకు దర్శన భాగ్యం కూడా చాలా తొందరగా లభిస్తుంది.
కసర్ దేవి ఆలయ ఉత్తమ సమయాలు(best timings)..?
Kasar Devi Temple Almora Timings 2026 ఉత్తమ సమయాలు ఉదయం 06:30 AM నుండి ఉదయం 09:00 AM వరకు కసర్ దేవి ఆలయంలో ఉత్తమ సమయాలు ఆలయ దర్శనానికి భక్తాజులు తక్కువగా ఉంటారు. కాబట్టి మీరు ఈ సమయంలో ఆలయ దర్శనానికి వెళ్లినట్లు అయితే దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది.
అంతేకాకుండా మీరు అభిషేకాలు కానీ హోమాలు కానీ చేయాలి అనుకుంటే ఈ సమయంలో చేసినట్లయితే అవి కూడా చాలా తొందరగా జరిగిపోతాయి. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అనుకుంటే ఈ సమయంలో ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది.
Kasar Devi Temple Aarti Timings కసర్ దేవి ఆలయ హారతి సమయాలు..?
కసర్ దేవి ఆలయ హారతి సమయాలు ఉదయం 07:30 AM నుండి ఉదయం 08:30 AM వరకు కసా దేవి ఆలయంలో హారతులు జరుగుతాయి.మరియు సాయంత్రం 06:00 PM నుండి రాత్రి 07:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో హారతులు జరుగుతాయి.
Kasar Devi Temple Uttarakhand కాసర్ దేవి ఆలయ అన్నదాన సమయాలు.?
కసర్ దేవి ఆలయ అన్నదాన సమయాలు మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.
Kasar Devi Temple Daily Darshan Timings కసర్ దేవి ఆలయ రోజు వారి దర్శన సమయాలు..?
- సోమవారం, Kasar Devi Temple Almora Timings 2026 దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి . మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి . మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం, కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి . మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- గురువారం, Kasar Devi Temple Almora Timings 2026 లో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి . మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి . మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి . మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- ఆదివారం, Kasar Devi Temple Almora Timings 2026 దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి . మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Kasar Devi Temple Almora Break Timings కాసర్ దేవి ఆలయ విశ్రాంతి సమయాలు..?
కాసర్ దేవి ఆలయంలో విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.
Kasar Devi Temple Opening And Closing కసర్ దేవి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?
కసర్ దేవి ఆలయ ప్రారంభ సమయం ఉదయం 06:30 AM నుండి రాత్రి 08:00 PM సమయానికి కాసర్ దేవి ఆలయం మూసి వేయబడుతుంది.
Festivals Celebrated at Kasar Devi Temple కసర్ దేవి ఆలయ ఉత్సవాలు..?
1. దీపావళి,
2. మహాశివరాత్రి,
3. దేవీ నవరాత్రులు,
4. నంద దేవి మేళా.
5. Kasar Devi Fair (Kartik Purnima)
ఈ పండుగలన్నీ కసర్ దేవి ఆలయంలో జరిగే అత్యంత పెద్ద పండుగలు ఈ పండుగలు ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాదులు జరిగే సమయాన ప్రత్యేక పూజలతో ప్రత్యేక అలంకరణతో దేవాలయంలో
పూజలు జరుగుతాయి అంతేకాకుండా ఈ పండుగలు జరిగే సమయాన ఆలయంలో సంస్కృతిక ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ ఎంతో అద్భుతంగా జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాలు ఈ పండుగ చూడడానికి భక్తాలు వేల సంఖ్యలో తరలివస్తారు. అంత ఘనంగా ఈ పండుగలు జరుగుతాయి.
Kasar Devi Temple History కసర్ దేవి ఆలయ చరిత్ర..?
కసర్ దేవి ఆలయం ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఆల్మోరా జిల్లాలో అలాగే ఆల్మోరాకి 8 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది.ఈ ఆలయాన్ని 2వ శతాబ్దంలో రాజు రుద్రాక్ స్థాపించాడు.ఈ ఆలయ నిర్మాణం 2వ శతాబ్దం నాటిది. స్వామి వివేకానంద 1890లలో కాసర్ దేవిని సందర్శించారు, మరియు అనేక మంది..
పాశ్చాత్య అన్వేషకులు, సున్యత బాబా ఆల్ఫ్రెడ్ సోరెన్సెన్ మరియు లామా అనగరిక గోవింద. 1960లు మరియు 1970లలో హిప్పీ ఉద్యమ సమయంలో ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉన్న గ్రామం వెలుపల ఉన్న క్రాంక్స్ రిడ్జ్‌కు కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశం, ఇది దేశీయ మరియు విదేశీ ట్రెక్కర్లను మరియు పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది.
ఈ ఆలయంలో కార్తీక పూర్ణిమ (నవంబర్-డిసెంబర్) నాడు వార్షిక “కాసర్ దేవి ఉత్సవం” జరుగుతుంది.1890లలో స్వామి వివేకానంద ఇక్కడకు వచ్చి ధ్యానం చేసినప్పుడు కాసర్ దేవి మొదటిసారిగా ప్రసిద్ధి చెందింది మరియు తన డైరీలలో తన అనుభవాన్ని ప్రస్తావించారు.

టిబెటన్ బౌద్ధమతం అధ్యయనంలో మార్గదర్శకుడు, తరువాత ది టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్‌ను అనువదించిన వాల్టర్ ఎవాన్స్-వెంట్జ్ కొంతకాలం ఇక్కడే ఉన్నాడు.1930లలో, డానిష్ ఆధ్యాత్మికవేత్త సున్యత బాబా (ఆల్ఫ్రెడ్ సోరెన్సెన్) ఇక్కడికి వచ్చి మూడు దశాబ్దాలకు పైగా ఇక్కడ నివసించారు, అలాగే టిబెటన్ బౌద్ధ లామా అనాగరిక గోవింద మరియు లి గౌతమిగా మారిన ఎర్నెస్ట్ హాఫ్‌మన్ కూడా ఇక్కడే నివసించారు. దీని ఫలితంగా పశ్చిమ దేశాల నుండి అనేక మంది. ఆధ్యాత్మిక అన్వేషకులు వారిని సందర్శించారు.
1961లో, గోవిందను బీట్ కవులు, అలెన్ గిన్స్‌బర్గ్, పీటర్ ఓర్లోవ్‌స్కీ మరియు గ్యారీ స్నైడర్ సందర్శించారు. తరువాతి చరిత్రలో, హిప్పీ ఉద్యమం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు, ఈ ప్రాంతం కూడా హిప్పీ ట్రైల్‌లో భాగమైంది. పురాతన కాలం నుండి ఇప్పటికీ దాని అసలు రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు. ప్రతి సంవత్సరం, వేలాది మంది. భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు,
కాసర్ దేవి దేవత నుండి ప్రార్థనలు చేసి ఆశీర్వాదం పొందుతారు. వాన్ అల్లెన్ బెల్ట్ చుట్టూ, స్వామి వివేకానంద ఈ ఆలయంలో ధ్యానం చేయడానికి వచ్చారు. అంతేకాకుండా ఈ ఆలయం అతి పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం ఎంతో శక్తివంతమైన కేసర్ దేవి అమ్మవారికి అంకితం చేయబడిన ఆలేమని కూడా చెప్పుకోవచ్చు.
piritual architecture Significance of Kasar Devi Temple కాసర్ దేవి ఆలయ వాస్తు మరియు విశిష్టత..?
కసర్ దేవి ఆలయం ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఆల్మోరా జిల్లాలో అలాగే ఆల్మోరాకి 8 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది.ఈ ఆలయాన్ని 2వ శతాబ్దంలో రాజు రుద్రాక్ స్థాపించాడు.ఈ ఆలయ నిర్మాణం వివిధ హిందూ నిర్మాణ శైలుల అంశాల కలయిక. ఆలయ ప్రధాన మందిరంలో దేవతను పూజించే గర్భగుడి లేదా లోపలి గది ఉంటుంది.
