పరిచయం: ఇస్కాన్ దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇస్కాన్ దేవాలయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలో Hare Krishna Land, National Highway No.7, Somaladoddi, Andhra Pradesh 515001 ఇస్కాన్ టెంపుల్ ఉంది. అనంతపురం సోమల దొడ్డి గ్రామానికి ఎన్ని కిలోమీటర్లు 3. Km కిలోమీటర్లు ఉంటుంది.
iskcon temple ananthapur
Iskcon దేవాలయానికి వెళ్లాలంటే దారి అనంతపురంలో బస్ స్టాప్ నుండి గుత్తి వెళ్లే రోడ్డులో iskcon దేవాలయం నిర్మాణమే ఉంది. జలగం రాధా పార్థసారథి ఆలయం అని పిలుస్తారు. ఆలయం నిర్మాణం ఫిబ్రవరి 2008 శ్రీ వేణుగోపాల కృష్ణుడు ఇస్కాన్ దేవాలయం ప్రారంభించబడింది.
ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన ఫలానా ప్రాంతంలో మాదిరిగానే అనంతపురంలో ఉన్న ఇస్కాన్ దేవాలయం కూడా అంతే అందంగా ఉంది. ఇస్కాన్ టెంపుల్ ఈ ఆలయంలో గుడి నిర్మాణం గుర్రపు రంధ్రం ఆకారం నిర్మాణం కలిగి ఉంటుంది. ద్వారం ముందుగా నాలుగు భారీ గుర్రాలు విగ్రహాలు కలిగి ఉన్నాయి. అక్కడ నుంచి 4 అడుగులు వేసిన తర్వాత శ్రీ ఆంజనేయ విగ్రహం ఉంది.
iskcon దేవాలయం ఈ ఆలయం శ్రీకృష్ణుడి ప్రేమకు అంకితం. కృష్ణ భగవంతుడు సర్వోన్నత శక్తిని విశ్వసించే కృష్ణ చైతన్యం యొక్క భక్తి జ్ఞానులు వ్యాప్తి చేయడం ఉంటుంది. Iskcon దేవాలయం విగ్రహాలు శిల్పాలు చాలా అద్భుతమైనవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక శిల్పానికి అందం సౌందర్యం కలిగి ఉంటుంది. ఇస్కాన్ దేవాలయం గురించి ఉదయం కంటే రాత్రిపూట చాలా అద్భుతంగా ఉంటుందని. మనం చెప్పుకోవచ్చు. లైట్ డిజైన్ చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. గోడల మీద ప్రకాశించే పడినప్పుడు అందమైన ఆలయం రాత్రిపూట మరింత మెరుస్తూ కనిపిస్తుంది. శ్రీకృష్ణ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు ప్రతిష్ట కరమైన పండుగ జన్మదినమైన జన్మాష్టమి అంటారు.
ఇస్కాన్ దేవాలయం గర్భగుడి పూజ గడియలు(Opening and closing timings)
ఇస్కాన్ దేవాలయం దర్శనం సమయాలు ఉదయం 7:30 am మరియు మధ్యాహ్నం 1:00 am వరకు ఈ దేవాలయం పూజలు జరుగుతూ ఉంటాయి.
మరల సాయంత్రం 4:30 pm నుంచి 8:30 pm వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
ఇస్కాన్ దేవాలయం విశ్రాంతి గడియలు సమయాలు.
మధ్యాహ్నం 1:00 am నుండి 3:30 am వరకు పూజారి విశ్రాంతి చేసే సమయాలు మరియు వేరే కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి భోజనం చేసే సమయం కూడా ఇవే.
ఇస్కాన్ ఆలయంలో రోజువారీ పూజ ప్రత్యేకతలు (Daily puja specialties iskcon temple)
- ఆదివారం – 4am-12pm, మరియు 4:30–8:30 pm
- సోమవారం- 4am-12pm, మరియు 4:30–8:30 pm
- మంగళవారం 4am-12pm, మరియు 4:30–8:30 pm
- బుధవారం 4am-12pm, మరియు 4:30–8:30 pm
- గురువారం 4am-12pm, మరియు 4:30–8:30 pm
- శుక్రవారం 4am-12pm, మరియు 4:30–8:30 pm
- శనివారం- 4am-12pm, మరియు 4:30–8:30 pm
ఇస్కాన్ దేవాలయం హారతి వేళలు పూజ వేళలు. (ISKCON Temple Harati hours are Puja hours.)
