Kanya Rashi 2026 Horoscope Telugu And English

By TempleInsider

Published On:

Kanya Rashi 2026 Horoscope

Join WhatsApp

Join Now

2026వ సంవత్సరంలో కన్య రాశి రాశి ఫలాలు.?

Kanya Rashi 2026 Horoscope with detailed predictions on career, finance, love, family, education, health, and business. Know how planetary transits will shape your year and what opportunities await you in 2026.

2026 వ సంవత్సరంలో గురుడు జనవరి నుండి జూన్ దాకా మిధున లో ఉంటాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గురుడు ప్రధానంగా మారేటటువంటి గ్రహాలు గురుడు, కేతువు, శని, రాహువు వీళ్లు ప్రధానంగా మారేటటువంటి గ్రహాలు ముఖ్యంగా గురుడు జూన్ 1 నుండి అక్టోబర్ 30 వ తారీకు వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి తర్వాత సింహరాశి లోక ప్రవేశిస్తాడు.

Kanya Rashi 2026 Horoscope గురుడు శని ఈ సంవత్సరం అంతా మీన రాశి లోనే ఉంటాడు. శనీలో కదలికలు కనిపించడం లేదు. రాహు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కుంభలో ఉంటాడు. ఆ తర్వాత మకరలోకి ప్రవేశిస్తాడు. రాహువు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు మిగతా రవి కానీ లేదా కుజుడు కానీ నెలకు లేదా 45 రోజులకు మారిపోతూ ఉంటారు. చంద్రుడు మాత్రం రెండున్నర సంవత్సరాలకి ఒక్కసారి మారుతూ ఉంటాడు. చంద్రుడు

 Kanya Rashi 2026 Horoscope జాతకులకి ఈ సంవత్సరంలో అన్ని అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏంటంటే ఏదైనా వ్యాపారం పెట్టడం. లేదా ఏవైనా వాహనాలు కొనడం. ఎలా చూసుకున్న ఫ్యూచర్లో బాగా ఉండేలా ఆలోచనలు మీకు ఈ సంవత్సరంలో కలుగుతాయి. మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేయడం. ఇంట్రెస్ట్ పెట్టి చేయడం .

ఎంతో వినయంతో పనిచేయడం. మీకు ఇష్టం అలాగే మీకు ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా రిలేటివ్స్ ప్రాబ్లం బంధువుల ప్రాబ్లం లాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ సమస్యలు ఉన్న అన్ని మీకు తొలగిపోతాయి. కన్య రాశి జాతకులు మీ ఆలోచనలు మన భవిష్యత్తులో మనం ఏ పని చేస్తే బాగుంటుంది.

మనం ఎలా చేస్తే బాగుంటుంది. మనం ఎలా ఉంటే భవిష్యత్తులో మనకు బాగుంటుందో అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనట్టుగా మీకు ఇక్కడ సూచనలు మీ రాశి ఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఉద్యోగ రంగాల్లో వ్యాపార రంగాల్లో చాలా అంటే చాలా పుష్కలంగా ఉంది.

ఎటు చూసినా మీకు అన్ని అనుకూల ఫలితాలు లభిస్తున్నాయి. కానీ ప్రతికూల ఫలితాలు కాదు మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీకు తగిన ఫలితం లభిస్తుంది. అలాగే విద్యారంగంలో కూడా విద్య పట్ల ఆసక్తి చూపడం. ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావడం. కాలేజీల్లో మంచి సీట్ రావడం. లాంటివి కన్య రాశి జాతకులకు కనిపిస్తున్నాయి.

అలాగే దేవాలయాలకు కానీ ఏవైనా ట్రస్టులు కానీ సహాయం చేయడానికి మీరు వెనకాడరు అలాగే దేవస్థానాలకి విజ్ఞలకి హోమాలకు పూజలకి మీరు ఎక్కువగా పాల్గొంటారు. మీకు ఏ అవసరంలో ఉన్న సమయానికి ధనం చేతికి అందుతుంది. మీరు ఏ కష్టాల్లో ఉన్న ఆ కష్టం నుండి చాలా తొందరగా బయటపడతారు. వీలైనంతవరకు Kanya Rashi 2026 Horoscope Time వేస్ట్ చేయడం. వేస్ట్ చేసేటటువంటి పనులు చేయడం లాంటివి చేయకండి. టైం వృధా చేయకండి ఎలా మన తెలివితేటలను మన ఆలోచనలని ఉపయోగిస్తే మనం పైకి ఎదుగుతాం. ముందుకు వెళ్తాం అనే దానిమీద కాన్సెంట్రే చేయండి. అలాగే ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో విద్యారంగంలో చాలా అంటే చాలా బాగుంది. విద్యారంగంలో అయితే విశిష్టతతో ఆసక్తితో చదవటం. లాంటివి చేస్తారు.అలాగే విద్యారంగం పట్ల మనం ఎలా ముందుకు వెళ్లాలో ఎలా పైకి ఎదగాలో అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు.

అలాగే భూములు కొనటం ధనాన్ని కొలుగోడు చేయటం. ఇంకా వ్యాపార రంగాల్లో కూడా ధనాన్ని ఎలా ఉపయోగిస్తే మనకి ఉపయోగాలు కలుగుతాయో అలాంటి దానిమీద మీరు నిలబడతారు. ఉద్యోగ రంగాల్లో కూడా ఉద్యోగం లేని కన్య రాశి జాతకులకు మీరు అనుకున్న ఉద్యోగం మీరు చదివిన చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగంలో మంచి ఆసక్తి చూపటం. నీ కష్టం మీద మీరు పని చేయటం. లాంటివి జరుగుతాయి. ఎలా చూసుకున్నా ఉద్యోగ రంగంలో మాత్రం చాలా అంటే చాలా బాగుంది.

కన్య రాశి జాతకులకి అలాగే మీ మిత్రుల పట్ల మీ స్నేహితుల పట్ల చాలా అనుబంధాలు కలగటం. వాళ్లతో ఎక్కువగా కాలాన్ని గడపటం. వాళ్ళతో ఇష్టంగా ఇష్టమైన పనులతో వాళ్లతో మీరు అలాగే కుటుంబ పరంగా కూడా ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు ఉంటే అవి కూడా తొలగిపోయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఆటంకులు అడ్డంకులు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి. ఇంకా ప్రేమికుల పట్ల కూడా చిన్నచిన్న గొడవలు వచ్చి విడిపోయిన వారు కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ కలిసి గతంలో ఎలా ఉన్నారో అలా గడుపుతారు.

అలాగే మీరు ఏవైనా వాహనాలు కొనటం స్థలాలు కొనడం గృహప్రవేశాలు చేయటం. లాంటివి రాబోయే రోజుల్లో మీకు రాబోతున్నాయి వ్యాపార రంగాల్లో అయితే విశిష్టంగా ధనం రాబోతుంది.

మీరు దేవస్థానాలు కానీ ట్రస్టులకు కానీ అనుకున్న టైం కి సహాయం చేస్తారు.

మీకు కూడా ఏవైనా కష్టాలు ఉంటే అనుకున్న టయానికి ధనం చేతుకందుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయటం. కొత్త దేవస్థానాలను చూడటం. కొత్త కొత్త ప్రకృతి అంశాలను ఆహ్లాదించటం లాంటివి రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. స్త్రీల పరంగా కాని పురుషుల పరంగా కానీ కన్య రాశి జాతకులకు అద్భుతంగా ఉంది.

2026వ సంవత్సరంలో కన్య రాశి జాతకులు ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం.?

కన్య రాశి జాతకులు ఏ గ్రహాలకి హోమాలు చేయాలంటే రవికి,గురువుకి, కేతువుకి, కుజుడికి, బుధుడికి, రాహువుకి వీళ్ళకి జపతర్పణ హోమాలు లక్ష్మీ కుబేర హోమం అలాగే సుదర్శన హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అలాగే వ్యాపార పరంగా రాజకీయపరంగా ఉద్యోగ పరంగా విద్యాపరంగా ఏ సమస్యలు ఉన్నా మీరు ఈ హోమాలు చేసుకుంటే మీకు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి. అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.

2026వ సంవత్సరంలో కన్య రాశి జాతకులకి శుభ ఫలితాలు కలిసి వచ్చే రోజులు.?

కన్య రాశి జాతకులకు కలిసి వచ్చే రోజులు 4,5,6 ఈ రోజులలో మీరు ఏవైనా గృహప్రదేశాలు కానీ శుభకార్యాలు లాంటివి చేసుకుంటే మీకు అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి.

2026వ సంవత్సరంలో కన్యరాశి జాతుకులకి కలిసి వచ్చే వారాలు.?

కన్య రాశి వారికి  2026 సంవత్సరంలో  కలిసి వచ్చే వారాలు వారికి  ఆ రోజున  ఏమి చేసిన  విజయం అవుతుంది .? కన్య రశి జాతకులకి కలిసి వచ్చే వారం ఆదివారం బుధవారం శుక్రవారం ఈ వారాలలో మీరు వాహనాలు కొనటం. లేదా దేవస్థానాలకి  పూజలకి వెళ్లడం లాంటి మీకు అన్ని అనుకూల ఫలితాలే లభిస్తాయి‌

2026వ సంవత్సరంలో కన్య రాశి జాతకులకు కలిసి వచ్చే రంగు.?

