Jonnawada Kamakshi TempleJonnawada Kamakshi Temple
Jonnawada Kamakshi Temple Darshan Puja Timings History Full Information In Telugu,

పరిచయం, జొన్నవాడ, కామాక్షి అమ్మవారు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నెల్లూరు జిల్లాలో, జొన్నవాడ గ్రామంలో, పెన్నా నది ఒడ్డున జొన్నవాడ, కొలువై ఉంది. నెల్లూరు నుండి  జొన్నవాడ పుణ్యక్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరం ఉంది. Jonnawada Kamakshi Temple 

జగన్మాత శక్తి రూపిని  అమ్మలగన్న అమ్మగా  ముగ్గురమ్మల మూలపుటి అమ్మగా విరజల్లుతున్న ఆదిపరాశక్తి , మరోపేరే, ,కామాక్షి  భక్తులకు సెరిలిచ్చే  కల్పవల్లగా వీరాజల్లుతున్న జొన్నవాడ క్షేత్రంలో కొలువై ఉంది. 

మహాముని జొన్నవాడ క్షేత్రంలో మహా యజ్ఞం ఆచరించడం వల్ల ఈ క్షేత్రానికి యజ్ఞవాటిక  పేరు వచ్చిందని, పురాణాల ద్వారా తెలుస్తుంది. యజ్ఞము అనగా తెలుగులో  “జొన్న” అని అర్థం,   వాటికని  “వాడ “అని అర్థం. ఆ ప్రాకారంగా ఈ గ్రామానికి  జొన్నవాడ అని పేరు వచ్చింది.  కార్యక్రమంలో జొన్నవాడ క్షేత్రంగా రూపొందింది. ఇంత మహిమాన్వితకమైన క్షేత్రంలో ,కామాక్షి  దేవి అవతరించింది. ,

జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయము నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం. అమ్మవారి దర్శన సమయాలు ఈ క్రింద ఇవ్వబడినవి, జోన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం నందు భక్తులకు అందుబాటులో ఉండే సమయాలు క్రింది విధంగా ఉన్నాయి:

జోన్నవాడ కామాక్షి ఆలయం సమయాలు (Jonnawada Kamakshi Temple Timings)

  • డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా కొత్త దుస్తులు,
  • ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి.   
  • జొన్నవాడ కామక్షి అమ్మవారు ఉదయం, 5:00 AM నుండి 12:00 PM  వరకు ఆలయంలో  అర్చనలు దర్శనాలు హారతులు జరుగుతాయి.
  • జొన్నవాడ కామక్షి అమ్మవారు మధ్యాహ్నం, 12:00 PM  నుండి  4:00 PM  వరకు  ఆలయంలో ఇటువంటి  పూజలు జరుగు విశ్రాంతి గడియలుగా ఉంటుంది.
  • జొన్నవాడ కామక్షి అమ్మవారు  సాయంత్రం, 4:00 PM  నుండి 9:00 PM పూజలు ఆలయంలో జరుగుతాయి.

 జొన్నవాడ కామాక్షి  అమ్మవారి ఆలయ టికెట్ ధరలు (Jonnawada Kamakshi Ammavari temple ticket prices)

  • జొన్నవాడ  కామక్షి ఆలయ టికెట్ ధర, 20/-
  • దీర్ఘ దర్శన టికెట్  ధర, 50/-
  • అతిథిగా దర్శనం టికెట్ ధర, 100/-

జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయ ప్రతిరోజు పూజ  దర్శనం సమయాలు (Daily pooja darshanam timings of Jonnawada Kamakshi Ammavari temple)

  • సోమవారం, జొన్నవాడ కామాక్షి అమ్మవారు ఉదయం, 5:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, జొన్నవాడ కామాక్షి అమ్మవారు ఉదయం, 5:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, జొన్నవాడ కామాక్షి అమ్మవారు   ఉదయం, 5:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, జొన్నవాడ కామాక్షి అమ్మవారు   ఉదయం, 5:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శుక్లవారం, జొన్నవాడ కామాక్షి అమ్మవారు  ఉదయం, 5:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, జొన్నవాడ కామాక్షి అమ్మవారు  ఉదయం, 5:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, జొన్నవాడ కామాక్షి అమ్మవారు  ఉదయం, 5:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.

జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయ పూజ దర్శనం ఆర్తి సమయాలు (Jonnawada Kamakshi Ammavaru Temple Puja Darshan Aarti Times

  • సుప్రభాతం:- ఉదయం 5:00 AM
  • అభిషేకం:- ఉదయం 6:00 AM నుండి 7:00 AM
  • అర్చన ఉదయం, 8:OO AM  నుండి 10:OO AM  వరకు,
  • సహస్ర నామ అర్చన  ఉదయం, 9:00 AM నుండి 10:30 AM వరకు,
  • పుష్పార్చనలు ఉదయం, 7:00 AM  నుండి ప్రారంభం
  • ఆర్తి మరియు దర్శనం:- ఉదయం 7:00 AM నుండి 12:00 PM
  • మధ్యాహ్న విరామం:- మధ్యాహ్నం 12:30 PM నుండి 3:30 PM
  • సాయంత్ర దర్శనం:- సాయంత్రం 4:00 PM నుండి రాత్రి 8:00 PM
  • రాత్రి ఆర్తి :- రాత్రి 8:00 PM నుండి 8:30 PM

జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయ పూజ ధరలు (Jonnawada Kamakshi Ammavari Temple Pooja Prices)

  • అన్న ప్రసన్న నామకరణం అక్షరభ్యాసం పూజా రూపాయలు, 116/-
  • అష్టోత్తరం ఒక్కొక్కరికి పూజా రూపాయలు, 20/-
  • దస్త్రం పూజ రూపాయిలు, 116/- రూము 
  • గ్రోమోత్సవం ఇద్దరు వ్యక్తులకి పూజా రూపాయలు, 1116/-
  • ఖడ్గ మాల పూజా రూపాయలు , 100/-
  • లాగన్యాసం  ఇతర వ్యక్తులకు పూజా రూపాయలు, 200/-
  • లక్ష  బిల్వార్చన ఇద్దరు వ్యక్తులకు పూజా రూపాయి లు, 2000/-
  • లక్ష కుంకుమార్చన ఇద్దరు వ్యక్తులకు పూజా రూపాయిలు, 3000/-
  • లింగోద్భవ  కాల అభిషేకం పూజా రూపాయలు, 1116/-
  • మహాన్యాస రుద్రాభిషేకం ఇద్దరు వ్యక్తులకు పూజా రూపాయలు, 500/-
  • పూజ ఇద్దరు వ్యక్తులకు పూజలు రూపాయలు, 500/-
  • నవ వర్ణ  పూజ ఇద్దరు వ్యక్తులకు రూపాయలు, 500/-
  • పల్లకి సేవ ఇద్దరు వ్యక్తులకు, పూజా రూపాయలు300/-
  • నవగ్రహ దానం  ఒక్కొక్కరికి పూజా రూపాలు, 300/-
  • వస్త్ర అలంకార సేవ ఇద్దరు వ్యక్తులకు  పూజా రూపాయలు, 500/-
  • పూలంగి సేవ  ఇద్దరు వ్యక్తులకు  పూజా రూపాలు, 2500/-
  • సహస్రనామార్చన, ఇద్దరు వ్యక్తులకు పూజా రూపాయలు, 200/-
  • సామూహిక  కుంకుమార్చన  ఒక్కొక్కరికి పూజ రూపాయలు, 200/-
  • సాని  నివారణ జ్యోతి ఒక్కొక్కరికి పూజ రూపాయలు, 20/-
  • శాశ్విత కళ్యాణం పూజా రూపాయలు , 16116/-
  • శాశ్వత  మహాన్యాసం ఇద్దరు భక్తులకు పూజా రూపాయిలు, 16116/-

జోన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం పండగలు  (Jonnawada Kamakshi Ammavari Temple Festivals)

  • మహా శివరాత్రి, 
  • దసరా, 
  • కార్తీక మాసం,

ఉత్సవాలు, కామాక్షి మల్లికార్జున స్వామి  ఆలయంలో బ్రహ్మోత్సవాలు  వైభోగంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలతో అంకుల్ తో  శ్రీకారం చుట్టుతారు. ధ్వజ రోహనంతో లోకాల వాసులకు  ఆహ్వానం పలుకుతారు. బ్రహ్మోత్సవాలతో  క్రాంతి దీపాలతో దివికి దిగినట్టు కనిపిస్తారు. దేవి దేవతలు  దివ్య శక్తి ఉన్న ఈ వాహనాల్లో స్వామివారు  శేషం వాహనం మీద  పుష్పం మృగ సింహం  వాహనం మీద,  హంస వాహనం మీద,  గజవాహనం మీద ఊరేగుతూ  కళ్యాణ ఉత్సవంలో  లోక కళ్యాణం  కారకుడు అవుతారు. 

రావణ సేవ, వెండి సేవ, అశ్వవాహన, భక్తులకు నైనానంద కారకుడు అవుతారు. బ్రహ్మోత్స  అమ్మవారు ఆలయంలో చాలా ఘనంగా జరుగుతాయి.జోన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం, నెల్లూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం మహాకాళి అమ్మవారి ఆలయం కూడా అని పిలవబడుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మహా శివరాత్రి, దసరా, మరియు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి.

జోన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం చరిత్ర (History of Jonnawada Kamakshi Ammavari Temple)

పూర్వంలో  ఈ ప్రదేశంలో మునులు  యజ్ఞం చేయడం ద్వారా  మూడు హోం గుండాలు పెట్టి యజ్ఞం చేసినప్పుడు,  మల్లికార్జున స్వామి స్వయంభుగా వెళ్లారు.  దేవుడి ప్రసాయంగా వెలిశారు.  పక్కనున్న పెన్న నది స్నానం చేసి  ఆదిశంకర్  చార్యులు ఇక్కడికి వచ్చి,   అమ్మ మూడే రూపముగా ,  కామక్షి  దేవిగా ఇక్కడ పిలిచింది.

ఈ ఆలయం 1150 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడింది. కామాక్షి అమ్మవారు, శాంతి మరియు శ్రేయస్సు కోసం పూజించే దేవత. ఇక్కడ కొలువుదీరిన అమ్మవారి విగ్రహం చాలా పవిత్రమైనది మరియు భక్తులకు పెద్దగా ప్రాధాన్యం ఉంది.

జోన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం నిర్మాణం మరియు లక్షణాలు (architecture and Features of Jonnawada Kamakshi Ammavari Temple)

జోన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం నిర్మాణం మరియు విశిష్టతలకు ఇప్పుడు తెలుసుకుందాం,   పూర్వంలో ఈ పెన్నా అన్నది వద్దురా తపస్సు చేసి  స్వయంభుగా స్వామి వారు వెలిశారు.  నాలుగు అంతస్తుల రాజగోపురం తో  ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో  గోపురాలు చిన్నవి ఉన్నాయి.   ముఖమండపాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామి మరియు అమ్మవారు స్వామి స్వయంభుగా వెలిసిన వారు.  శిల్ప   హిందూ సంప్రదాయ ప్రాకారము ఉన్నాయి.  

ఆలయ నిర్మాణం  పెన్నా నది ఒడ్డు పక్కన   గట్టిగా పునాదులు వేశారు. తూర్పు దిక్కులో ఉన్న ఈ దేవాలయం ప్రత్యేకత  తెలుగు సంస్కృత భాషకు ప్రతిరూపంగానే చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం ప్రాంగణంలో  ద్వారం  ఒకవైపు మాత్రమే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భర్తలు  వరాలు ఇచ్చే భారాలిచ్చే తల్లిగా భావిస్తారు.

ఆలయం సమీపంలో ధర్మశాలలు మరియు వసతిగృహాలు అందుబాటులో ఉంటాయి. ఆలయం వద్ద ప్రసాదం పంపిణీ జరుగుతుంది. నెల్లూరు నగరం నుండి జోన్నవాడ ఆలయం వరకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

జోన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం చేరే మార్గాలు (Ways to reach Jonnawada Kamakshi Ammavari Temple)

రోడ్డు మార్గం, జోన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం  పోయే మార్గాలు  మన భారతదేశంలో అనుకూలంగా ఉన్నాయి. భారత రవాణా సౌకర్యం నందు అమ్మవారు పుణ్యక్షేత్రానికి పోవడానికి  రోడ్డు సౌకర్యం  బస్సులు మరియు ఆటలు మరియు  సదుపాయాలు ఉన్నాయి. నెల్లూరు నగరానికి చేరుకోవడానికి నెల్లూరు నుండి జొన్నవాడ పుణ్యక్షేత్రాలు చేరుకోవడానికి 12 కిలోమీటర్ దూరం ఉంటుంది.

రైలు మార్గం, నెల్లూరు నగరానికి చేరుకోవడానికి  రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.   నెల్లూరు రైల్వేటేషన్  సదుపాయాలన్నాయి. అక్కడి నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం నందు  12 కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాలి.

విమానం మార్గం, జొన్నవాడ కామాక్షి  అమ్మవారి పుణ్యక్షేత్రానికి  విమాన సదుపాయాలు తిరుపతి ఉంది.  మరియు చెన్నై  విమానాశ్రయం  ఉన్నాయి. ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు.

జాగ్రత్తలు

 సామాజిక దూరం పాటించాలి. ఆలయం ప్రాంతంలో పరిశుభ్రతంగా ఉంచుకోవాలి,ఆలయంలో పవిత్రత మరియు శ్రద్ధతో ఉండాలి. ఫోటోగ్రఫీ మరియు వీడియో గ్రాఫీ చేయడానికి ఆలయ నియమాలు పాటించాలి. ఆలయ సమయాలకు అనుగుణంగా రావడం మంచిది.

ముగింపు

జోన్నవాడ కామాక్షి అమ్మవారు  క్షేత్రానికి సందర్శించడానికి వచ్చిన భక్తుడు  ఇక్కడ ఆలయంలో  ప్రాంగణంలో నిద్రపోవడం వల్ల  కష్ట సుఖాలు కలుగుతాయి.  మరియు సంతన్న భాగ్యం కూడా కలుగుతుంది,

ఈ సమాచారంతో, జోన్నవాడ కామాక్షి అమ్మవారి దర్శనానికి మీరు సమయాన్ని సరిచేసుకోవచ్చు. భక్తుల భక్తి, ఆధ్యాత్మికత పెంపొందించడానికి ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వాగతం.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1. జోన్నవాడ కామాక్షి అమ్మవారు  ఆలయం ఏ ప్రదేశంలో ఉంది.?
జవాబు, జోన్నవాడ కామాక్షి అమ్మవారు నెల్లూరు ప్రాంతంలో కొలవై ఉంది.

2. జోన్నవాడ కామాక్షి అమ్మవారు దేవాలయం పూజా సమయాలు.?
జవాబు, జోన్నవాడ కామాక్షి అమ్మవారు  దేవస్థానంలో  ఉదయం, 5:00 am నుండి ప్రారంభం.

3. జోన్నవాడ కామాక్షి అమ్మవారు రైలు మార్గం ఉందా.?
జవాబు, జోన్నవాడ కామాక్షి అమ్మవారు దేవస్థానానికి రైలు మార్గం నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంది.

4. జోన్నవాడ కామాక్షి అమ్మవారు  భక్తులకు వరాలిస్తుందా.?
జవాబు, జోన్నవాడ కామాక్షి అమ్మవారు  మనసుతో  ప్రార్థన ఇస్తే  తప్పకుండా భక్తులకు  వరాలిస్తుంది.

  ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *