పరిచయం,
ఇస్కాన్ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో భాగ్యనగరం పట్టణంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వీధిలో ఇస్కాన్ఆలయం కొలువై ఉంది. ఇస్కాన్ దేవాలయానికి శనివారం ఆదివారం రోజున భక్తాదులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. సికింద్రాబాద్ బస్ స్టాప్ నుండి బంజర హిల్స్ 6 km కిలోమీటర్ దూరంలో ఉంది.
ఖైరతాబాద్ నుండి బంజర హిల్స్ 3 కిలోమీటర్ల దూరంలో ISKCON Temple Hyderabad Abids ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి బంజర హిల్స్ కు ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ దేవాలయం కృష్ణుడు లీలలు కృష్ణుడు ఆటలు అంత చిక్కని సంతోషాన్ని కలుగజేస్తాయి. ఇస్కాన్ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లో 800 పైగానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అమెరికాలో ఒకటి ఉంది.
హైదరాబాదులోని ఇస్కాన్ ఆలయం కేవలం భక్తుల ఆధ్యాత్మిక ప్రగతికి మాత్రమే కాకుండా, సాంస్కృతిక కార్యాచరణలకు మరియు సామాజిక సేవలకు కేంద్రంగా ఉంది.
ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ, లేదా ఇంటర్నేషనల్ కృష్ణ చైతన్య సంఘం,) అంటారు. దేవాలయం, హైదరాబాదులో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాలలో ఇస్కాన్ మందిరం ఒకటి. ఈ దేవాలయం బంజారా హిల్స్‌లో ఉంది. భక్తి మరియు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి గల ఈ దేవాలయం హిందూ దేవుడు శ్రీ రాధాకృష్ణులు ఆరాధించే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది.
ఇస్కాన్ ఆలయ పూజ దర్శనం సమయాలు, (ISKCON Temple Pooja Darshan Timings,)
డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.
- ఇస్కాన్ ఆలయ టికెట్ ధర భక్తాదులకు ఉచితం.
- లడ్డు మరియు పులిహోర ప్యాకెట్లు ఆలయంలో ఉన్నాయి.
- దివ్య చక్ర వాహనాలు జీపులు వంటి పార్కింగ్ స్థలం భక్తాదులకు ఉచితం
- ఇస్కాన్ ఆలయం ఉదయం 4:00 am నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
- ఇస్కాన్ ఆలయం మధ్యాహ్నం 12:00 pm నుండి 4:00 pm వరకు పూజలు జరగవు విశ్రాంతి గడియలు.
- ఇస్కాన్ ఆలయం సాయంత్రం 4:00 pm నుండి 8:00 pm పూజలు జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూసే వేళ.
ఇస్కాన్ ఆలయం ప్రతిరోజు పూజ దర్శన్ సమయాలు.
- సోమవారం, ఇస్కాన్ ఆలయం ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- మంగళవారం,ఇస్కాన్ ఆలయం ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- బుధవారం, ఇస్కాన్ ఆలయం ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- గురువారం, ఇస్కాన్ ఆలయం ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- శుక్రవారం, ఇస్కాన్ ఆలయం ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- శనివారం, ఇస్కాన్ ఆలయం ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- ఆదివారం, ఇస్కాన్ ఆలయం ఉదయం 4:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
ఇస్కాన్ దేవాలయం పూజ అభిషేకాలు సమయాలు ,
- స్వామివారి స్వర్ణ దర్శనం 4:00 am నుండి ప్రారంభం.
- మొదటి గంట 4:15 am నుండి.
- మంగళ హారతి 4:30 am నుండి జరుగుతుంది.
- నరసింహ ఆరతి 5:00 am జరుగుతుంది.
- తులసి ఆరతి 5:05 am ప్రారంభం అవుతుంది.
- గురుపూజ 7:30 am నుండి ప్రారంభం అవుతుంది.
- శ్రీమధ భాగవతం క్లాస్ 08:10 pm ప్రారంభం అవుతుంది.
- భోగా హారతి 12:00 pm జరుగుతుంది.
- వైకాళిక భోగ హారతి 4:30 pm జరుగుతుంది.
- తులసి హారతి సాయంత్రం వేళ 6:30 pm జరుగుతుంది.
- గౌరీ హారతి 7:30 pm జరుగుతుంది.
- సాయన హారతి 7:45 pm జరుగుతుంది.
- స్వామి వారి విశ్రాంతి సేవ 8:00 pm ఆలయం మూసే వేళ.
ఇస్కాన్ ఆలయ పండగలు(Iskcon Temple festivals)
ఇస్కాన్ దేవాలయంలో ఉన్న రాధాకృష్ణుల పండుగలు చాలా జరుపుకుంటారు భక్తాదులు పండగ పేర్లు క్రింద రాయబడి ఉన్నాయి.
- కృష్ణాష్టమి,
- ఉగాది,
- సంక్రాంతి,
- దీపావళి,
- మకర సంక్రాంతి,
- హరినామం సంకీర్తనలు,
- జన్మాష్టమి ,
- రాధాకృష్ణ రథయాత్ర, వంటి ఆలయంలో జరుగుతాయి.
రాధాకృష్ణుల పండుగలు భక్తాదులు చాలా ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాదులో ఉన్న ఆలయానికి భక్తాదులు ఎందరో వచ్చి పండగను జరుపుకుంటారు. స్వామివారికి ఇష్టమైన వెన్నతో పండగను రంగ రంగ వైభోగంగా హైదరాబాదులో జరుపుకుంటారు.
ఇక్కడ రోజువారీ హరినామ సంకీర్తనం, ఆరతులు మరియు దర్శన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన పండుగలు జన్మాష్టమి, రాధాష్టమి, జగన్నాథ రథయాత్ర వంటి వివిధ కార్యక్రమాలతో జరుపుతారు. ఈ పండుగల సమయంలో ఆలయం, భక్తాదులు సంతోషంగా జరుపుకుంటారు.
కృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా కృష్ణాష్టమి పండుగను భక్తాదులు చాలా ఘనంగా జరుపుకుంటారు. మాయలు చేసే కృష్ణుడు, ప్రేమలో పంచే కృష్ణుడు, ఆనందాన్ని నింపే కృష్ణుడు, సకల లోకాలలో కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు.
హైదరాబాదు ఇస్కాన్ ఆలయ చరిత్ర ( Hyderabad Iskcon Temple History)
హైదరాబాదులో ఉన్న ఇస్కాన్ దేవాలయం మరియు రాధాకృష్ణుల మందిరం చరిత్ర క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ ఆలయం కట్టించారని పురాణాలు చెబుతున్నారు. పూర్వం లో కాలంలో కృష్ణుడు నామమే పలికేవారు. 1965 వ సంవత్సరంలో శ్రీకృష్ణ ఆలయాన్ని ప్రింటు గీశారు.
హైదరాబాదు అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ దేవాలయం 1970ల చివరలో ప్రారంభమైంది. ఈ ఆలయం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాఖ్య (ఇస్కాన్) ద్వారా స్థాపించబడింది, ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు స్వీయ-సాక్షాత్కారం లక్ష్యంగా స్థాపించబడింది. ఇస్కాన్ ఉద్యమం 1966లో న్యూయార్క్ నగరంలో ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
హైదరాబాదులో ఉన్న ఇస్కాన్ దేవాలయం దేవతలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.
- బలరామకృష్ణులు విగ్రహం
- రాధాకృష్ణుల విగ్రహం
- పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు
- గోడ పైన కృష్ణ అవతారాలు విగ్రహాలు ఉన్నాయి,
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు, కీర్తనలు మరియు ఆధ్యాత్మిక బోధనలు నిర్వహిస్తారు.
ప్రసాదం, భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. గోషాల దేవాలయం పరిసరాల్లో గోపాలన కోసం ప్రత్యేక గోశాల ఉంది.శ్రీ రాధా,మాధవ ఈ దేవాలయంలోని ప్రధాన దేవతలుగా రాధా మరియు కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి.
ఇస్కాన్ దేవాలయంలో గోడల మీద శ్రీకృష్ణ అవతారాలు విగ్రహాలు చాలని ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి విగ్రహం రాముడు విగ్రహం శివ పార్వతి విగ్రహాలు గోడ పైన ఉన్నాయి. ప్రైవేట్ హోటల్స్ ఫుడ్ అన్ని దేవాలయ దగ్గరనే ఉన్నాయి.
ఇతర సౌకర్యాలు:
పుస్తకాలు, మరియు ఇతర ఆధ్యాత్మిక వస్తువుల విక్రయ కేంద్రం. ప్రసాదం పంపిణీ కేంద్రం.ఇస్కాన్ దేవాలయం భక్తులకి కేవలం కృష్ణుని ఆరాధన మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు సమాజ సేవకు ఒక కేంద్రంగా కూడా పని చేస్తుంది.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
ఇస్కాన్ మందిరం ఆలయ విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాము. ఈ ఆలయాన్ని దాదాపు 1976 వ సంవత్సరంలో నిర్మించారు, తెల్లటి రాయి పాలరాయితో రెండంతస్తుల్లో నిర్మించారు. ఆలయం మొత్తంలో స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఆలయాన్ని కట్టడానికి సమయం 3 సంవత్సరాలు పట్టింది.
డిజైన్స్ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. . ఈ దేవాలయం పగిడికంటే రాత్రి పూట చూడాలి ఆ అనుభూతి చెప్పడానికి రాదు. చూస్తూనే తెలుస్తుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో 2 సింహద్వారాలు ఉన్నాయి. అక్కడ టెంకాయలు మరియు పూల వంటి దొరుకుతాయి.
ఆర్కే ట్రక్చర్, ఇస్కాన్ ఆలయంలో ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. లైట్లు మరియు వాటి వెలివేషన్ చూస్తుంటే చెప్పడానికి మాటల్లో లేదు చూస్తేనే తెలుస్తుంది. అనుభూతి క్రాంతి దీపాలతో వెలవెలడుతున్న ఈ స్వామి మందిరం ఎందరో వచ్చిన బొక్క రాజులకు స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది. స్వామివారికి దగ్గర లైట్లు మరియు ఎలివేషన్లు చాలా అద్భుతంగా ఉంది.
స్వామి వారి దగ్గర హుండీ ఉంది. భక్తాదులు వచ్చినవారు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో షాపింగ్ మాల్ ఉంటుంది. అక్కడ అన్ని ఐటమ్స్ అన్ని రకాల దొరుకుతాయి. హైదరాబాదులో ఉన్న రాధాకృష్ణుల ఆలయానికి పెద్ద గుర్తింపు కూడా ఉంటుంది. అమెరికాలో ఇస్కాన్ మందిరం ఉంది. భారతదేశంలో పెద్ద గుర్తింపు ఉన్న దేవాలయం ఇస్కాన్ మందిరం అని చెప్పవచ్చు హిందూ పురాణాల్లో ఈ దేవాలయం పవిత్రంగా భావిస్తారు.
ఇస్కాన్ ఆలయ సేవలు
ఇస్కాన్ ఆలయంలో రథయాత్ర, ప్రసాదం పంపిణీ, ఆధ్యాత్మిక నిర్వహించబడతాయి. ఆలయం దగ్గరలో గోవిందాస్ రెస్టారెంట్ ఉంది,ఈ రెస్టారెంట్లో స్వచ్ఛమైన శాకాహార తెలుగువారి భోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తాదాలకు అందజేస్తారు. ఇది ఆర్గానిక్ ఫార్మ్ నుండి ఉత్పత్తులు తీసుకుంటుంది. భక్తాదాలకు కోసం ఇస్కాన్ మందిరం దగ్గరలో అతిథి గృహం కూడా ఉంది.
రూములు వాటి వివరాలు (Staying facilities)
హైదరాబాదులో ఉన్న ఇస్కాన్ దేవాలయం దగ్గర్లో రూములు మరియు లాడ్జిలు మరియు హోటల్స్ వంటి సౌకర్యాలు కలిగి ఉన్నాయి. భక్తాదులకు రూములు వాటి సౌకర్యాలు ఇస్కాన్ ఆలయం ప్రాంగణంలో ఉన్నాయి. అతిథి గృహాలు ఉన్నాయి. ఏసీ రూములు మరియు నాన్ ఏసీ రూములు కూడా హైదరాబాదులో దేవాలయం ప్రాంగణంలో తక్కువ ధరలకు అయితే మనకైతే దొరుకుతాయి.భక్తాదులకు రూములు సౌకర్యంగా ఉంటాయి.క్రింద. రూములు పేర్లు రాయబడి ఉన్నాయి, చూసుకోండి.
- హోటల్ గీతాంజలి
- రాయల్ టోన్ హోటల్
- సాయి ప్రకాష్ హోటల్
- సిటీ పార్క్ హోటల్
- అప్సర హోటల్
హైదరాబాదులో ఉన్న ఈ దేవాలయానికి రూములు, దేవాలయం ప్రాంగణంలో దొరుకుతాయి. భక్తాదులకు అందుబాటులో ఉన్నాయి. రూములు.
హైదరాబాదులో చూడదగ్గ ప్రదేశాలు(Places to visit in Hyderabad)
- చార్మినార్ 7 km
- గోల్కొండ 14 km
- హుస్సేన్ సాగర్ 4 lm
- గోల్డెన్ టెంపుల్ 8 km
- బిర్లా మందిర్ 2 km
హైదరాబాదులో చాలా అందమైన స్థలాలు అద్భుతాలు ఉన్నాయి. వాటిని చూసి సంతోషించేయండి. చుట్టుపక్కన హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్లిన వారు అద్భుతంగా ఉంటుంది. మీరు చూసిన ప్రదేశాన్ని మీ అనుభూతుని మాకు కామెంట్లు తెలియజేయండి.
హైదరాబాద్ ఇస్కాన్ ఆలయం చేరుకునే మార్గాలు(Ways to reach Hyderabad ISKCON Temple)
రోడ్డు మార్గం,
హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ లో ఇస్కాన్ ఆలయానికి ప్రత్యేకత గుర్తింపు ఉంటుంది. వారికి రోడ్డు మార్గం నందు సౌకర్యం బాగుంటుంది. ప్రతినిత్యం భక్తాజలు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు రెండు రాష్ట్రాల నందు ఆర్టిసి బస్సులు ప్రైవేటు జేబులో దివచక్ర వాహనాలు ఈ దేవాలయానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి బంజారాహిల్స్కు బస్సులు తిరుగుతూ ఉంటాయి. లేనిచో సికింద్రాబాద్ బస్ స్టాప్ నుండి బంజారాహిల్స్కు ప్రతి అర్ధగంటకు ఒక బస్సు ఉంటుంది.
- బెంగళూరు నుండి ఇస్కాన్ ఆలయం 576 km
- చెన్నై నుండి ఇస్కాన్ ఆలయం 675 km
- ముంబై నుండి ఇస్కాన్ ఆలయం 698 km
- విజయవాడ నుండి ఇస్కాన్ ఆలయం 321 km
హైదరాబాదులో ఉన్న రాధాకృష్ణ ఆలయానికి రోడ్డు మార్గం నుండి సౌకర్యం చాలా బాగుంటుంది.
రైలు మార్గం ఇస్కాన్ ఆలయానికి మన రెండు రాష్ట్రాల నందు రైలు మార్గం ఉంది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు మరియు ఉత్తరదేశంలో వచ్చేవారు రైల్వేటేషన్ దగ్గర దిగి ఇస్కాన్ ఆలయా సికింద్రాబాద్ రైలు మార్గం ఉంది అక్కడ దిగి అక్కడి నుండి రోడ్డు ప్రయాణం చేయాలి.
- బెంగళూరు (SBC)
- చెన్నై (MAS)
- ముంబై (MMCT)
- విజయవాడ (BZA)
ఇస్కాన్ ఆలయం రైల్వే మార్గం చాలా సులువైన మార్గాల్లో ఉన్నాయి. భక్తాదులకు సౌకర్యం కలుగుతుంది. రైల్వే మార్గం.
విమానం మార్గం, హైదరాబాదులో ఉన్న ఇస్కాన్ ఆలయానికి ఇతర ప్రదేశాల నుండి రావడానికి భక్తాదులకు మార్గం అయితే ఉంది. హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ నుండి రోడ్డు ప్రయాణం చేయాలి. లేదా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అక్కడ నుండి కూడా మీరు రావడానికి అనుకూలంగా ఉంటాయి. అప్పటినుండి ఇస్కాన్ ఆలయానికి రోడ్డు మార్గం నందు ప్రయాణం చేయాలి.
- rotorcra
- single engine land
హైదరాబాదులో ఉన్న ఇస్కాన్ దేవాలయానికి విమాన సౌకర్యం ఉంది.
జాగ్రత్తలు
హైదరాబాదులో ఉన్న ఇస్కాన్ దేవాలయానికి భక్తాదులు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటో పాటిద్దాం. మాస్ లేనిచో గుడి లోపలికి ప్రవేశం లేదు. సామాజిక దూరం పాటించాలి .ఒక మనిషికి రెండు అడుగుల నుండి ఆరడుగులు దూరం పాటించాలి. కాళ్లు చేతులు శుభ్రం పరుచుకోవాలి. డబ్బు మరియు నగదు వంటి భద్రపరుచుకోవాలి.
ముగింపు
ఇస్కాన్ ఆలయ శ్రీ రాధాకృష్ణుల మందిరానికి భక్తాదులు, వస్తూ ఉంటారు వారికి కోరుకున్న కోరికలు నెరవేత్తయని గట్టిగా నమ్ముతారు. సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలగజేస్తుంది. ఈ ఆలయానికి వచ్చి పూజ కార్యక్రమాలు చేసిన భక్తాదులకు కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.
ప్రశ్నలు జవాబులు
1. ఇస్కాన్ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. రాధాకృష్ణుల దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో భాగ్యనగరం పట్టణంలో బంజారా హిల్స్లో నగరంలో ఆలయం కొలవై ఉంది.
2. ఇస్కాన్ దేవాలయం పూజ సమయాలు ఎప్పుడు .?
జవాబు. ఇస్కాన్ దేవాలయంలో పూజా కార్యక్రమంలో ఉదయం 4:00 am నుండి ప్రారంభం అవుతుంది.
3. ఇస్కాన్ ఆలయానికి విమానం మార్గం సౌకర్యం ఉందా.?
జవాబు. ఇస్కాన్ ఆలయానికి విమానం మార్గం హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఇస్కాన్ మందిరానికి ఉంది.
4. ఇస్కాన్ ఆలయానికి రైల్వే మార్గం ఉందా.?
జవాబు. ఇస్కాన్ దేవాలయానికి రైలు మార్గం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఉంది అక్కడ నుండి రోడ్డు ప్రయాణం చేయాలి 6 km కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంది.
5. హైదరాబాదులో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయా .?
జవాబు. చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, గోల్డెన్ టెంపుల్, వంటి చూడదగ్గ ప్రదేశాలు హైదరాబాదులో ఉన్నాయి.
మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాగును(BLOG) ఫాలో అవ్వండి.