కన్య రాశి వారికి  ఒక సంవత్సరంలో  కలిసి వచ్చే రంగు వారికి  ధరించిన వారికి  ఆ రోజున  ఏమి చేసిన  విజయం అవుతుంది .? కన్య రాశి జాతకులకు కలిసి వచ్చే రంగు, ఆకుపచ్చ, ఎరుపు ,కాషాయం ఈ రంగులు చీరలు పూజకు కానీ ఏదైనా యాగానికి కానీ సమర్పిస్తే మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.

Virgo Horoscope 2026 (Kanya Rashi Phalalu): Complete Yearly Predictions, Remedies, Lucky Days & Colours

Kanya Rashi 2026 Horoscope

The year 2026 brings powerful and favourable results for Virgo (Kanya Rashi) natives. Major planetary transits such as Jupiter’s movement from Gemini to Cancer and later to Leo, along with Saturn’s stable presence in Pisces, create a strong positive influence throughout the year. With Rahu and Ketu also shifting signs towards the end of the year, Virgo individuals will experience growth, clarity, and success in every aspect of life.

Below is a complete and accurate 2026 prediction for Virgo natives based on planetary movements.

Planetary Transits in 2026

  1. Jupiter remains in Gemini from January to June.

  2. From June 1 to October 30, Jupiter moves into Cancer—a highly auspicious period.

  3. Later, Jupiter enters Leo.

  4. Saturn stays in Pisces all year without major movement.

  5. Rahu remains in Aquarius until December, then shifts to Capricorn.

  6. Ketu stays in Leo until December, then moves into Cancer.

  7. Sun, Mars, Mercury change signs monthly.

  8. Moon changes signs every 2.5 days.

These transitions are extremely supportive for Virgo throughout the year.

Overall Prediction for Virgo in 2026

2026 is filled with positive outcomes for Virgo natives. Whether in business, finances, relationships, or education—every area shows clear improvement.

Growth in Business & Finance

  1. Excellent year for starting a new business.

  2. Vehicle purchase and property investments become favourable.

  3. Financial stability improves significantly.

  4. You will receive money at the right time whenever needed.

 Strong Focus and Clear Thinking

  1. You develop futuristic thinking—planning for long-term success.

  2. Dedication, concentration, and interest in your work increase.

  3. You work with humility and confidence.

 Family & Relationships

  1. Small family issues and misunderstandings get resolved.

  2. Relatives and close friends maintain strong bonds with you.

  3. Married couples overcome past conflicts.

  4. Lovers who separated may reunite and rebuild their relationship.

  5. The year brings harmony and emotional stability.

Career & Job Opportunities

  1. An exceptionally good year for career growth.

  2. Job seekers find employment matching their education and skills.

  3. Those already employed experience promotions, recognition, and steady progress.

  4. Work becomes more enjoyable and productive due to increased focus.

Education & Students

  1. Students show great interest in studies.

  2. High marks in exams and positive results in competitive tests.

  3. Admission into reputable colleges becomes easier.

  4. Overall, an excellent year for academic progress.

Spirituality & Devotion

  1. You show greater devotion towards temples, rituals, and charity activities.

  2. Participation in homams, pujas, and temple services increases.

  3. Divine blessings guide you throughout the year.

Travel & Exploration

  1. Good chances for foreign travel.

  2. You may visit new temples, spiritual places, and natural destinations.

  3. Travel brings learning, joy, and new experiences.

Recommended Homams for Virgo in 2026

To remove obstacles and strengthen positive energies, Virgo natives should perform:

  1. Ravi (Sun) Homam

  2. Guru (Jupiter) Homam

  3. Ketu Homam

  4. Kuja (Mars) Homam

  5. Budha (Mercury) Homam

  6. Rahu Homam

  7. Lakshmi Kubera Homam

  8. Sudharshana Homam

  9. Chandi Homam

These homams support success in career, business, education, and personal life.

Auspicious Days for Virgo in 2026

Lucky Dates

  • 4, 5, 6
    Best for housewarming, starting new work, buying vehicles or property, and other auspicious activities.

Lucky Weekdays

1.Sunday
2.Wednesday
3.Friday

These days bring favourable outcomes in business, worship, and new beginnings.

Lucky Colours for Virgo in 2026

1.Green
2. Red
3. Saffron (Orange)

Wearing these colours or offering them in rituals enhances luck, protection, and success.

Leave a Comment