- మంగళ హారతి తెల్లవారుజామున 4. 30 నిమిషాలకు హారతి ప్రతిరోజు భక్తాదులకు జరిగే సమయాలు.
- హారతి ఉదయం 7:30 కు జరుగుతుంది గురుపూజ 7 50 నిమిషాలకు జరుగుతుంది శ్రీ మధ్యగ వ్రతము క్లాస్ ఉదయం 8:30 నుండి 9:30 వరకు జరుగుతూ ఉంటుంది భోగ హారతి మధ్యాహ్నం 12 గంటలకు హారతి జరుగుతుంది ప్రతి వేళల
- విశ్రాంతి మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 4:30వరకు ఉంటుంది.
- సాయంకాల హారతి సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు జరుగుతుంది.
- తులసి పూజ సాయంత్రం 6:30 నిమిషాలు జరుగుతుంది.
- గౌర హారతి సాయంత్రం 6:45 నిమిషాలకు హారతి జరుగుతుంది భక్తాదులకు
- సాయన హారతి రాత్రి 8 గంటలకు జరుగుతుంది.
కార్యక్రమాలు.
- ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు భక్తువృక్ష తరగతి జరుగుతుంటుంది.
- ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటల 15 నిమిషాలకు నుండి ఎనిమిది పది నిమిషాల వరకు భగవద్గీత యధాతము తరగతి జరుగుతుంది.
- ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు కీర్తన సత్యాలు జరుగుతూ ఉంటాయి . ఇస్కాన్ దేవాలయంలో
ఇస్కాన్ ఆలయ చరిత్ర.(History of ISKCON Temple)
iskcon దేవాలయం ఆలయం నిర్మాణం ఫిబ్రవరి 2008 శ్రీ వేణుగోపాల కృష్ణుడు ఇస్కాన్ దేవాలయం ప్రారంభించబడింది.
ఇస్కాన్ దేవాలయం కట్టడానికి ఖర్చు ఫైవ్ క్రోస్ ఖర్చు అయినట్టు పురాణాల్లో ఉంది ఈ దేవాలయం ఒక ప్రత్యేకత శ్రీకృష్ణ విగ్రహం చాలా అందంగా పాల రాతతో గుడి నిర్మాణం అని చెప్పుకోవడం జరుగుతుంది ఇస్కాన్ దేవాలయాలు ప్రపంచవంతంగా వంతపైగా ఉండాలని చెప్పుకోవడం ఉంటుంది పురాణ శాస్త్రంలో కూడా ఉంది. ఇస్కాన్ దేవాలయాన్ని నిర్మించిన
శ్రీ శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వాములవారు ఇస్కాన్ దేవాలయానికి స్థాపించింది. స్థలాన్ని సీత దేవి గారు ఇచ్చినట్టు మన పురాణాల్లో ఉంటుంది ఇస్కాన్ దేవాలయం నిర్మాణం పార్ధ సారధి డిజైన్లు కొట్టడం అయితే జరిగింది ఇస్కాన్ అసలు పేరు ఏంటంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 800 పైగా గుడి నిర్మాణం ఉంది.
మొదటిది అమెరికాలో నిర్మాణం ఉంది ఇస్కాన్ స్థాపించారు 1960లో ఇస్కాన్ దేవాలయాన్ని అమెరికాలో స్థాపించినట్లు జరిగింది ఇప్పుడైతే దేశవ్యాప్తంగా 150 పైగా గుడి నిర్మాణంలో ఉంది ఉన్నాయి. సత్య బోదండ దాస్ కీలక పాత్ర పోషించారు తెలుస్తుంది. రాజమండ్రి గుంటూరు హైదరాబాద్ కీలకపాత్రదారు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజెపి పార్టీలో ఉన్నాడు. ఇస్కాన్ దేవాలయం యొక్క చరిత్ర ఉంటుంది.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
Iskcon దేవాలయం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఇస్కాన్ దేవాలయం గులాబి కలర్ లో ఈ ఆలయం ఉంటుంది. మన అనంతపురంలో ఈ నిర్మాణం చాలా పాలరాతతో శ్రీకృష్ణ యొక్క విగ్రహం చాలా అద్భుతంగా, మరో డిజైనింగ్ కూడా చాలా బాగుంది.
గుడి గర్భంలో శిల్పాలు పాలరాయితో చెప్పడం వల్ల ఆ గుడికి చాలా అందం వచ్చిందని. చెప్పడం జరిగింది. ఆ గుడి యొక్క నిర్మాణం చాలా దిగాను కూడా ఉంటుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం మీద వచ్చినట్లు ఉంది. ఈ ఆలోచన నైట్ చూస్తే లైటింగ్ తో అద్భుతంగా ఉంటుంది. ముఖ ద్వారంలో నాలుగు గుర్రాలు ఉన్నాయి. అది చాలా అందంగా ఉన్నాయి.
రధాన్ని లాగుతున్నట్టు డిజైన్ అయితే ఉంది. ఎన్నో గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్ గొప్పతనం ఉందని మనం అనంతపురంలో ఇస్కాన్ దేవాలయం ఉంది. అక్కడ గర్కువంతుడు విగ్రహం కూడా ఉంది గుడి రెండు వైపులా కూడా కృష్ణుడు పాములు మీద నాట్యం ఆడినట్టు కనిపించడం ఉంటుంది. ఆలయం చుట్టూ గజేంద్రమోక్షం చుట్టినట్టు ఉంటుంది శివుడు కాలకుంట సేవించడం ఉంటుంది. అనేక చిత్రాలు మరియు శిల్పాలు చూడు చక్కగా నిర్మించడం ఉంది.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
ఇస్కాన్ దేవాలయం అక్కడ చూడుదగవి ప్రదేశాలు శ్రీ వీరభద్ర స్వామి లేపాక్షి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. మన అనంతపురంలో ఉన్నాయి.
Iskcon దేవాలయం పక్కన సీతాదేవి స్మరక చిల్డ్రన్ పార్కు అండ్ గార్డెన్ ఉంది. చిల్డ్రన్ పార్కు ఆదివారం ఓపెన్లో ఉంటుంది మిగతా రోజులు క్లోజ్ లో ఉంటుంది. స్కూల్ దేవాలయానికి వచ్చిన భక్తాతలు అందరూ ఆ చిల్డ్రన్ పార్క్ దగ్గరికి వెళ్లి వస్తారు చాలా అందంగా ఉంటుందని పకృతి వాతావరణం బాగుంటుంది.
అనంతపూర్ లో చూడదగ్గ ప్రదేశాలు ఇప్పుడు మనం చూద్దాం రండి. అనంతపురంలో
- క్లబ్ టవర్ చాలా ఫేమస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లాక్ టవర్ దగ్గరికి పబ్లిక్ చాలామంది ఇష్టపడి వస్తుంటారు. Gooty Fort గూటి కోట 300 మీటర్ ఎత్తులో ఉంటుంది. కుతుబ్షా కుటుంబ వంశంలో ఈ కోట నిర్మాణం జరిగిందని మన పురాణాల్లో ఉంది.
- Gooty Fort ఈ కోట చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మన అనంతపురంలో ఉంటుంది.
- పెనుకొండ అనంతపూర్ నుండి దాదాపు 70 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పెనుకొండ వస్తుంది. ఇక్కడ ప్రజలు చాలామంది వస్తుంటారు పోతుంటారు ఈ నిర్మాణం చాలా బాగుంది.
- తిమ్మన్న మర్రిచెట్టు. అనంతపురం నుండి దాదాపు 75 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత తిమ్మన్న మర్రిచెట్టు వస్తుంది. ఈ వృక్షం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం కూడా చాలా అందంగా వీస్తుంది చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ మర్రిచెట్టు ఇది పురాణ కాలం నుండి చెట్టు ఉందని స్థానిక ప్రజలు అంటూ ఉంటారు అనంతపూర్ లో వీరభద్ర స్వామి టెంపుల్ లేపాక్షి దేవాలయం చాలా సౌందర్య కలిగి మన అనంతపురంలో ఉన్నాయి.
రూములు వాటి వివరాలు (Staying facilities)
- Hotels near ISKCON Anantapur Temple.
- ఇస్కాన్ దేవాలయం అనంతపురంలో స్టార్ రెస్టారెంట్లు అండ్ Hotel ఉన్నాయి. ఇస్కాన్ దేవాలయం నుండి 2.1 km దూరంలో హోటల్ ఉన్నాయి.
- Hotel Masineni Grand అనే హోటల్ ఉంది. అక్కడ అన్నిఅనుకూలంగా బెటర్గా ఉంటాయి. మరియు మరొక హోటల్ ఇస్కాన్ దేవాలయం నుండి 2.2 kmకిలో దూరంలో పోయిన తర్వాత ఇక్కడొక హోటల్ ఉంటుంది.
- Suraj Grand Hotel ఈ హోటల్స్ లో అన్ని చాలా అద్భుతంగా వంటకాలు రుచిక ఉంటాయి. ఇస్కాన్ దేవాలయం నుండి 2.3 కిలోమీటర్ పోయిన తర్వాత మరొకటి హోటల్ వస్తుంది.
- Hotel Pasupala Grand మన అనంతపురంలో చాలా సౌకర్యంగా హోటల్స్ ఉంటాయి చాలా హోటల్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం మూడు హోటల్స్ గురించి చెప్పుకున్నాము హోటల్స్ చాలా ఉన్నాయి. మన అనంతపురం కానీ ఈ హోటల్స్ లో ఏసీల ఏసి ఒక రేటు నార్మల్ రూమ్ కి ఒక రేటు ఉంటుంది . ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:00 దాకా రూమ్ చార్జెస్ 1000 రూపీస్ వారు చాట్ చేసే వారు చాలా బెటర్ గా రూములు ఉన్నాయి దానికి అమౌంట్ చాలా పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇస్కాన్ దేవాలయానికి చేరుకునే మార్గాలు (How to reach temple)..
రోడ్డు మార్గం.. road distance
ఇస్కాన్ దేవాలయానికి మన రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు మరియు కార్ బైక్ అనుకూలంగా ఉన్నాయి. భక్తతులకు ఆర్టీసీ బస్సులు అవైలబుల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
- మంత్రాలయం నుండి అనంతపురం, 155 km
- హైదరాబాదు నుండి అనంతపురం, 360 km
- బెంగళూరు నుండి అనంతపురం, 216 km
- తిరుపతి నుండి అనంతపురం, 261 km
- కర్నూల్ నుండి అనంతపురం,150 km
- రాయచూర్ నుండి అనంతపురం, 120 km
రైలు మార్గం
ఇస్కాన్ దేవాలయానికి వెళ్లడానికి రైల్వే ట్రైన్లు అనుకూలంగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కర్నూల్ నుంచి అనంతపురానికి ట్రైన్లో అవైలబుల్ గా ఉంటాయి. మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చు. మన రెండు రాష్ట్రాల్లో రైల్వే అనుకూలంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది . బయట ప్రదేశం వాళ్లకు కూడా దేవాలయానికి రావచ్చు ట్రైన్లో అనుకూలంగా అయితే ఉన్నాయి. రైల్వే పిన్ కోడ్ అయితే చెప్పడం జరుగుతుంది.
Railway Station Code
- నంద్యాల (NDL)
- కడప ( HX)
- తిరుపతి (TPTY)
- కర్నూల్ (KNL)
- మంత్రాలయం ( malm)
విమాన మార్గం
ఇస్కాన్ దేవాలయానికి విమానం మార్గం మన రెండు రాష్ట్రాల్లో కాకుండా బయట దేశం వారు కూడా విమానాల్లో రావడానికి మన అనంతపురంలో ఉంది. ఇస్కాన్ దేవాలయానికి బస్సులో లేదా దివ్యచక్రంలో రోడ్డు మార్గం అయితే చేయడమైతే జరుగుతుంది. ఎయిర్పోర్ట్ కానించి iskcon దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది.
విమాన మార్గం అనంతపురంకి చాలా సౌకర్యంగా ఉంటుందని మరియు ఇతర దేశాల నుంచి కూడా విమానం మార్గం ఉంటుంది మన అనంతపురం ఇస్కాన్ దేవాలయానికి చెప్పడమైతే జరుగుతుంది.
ఇస్కాన్ ఆలయం కమిటీ సభ్యులు కాంటాక్ట్ నెంబర్స్ ( iskcon temple Contact numbers)
- శ్రీదామోదర ఘోరంగా దాస్. 7660000602
- శ్రీహరి శ్యాం సుందరం. 8096971114
- శ్రీకృష్ణ మాధవ దాస్. 9398566931
- జాగ్రత్తలు.
ఇస్కాన్ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకున్న జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం” బ్యాగు మొబైల్స్ అండ్ ఎక్స్ట్రా “లగేజీ తప్పనిసరిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అక్కడ హైవే రోడ్డు కూడా ఉంటుంది. వాహనాలు వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. రాత్రిపూట సమయాల్లో బయటికి రాకుండా రూమ్ లో ఉండాలి.
Read our New Article: Sri Raghavendra Swamy Mantralayam
- ముగింపు.
ఇస్కాన్ దేవాలయం చాలా అద్భుతమైన ఆలయంగా చెప్పుకోవచ్చు శ్రీకృష్ణ భగవంతుడు భక్తితో దేవాలయానికి గుడి గర్భానికి వెళ్లేటప్పుడు మన మీద సిరి సంపదతో నిండుకొలవై దేవాలయంలో ఉంటారు. భక్తాదుల కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తారని ప్రజల యొక్క నమ్మకం చాలా బలంగానే ఉంటుంది. కోరికలు తీర్చే భగవానుడు శ్రీకృష్ణ భగవంతుడు అని చెప్పుకోవచ్చు వేణుగోపాల్ వెన్నదొంగ అంటారు కానీ ప్రేమకు బానిస కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రశ్నలు జవాబులు చెప్పుకోండి చూద్దాం..
1.ఇస్కాన్ దేవాలయం ఎక్కడుంది.
జ. ఇస్కాన్ దేవాలయం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలో ఈ ఆలయం ఉంది.
2. ఇస్కాన్ దేవాలయం ఏ కలర్ లో ఉంటుంది.
జ. ఇస్కాన్ చెప్పలేం గులాబీ కలర్ లో ఉంటుంది.
3. ఇస్కాన్ దేవాలయం అందంగా మెరిసే లాగా ఎప్పుడు కనిపిస్తుంది.
జ. స్కాన్ దేవాలయం అందంగా నైటు పూట చాలా అందంగా కనిపిస్తుంది. లైటింగ్స్ డిజన్ చాలా అద్భుతంగా ఉంది.
4.ఇస్కాన్ దేవాలయం పక్కన ఏముంది.
జ.ఇస్కాన్ దేవాలయం పక్కన చిల్డ్రన్ పార్క్ ఉంది.
5. ఇస్కాన్ దేవాలయానికి స్థలాన్ని ఇచ్చిన ఎవరు.
జ.ఇస్కాన్ దేవాలయాన్ని స్థలం ఇచ్చినవారు సీతాదేవి.
6.ఇస్కాన్ దేవాలయం ఈ సంవత్సరంలో ప్రారంభం అయింది.
జ.ఇస్కాన్ దేవాలయం ఫిబ్రవరి 2008 లో ప్రారంభమైంది.
7. స్కూల్ దేవాలయాన్ని నిర్మించిన గురువుగారు పేరు.
జ.ఇస్కాన్ దేవాలయం నిర్మించిన శ్రీ శ్రీ భక్త వేదాంత స్వాములవారు ఈ ఆలయాన్ని నిర్మించారు.
8.ఇస్కాన్ దేవాలయం ఏ ఆకారంలో ఆలయం ఉంది .
జ.ఇస్కాన్ దేవాలయం గుర్రపు రంధ్రం లాగుతూ వచ్చినట్టు ఆలయం నిర్మాణం ఉంటుంది.
ఇలాంటి దేవాలయాల గురించి ఇన్ఫర్మేషన్ ఫుల్ గా మీకు తెలియాలంటే “మా బ్లాగును “ ప్రతినిత్యం ఫాలో అవ్వండి