Kadili Papa Hareshwar TempleKadili Papa Hareshwar Temple

Kadili Papa Hareshwar Temple Puja Darshan Seva Aarti And History Full Information In Telugu,

 పరిచయం,  కదిలి పాప  హరేశ్వర్ దేవాలయం  తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో dilawarpur  మండలంలో  కదిలి  అనే గ్రామంలో   Kadili Papa Hareshwar Temple  కొలువై ఉన్నారు. ఆదిలాబాద్ నుండి  కదిలే  పాప హరేశ్వర్ స్వామి దేవాలయానికి  92 కిలోమీటర్ ఉంది. dilawarpur నుండి  కదిలే పాప హరేశ్వర్ స్వామి దేవాలయానికి 8 కిలోమీటర్ల దూరం ఉంది.

ఎటు చూసినా పచ్చటి  వాతావరణం మరియు చెట్లు,  పర్వతాల చివరి  ఒడ్డున  అడవి అందాల ప్రకృతి  ఒడిలో మాత అన్నపూర్ణేశ్వరి  వెలిసిన ,స్వయంభులింగ  లింగాకారుడు,తండ్రి  ఆజ్ఞపై  తల్లి తలను నరికిన  పరశురాముడు  మాత్ర హత్య  పాత  కాన్ని తొలగించిన    పవన  పారణ   ఈ కదిలే పాప హరేశ్వర క్షేత్రం ఉంది.

పురాణ కథ ప్రకారం,   తన భక్తుడికి పరమభక్తి  ఉండడంతో శివయ్యే కదిలి రావడంతో   ఈ ఆలయానికి మరియు ఈ ప్రాంతానికి  కదిలే అనే పేరు వచ్చింది.  తన భక్తుని  పాప విముక్తి చేయడంతో,  పాప  హేశ్వరయ్యారు, 

ఏకశిలపై చేసిన  శిల్పాలు ఉన్నాయి.ఈ క్షేత్రంలో తీర్ధ గుండాలు ఉన్నాయి.పాపన్న ఆలయం కుడి వైపు  బ్రహ్మ  ఎడమవైపు  నటరాజ స్వామి విగ్రహాలు ఉన్నాయి.

గర్భగుడికి కుడివైపున  వరాహస్వామి  ఎడమవైపు  విష్ణుమూర్తి ఉండడం  విశేషం, ఆలయం పై  శివుడు విగ్రహం ఇక్కడ ప్రత్యేకత చెప్పుకోవచ్చు. 

కదిలి పాప హరేశ్వర్ ఆలయ సమయాలు  (Kadili Papa Hareshwar Temple Timings)

  • డ్రెస్సింగ్ కోడ్  కొత్త దుస్తులు,
  • ఆలయంలో ప్రసాదాలు అందుబాటులో లేవు,
  • ఆలయ టికెట్  ఉచితం, (  ఫ్రీ)
  • కెమెరా మరియు మొబైల్ అనుమతి లేదు,
  • కదిలి పాప హరేశ్వర్ఆ లయ సమయాలు  ఉదయం, 5:30 AM   నుండి 12:00 PM  వరకు  ఆలయంలో హారతి  పూజలు అభిషేకాలు దర్శనాలు జరుగుతాయి.
  • కదిలి పాప హరేశ్వర్  ఆలయం  మధ్యాహ్నం, 12:00 PM   నుండి 4:00 PM   వరకు విరామం ఉంటుంది.
  • కదిలి పాప హరేశ్వర్ ఆలయం   సాయంత్రం,  4:00 PM నుండి 9:00 PM   వరకు  పూజలు జరుగుతాయి.  తర్వాత ముగింపు.

కదిలి పాప హరేశ్వర్ ఆలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Kadili Papa Hareshwar Temple Daily Darshan Timings)

  • సోమవారం,  కదిలి పాప  హరేశ్వర్ ఆలయం ఉదయం  5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • మంగళవారం, కదిలి పాప  హరేశ్వర్ ఆలయం ఉదయం  5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • బుధవారం, కదిలి పాప  హరేశ్వర్ ఆలయం ఉదయం  5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • గురువారం, కదిలి పాప  హరేశ్వర్ ఆలయం ఉదయం  5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • శుక్రవారం, కదిలి పాప  హరేశ్వర్ ఆలయం ఉదయం  5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • శనివారం, కదిలి పాప  హరేశ్వర్ ఆలయం ఉదయం  5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి.
  • ఆదివారం, కదిలి పాప  హరేశ్వర్ ఆలయం ఉదయం  5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు  (Answers to frequently asked questions)

1.   కదిలి పాప హరేశ్వర్ స్వామి  ఏ ప్రాంతంలో ఉన్నారు.?
జవాబు, కదిలే పాప హరేశ్వర్  దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లాలో  కదిలే గ్రామంలో స్వామివారు దట్టమైన అడవిలో కొలువై ఉన్నారు.  

2.   కదిలి పాప హరేశ్వర్ఆ లయం  జిల్లా ఏది.?
జవాబు, జిల్లా ఆదిలాబాద్.!  

3.   కదిలి పాప హరేశ్వర్ ఆలయం  పూజా సమయాలు.?
జవాబు, కదిలి పాప హరేశ్వర్ స్వామి దేవాలయంలో ఉదయం 5:00 AM   నుండి 9:00 PM  వరకు  ఉంటుంది.

4.  కదిలే పాప హరేశ్వర్ఆ లయానికి  రైలు సదుపాయాలు ఉన్నాయా.?
జవాబు,  కదిలే పాపం హరేశ్వర్ ఆలయం  రైలు సదుపాయాలు అదిలాబాద్ రైల్వే స్టేషన్ ఉంది.  అక్కడ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

 ధన్యవాదాలు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *