Kanda swamy Murugan Temple Thiruporur Pooja And Darshan Timings Know its history, daily darshan timings, and seva ticket prices.
Kanda swamy Murugan Temple Thiruporur (కంద స్వామి మురుగన్ ఆలయ తిరుప్పోరూర్)
పరిచయం, తమిళనాడులో ఉన్న దేవాలయాల్లో ఈ ఒక్క దేవాలయం ప్రత్యేకత చెప్పుకోవచ్చు, Kanda swamy Murugan Temple Thiruporur చాలా ప్రత్యేకత హిందూ సంప్రదాయ ప్రకారం పూజలు సంప్రదాయాలు ఆచారాలు అలవాట్లు ఉన్నాయి. కంద స్వామి మురుగన్ ఆలయానికి భక్తాదులు ప్రతినిత్యం వస్తు ఉంటారు. ఈ దేవాలయం ప్రత్యేకత గుర్తింపు పొంది ఉంది.Thiruporur టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది.
ఈ దేవాలయం పురాణత దేవాలయం చెప్పుకోవచ్చు. మురుగన్ దేవాలయం పూజ మరియు దర్శనం మరియు సమయాలు ప్రత్యేకత రోజులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. Tamil Nadu నుండి Thiruporur 273 కిలోమీటర్ దూరం ఉంది. Murugan Temple, పూజ మరియు దర్శనం దర్శించడానికి ప్రతినిత్యం భక్తాదులు సందర్శిస్తూ ఉంటారు.
Kanda swamy Murugan Temple Timings Thiruporur
- మురుగన్ దేవాలయం సమయం ఉదయం, 04:00 AM నుండి 12:00 PM వరకు పూజలు దర్శనాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 12:30 PM నుండి రాత్రి 09:00 PM వరకు దేవాలయం దర్శనం జరుగుతూ ఉంటుంది తదుపరి ముగింపు సమయాలు ఉంటుంది.
Murugan Temple Darshan Ticket price
- కంద స్వామి మురుగన్ దేవాలయం దర్శనం టికెట్ ధర, 100/-
- మురుగన్ దేవాలయం సాధారణ దర్శనం, 20/-
- మురుగన్ దేవాలయం అతి దీర్ఘ దర్శనం టికెట్, 50./-
- మురుగన్ దేవాలయంలో ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,
- మాస్క్ లేనిదే ప్రవేశం లేదు,
- కెమెరా మరియు మొబైల్,
- ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకు టికెట్ ఫ్రీ,
Murugan temple break timings
Break Timings | 12:40 pm to 02:00 pm |
Break Open Timings | 02:00 pm |
మురుగన్ దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Murugan Temple Daily Darshan Timings)
- సోమవారం, మురుగన్ ఆలయం దర్శనం సమయాలు ఉదయం, 04:00 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు ఉంటుంది. 12:30 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఉంటుంది.
- మంగళవారం, మురుగన్ ఆలయం దర్శనం సమయాలు ఉదయం, 04:00 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు ఉంటుంది.12:30 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఉంటుంది.
- బుధవారం, మురుగన్ ఆలయం దర్శనం సమయాలు ఉదయం, 04:00 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు ఉంటుంది. 12:30 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఉంటుంది.
- గురువారం, మురుగన్ ఆలయం దర్శనం సమయాలు ఉదయం, 04:00 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు ఉంటుంది. 12:30 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఉంటుంది.
- శుక్రవారం, మురుగన్ ఆలయం దర్శనం సమయాలు ఉదయం, 04:00 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు ఉంటుంది. 12:30 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఉంటుంది.
- శనివారం, మురుగన్ ఆలయం దర్శనం సమయాలు ఉదయం, 04:00 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు ఉంటుంది.12:30 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఉంటుంది.
- ఆదివారం, మురుగన్ ఆలయం దర్శనం సమయాలు ఉదయం, 04:00 AM నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు ఉంటుంది.12:30 PM నుండి రాత్రి 09:00 PM వరకు ఉంటుంది.
