Kainchi Dham Temple Darshan Timings 2026

By TempleInsider

Published On:

Kainchi Dham Temple Darshan Timings 2026

Join WhatsApp

Join Now

Kainchi Dham Temple Timings 2026 – Opening & Closing Time కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు..?

Kainchi Dham Temple Darshan Timings 2026 Opening & Closing Time daily darshan schedule Pooja & aarti timings History best time to visit & travel guide. | Neem Karoli Baba Ashram Uttarakhand
పరిచయం, Kainchi Dham Temple Darshan Timings 2026 మన దేశంలో ఎక్కడో ఉందనుకుంటే ఉత్తరకాండ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలో కుమావోన్ కొండలలో, కోసి నది ఒడ్డున కొలువై ఉంది. ఇక్కడ కొలువై ఉన్న వారు స్వయాన ఆ హనుమంతుడు ఆ స్వామి తన చివరి దశాబ్దంలో ఇక్కడికి వచ్చి కొండపై కొలువై ఉన్నారు. ఆ స్వామివారు అంతేకాకుండా ఈ ఆలయం పురాతన ఆలయాలలో చెందిన ఆలయం ఈ ఆలయం స్వామివారికి ఎంతో ఇష్టకరమైన ఆలయం మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే ముందు ఆ కోసి నదిలో స్నానం చేసి దర్శనం చేస్తే భక్తులకు ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని నమ్మకం.

Kainchi Dham Temple Darshan Timings 2026

ఈ ఆలయం సంవత్సరం మొత్తం తెరవబడి ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంతగా బాగా ఉండదు అందుకని ఈ ఆలయం కైంచి ధామ్ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. కానీ జూన్ 15 (Foundation Day) మరియు వర్షాకాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే మీరు ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కైంచి ధామ్ దాని స్థానం నుండి ఆ పేరు వచ్చింది.

ఇది రెండు కొండలు ఒకదానికొకటి కత్తిరించి దాటే ప్రదేశంలో ఉంది. అంటే కత్తెర .నీమ్ కరోలి బాబా తన జీవితంలో చివరి సంవత్సరాలు గడిపిన ప్రదేశం కైంచి ధామ్ . ఆయన అనుచరులు మహారాజ్ జీ అని ప్రసిద్ధి చెందిన నీమ్ కరోలి బాబా ఒక హిందూ గురువు మరియు హిందూ దేవుడు హనుమంతుని భక్తుడు. బాబా హనుమంతుడి అవతారమని స్థానికులు నమ్ముతారు.

నీమ్ కరోలి బాబా పేరుతో ఒక ఆశ్రమం మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులను ఆకర్షించే హనుమాన్ మందిర్ ఉన్నాయి . కైంచి ధామ్ ఆశ్రమంలో బాబా అస్థికలు ఉన్న కలశం ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అంతేకాకుండా శ్రీ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టకరమైన ఆలయం అని చెప్పుకోవచ్చు.

Kainchi Dham Temple Darshan Timings 2026  కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు..?

కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

  • కైంచి ధామ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి.
  • కైంచి ధామ్ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 30 నిమిషాలు లేదా 50 నిమిషాలు పడుతుంది.
  • కైంచి ధామ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకుని దర్శనానికి వెళ్ళరాదు.
  • కైంచి ధామ్ ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. టికెట్ ఫ్రీ ఉచితం.
  • కైంచి ధామ్ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.

Kainchi Dham Temple rules and dress code కైంచి ధామ్ ఆలయ డ్రెస్సింగ్ కోడ్ (dressing code)

Kainchi Dham Temple ఆలయానికి వెళ్లే భక్తులు సాదా, సాంప్రదాయబద్ధమైన మరియు మర్యాదయుతమైన దుస్తులు ధరించడం మంచిది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి.అలాగైతేనే ఆ స్వామివారి అనుగ్రహం మనకు లభిస్తుంది. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ లాంటివి ధరించి ఆలయ దర్శనానికి వెళ్తే మనకు స్వామివారి అనుగ్రహం లభించి దర్శనం చాలా బాగా జరుగుతుంది.

కైంచి ధామ్ ఆలయ ఉత్తమ సమయాలు (best timings)..?

Kainchi Dham Temple Darshan Timings 2026 ఉదయం 06:40 AM నుండి ఉదయం 09:00 AM వరకు కైంచి ధామ్ ఆలయ ఉత్తమ సమయాలు ఈ సమయంలో ఆలయ దర్శనానికి భక్తాదులు తక్కువగా ఉంటారు. కాబట్టి మీరు ఈ సమయంలో దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు దర్శనం చాలా తొందరగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు అభిషేకాలు కానీ హోమాలు కానీ చేయించుకోవాలి. అనుకుంటే చేయించుకోవచ్చు.

మీరు ఈ సమయంలో ఏ కార్యక్రమాలు చేయాలి. అనుకున్న చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో పక్తాదులు తక్కువగా ఉండడంతో మీ కార్యక్రమాలు కానీ దర్శనాలు కానీ చాలా తొందరగా జరిగిపోతాయి. అంతేకాకుండా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అనుకుంటే ఈ సమయంలో వెళ్లి దర్శనం చేసుకుంటే మీకు దర్శనం చాలా తొందరగా లభిస్తుంది.

Kainchi Dham Temple aarti timings కైంచి ధామ్ ఆలయ హారతి సమయాలు

Kainchi Dham Temple Darshan Timings 2026 ఉదయం 07:00 AM నుండి ఉదయం 08:00 AM వరకు కైంచి ధామ్ ఆలయంలో హారతి సమయం మరియు సాయంత్రం 06:00 PM‌ నుండి రాత్రి 07:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో హారతులు జరిగే సమయాలు.

Kainchi Dham Temple Annadanam Timings కైంచి ధామ్ ఆలయ అన్నదాన సమయాలు..?

కైంచి ధామ్ ఆలయ అన్నదాన సమయాలు మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 02:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో అన్నదాన సమయాలు.

Kainchi Dham Temple daily darshan schedule – Uttarakhand కైంచి ధామ్ ఆలయ రోజువారి దర్శన సమయాలు..?

  • సోమవారం, Kainchi Dham Temple Darshan Timings 2026 ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం, కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, Kainchi Dham Temple Darshan Timings 2026 ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Kainchi Dham Temple Rest Timings (Temple Closure Hours) కైంచి ధామ్ ఆలయ విశ్రాంతి సమయాలు..?

కైంచి ధామ్ ఆలయ విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో విశ్రాంతి సమయాలు. తర్వాత రాత్రి 09:00 PM  గంటలకు దేవాలయం మూసి వేయబడుతుంది.

Kainchi Dham Temple opening and closing time కైంచి ధామ్ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?

కైంచి ధామ్ ఆలయ ప్రారంభ సమయం ఉదయం 05:30 AM నుండి రాత్రి 09:00 PM‌ సమయానికి
కైంచి ధామ్ ఆలయం మూసివేస్తారు.

Kainchi Dham Temple Festivals కైంచి ధామ్ ఆలయ ఉత్సవాలు..?

  1. హనుమాన్ జయంతి,
  2. మహాశివరాత్రి,
  3. నవరాత్రి.

కైంచి ధామ్ ఆలయంలో కొలువై ఉంది. ఆ శ్రీ ఆంజనేయ స్వామి కాబట్టి ఇక్కడ హనుమాన్ జయంతి ఇక్కడ జరిగే అతి పెద్ద పండుగ అంతేకాకుండా ఈ హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక పూజలతో స్వామివారిని అలంకరించి ఈ పండుగ జరిపిస్తారు. ఈ పండుగ అంటే అక్కడున్న భక్తాదులకు ఎంతో ఇష్టమైన పండుగగా జరిపిస్తారు ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఈ పండుగ చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు వచ్చి సందర్శిస్తారు అంత బాగా ఈ పండుగ జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాదులు ఈ పండుగ ఇక్కడ జరిగే అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.

కైంచి ధామ్ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కానీ నవరాత్రి వేడుకలు కానీ చాలా ఘనంగా జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాదులు ఈ పండుగను చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు. అంత ఘనంగా ఈ మహాశివరాత్రి వేడుకలు నవరాత్రి వేడుకలు ఇక్కడున్న భక్తాదులు జరిపిస్తారు. ఈ మహాశివరాత్రి కానీ నవరాత్రి కానీ ఇక్కడ చాలా ఘనంగా జరిపిస్తారు.

Kainchi Dham Temple history కైంచి ధామ్ ఆలయ చరిత్ర..? History

ఈ కైంచి ధామ్ ఆలయం ఉత్తరకాండ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలో కుమావోన్ కొండలలో కోసి నది ఒడ్డున Kainchi Dham Temple కొలువై ఉంది.ఈ కైంచి ధామ్ ఆశ్రమాన్ని 1964 జూన్ 15న నీమ్ కరోలి బాబా స్థాపించారు. ప్రతి సంవత్సరం జూన్ 15వ తేదీన కైంచి ధామ్‌లో ఎంతో ఘనంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించబడుతాయి. నైనిటాల్ సమీపంలో ఉన్న ఈ కైంచి ధామ్, 1960ల దశకంలో ప్రసిద్ధ సాధువు శ్రీ నీమ్ కరోలి బాబా చేత స్థాపించబడిన ఒక పవిత్రమైన హనుమాన్ ఆలయం మరియు ఆశ్రమంగా ప్రసిద్ధి చెందింది. ఆయన తన జీవితంలోని చివరి దశాబ్దంలో బస చేసిన కైంచి ధామ్ ఆశ్రమం 1964లో హనుమాన్ ఆలయంతో నిర్మించబడింది.

Kainchi Dham Temple Darshan Timings 2026

ఇది రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు స్థానిక షాధులు, ప్రేమి బాబా మరియు సోంబరి మహారాజ్ కోసం యజ్ఞాలు చేయడానికి నిర్మించిన ఒక నిరాడంబరమైన వేదికతో ప్రారంభమైంది.ఈ ప్రాంతంలోని రోడ్డు “కత్తెర” (కైంచి) ఆకారంలో రెండు పదునైన మలుపులను కలిగి ఉండటం వల్ల దీనికి ‘కైంచి ధామ్’ అనే పేరు వచ్చింది.శాంతి మరియు ప్రశాంతతను కోరుకునే వారికి ఇది స్వర్గధామం. 1973 లో ఆపిల్ మాజీ CEO స్టీవ్ జాబ్స్ ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ ధ్యానం చేసినప్పుడు కైంచి ధామ్ ప్రసిద్ధి చెందింది.

తరువాత ఫేస్‌బుక్ CEO మార్క్ జుకర్‌బర్గ్ కూడా నీమ్ కరోరి బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. ఇటీవల, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు అతని భార్య మరియు బాలీవుడ్ నటి అనుష్క శర్మ కైంచి ధామ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమాన్ని సందర్శించాలనుకునే ఎవరైనా ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆశ్రమం నుండి అనుమతి లేఖ మరియు పాత భక్తులలో ఒకరి నుండి సూచన లేఖ తర్వాత అతను/ఆమె గరిష్టంగా మూడు రోజులు ఆశ్రమంలో బస చేయవచ్చు.

నీమ్ కరోరి బాబా ఆశ్రమ బుకింగ్ ధరను వారి వెబ్‌సైట్‌లో కూడా తనిఖీ చేయవచ్చు. నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి సమీపంలో ఉన్న హోటళ్ల ధరలు 2600 – 4500 వరకు ఉంటాయి. ఇక్కడ బహుళ హోమ్‌స్టే ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని ఇప్పుడు నీమ్ కరోలి బాబా ప్రధాన శిష్యుడు శ్రీ మా చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని ఆ హనుమంతుడికి ఆలయం ఎంతో ఇష్టకరమైన ఆలయం అని చెప్పుకోవచ్చు.

Kainchi Dham Temple Architecture & Special Features కైంచి ధామ్ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

Kainchi Dham Temple ఉత్తరకాండ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలో కుమావోన్ కొండలలో, కోసి నది ఒడ్డున కొలువై ఉంది.ఈ కైంచి ధామ్ ఆశ్రమాన్ని 1964 జూన్ 15న నీమ్ కరోలి బాబా స్థాపించారు.ఈ‌ ఆలయ నిర్మాణం చాలా సరళంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇది రాతి, మట్టి మరియు కలపతో నిర్మితమై, పిరమిడ్ ఆకారపు శిఖరాన్ని కలిగి ఉంటుంది.నీమ్ కరోలి బాబా ఆశ్రమం మరియు హనుమాన్ ఆలయం అని కూడా పిలువబడే కైంచి ధామ్, ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సమీపంలో ఉన్న ఒక హిందూ పవిత్ర స్థలం. ఇది సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో కుమావున్ జిల్లాలోని కైంచి వాలులలో ఉంది.

జూన్ 1964లో, ఈ ఆలయం స్థాపించబడింది. దాని శిఖరాగ్ర కాలంలో, ఇది భక్తుల భారీ గుమిగూడేలా కనిపిస్తుంది.ఈ ఆలయాన్ని శ్రీ నీమ్ కరోలి బాబా నిర్మించారు. ఆయన హనుమంతుడిని పూజించే ప్రసిద్ధ మతపరమైన వ్యక్తి. చాలా మంది ఆయన అద్భుతాల నుండి ప్రయోజనం పొందారని నమ్ముతారు. ఆయన ప్రధాన మద్దతుదారు శ్రీ మామ 1973లో ఆయన మరణించినప్పుడు ఆలయం మరియు ఆశ్రమాన్ని చూసుకున్నారు. ఆమె ఇక్కడ ఉన్నప్పుడు అతిథులు ఇక్కడికి రావడానికి స్వాగతం.హనుమాన్ ఆలయానికి దీర్ఘచతురస్రాకార వేదిక పునాది. ఇక్కడ ప్రధాన దైవం హనుమంతుడు ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు.

Kainchi Dham Temple Best Time కైంచి ధామ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

Kainchi Dham Temple సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఇక్కడ వేసవికాలం అద్భుతంగా ఉంటుంది, సందర్శకులకు మరియు ప్రేమికులకు ఇది ఆహ్లాదకరమైన సమయంగా మారుతుంది.మంచుతో కప్పబడిన శిఖరాల మహిమను, అది కలిగించే సౌకర్యాన్ని, 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా నిరంతరం స్వాగతించే అద్భుతమైన Kainchi Dham Temple న్ని అంతేకాకుండా ఈ సమయంలో ఆలయం ఎంతో ఇష్టకరంగా కనిపిస్తుంది. మీరు ఆలయం చూసినట్లయితే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మీకు మిగులుతాయి.

Kainchi Dham Temple Darshan Timings 2026

Kainchi Dham Temple సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఫిబ్రవరి నెలలో అయితే చాలా బాగుంటుంది.ఎందుకంటే ఆ సమయంలో మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ ఎంతో ఘనంగా జరిపిస్తారు.అందుకని మీరు సందర్శించడానికి మహాశివరాత్రి వేడుకలు అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆ మహాశివరాత్రి వేడుకలు జరిగే సమయంలో భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు. ఇక్కడి ఈ దేవాలయాన్ని సందర్శించడానికి కాబట్టి మీరు సందర్శించడానికి ఫిబ్రవరి నెల అయితే చాలా బాగుంటుంది.

Kainchi Dham Temple కైంచి ధామ్ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?

  • శ్యామ్‌ఖేత్ టీ గార్డెన్స్,
  • ముక్తేశ్వర్ ఆలయం,
  • గోలు దేవతా ఆలయం,
  • హనుమాన్ గర్హి ఆలయం,

ఈ ప్రదేశాలన్నీ కైంచి ధామ్ ఆలయానికి దగ్గర్లోనే ఉన్నాయి. మీరు ఒక్కసారి వచ్చి ఆలయ దర్శనం అయిన తర్వాత ఈ ప్రదేశాలు చూస్తే మీకు ఒక అద్భుతమైన ప్రదేశాలు చూశారని అనుభవాలు కలుగుతాయి అంతా ప్రశాంతమైన ప్రదేశాలు ఇవి మీరు కైంచి ధామ్ ఆలయ దర్శనానికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రదేశాలు చూడాలి.అంత అద్భుతంగా ఈ ప్రదేశాలు ఉంటాయి.ఈ ప్రదేశాలన్నీ ఆలయానికి దగ్గరలోనే ఉన్నాయి.

కైంచి ధామ్ ఆలయ సంప్రదింపు నంబర్లు..?

  1. స్థలం, Kainchi Dham Temple ,
  2. గ్రామం, కుమావోన్ గ్రామం,
  3. జిల్లా, నైనిటాల్ జిల్లా.
  4. రాష్ట్రం , ఉత్తరాఖండ్ రాష్ట్రం.
  5. దేశం, భారతదేశం.
  6. ఫోన్ నెంబర్, స్థానిక ఆలయ కార్యాలయం ద్వారా సమాచారం పొందవచ్చు.

How to reach Kainchi Dham Temple Uttarakhand కైంచి ధామ్ ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, కైంచి ధామ్ ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది కనుక మీరు సరాసరి నైనిటాల్ జిల్లా వచ్చి అక్కడి నుండి కైంచి ధామ్ ఆలయానికి రావాల్సి ఉంటుంది నైనిటాల్ జిల్లా నుంచి
కైంచి ధామ్ ఆలయానికి దూరం సుమారుగా 21 కిలోమీటర్ల దూరంలో కైంచి ధామ్ ఆలయం కొలువై ఉంది.

రైలు మార్గం, కైంచి ధామ్ ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న కత్గోడం
రైల్వే స్టేషన్ ఉంది. కనుక మీరు అక్కడికి వచ్చి అక్కడి నుండి బస్సు కి లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది.కైంచి ధామ్ ఆలయం నుంచి కత్గోడం రైల్వే స్టేషన్ కి దూరం సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో కైంచి ధామ్ ఆలయం కొలువై ఉంది.

విమాన మార్గం, కైంచి ధామ్ ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న పంత్ నగర్ ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడి నుండే టాక్స్ లేదా బస్సుకి రావాల్సి ఉంటుంది. కైంచి ధామ్ నుంచి పంత్ నగర్ ఎయిర్పోర్ట్ కి దూరం సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో కైంచి ధామ్ ఆలయం కొలువై ఉంది.

ముగింపు..?

కైంచి ధామ్ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రదేశాలు చూసిన తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి గంగా స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకున్న వాళ్లందరికీ వాళ్ళకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి.అని ఇక్కడున్న భక్తాదులు నమ్ముతారు.కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి.

తరచుగా అడిగా ప్రశ్న జవాబులు..?

1. Kainchi Dham Temple ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరకాండ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలో కుమావోన్ కొండలలో, కోసి నది ఒడ్డున కొలువై ఉంది.

2. కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు ఏమిటి?
జవాబు, కైంచి ధామ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు కైంచి ధామ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:30 PM ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

3. కైంచి ధామ్ ఆలయ ఉత్సవాలు ఏమిటి?
జవాబు, హనుమాన్ జయంతి, మహాశివరాత్రి, నవరాత్రి వేడుకలు.

4. ఈ ఆలయం ఎవరికి అంకితం చేయబడింది?
జవాబు, ఈ ఆలయం శ్రీ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టకరమైన ఆలయం అని చెప్పుకోవచ్చు.

5. ఈ ఆలయానికి “కైంచి” అనే పేరు ఎలా వచ్చింది?
జవాబు, ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో రెండు కొండలు ఒకదానికొకటి కత్తెర ఆకారంలో కలుస్తాయి. స్థానిక భాషలో కత్తెరను “కైంచి” అంటారు అందుకే కైంచి ధామ్ అనే పేరు వచ్చింది.

6.Kainchi Dham Temple Darshan Timings 2026 వ సంవత్సరంలో దర్శనం సమయం ఎప్పుడు.?
జవాబు. కైంచి ధామ్ ఆలయ దర్శనం ఉదయం, 06:40 AM ప్రారంభం అవుతుంది.

7. కైంచి ధామ్ ఆలయ దర్శనం ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి.?
జవాబు. కైంచి ధామ్ ఆలయ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.

8. కైంచి ధామ్ ఆలయ ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు. కైంచి ధామ్ ఆలయ ఉత్తమ సమయం మార్చు మరియు జూన్ మరియు సెప్టెంబర్ అండ్ నవంబర్ ఉత్తమ సమయాలు.

“ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఆలయాలకు సంబంధించిన తాజా సమాచారం, విశేషాలు మరియు అప్డేట్స్ తెలుసుకోవాలంటే నా బ్లాగ్‌ను తప్పక ఫాలో అవ్వండి.

Leave a Comment