ప్రధాన ద్వారం సంక్లిష్టంగా చెక్కబడిన రాతి శిల్పాలు మరియు ఆచారాలు నిర్వహించడానికి ఒక మండపం లేదా పెవిలియన్‌తో అలంకరించబడి ఉంటుంది. అల్మోరాలోని కాసర్ దేవి ఆలయానికి సమీపంలో శివాలయం మరియు కోపిష్టి దేవుడు అని పిలువబడే భైరవ ఆలయం వంటి మరికొన్ని ఆలయాలు ఉన్నాయి . కాసర్ దేవి విగ్రహం తీపి మరియు సున్నితమైన ముఖ నిర్మాణాన్ని పోలి ఉంటుంది.
ఆలయం లోపల ఉన్న ప్రధాన మందిరం దేవదారు మరియు పైన్ చెట్లతో చుట్టుముట్టబడిన గుహలా ఏర్పడింది. 18వ శతాబ్దం ప్రారంభంలో కొండచరియలు విరిగిపడటం వలన ఆలయ నిర్మాణం ధ్వంసమైంది. తరువాత, హిందూ మరియు బౌద్ధ నిర్మాణాలను విలీనం చేయడం ద్వారా దీనిని పునర్నిర్మించారు.సంక్షిప్తంగా చెప్పాలంటే, కాసర్ దేవి ఆలయం ఒక అందమైన మరియు చారిత్రాత్మక ఆలయ సముదాయం, ఇది గత యుగాన్ని గుర్తుకు తెస్తుంది.
ఈ ఆలయ నిర్మాణం ఈ ప్రాంత గొప్ప సంస్కృతి మరియు సంప్రదాయాన్ని, అలాగే దాని పురాతన చరిత్రను ప్రతిబింబిస్తుంది. మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే, ఈ గంభీరమైన ఆలయాన్ని సందర్శించడానికి మరియు ఈ పురాతన నిర్మాణ వైభవాన్ని అనుభవించడానికి సమయం కేటాయించండి. ఈ ఆలయంలో అతి పురాతన గల శిల్పాలు ఉన్నాయి.
ఆ శిల్పాలు చూసినట్లయితే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ శిల్పాలు మీరు కసర్ దేవి ఆలయ దర్శనం అయిన తర్వాత కచ్చితంగా ఈ అతి పురాతనమైన శిల్పాలు చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు మిగులుతాయి.
Best Time to Visit Kasar Devi Temple కసర్ దేవి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?
Best Time to Visit Kasar Devi Temple సందర్శించడానికి ఉత్తమ సమయాలు నవంబర్ నెల అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో దీపావళి పండుగ ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ దీపావళి పండుగ రోజున ఆలయాన్ని దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలతో ఎంతో ఘనంగా ఎంతో విశిష్టతతో జరిపిస్తారు. ఇక్కడ ఉన్న భక్తాదులు ఈ పండుగ చూడడానికి భక్తతుల వేల సంఖ్యల్లో తరలివస్తారు. కాబట్టి మీరు సందర్శించడానికి నీ నవంబర్ నెల దీపావళి పండుగ అయితే చాలా బాగుంటుంది.
కాసర్ దేవి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఫిబ్రవరి నెల అయితే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ఈ మహా శివరాత్రి వేడుకలు జరిగేటప్పుడు ప్రత్యేక పూజలతో ప్రత్యేక సంస్కృతి కార్యక్రమాలతో ఈ ఆలయంలో ఎంతో ఘనంగా జరిపిస్తారు.
ఈ పండుగని ఇక్కడున్న భక్తాలు కాబట్టి మీరు సందర్శించడానికి ఈ ఫిబ్రవరి నెల అయితే చాలా బాగుంటుంది.ఈ పండుగ సందర్శించడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు.అలాగే మీరు సందర్శించడానికి కూడా ఈ మహా శివరాత్రి వేడుకలు అయితే చాలా బాగుంటుంది.
Nearby Temples and Best Please Attractions కసర్ దేవి ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?
1. కుమౌన్ రెజిమెంటల్ సెంటర్ మ్యూజియం,
2. కాతర్మల్ సూర్య దేవాలయం,
3. నందా దేవి ఆలయం,
4. జాగేశ్వర్ ధామ్ ఆలయం.
ఈ ప్రదేశాలు అన్ని కసర్ దేవి ఆలయానికి చాలా దగ్గర్లోనే ఉన్నాయి. మీరు కసర్ దేవి ఆలయ దర్శనం అయిన తర్వాత ఒక్కసారి ప్రదేశాలు చూస్తే మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. అంతేకాకుండా ఒక అద్భుతమైన ప్రపంచం చూసామని అనుభవాలు మీకు కలుగుతాయి. అంతా అద్భుతంగా ఈ నాలుగు దేవాలయాలు ఉన్నాయి. మీరు కచ్చితంగా కసర్ దేవి ఆలయ దర్శనం అయిన తర్వాత ఈ ప్రదేశాలు చూడండి. మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి.
Kasar Devi Temple Uttarakhand contacts Numbers కాసర్ దేవి ఆలయ సంప్రదింపు నంబర్లు..?
- స్థానం, Kasar Devi Temple, Almora.
- గ్రామం, ఆల్మోరా నగరం.
- జిల్లా, ఆల్మోరా జిల్లా.
- రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, ఆలయ కార్యాలయం ద్వారా సమాచారం పొందవచ్చు.
How to Reach Kasar Devi Temple కాసర్ దేవి ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, కసర్ దేవి ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి ఆల్మోరా జిల్లాకి వచ్చి అక్కడి నుండి కసా దేవి ఆలయానికి రావాల్సి ఉంటుంది.ఆల్మోరా జిల్లా నుంచి కసర్ దేవీ ఆలయానికి దూరం సుమారుగా 08 కిలోమీటర్ల దూరంలో కసర్ దేవి ఆలయం కొలువైంది.
రైలు మార్గం, కాసర్ దేవి ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపంలో ఉన్న కాత్‌గోడం రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడికి నుంచి కసర్ దేవి ఆలయానికి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది కసర దేవి ఆలయం నుంచి కాత్‌గోడం రైల్వే స్టేషన్ దూరం సుమారుగా 92 కిలోమీటర్స్ దూరంలో కసర్ దేవి ఆలయం కొలువైంది.
విమాన మార్గం, కసర్ దేవి ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న పంత్ నగర్ ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడ నుండి బస్సుకి లేదా టాక్స్ రావాల్సి ఉంటుంది పంత్ నగర్ ఎయిర్పోర్ట్ నుంచి కాసర్ దేవి ఆలయానికి దూరం సుమారుగా 126 కిలోమీటర్ల దూరంలో కసర్ దేవి ఆలయం కొలువైంది.
Kasar Devi Temple Location Map
Conclusion ముగింపు..?
కాసర్ దేవి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. ఎందుకంటే అంత అద్భుతమైన దృశ్యాలు అంత అద్భుతమైన ప్రదేశాలు కాసర్ దేవి ఆలయ సమీపాన ఉన్నాయి .మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రదేశాలు చూశారంటే మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు అంతేకాకుండా మీకున్న కష్టాలు నష్టాలను తొలగిపోతాయి.
For more temple darshan timings, puja details, and spiritual travel guides, visit Temple Insider regularly.
తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..? FAQ Section
1. కసర్ దేవి ఆలయం ఎక్కడ ఉంది.?
జవాబు, ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఆల్మోరా జిల్లాలో అలాగే ఆల్మోరాకి 8 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది.
2. Which festival is famous at Kasar Devi Temple.?
జవాబు, ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వచ్చే కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ పెద్ద జాతర (కాసర్ దేవి ఫెయిర్) జరుగుతుంది.
3. Kasar Devi Temple Almora Timings 2026 ఏమిటి?
జవాబు, కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి రాత్రి 07:20 PM వరకు కసర్ దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
4. కసర్ దేవి ఆలయ ఉత్సవాలు ఏమిటి..?
జవాబు, మహాశివరాత్రి, దీపావళి, దేవీ నవరాత్రులు, నంద దేవి మేళా.
5. ఈ ఆలయ చరిత్ర ఏమిటి?
జవాబు, ఈ ఆలయం క్రీ.శ. 2వ శతాబ్దం నాటిదని తెలుస్తోంది. దీనిని రుద్రక్ రాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇది శక్తి స్వరూపిణి అయిన కాసర్ దేవికి అంకితం చేయబడిన పురాతన క్షేత్రం.