మురుగన్ ఆలయం ప్రారంభం మరియు ముగింపు సమయాలు (Murugan Temple opening and closing timings)
Murugan Temple Open | 04:30 AM | 12:00 PM |
Murugan Temple Closing | 02:00 pm | 09:40 pm |
తిరుప్పోరూరు మురుగన్ దేవాలయం ప్రతిరోజ దర్శనం పూజ సమయాలు (Thiruporur Murugan Temple Daily Darshan Pooja Timings)
- మురుగన్ దేవాలయం ప్రారంభం సమయం, 04:30 AM
- మురుగన్ దేవాలయం మొదటి గంట, 04:10 AM
- సంతానం కప్పు అలంకారం ఉదయం,04:00 AM నుండి 04:20 AM
- సుప్రభాతం, 05:00 AM నుండి 05:30 AM వరకు
- దర్శనం సమయం ఉదయం, 06:00 AM నుండి 08:00 AM
- సాధారణ దర్శనం ఉదయం, 07:00 AM
- కల సంధి పూజ ఉదయం, 07:30 AM 08:30 AM
- కుంభాభిషేకం, 08:30 AM నుండి, 09:00 AM
- అభిషేకం పూజ, 9:00 AM
- సహస్రనామార్చన పూజ, 09:30 AM
- అర్చన పూజ, 10:00 AM
- నామ గోత్రాలు పూజ, 06:00 AM నుండి 12:00 pm
- ఉంచి కాల పూజ, 12:00 pm నుండి 12:15 pm
- మురుగన్ రెండవ గంట, 04:00 pm
- దర్శనం, 04:30 నుండి ప్రారంభం,
- సాయ రక్ష పూజ సాయంత్రం, 05:00 PM నుండి 05:15 PM
- అభిషేకం పూజ, 06:00 pm నుండి 08:00 pm
- పాలిజారై పూజ సాయంత్రం, 08:40 PM నుండి 09:01 PM
తిరుప్పోరూరు కందస్వామి ఆలయ సేవ పూజ ధరలు (Thiruporur Kandaswamy Temple Seva Pooja Prices)
- దర్శనం టికెట్పూజా రూపాయలు, 50, నుండి 100, /- వరకు,
- ఉదయం అర్చన పూజా రూపాయలు, 10,నుండి 50,
- అభిషేకం పూజా రూపాయలు, 100/- నుండి 1000/-
- సహస్రనామార్చన పూజా రూపాయలు, 150/-
- పంచమిత్ర అభిషేకం పూజా రూపాయలు, 250,/- నుండి 600,/-
- Vilva అర్చన పూజా రూపాయలు, 5 /-
- మోడీ కనకై పూజా రూపాయలు, 30/-
- ప్రత్యేక ప్రవేశం రూపాయలు, 20 /-
- Ear boring పూజా రూపాయలు, 50 /-
ఫోటో మరియు వీడియో రూపాయలు, 150 /- - వివాహ రుసుములు రూపాయలు, 2000/-
- Marriage form రూపాయలు, 100/-
- కుంభ అభిషేకం రూపాయలు, 500/-
- Urchavar అభిషేకం రూపాయలు, 1500/-
- మన పెన్ అజయ్పు రూపాయలు, 100/-
- మూలవర్ అభిషేకం రూపాయలు, 1000/-
- శ్రీ సక్ర అభిషేకం పూజా రూపాయలు, 2500/-
- Sandhana కప్పు పూజా రూపాయలు, 2000/-
మురుగన్ ఆలయం పండగలు తమిళనాడు (Murugan Temple Festivals Tamil Nadu)
- కార్తీక పౌర్ణమి,
- తై పూస మహోత్సవం,
- పంగుని ఉతిర బ్రహ్మోత్సవం,
- వై కాశి విశాఖ మహోత్సవం,
- స్కంద షష్టి మహోత్సవం,
Thiruporur కంద స్వామి మురుగన్ దేవాలయం పండగలు తమిళనాడులో ఉన్న దేవాలయానికి చాలా ప్రత్యేకతలు పండగలు ఉత్సవాలు జరుగుతాయి. జనవరి నెలలో పండగ చాలా ఘనంగా జరుగుతాయి. డిసెంబర్ నెలలో కార్తీక్ పూజలు దేవాలయం అలంకారులతో పూజలతో జరుపుకుంటారు. భక్తాదులు సందర్శించడానికి ఆలయానికి వస్తూ ఉంటారు.
History of Murugan Temples in Tamil Nadu (తమిళనాడులోని మురుగన్ ఆలయాల చరిత్ర)
కంద స్వామి మురుగన్ దేవాలయం చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.? మురుగన్ దేవాలయం 11వ శతాబ్దంలో పలువులు కాలం నాటి పురానాథ ఆలయం నిర్మించినట్టు. చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఈ మురుగన్ దేవాలయాన్ని చిందంబర స్వామి గల్ 16వ శతాబ్దంలో మురుగన్ దేవాలయాన్ని పునర్ నిర్మించారు. 2013 వ సంవత్సరంలో మురుగన్ దేవాలయంలో పురాణస్తు శాస్త్రవేత్తలు ఆలయంలో ఒక చిన్న గదిని చూడడానికి ప్రయత్నించారు.
పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారక అనే రాక్షసుల్ని, వాదించిన స్థలం ఇది. తమిళ్ లో ఫోర్ అంటే యుద్ధం అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారక అనే రాక్షసుల్ని యుద్ధం చేసిన స్థలం కాబట్టి ఇస్ స్థలానికి Thiruporur అనే పేరు వచ్చింది. ఈ దేవాలయం
పల్లవుల కాలంనాటి దేవాలయం చాలా అద్భుతంగా నిర్మించారు. ఆలయం చుట్టూ శిల్పాలు మరియు గోపురాలు చాలా అద్భుతంగా ఈ దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయం నిర్మించడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది.
చిందంబర స్వామి గల్ కంద స్వామి మురుగన్ దేవాలయాన్ని నిర్మించారు. ఆయన నిర్మించిన తర్వాత స్వాములు ఐక్యమైపోయాడు. దేవాలయాన్ని కట్టడానికి ఆయన ఎంతో ప్రోత్సహించారు.
Murugan Temple Architecture and Unique Features (మురుగన్ ఆలయం ఆర్కిటెక్చర్ మరియు ప్రత్యేకతలు)
కంద స్వామీ మురుగన్ దేవాలయంలో Architecture అద్భుతంగా ఉంది. మురుగన్ ఆలయం గోపురం ఆరు అంతస్తులో ఉంది. రాజగోపాలం ఎత్తు 71 అడుగుల ఎత్తులో ఉంది అడ్డం 201 లో ఉంది. మురుగన్ దేవాలయం నాలుగు ఎకరాలలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కంద స్వామి దేవాలయం ద్రవడ వాస్తు శిల్పాలు ఉన్నాయి.
ఈ మురుగన్ దేవాలయం పునాది చాలా గట్టిగా వేశారు. చాలా అద్భుతంగా వాస్తు శిల్పాలు ఉన్నాయి. గర్భగుడిలో ఒక మండపం ఉంది. ఆ మండపంలో 25 స్తంభాలు ఉన్నాయి. ఒక పెద్ద హాలు ఉంది. దేవాలయం చుట్టూ పెద్ద పెద్ద గోడలు నిర్మించారు. ఆలయంలో ఒక కోనేరు ఉంది. అక్కడికి వచ్చిన భక్తాతలు కోనేరులోకి వెళ్లి స్నానం చేసుకుని ఆలయానికి దర్శనం చేసుకుంటారు. మొగ్గలు దేవాలయం తూర్పు దిశలో ఉంది.
ఈ దేవాలయం నిర్మించిన వారు చిందంబర స్వామి వారు గర్భగుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హైటు ఏడు ఫీట్లు ఉంది. ఈ దేవాలయం శివుడు పార్వతికి అంకితమైంది. మురుగన్ దేవాలయం నాలుగు ద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయం పల్లవులు కాలం నాటి శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయి. పల్లవులు పరిపాలనలో నిర్మించిన దేవాలయం చాలా అద్భుతంగా వాస్తు శిల్పాలు ఉన్నాయి.
కంద స్వామి ఆలయం దేవతలు వివరాలు (Kanda Swamy Temple Deities Details)
- కంద స్వామి మురుగన్ ఆలయం,
- వినాయకుడు దేవాలయం,
- దుర్గ దేవి ఆలయం,
- గురువాయూర్ అప్పన్,
- దక్షిణామూర్తి ఆలయం,
- ఆంజనేయ స్వామి ఆలయం,
- శివ పార్వతి దేవాలయం,
- నాగదేవతలు ఆలయం,
మురుగన్ దేవాలయం Thiruporur రూములు తమిళనాడు (Murugan Temple Thiruporur Rooms Tamil Nadu)
మురుగన్ దేవాలయానికి దర్శనానికి వెళ్లిన, భక్తాతులకు రూములు తక్కువ ధరలకు అయితే దొరుకుతాయి. వాటి వివరాలు క్రింద రాయబడి ఉంటాయి.
- న్యూ సిటీ టవర్ ప్రెసిడెంట్న
- టర్ రెసిడెన్సి,
- వి.పి.కె రెసిడెన్సి,
- శ్రీ మురుగన్ లాడ్జి,
- ఏ వి కే లాడ్జి,
Murugan Temple దర్శనానికి వచ్చిన భక్తాదులకు వారికి ఉండడానికి తక్కువ ధరకు అయితే దొరుకుతాయి, రూమ్ లో ఇద్దరికీ 1500 నుండి 2000 మధ్యలో రూమ్ లో అయితే మనకు దొరుకుతాయి.
How to reach Thiruporur Murugan Temple (తిరుపోరూర్ మురుగన్ ఆలయానికి ఎలా చేరుకోవాలి)
రోడ్డు మార్గం, మురుగన్ ఆలయానికి రోడ్డు మార్గం నందు ప్రయాణం చేయవచ్చు, మూడు రాష్ట్రాల నుండి బస్సు మరియు ప్రైవేట్ జీపులు దివ్య చక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి, హైదరాబాదు నుండి తమిళనాడుకు 867 కిలోమీటర్ దూరం ఉంది. బస్సు మార్గము నందు ప్రయాణం చేయవచ్చు, ఇతర ప్రాంతం నుండి కూడా తమిళనాడుకు వెళ్లడానికి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
రైలు మార్గం, కొండ స్వామి ఆలయానికి రైల్వే మార్గం సదుపాయాలు అందుబాటులో ఉన్నది. బెంగళూరు మరియు చెన్నై మరియు తిరుపతి మరియు హైదరాబాద్ విజయవాడ వంటి రైలు సదుపాయాలు తమిళనాడుకు అందుబాటులో ఉన్నాయి.
విమాన మార్గం. తమిళనాడులో ఉన్న మురుగన్ దేవాలయానికి విమానా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు నుండి హైదరాబాదు నుండి తిరుపతి నుండి విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
మురుగన్ ఆలయం చిరునామా (Murugan Temple Address)
- స్థానం:- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
- గ్రామము:- Thiruporur,
- మండలము:- Thoothukudi (628215)
- జిల్లా:- చెంగల్పట్టు,
- రాష్ట్రం:- తమిళనాడు
- దేశం:- భారతదేశం,
- మురుగన్ ఆలయం ఫోన్ నెంబర్, 04639242221
మురుగన్ ఆలయం ప్రశ్న జవాబులు (Murugan Temple Question Answers)
1 మురుగన్ ఆలయం ఎక్కడ ఉంది.?
జవాబు, మురుగన్ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో Thiruporur గ్రామంలో స్వామివారి కొలువై ఉన్నారు.
2. మురుగన్ ఆలయం పూజ సమయాలు.?
జవాబు, కంద స్వామి ఆలయం పూజ సమయాలు, 04:00 AM నుండి రాత్రి, 09:00 PM
3.మురుగన్ ఆలయం ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు. మురుగన్ ఆలయం సందర్శించుకున్న ఉత్తమ సమయం మార్చి నెలలు.
జాగ్రత్తలు
మీరు మురుగన్ దేవాలయానికి వెళ్లిన దాతులకు మీరైతే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకరోజు ఉంది రూమ్ బుకింగ్ తీసుకోవాలి. లేకపోతే ఆలయం దగ్గరికి వెళ్లి రూములు తీసుకోవాలి. మీరు రాత్రి పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ దోమలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు దేవునికి వచ్చే ముందు రైన్ కోట్ దుప్పటి వంటి జాగ్రత్తలు పాటించాలి. మీరు దేవయానికి వచ్చే ముందు మీరు అన్ని జాగ్రత్తలు చూసుకొని ఆలయానకైతే మీరు రావాలి.
ముగింపు
మురుగన్ దేవాలయం వచ్చిన భక్తాదులకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. కొందరు స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని కలగజేస్తుంది. సందర్శించిన ఎంతో సంతోషాన్ని కలగజేసింది. కొత్త అనుభూతిని అయితే మీరు చూడగలరు.